చాలా చక్కగా పాడారు సార్ మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ హార్మోనియం చక్కగా వాయించుచున్న మాస్టర్ గారికి నమస్సులు
చాలా చక్కగా పాడారు సార్ మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ 👍👍🤝🤝
చాలా బాగా మంచి స్టైల్ లో ఎంతటె ఎంతో బాగా పాడారు చాలా చాలా చాలా బాగుంది సూపరండి సూపర్ మీకు మా అభినందనలు చాలవేమొ నుండి ఇంతకన్నా ఎక్కువ వర్ణించలేమండి అందరికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము
ఓం శక్తి ఆదిశక్తి ఓం శక్తి ఆదిశక్తి ఓం శక్తి ఆదిశక్తి ఓం శక్తి ఆదిశక్తి ఓం 🙏🙏🙏🌼🗯🌻🌺🌼🙏🙏🙏
అమ్మ లారా, మీకు. నమస్కారములు.. మీ పాట బాగుంది, కా నీ. ప్రతీ లైను నాలుగు సార్లు పడవలసిన. పనిలేదు.. క్లుప్తంగా రెండు సార్లు పడండి బాగుంటుంది
చాలా చక్కగా పాడారు సార్ మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ హార్మోనియం చక్కగా వాయించుచున్న మాస్టర్ గారికి నమస్సులు
చాలా చక్కగా పాడారు సార్ మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ 👍👍🤝🤝
చాలా బాగా మంచి స్టైల్ లో ఎంతటె ఎంతో బాగా పాడారు చాలా చాలా చాలా బాగుంది సూపరండి సూపర్ మీకు మా అభినందనలు చాలవేమొ నుండి ఇంతకన్నా ఎక్కువ వర్ణించలేమండి అందరికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము
బహు చక్కగా పాడారు గురువు గారు 🙏
సూపర్ గా పాడాడు
చాలా బాగా పాడారమ్మ 👍👍👍👍
Super gaa padaru sir 🙏
గణపతి కీర్తన చాలా బాగుంది కానీ ఈ కీర్తనకు అంకితము చెప్పలేదు అంకితము ఉంటేనే బావుంటుందేమో అని నా అభిప్రాయం
Thanks bro
మాటలు లేవు 🎉🎉🎉
అద్భుతంగా పాడారు.... 🙏
అక్షర దోషాలు సవరించండి లిరిక్స్ లో. పాట బాగుంది.
సూపర్ సింగర్
❤❤❤💥💥🙏🙏💥💥❤❤❤
1:56
ద్స్భ్హ్జ్న్
మీ వాయిస్ ను హార్మోనియం డామినేట్ చేస్తుందిమీరు పాడే పాట అర్థం కాలేదు
3:19