Це відео не доступне.
Перепрошуємо.

మాధవి రెడ్డి రియాక్షన్ | Reddeppagari Madhavi Reddy First Reaction On Victory | Krishna Talks

Поділитися
Вставка
  • Опубліковано 3 чер 2024
  • గెలుపుపై మాధవి రెడ్డి ఫస్ట్ రియాక్షన్ | Reddeppagari Madhavi Reddy First Reaction On V Victory | Krishna Talks

КОМЕНТАРІ • 367

  • @r.a.ramakrishna4964
    @r.a.ramakrishna4964 2 місяці тому +119

    నేను ఇచ్చిన ఆశీర్వాదము నిజమైనది, MLA గారు కడప కు ఇన్నిరోజులకు మంచి రోజులు వచ్చినాయి. కడప చరిత్ర లో ఒక మహిళ ఇన్నిరోజులకు mla ga గెలుపొంది, ఒక నూతన అధ్యాయానికి శ్రీకారము చుట్టారు మేడం. 👏👏👏👏👏👏🌹ALL THE BEST MADAM.

    • @vijayaditya2003
      @vijayaditya2003 2 місяці тому +1

      ఎవరు సామీ మీరు? ఇంత ఆశీర్వాద బలం దాచిపెట్టుకున్నారు

    • @srikanthlella241
      @srikanthlella241 2 місяці тому +2

      Anukunna gelustaru 2k majority tho but huge and huge

  • @user-hl5bx9zg1x
    @user-hl5bx9zg1x 2 місяці тому +46

    అమ్మ నీ ముఖంలో కళ కళ ఆనందం కళ అరవిరిసిన అందం కనిపిస్తోంది

  • @raviprakashkatta2715
    @raviprakashkatta2715 2 місяці тому +58

    కడప ఎమ్మెల్యేగా గెలిచిన మాధవి మేడం గారికి శుభాకాంక్షలు మీరు ఎల్లవేళలా కడప పట్టణ అని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం💐💐

  • @user-jp2wr6kl2e
    @user-jp2wr6kl2e 2 місяці тому +237

    రెడ్డమ్మక్క నువ్వు సల్లంగా ఉండాలి అక్క. పోరాడి గెలిచిన వీర వనిత అక్క నువ్వు...

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 2 місяці тому +2

      Avunu kammalla goppade

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 2 місяці тому +4

      @@chvenkateswarareddy8284 మనలాంటి వీర కుల బానిసలంతా ఒక రెండు జిల్లాలని ప్రత్యేక రాష్ట్రం గా ప్రకటించుకుని మన బ్రో ని వందేళ్ళు సీయం గా చూసుకుందాం బ్రో.

    • @naveen5812
      @naveen5812 2 місяці тому +1

      By Reddy ekkada 😂

  • @Alitelife
    @Alitelife 2 місяці тому +60

    జెజమ్మా. మాయమ్మ కడప లో. గెలిచినావమ్మా. మాయమ్మ. మేడమ్ congraatuletions. 💐💐💐

  • @gurijala1
    @gurijala1 2 місяці тому +40

    చాలాబాగా చెప్పారు. ఇదే స్పూర్తి తో మీరు కడప నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆంధ్రరాష్ట్ర శ్రేయస్సుకోరేవాడిగా విశ్వసిస్తున్నాము🎉

  • @BattlavenkataramanaRaman-uk7mk
    @BattlavenkataramanaRaman-uk7mk 2 місяці тому +18

    జై
    వాసు, శ్రీనివాసులరెడ్డి . జై తెలుగుదేశం
    జై మాధవి రెడ్డి గారికి
    ధన్యవాదములు
    జై తెలుగుదేశం
    జై చంద్రబాబు

  • @SivajiJonna
    @SivajiJonna 2 місяці тому +23

    Counter అదిరిపోయింది medam

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 2 місяці тому +12

    రాణి రుద్రమ దేవి లా పోరాడేవు. అభినందనలు🎉

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 2 місяці тому +56

    Congrats madhavi garu తిరిగారు గెలిచారు

  • @kvramana5523
    @kvramana5523 2 місяці тому +31

    Kadapa Reddemma
    Super Akka

  • @Balatripuramatha
    @Balatripuramatha 2 місяці тому +20

    అమ్మ శుభాకాంక్షలు తల్లి 💐💐

  • @janayadav9251
    @janayadav9251 2 місяці тому +64

    Kadapa King reddamma ❤❤❤

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 2 місяці тому +7

    Congratulations Madhavi Garu మీరు చేసిన పోరాటాన్ని నేను చూస్తూనే ఉన్నాను మీరందరూ పోరాటంతోనే జగన్ రెడ్డిని ఇంటికి పంపించారు ప్రతిపక్ష హోదా లేకుండా ఆడవారిగా మీరు విన్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీరు మీ పద్ధతిలో శాంతియుతంగా పరిపాలన చేయండి ఎవరికీ బాధపడకుండా అలా చేస్తే లేరు పది కాలాలపాటు కలలో ఉంటారు న్యాయ పరిపాలన అందించండి జై చంద్రన్న జై పవన్ అన్న

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 2 місяці тому +86

    మాధవి గారు మీరు ఆడవాళ్లు అయ్యుండి కూడా ( జగన్ పైన గెలిచాననడం )మొగోడులా కాదు కాదు మొనగాడిలా మాట్లాడావు తల్లీ జై మాధవి జై టీడీపీ జై జై చంద్రబాబు

  • @phaniarumilli9667
    @phaniarumilli9667 2 місяці тому +36

    Congratulations madhavi garu

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 місяці тому +66

    Kadapa Reddamma, Name, Nilabettukunnaavu Amma, Meeru Great Amma.

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 місяці тому +4

    కడప గడప లో ఒక స్త్రీ ఇంత బాగా మాట్లాడటం,ఇప్పటి వరకు చూడ లేదు.నాకు చాలా సంతోషం గా వుంది.మహిళా సాధికారత చూసి.

  • @bandiravi9257
    @bandiravi9257 2 місяці тому +24

    మేడం మీరు కడప రెడ్డమ్మ అనిపించుకున్నారు,,,,,, ఆ సైకో గాడి రాజ్యం లో మీరు గెలిచిన తీరు సూపర్

  • @nrkolli5835
    @nrkolli5835 2 місяці тому +72

    Cingratulations sister.మాకు పూర్తినమ్మకం ఇంకో 30 సం పార్టీని మీరు ముందుకు తీసుకుపోగలరు.

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 2 місяці тому +7

    మాధవీ తల్లి, నీ గెలుపు కోసం ఎదురు చూసాం అమ్మా
    మేము అమరావతి నుండి

  • @naveenkumargangavarapu2477
    @naveenkumargangavarapu2477 2 місяці тому +13

    Madam your victory always rememberable Jai tdp Jai Madhavi mafdam

  • @kvsudheer8280
    @kvsudheer8280 2 місяці тому +16

    Congratulations Kadapa reddamma💐💐

  • @anshumunna5893
    @anshumunna5893 2 місяці тому +14

    Super Mam Jai TDP

  • @durgasravankumarpasupuleti2679
    @durgasravankumarpasupuleti2679 2 місяці тому +5

    Amma nenu gelavalani korukunna vaalla lo meeru kuda okaru.Meeku TDP ticket ivvaka mundhu meeru yevaro naku theliyadhu kani ticket ichina tarvata, elections time kadaa news yekkuva ga chusthuntam kadaa ala okasari mee video yedho okati chusa chusi yevaru eevida ani mee gurinchi information thelusukunna,appati nundi mimmalni every day follow ayya.Finally meeru win ayyaru chala happy ga vundhi amma.Nenu Janasena party supporter ni,Janasainikudi ni,Pawankalyan gari abhimani ni.Congratulations amma.

  • @kirangirija7567
    @kirangirija7567 2 місяці тому +17

    Meeru nijamgaa aada Puli Amma subhakankshalu

  • @krishnaRam6863
    @krishnaRam6863 2 місяці тому +42

    అసలు కనీసం ప్రతిపక్షం హోదా లేకుండా చేశారు..కొంచం కూడా ఆలోచించకుండా... 😂😂

  • @AnjiBossTheCommonMan
    @AnjiBossTheCommonMan 2 місяці тому +10

    Nijamga meeru Kadapa Reddemmave ...Good luck !!! Make the change !!

  • @surim2589
    @surim2589 2 місяці тому +2

    కడప నియోజక వర్గానికి మొదటి మహిళా M L A గా ఎన్నికైన R. మాధవి రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐💐

  • @ramesha3779
    @ramesha3779 2 місяці тому +6

    Akka congratulations... You are the true fighter..

  • @yagneswarasettur4621
    @yagneswarasettur4621 2 місяці тому +11

    Very great

  • @MdRafi-fw3su
    @MdRafi-fw3su 2 місяці тому +24

    Congrasulation madam

  • @chennareddyrachamreddy2861
    @chennareddyrachamreddy2861 2 місяці тому +11

    Congratulations madam Meru record madam!

  • @govardhani644
    @govardhani644 2 місяці тому +11

    Congratulations madam

  • @saiharinath1540
    @saiharinath1540 2 місяці тому +13

    Super. Madam 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Premela-cx3qh
    @Premela-cx3qh 2 місяці тому +11

    Neeku. Salam. Akka.

  • @Arjun74329
    @Arjun74329 2 місяці тому +4

    రెడ్డెప్ప గారి రాజగోపాల్ రెడ్డి 🙏🏻🙏🏻

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 2 місяці тому +2

    మీకూటమి గెలుపు కేవలం ఇవీయంలు మాయం తో....

  • @maheshgalipelli2270
    @maheshgalipelli2270 2 місяці тому +8

    Congratulations madam 💐🙏

  • @madhusudhanarao8191
    @madhusudhanarao8191 2 місяці тому +6

    Hearty congrats madam.

  • @shaikmoula7129
    @shaikmoula7129 2 місяці тому +1

    సూపర్ అక్క సైకిల్ గుర్తుకు ఓటు వేశారు

  • @srinivaspokuri9277
    @srinivaspokuri9277 2 місяці тому +6

    Congratulations 🎉🎉

  • @mehatabhussain3621
    @mehatabhussain3621 2 місяці тому +7

    Kadapa king reddamma super akka tdp

  • @sarithasaritha3537
    @sarithasaritha3537 2 місяці тому +1

    జై మాధవి అక్క, జై తెలుగు దేశం 👏👏💐💐

  • @vrdasari3299
    @vrdasari3299 2 місяці тому +1

    You made history madam. Future will be leaders like you who broke factionist bastion. Freedom has come now to Kadapa.

  • @gnanasekhar5916
    @gnanasekhar5916 2 місяці тому +6

    Great voice madam

  • @PradeepKumar-qi5di
    @PradeepKumar-qi5di 2 місяці тому +5

    Super madam for Telangana

  • @mallelanagarjunareddy2779
    @mallelanagarjunareddy2779 2 місяці тому +6

    Super madam

  • @balusfavouritesbalu2365
    @balusfavouritesbalu2365 2 місяці тому

    చాలా కష్టపడ్డారు మీరు ❤Really great

  • @ramanapyla8314
    @ramanapyla8314 2 місяці тому +4

    Congratulations 🎉

  • @indirasekhar6240
    @indirasekhar6240 2 місяці тому +3

    Me guts choosi,meru win avtharu Ani epudo ardamay poyindi amma...Kadapa reddamma.......🎉🎉🎉🎉

  • @vasantharaosappati8560
    @vasantharaosappati8560 2 місяці тому

    మీరు మామూలు వారు కాదు మేడం. గత కొద్ది నెలల నుండి మీ కార్య దీక్ష, అలుపెరగని పోరాటం చూస్తున్నాం. మీరు ప్రతిన పూని నిలబెట్టుకున్నారు. నిజమే, మీరు జగన్ మోహన్ రెడ్డి గారి మీద గెలిచారు. మీకు, మీకు సహకరించిన తెలుగు దేశం కార్యకర్తలకు, కడప ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. Wish you all the best madam.

  • @Jai-yi2nl
    @Jai-yi2nl 2 місяці тому +3

    కంగ్రాట్స్ మేడం 🎉🎉🎉🎊🎊

  • @prasadraovallurupalli5344
    @prasadraovallurupalli5344 2 місяці тому

    Congratulations Madhavi SreenuvasulaReddy. Chala baga cheppavu Thalli. Very Good amma

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 2 місяці тому

    Congratulations Cuddapa Seat Win Madam..Historical Victory👍👋

  • @user-qe5ep7ff7q
    @user-qe5ep7ff7q 2 місяці тому +10

    Madam congratulations vijaywada TDP followers

  • @ramakrishnaputti7519
    @ramakrishnaputti7519 2 місяці тому

    Congratulations
    I hope you will be the next Home Minister for AP

  • @apparaoyarlagadda7051
    @apparaoyarlagadda7051 2 місяці тому +4

    Sister congratulations 🎊

  • @ind930
    @ind930 2 місяці тому

    Congratulations mam,i m telling since beginning you will win and your voice will be there it happened 🎉

  • @raul3450
    @raul3450 2 місяці тому +3

    Well done 👏

  • @chilamakurisathyanarayana1959
    @chilamakurisathyanarayana1959 2 місяці тому +1

    Sister meeru brave women Andhuke Win Ainaaru

  • @anjaneyulug7432
    @anjaneyulug7432 2 місяці тому +1

    రామోజీరావు గారు మీద పగా పట్టిన జగన్ ముఠా ను వదలకండి.

  • @veeresh1219
    @veeresh1219 2 місяці тому

    మీలో నాయకత్వ లక్షణాలు..... చాలా ఉన్నాయి అక్కా.....❤❤

  • @raghavamorusupalli7557
    @raghavamorusupalli7557 2 місяці тому +1

    what a spontaneous reaction!

  • @choppanookaraju4635
    @choppanookaraju4635 2 місяці тому +2

    సూపర్ 🌹🌹

  • @sherlockholmes7770
    @sherlockholmes7770 2 місяці тому

    లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా...సూపర్ 😍

  • @sabithareddy5294
    @sabithareddy5294 2 місяці тому +1

    Congratulations Madhavi 👏👏👏

  • @d-techmedical2431
    @d-techmedical2431 2 місяці тому +3

    Congratulations madam❤

  • @crazykids2889
    @crazykids2889 2 місяці тому +3

    కడప REDDAMMA ✌✌✌

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 2 місяці тому

    జై టీడీపి జై మాధవి రెడ్డి

  • @naidukannisetti8595
    @naidukannisetti8595 2 місяці тому +2

    Super thalli hats off maa ee jagan gadi ke gatti gaa ittchee padasaru thalli hats off maa Jai CBN Garu Jai tdp

  • @malli824
    @malli824 2 місяці тому +1

    సాయిబ్ తిట్టి నాడు అంటె మీ మీద సానుభూతి తో వెసినారు,,

  • @Durgesh-cm8oy
    @Durgesh-cm8oy 2 місяці тому

    మాధవి అక్కకి గణ విజయోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ అభిమాని

  • @RaviSakireddi
    @RaviSakireddi 2 місяці тому +1

    Politics not a parment job wait every one come this situation

  • @kadapadiaries1982
    @kadapadiaries1982 2 місяці тому +1

    ❤❤❤ Jai Tdp ❤❤❤ jai janasenani ❤❤❤❤ jai Tdp Madhavi akka, very, very congrates, Kadapa, M L A, best wishes for you Madhavi maam, ❤❤❤❤❤ Jayahoooo ❤❤❤

  • @user-mg6tx1qw5w
    @user-mg6tx1qw5w 2 місяці тому +4

    మోసం tho gelicharu. పోటీ lo kadu. Ap paapam chsukundi. Ma కర్మ. Edi

  • @venkatparsad
    @venkatparsad 2 місяці тому

    Hearty congratulations madam. You did it.

  • @gopichandchava2653
    @gopichandchava2653 2 місяці тому

    డేర్&డాషింగ్ టాకింగ్ పవర్ ఉన్న రాయలసీమ ఆడ బిడ్డకి మంత్రి పదవి ఇవ్వాలి

  • @ChandrasekharGowda-yg6rt
    @ChandrasekharGowda-yg6rt 2 місяці тому +1

    Really. Kadpa. Ledy. Singam. Akka

  • @ramachandrarao6737
    @ramachandrarao6737 2 місяці тому +3

    అమ్మ ఇది పక్కా మోసం అనీ అర్థమైపోయింది ఇది మీ ఓట్లు కావు వాళ్ళ ఓట్లు మీవి గా మారిపోయాయి

  • @subhachunduru3800
    @subhachunduru3800 2 місяці тому +2

    Congratulations madam🎉🎉🎉🎉

  • @ssmsolutions478
    @ssmsolutions478 2 місяці тому

    Excellent sister.... Always with TDP do good works

  • @mosaramakrishna7776
    @mosaramakrishna7776 2 місяці тому +2

    Spr madam 🎉🎉

  • @kondalreddygunda1087
    @kondalreddygunda1087 2 місяці тому +2

    Congratulations akka 💐🎉💐

  • @muhammadmohiddin23
    @muhammadmohiddin23 2 місяці тому

    Congratulations madam
    Zia brother here thanku

  • @govindaraomedapureddi5278
    @govindaraomedapureddi5278 2 місяці тому +1

    Congratulations sister....

  • @user-bt7qd4oj4j
    @user-bt7qd4oj4j 2 місяці тому

    hai madhavi garu..meru kadapa lady singam meeu goppa dairing leader me confidence yela dusokupovalo ala velli gelicharu history create chesaru...our best wishes

  • @lakshmireddy1447
    @lakshmireddy1447 2 місяці тому

    ఈవీఎం ట్యాపింగ్

  • @madhukavuri2268
    @madhukavuri2268 2 місяці тому

    I really prayed for your victory ✌️. Take care of the kadappa constituency. All the best amma

  • @r.a.ramakrishna4964
    @r.a.ramakrishna4964 2 місяці тому +1

    🌹Hearty congratulations MLA madam 🌹🌹👏👏👏👏RARamakrishna kadapa

  • @venubabburi9051
    @venubabburi9051 2 місяці тому +1

    Congratulations
    All the best madam

  • @dilipkumar-hq4is
    @dilipkumar-hq4is 2 місяці тому +1

    Congratulations akka all the very best

  • @mvrr2270
    @mvrr2270 2 місяці тому

    అభినందనలు, శుభాకాంక్షలు శ్రీ రెడ్డప్ప గారి దంపతులకు, జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @user-sx5ye7zu4o
    @user-sx5ye7zu4o 2 місяці тому +2

    Vaasu anna jai Telgudesam

  • @anandkandepu3042
    @anandkandepu3042 2 місяці тому +1

    Congratulations madam garu💐💐💐

  • @krkraju7190
    @krkraju7190 2 місяці тому

    Good speech

  • @achyuthanandan3614
    @achyuthanandan3614 2 місяці тому

    Super victory madam

  • @maneyveerasrinivas9343
    @maneyveerasrinivas9343 2 місяці тому +1

    Congratulations mam 🙏🙏🙏

  • @prathapaswini4542
    @prathapaswini4542 2 місяці тому +1

    Tfp💪🏼💪🏼💪🏼👌🏾👌🏾👌🏾👌🏾🚩🚩🚩

  • @samabala6348
    @samabala6348 2 місяці тому

    These ladies are indispensable to the progress of the state.