NADIREYI NADAKETTA FULL SONG | 4K Folk Songs | TeluguFolkSongs | FolkSongs | Badriirmulak

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 520

  • @ALNSWAMYprofile
    @ALNSWAMYprofile 4 роки тому +12

    Wow.... Extraordinary Lyrics
    Paata మొత్తం లో
    "నేరెలిచ్చిన ఎర్ర మట్టి శెలకల్ల"
    "ఓర్రెలోంపులు దాటి ఎనుగు దారుల్ల"
    "కుందేళ్లు పండేటి మరుగు దారుల్ల"
    "పల్లేరు ముండ్లన్ని నిన్న తొవ్వల్ల"
    చివరలో
    "నను తలచి నువు మరిచి పోయిన నిదురంత, అందిస్తా అమ్మయ్యి జోలపాడంగ"
    వావ్..... ఎంత చెప్పినా తక్కువే
    G V Sindhu Ramana గారికి ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jangaiahsiripangi2263
    @jangaiahsiripangi2263 2 роки тому +1

    Ramananna గారికి కృతజ్ఞతలు
    భార్యభర్తల మద్య వున్నా ప్రేమానురాగాలను తెలుపుతూ...
    వర్ణించిన మీరు supper అన్న
    అమ్మాయి Verry Nice👌🙏🙏

  • @mitradattadasarathi2456
    @mitradattadasarathi2456 3 роки тому +4

    అత్యద్భుతంగా ఉంది..పాట..చిత్రీకరణ.. అభినయం.. పల్లె అందాలు.. అన్నీ చక్కగా కుదిరి ఓ మంచి జానపదమై శ్రోతల్ని అలరించింది.. ధన్యవాదాలు..

  • @mekalakumar3027
    @mekalakumar3027 3 роки тому +1

    చాలా బాగుంది...పల్లె పలుకుల పదాలు..చాలా బాగా నచ్చింది

  • @prudhvirajgoud4910
    @prudhvirajgoud4910 Рік тому +1

    బాగుంది anna song

  • @subahanshaik8508
    @subahanshaik8508 3 роки тому +1

    నడిరేయి పాట లో నటి నటులు అద్భుతంగా నటించారు ఈ పాట లో నటించిన నటి నటన అద్భుతంగా ఉంది ప్రశంసనీయంగా ఉంది. నిరుపేద పాత్ర లో ఆ అమ్మాయి జీవించింది వాట్సాప్

  • @krishnadamerla7067
    @krishnadamerla7067 3 роки тому +3

    నేను చూసిన పాటల్లో బాగా నచ్చిన పాట ఇది. రచయిత కు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
    చాలా గొప్ప వర్ణన 🙏🙏🙏

  • @LingamGoud545
    @LingamGoud545 3 роки тому +6

    మనసుకు హత్తుకునేలాఉంది ఈ పాట..శివాని గారి action amazing.. పాట రాసిన రచయిత కి, పాడిన సింగర్ గార్లకు ధన్యవాదాలు..

  • @subahanshaik8508
    @subahanshaik8508 3 роки тому +1

    ఈ జానపద గేయం అద్భుతంగా పాడిన గాయని గాయకులకు ధన్యవాదములు. ఈ పాట చిత్రీకరించిన దర్శకుడికి వందనములు. ఈ ఏడాది నేను విన్న పాటల లో ఈ పాట అద్భుతమైనది. ఈ పాట రచించిన రచయితకు శతకోటి వందనములు. గ్రామీణ ప్రాంతంలో నిరుపేదల భార్య భర్తల భావాలు మంచిగా రాశారు.

  • @ssmedia4959
    @ssmedia4959 4 роки тому +4

    ఎంతని జెప్ప నేను ఏమని జెప్పా ఈ పాట లోని గొప్ప# పాట కే వన్నెతెచ్చిన హీరోయిన్ నేను కచ్చితంగా నా నెక్స్ట్ ఆల్బం లో హీరోయిన్ తో సాంగ్ చేస్తాను #and na next movie lo kudaa# singers all so great andii super ga undiii song

  • @rmu8864
    @rmu8864 3 роки тому +5

    మనస్సు లోతులోకి అత్తుకోని పోయింది. ఇలా ఉండాలి పాట అంటే.....🙏

  • @radhakrishnamopidevi2336
    @radhakrishnamopidevi2336 3 роки тому +15

    పాట చాలా చాలా బాగుంది ! Liric మనసును హత్తుకుంది ! Unit అందరికీ అభినందనలు !!

  • @yerrannapaata1415
    @yerrannapaata1415 3 роки тому

    ఈ పాట వింటే భార్యాభర్తలు ప్రేమ కలిగి జీవితాంతం కలిసి ఉంటారు. ఆ చిత్రీకరణ అందమైన చిత్రీకరణ .రచన గానం అద్భుతం. పాటలో చూపించిన ప్రేమ మధురం .ఈ పాట వింటే జన్మ ధన్యం. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట. ఎన్ని సార్లు విన్న తనివి తీరని పాట. నీ పాటకు వందనం. నన్ను ఆకట్టుకున్న పాట. ఎందరినో ఆకట్టుకున్న పాట. సూపర్ గుడ్ జాబ్

  • @srinivaskanukuntla9792
    @srinivaskanukuntla9792 3 роки тому +8

    మగవాడి కష్టాన్ని తెలియజేస్తూ.....భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ప్రేమగా తెలియజేస్తూ...ఒకరంటే ఒకరికి ఎంతఇష్టమో తెలిపారు....

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES 4 роки тому +2

    ఆ భర్త ఎక్కడికి వెళ్ళాడు.. ఇంతకీ??
    ఎక్కడి నుండి వస్తున్నాడు??
    కొంచెం క్లారిటీ ఇవ్వండి..
    పాట చాలా బాగుంది. Lyrics👌👌💐💐

    • @Gilga
      @Gilga  4 роки тому +2

      Husband Dhesham poindu ,aayana vache day kante, mundhu roju night vachestadu, thanakosam , apppudu thanu Niadireyi lo endhuku vachinav O roju aagalekapoyavaa ani adagadame aa apata vudhesham.

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES 4 роки тому

      @@Gilga Ok Good Concept👌👌
      లిరిక్స్ awesome... గాయని గాత్రం చాలా plus అయింది. ఆమె contact number ఇస్తారా?? (9908233176)

  • @shantisriproperties4799
    @shantisriproperties4799 4 роки тому +40

    ఏమన్నా ఉందా పాట, ఎంత సహజంగా ఉందో..... పిల్ల makep లేకుండా సహజ అందంతో superga ఉంది. పొరడు పర్లేదు కానీ ఉత్తరాంధ్ర లాగ ఉండు. పాట గిప్పుడే ఐపోయిందా ...

  • @saikiran8195
    @saikiran8195 3 роки тому +1

    Pata chala chala bagundhi , matallev

  • @rmu8864
    @rmu8864 3 роки тому +1

    చాల బాగుంది..👌

  • @kolukulapallyprakash3511
    @kolukulapallyprakash3511 4 роки тому +4

    అన్న సూపర్ వెరీ వీడియో సాంగ్స్ అన్న ఇది మా ఊర్లో ఒక బంగ్లా దగ్గర లోయ పెళ్లి నా పేరు ప్రకాష్ మా ఇంటి దగ్గర తీశారు సూపర్ వదినమ్మ

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims 3 роки тому +5

    పాట సహజంగా, చాలా బావుంది . నటుల అభినయం బావుంది.

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 4 роки тому +7

    చాలా మంచి సాహిత్యం 👌👌👌 superb acting...

  • @yashpalsongs
    @yashpalsongs 4 роки тому +1

    ఈ పాట జానపాదం పాట యైన కూడ చరణాలల్లో కొన్ని చరణాలు పదాలు చాల చక్కగా రాశావు చాల బాగుంది సూపర్

  • @praveenantony2176
    @praveenantony2176 3 роки тому +1

    Sreeja,madhu bro superb 👌👌👌💞💞💞

  • @srinivasgurrala9575
    @srinivasgurrala9575 4 роки тому +2

    ❣️❣️💗💯💯👌👌 మీ కలం నుండి ఇలాంటి ఇంకా మంచి మంచి పాటలు రావాలని కోరుకుంటున్నాను💗💗
    విన్న కొద్దీ వినాలనిపిస్తుంది చాలా అద్భుతంగా రచించారు🙏

  • @jaganjaganyadav1803
    @jaganjaganyadav1803 3 роки тому

    Edo oka roju e paata trending lo vuntadhi pakka

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 3 роки тому +1

    Superb... Heart touching.

  • @satyampaisa9
    @satyampaisa9 4 роки тому +14

    వావ్.....చిన్నా....అమేజింగ్...
    Next level your expressions...
    నువ్వలా పెట్టె ఎత్తుకుని వస్తుంటే బాహుబలి గుర్తువచ్చింది.....అమ్మాయి బాగా చేసింది....Music ,lyrics mind blowing ...All the best total team

  • @ashokcharry7080
    @ashokcharry7080 4 роки тому +3

    Super songs and all the best to all the team super

  • @sriharilingampelly4244
    @sriharilingampelly4244 3 роки тому +15

    చాలా బాగుంది పాట చివరి మాటలు మనసులో నోచ్చుకున్నయ్

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 3 роки тому +1

      చాలా బాగున్నది గ్రామంలో ఇలాంటివి పాడి వినిపించిన మీకు ధన్యవాదములు

    • @bodigeanjaneyulu6379
      @bodigeanjaneyulu6379 3 роки тому

      Oirqofhv experience zoo XX

  • @kvrmaharaj3697
    @kvrmaharaj3697 11 місяців тому

    పాట లో పద అర్థాలు మహా అద్బుతంగా ఉన్నాయి. భర్తను బార్య అమ్మలా చుసుకోవడం భార్య భాద్యత. భర్త భార్య కోసం రాత్రి పగలు ఎవ్వి లెక్క చెయ్యడు ఎందుకంటే భర్తలో సగభాగం భార్య. ఈ లోకంలో భార్యకు మించిన ఆస్తి ,అంతస్తు,ధనదాన్యం ,చుట్టబందువులు ,చివరికి కొడుకులు,బిడ్డలు కూడా సమతూగలేరు. భార్యాభర్తల సంసార జీవితంలో భర్తకు భార్యకన్న మిన్న అనే వారు ఎవరులేరు. అందుకు ఈ పాటనే సాక్ష్యం.పాట రాశినవారికి,పాడిన వారికి వేల ధన్యవాదాలు .

  • @goneprashanth9995
    @goneprashanth9995 4 роки тому +1

    nice chala bagundi song actors are too good

  • @rameshakula9046
    @rameshakula9046 3 роки тому +4

    52 time ee vedio chudatam super super super song

  • @nareshgoudtallapalli5028
    @nareshgoudtallapalli5028 4 роки тому +2

    టోటల్ క్రెడిట్ ఓన్లీ లిరిక్స్ సూపర్

  • @nallamalasai9914
    @nallamalasai9914 2 роки тому +1

    Nice ❤️

  • @sripadsharma
    @sripadsharma 3 роки тому +1

    Wow.what a melody.hatsoff to the writer and singer

  • @manjedisharath6857
    @manjedisharath6857 4 роки тому +1

    అన్న ఇలాంటి పాట లు మళ్ళీ వస్తాదని నమ్మకం లేదు 🙏🙏🙏👌👌👌

  • @achichandrrakaanth1010
    @achichandrrakaanth1010 3 роки тому

    ఒక అర్దాంగి,భార్య ఎలాఉండాలో చాలా చక్కగా చెప్పారు పాటలో

  • @thoutuanil2377
    @thoutuanil2377 3 роки тому +1

    Exalent song

  • @jagadeeshmadapathi8337
    @jagadeeshmadapathi8337 3 роки тому +1

    ఎక్సేళ్లేంట్

  • @lingalaraju5929
    @lingalaraju5929 3 роки тому +1

    Chala bagundi song❤️❤️❤️❤️

  • @SudhaSudha-dl4pz
    @SudhaSudha-dl4pz 3 роки тому

    Chinnaaaa supreb superb superbbbb

  • @tejupranivlogs6685
    @tejupranivlogs6685 4 роки тому +1

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది శివాని నటన అద్భుతం

  • @kurmamallesh5278
    @kurmamallesh5278 4 роки тому +1

    Super shivanijadhav....And gilga team....

  • @janardhang.j4849
    @janardhang.j4849 3 роки тому

    Annaiah చాలా బాగుంది ఈ పాట

  • @anjiraj4810
    @anjiraj4810 4 роки тому +1

    Elati songs malli malli rav chala chala bagundi

  • @anumudhirajfolksingerrowdy6732
    @anumudhirajfolksingerrowdy6732 4 роки тому +1

    Pichhoniva sachhipothavaa........👌🏻👌🏻👌🏻👌🏻😘😍🥰 Song super..👌🏻❤️

  • @jangilivenkatakrishnaiah8144
    @jangilivenkatakrishnaiah8144 4 роки тому

    chala chala baga undi so nice song bro

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 роки тому +2

    సూపర్ సాంగ్ బ్రో

  • @allaprasadrao4264
    @allaprasadrao4264 4 роки тому +1

    నీ అభినయం చాలా బాగుంది తల్లి . సుఖేభావ 👍👍

  • @parvatiparvati3971
    @parvatiparvati3971 3 роки тому +1

    Lady actor good ferfrmence.singer is feel good song total good team work

  • @ganesh7784
    @ganesh7784 4 роки тому +3

    Chala bavundhi andi song

  • @rameshbaabu4891
    @rameshbaabu4891 4 роки тому +1

    ఆలుమగల అనురాగం చాలా బాగుందదీ. పాట, నటన బాగుంది

  • @anikiralapavithragoud2356
    @anikiralapavithragoud2356 4 роки тому +14

    Successful the song released congratulations to all the team super acting shiv ❤️😘😘

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 3 роки тому +3

    Very pleasant, beautiful lyrics. Thank you for making and uploading.

  • @narendratakkala5044
    @narendratakkala5044 4 роки тому +9

    Challa challa bagundhi song 👌👌👌👌👌👌👌👌👌💗💗💗💗💗💗💗

  • @rakeshmudhirajrakeshmudhir6713
    @rakeshmudhirajrakeshmudhir6713 4 роки тому +1

    Supar

  • @SudhaSudha-dl4pz
    @SudhaSudha-dl4pz 3 роки тому

    Chala bagundhi chinnaaaa

  • @tirupathiraosuvvari6594
    @tirupathiraosuvvari6594 3 роки тому

    Super song super janta 👌

  • @DJSIDDHUVELALA
    @DJSIDDHUVELALA 3 роки тому +1

    Supper anna❤

  • @shekharchoppari6077
    @shekharchoppari6077 4 роки тому +1

    superrrb

  • @rameshakula9046
    @rameshakula9046 3 роки тому +1

    Masthu undi bayya pata, appude aipoinda anipinchindi, heroine so cute, lyric extraordinary finally ur team ki 🙏🙏, oka manchi song ma munduku thechinanduku, all the best 👍

  • @rahulpawar9140
    @rahulpawar9140 2 роки тому +2

    Next song

  • @gsrinivas7860
    @gsrinivas7860 4 роки тому +3

    super song Thankyou Director garu Good efforts to give song

  • @mbalahruday7707
    @mbalahruday7707 3 роки тому +1

    Superb song.. Last line 😍❤heart tuching 💞

  • @banjaradjsongsandbrothers4251
    @banjaradjsongsandbrothers4251 4 роки тому +1

    Only banjara queen do like this.....super shivanijadav.......
    Keep going on rockzzzzzzz.....💪

  • @madralasweatha4757
    @madralasweatha4757 4 роки тому

    Awesome chinna.....👌👌👌👌👌👌

  • @barlaanil3687
    @barlaanil3687 4 роки тому +3

    నైస్ సాంగ్

  • @MC-rc4lx
    @MC-rc4lx 3 роки тому +1

    ఎన్నిసార్లు విన్నా...మళ్లీ...👌

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 4 роки тому +1

    WOw..... తెలంగాణా. .అంటే నే...జోష్.ఉషారు..
    ..ఎంజాయ్....లైఫ్.is .బ్యూటి ఫుల్

  • @ishraelarmy1481
    @ishraelarmy1481 4 роки тому +2

    Super song god bless you all gilga team members

  • @prabhakerreddysamala9413
    @prabhakerreddysamala9413 3 роки тому +1

    Malody Bagundi

  • @vandematararamnarsingmudii2732
    @vandematararamnarsingmudii2732 4 роки тому +1

    First Time anukunta na life lo oka video ni 100saarlaku paiga chusina

  • @ManiMani-sg2zn
    @ManiMani-sg2zn 4 роки тому +1

    Overall ga Chaala bagundi ...no remarks

  • @ravikumar-pe5wq
    @ravikumar-pe5wq 4 роки тому +2

    Super

  • @ramcharanitharaju8474
    @ramcharanitharaju8474 3 роки тому

    Jangam ma village lone shooting chesaru bro miru.

  • @kammaribhaskerchary2675
    @kammaribhaskerchary2675 3 роки тому

    Super shivani keep rocking like this . All the best

  • @sriharimurthy1157
    @sriharimurthy1157 3 роки тому +1

    🙏 super words

  • @kankalakalpana7621
    @kankalakalpana7621 4 роки тому +1

    👌👌👌 excellent Ramana

  • @ganeshgani7880
    @ganeshgani7880 3 роки тому

    హీరోఇన్ చాల బాగుంది

  • @srvlogssatta.rajesh4576
    @srvlogssatta.rajesh4576 4 роки тому +1

    Very nice fabulous 😍😍😍😍 ultimate wonderful

  • @srivanivani9009
    @srivanivani9009 4 роки тому +2

    JD Garu 💐👌👌 song 👌 All'the best All team members 👍👍👍

  • @ratnakumari8816
    @ratnakumari8816 4 роки тому +1

    Very nice chinna annayya keep rocking 🥰🥰🥰

  • @ramumunigonda1916
    @ramumunigonda1916 4 роки тому +1

    Super Chinna

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 3 роки тому +2

    Heaven is in u r hand , to have a such a heartly companion. Hats off for the melodies song

  • @charishmareddy1273
    @charishmareddy1273 3 роки тому +1

    Beautiful take

  • @maha10331
    @maha10331 3 роки тому

    1000likes evvalani vundhi bro

  • @rathodbharath4749
    @rathodbharath4749 4 роки тому +11

    Incridible song and nice expressions with out make-up I thought this song is very nice and the music composer was
    Very good for lyrics and background music and best of luck to your forther future 👍👍

  • @rathodumesh10
    @rathodumesh10 9 місяців тому

    Superb performance akkaa😊🎉

  • @Chinnivideos406
    @Chinnivideos406 3 роки тому +1

    Nice akka

  • @pothavenigangaramgoud1409
    @pothavenigangaramgoud1409 4 роки тому +2

    చాలా మంచిగుంది.

  • @Sbithatv
    @Sbithatv 4 роки тому +2

    బాగుంది

  • @NewPhone-gr7vl
    @NewPhone-gr7vl 3 роки тому

    Chala bagundhi song
    Smoothuga

  • @erekarpandith9727
    @erekarpandith9727 4 роки тому

    Sreejagaru super vaic chala bagundi mi kantam chala magundi ilanti patalu malli malli padalani korukuntunnanu

  • @rathodathmaram890
    @rathodathmaram890 3 роки тому +1

    Excellent 👌

  • @vidyasagar9217
    @vidyasagar9217 4 роки тому +2

    నేటి జీవితాలకి అద్దం పట్టే లా వుంది

  • @praveenantony2176
    @praveenantony2176 4 роки тому +1

    Super song & music &యాక్టింగ్

  • @natarajur52
    @natarajur52 4 роки тому +1

    Chala bagundi song

  • @vinny_swaero2481
    @vinny_swaero2481 4 роки тому +10

    nice Song ❤ ..loving affection like Mother is tooooo Awesome totally superb director garu👌🙏we always support you gilga team members 😘

  • @rameshaerpula9301
    @rameshaerpula9301 4 роки тому +1

    Super ra ramana

  • @janardhang.j4849
    @janardhang.j4849 3 роки тому

    Superb excellent song heart touching this 🎵🎶 song 💖💕💓🤩👍