Good Helping brother you are so Kindful 😇.The only thing is we should Respect Girls.We should Accept Gender Equality too.Then only our society will move.Jai Hind🇮🇳💙.
కెమెరా man చాలా అడ్వాన్స్ గా వున్నాడు వాయిస్ ఇద్దరిది సూపర్ గా రికార్డ్ చేసాడు, హోటల్ కి కూడా చాలా ముందు గా వచ్చి రెడీ గా వున్నాడు, సూపర్ స్క్రిప్ట్ చాలా బాగుంది
Tv anchor ki చీర కట్టి సూపర్ గా తీసారు video But నా opinion చెప్తున్నా మీరు అలాంటి వాళ్లకు మీ టీవీ ఛానల్ తరపున ఏదైనా ఉపాధి చూపించి video పెట్టండి sir మీ ఛానల్ ki సమాజం రూపండి ఉంటాది
చాలా బాగుంది. కానీ ఆ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రుల వివరములు తెలుసుకుని వాళ్లకు అమ్మాయి అప్పజెప్పి ఉంటే చాలా బాగుండేది. Eaa సారీ అలా చేయునాన్న. God bless you
ఆకలి అనగానే బిర్యానీ పెట్టావు. అప్పుడే మీ మనసు నాకు అర్ధం అయ్యింది. గుడ్ సార్ 🙏🙏
హాయ్ బ్రో మంచి సందేశము ఇచ్చారు. హెల్ప్ చేచుంటే నీకు థాంక్యూ , God bless.
ఇది కథ స్క్రిప్ట్ అనుకుంట.
ఏది ఏమైనా హెల్ప్ చేసావు అన్న థాంక్ యు. 👍
Avunu. Idhi scpirt
scripyt kabattey kada camera testunnaru🤣🤣
yes it is skit
L😊😊pllwklkll OU plp😊popo
L😊😊pllwklkll OU plp😊popo
ఇది కేవలం మీ ఛానల్ కోసం చేశారు కదా సూపర్ స్క్రిప్ట్ సిర్
Smart boy
ఇది నిజామ ఇది నీజమైతే మీరు దేవుడులా సహయం చేసరు మంచి సలాహ ఇచారు
Baga telusthundi script wanted ga chesaru
200/ fake vido😊
సూపర్ కలియుగం మీలాంటి మంచి మనసు వున్నవారు వున్నారు కాబట్టే మంచి గా వుంది బ్రో
This is created, no hungry man or so asks chicken went asked for food
nuv pedhha yerripukuvu broo
Script yedi, real yedi ani teliyakundaga yela brathukutavo ee kaliyugamlo😂😂.
ఇధి మొత్తమ్ ఫెక్ బ్రదర్
Enthaki video teesevaari sangathi😂 emiti bro 😮
చాలా మంచి పని చేసారు మీకు కృతజ్ఞతలు మీ లాంటి వాళ్లు వుండా బట్టే ఈ దేశం కొద్దో గొప్పో బాగుంది సార్
Rey iq leni edava script ra
స్కిట్ బ్రో
మనిషి పు ట్టుకునే సవాలు చేసే కాలంలో దేవాలయాన్ని గౌరవించిన మీలాంటి యువకులు ఈ దేశానికి ఎంతో అవసరం
Excellent wonderfull క్లారిటీ ఇచ్చారు వల్లి మీ మనసు మాట చాలా బాగుంది ధన్య వాదాలు సూపర్ గా ఉంది మీరు ఆ అమ్మాయి కి మంచి ఉద్యోగం ఇప్పించండి.
వెరీ గుడ్ జాబ్ సర్ సూపర్ 👌
ఆమెకు motivation చేసే విధానం బాగుంది sir .. మీరు super
Orey nee dumpa tega adi acting roy
Rey entra ila unnaru script adi
😂😂😂@@ajayreddy3420
మీరు సూపర్ 🙏
ఒకరికి అన్నం పెట్టి ఆకలి తీర్చే అదృష్టం మీకు కలిసి వచ్చింది సార్.. 👌👌
చాలా మంది దోచుకోవడం చూసాను గానీ మీలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నారు మీకు ధన్యవాదాలు సర్
బ్రో యాక్టింగ్ చేసి నమ్మించటానికి ట్రై చేసారు but యాక్టింగ్ రాక దొరికిపోయారు 😂
Script బావుంది, కానీ రియల్ గా జరిగేది తీసి ఉంటే బావుండేది.
Fake
Kachitham ga edhi fake 🤥🤥
ఇలా సాయం చేయడం అన్నది చాలా గొప్ప విషయం ఆమె కూడా మారాలి మారు తే మీరు ఇచ్చిన 30,000 కు సార్థకత ఉంటుంది
Super Anna milanti vallu unndali ee deshamlo super inkokati aa ammay ki kudha Chala Baga cheparu 🙋🙋
ఈ ప్రపంచంలో అన్నింటి కన్నా ఆకలి చెడ్డది. ఆకలిగొన్న వాళ్ళకు అన్నం పెట్టించడం ఎంతో పుణ్యం.
ఎస్
Sir please. Super hero 😎. God bless you all 😇😇😇
సూపర్ అన్న నీకు ని కుటుంబా నికి ఆ దేవుడు ఏ కష్టం రానీయడు తప్పకుండ ని లాంటి మంచి మనిషికి ఎప్పుడు మంచే జరుగుతుంది 🙏🙏🙏🙏
అన్న నువ్వు ఒక మంచి పని చేస్తున్నావ్ ఒక మంచి పని చేస్తున్నావ్ నా నుంచి గురుకు ఏమన్నా అడగాలంటే డబ్బుల విషయం నా మొబైల్ నెంబరు
Basha garu you are a great kind hearted man and God bless you always.
ఇది నిజమైతే మీరు చాలా గొప్ప వారు సార్ ఏ ఆడమనిషికి ఇట్లాంటి పరిస్ధితి రాకూడదని భగవంతుడిని కోరుతున్నాను
Good Helping brother you are so Kindful 😇.The only thing is we should Respect Girls.We should Accept Gender Equality too.Then only our society will move.Jai Hind🇮🇳💙.
Your are great reporter responseing the people problem and in front of the public, I salute you sir.
Good work good job good helping nature.
Cameraman good work 😅😂
Nice script annm thini 3 days avuthundi ayyo 😢 💔🤣
సూపర్ సార్👍👍👍👌🏿👌🏿🙏🙏🙏
Super acting bro ,nice script 2:04 kaada camera man yekkada nundi vachaadu bro
ఇది నిజమైతే బ్రో ని మెచ్చుకోవాలి.
Thank you bradar God bless your family
అన్నం తినకుండా 3 రోజులు అవుతుంటే అంత బాగా మాట్లాడుతుందా ఎవరికి కథలు
నిజమైతే మీకు hatsup bro
Super sir.
Thank you.
కెమెరా man చాలా అడ్వాన్స్ గా వున్నాడు వాయిస్ ఇద్దరిది సూపర్ గా రికార్డ్ చేసాడు,
హోటల్ కి కూడా చాలా ముందు గా వచ్చి రెడీ గా వున్నాడు, సూపర్ స్క్రిప్ట్ చాలా బాగుంది
Hostel lo untadanta.. Akada food pettara😂
ఎక్కడ , ఏ ఏరియా అని చెప్పలేదు and ఆమె మొహం చూపించలేదు ..... కానీ ఒక మంచి పని చేసాయవు బ్రో ....... ..... ......
మీరు ఇది కావాలనే చేశారు కాదా సర్😊😊
Anna elage chalamandi ammayili. Balyipotunnaru. Miru chesindi. Chenal kosme ayyina elanti ammayyi adharichadam super anna
బ్రో
నీవు చేసింది ఎందుకైనా చాలా గొప్ప పని,
You are great sir
నిజం గా అకాలి అయితే అలా తినదు ఆవిడ
సూపర్ బ్రో
థాంక్యూ🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tv anchor ki చీర కట్టి సూపర్ గా తీసారు video
But నా opinion చెప్తున్నా మీరు అలాంటి వాళ్లకు మీ టీవీ ఛానల్ తరపున ఏదైనా ఉపాధి చూపించి video పెట్టండి sir మీ ఛానల్ ki సమాజం రూపండి ఉంటాది
ua-cam.com/video/0L-p4yzdico/v-deo.html
మిగిలినవాళ్ళు కళ్ళు తెరుస్తారు....గుడ్ వీడియో
Brother God bless you and your family
Very thanks to your Manama Chantal God bless you and your unit
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఒక కోటి ఒక లక్ష ఒక వేయ నూట పదహారు సార్ భగవతుడు మీకు ఇలాటి అవకాశాలు కలిపించే శక్తిని ఇవ్వాలి కోరుకుంటున్నాను
This is a scripted video. Already written script.😂
Exactly 😂
అన మంచి ఆలోచన చెప్పారు మీరు సూపర్ 🙏🙏
మీరు చెప్పిన motivation Super 👌
మనుషుల్లో దేవుడు ఉంటాడు బ్రదర్ నీ గొప్ప మనసుకు నా యొక్క ధన్యవాదములు❤
మొత్తం స్క్రిప్ట్
Nice video bro 👏👏👏
వాళ్ళు అలా అడగరు వస్తే రా లేకుంటే దేంగయ్ అంటారు
Correct anna idi story anukunta
Tv9లో traing అయితె ఇలాగే యుంటుంది
Good bagundhi budhi chepinandhuku.thankyou.sir.
ఆ అమ్మాయే కి ఒక ప్రైవేట్ జాబ్ ఇప్పించలిసింది బ్రో.money ఇచ్చి
Concept super ga undi idi oka story ani clear ga kanipistundiii
కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది ఎంతమందిని అమాయకులు చేస్తారో
Super Brother......God Bless You....
ಸೂಪರ್ ಅನ್ನ ನೀವು 🙏🙏🙏💗
Nice Short film brother keep it up ❤❤❤❤❤
చాలా మంచి పని చేసావు ముందు తిండి పెటావు
సూపర్. సర్ ఎపుడూ ఇలానే వుండాలి సర్ మీరు
Story bagundi muddu venakala camera petti shoot chesav
Full set up Mike kuda fix chesi vundi😂
అలాటివి మళ్ళీ జరగకూడదు super 👌👌👌 annaya 🙂
ATM లో 30 వేలు ఎల వచ్చినవి. అవి వందలు.
😮
అవును నిజమే కదా ATM అన్ని వందలు ఎలా వస్తాయి
ఇది పక్కా స్క్రిప్ట్ లా వుంది
Very interesting.Good job.Please do many more on such issues.Unfortunate.
Super sir and God bless you ❤
Sir miru super ❤ sir Mila alochinche vallu vunte andaru happy ga vundaru sir
Manam tv good job ❤
good job bro
Super great job sir
Nice video, good message.
చాలా బాగుంది. కానీ ఆ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రుల వివరములు తెలుసుకుని వాళ్లకు అమ్మాయి అప్పజెప్పి ఉంటే చాలా బాగుండేది. Eaa సారీ అలా చేయునాన్న. God bless you
Good job sir keep it up 👍🏻
షార్ట్ ఫిలిం సూపర్ బ్రో 👌
Scripted but good job done
You are right 👍👍👍
Sar you are a great 🙏🙏🙏🙏
Hello bro nijameyyyy yelaa kuda vuntaraaa nijangaaa chestheyy mee mana Tv ki chelaaaaaaaa pedda thanks manchi boy
Nice message Anna👍🙏
అన్న చాల మంచి పని చేసారు మీతో మాట్లాడాలి మి నెంబరు కావలి ఇవ్వగలరా
Thanks brother
Super Good Person Annayya ❤❤❤
Super Brooo👏👏👏😮
కొద్ది స్క్రిప్ట్ లా ఉంది ఏది ఏమైనా మంచి msg ఉంది
సార్ ఇది సమాజనిఖి మంచి మెస్ జ్ గుడ్
తినేటప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు బ్రదర్ తిన్న తరువాత అడగండి. నువ్వు అలా ప్రశ్న లు అడుగుతా ఉంటే ఎలా తింటారు. ఆకలి తో ఉంది
God bless you your family
నిజంగా మీది గొప్ప మనసు బ్రదర్
స్టోరీ చాలా బాగుంది బ్రదర్
Very nice Soo Good sir
Good job 💯
Super Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice acting chicha.. Nice script
Super అన్న గారూ
విషయం బయట పెట్టడం కోసం ప్రయత్నం బాగుంది. తిన నివ్వండి యాంకర్
Wali ur shown humanity we admire u
సూపర్ బ్రదర్ 🌹
బ్రో ఇది నిజమైతే నువ్వు సూపర్