Dec 29th, 2023 ఈ దినం దేవుని వాగ్ధానం Today's Promise of God & Bible Devotion P J Stephen Paul
Вставка
- Опубліковано 27 гру 2023
- Praise The Lord !!!
Witness The Powerful Presence of Lord Jesus Christ @ Life Changing Revival Centre. Healings, Miracles,....Life Changing Worship, Life Changing Messages. Come & Be Blessed.International Speaker, Anointed Man of God Bro. P.J.Stephen Paul Delivers The Life Changing Word of God.
You Can Sow Your joyful Offerings To The Following Accounts
Be a Partner With Us!
Our Bank Details:
PJS PAUL FOUNDATION ,
STATE BANK OF INDIA
CURRENT A/C. NO. 35593796753,
I.F.S.C Code: SBIN0002772
Padmarao Nagar Branch, Hyderabad
Contact:7799902106, 7799902108, 8008777600
Our Social Media Links:
Follow us on Instagram
/ pjstephenpaul
Follow us on Twitter
/ pjspaul_lcrc
Facebook Page ( P.J Stephen Paul ) :
/ pjstephenpaul
Facebook ( Sis. Shaila Paul ) : / sis.shailapaul
/ 1821640301449191
Subscribe To Our UA-cam Channel : / pjstephenpaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
P. J. STEPHEN PAUL MINISTRIES
sundaylive/ pjstephen paul live/telugu christian live/telugu church live/live worship services in telugu/christian live/pentecost sunday live/holyspirit live/johnwesly live/john wesley ministries live/young holy team/satish kumar live/shaila paul live/life changing revival centre live/church live telugu/telugu christian messages/holyspirit messages/best christian messages/christian songs/telugu christian songs/ bible messages telugu/jesus live/prayers live/live telugu/tv9 lie/v6 live/kcr press meet live/latest news/corona news live/pmmodi live/trending videos/pjstephen paul live today/pjstephen paul evening prayer
వందనాలు అన్నాగారు అమ్మగారు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక మా పెద్ద అక్క కుమార్తె సంతానం కొరకు మా చిన్న అక్క కుమార్తె వివాహం కొరకు ప్రార్థించండి ఆమేన్ హల్లెలూయ స్తోత్రము
అందరికి ప్రభువు నామమున వందనాలు 🤝
దేవుడు మనందరి జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చును గాక🙏
ఆమేన్
Praise the lord to all 🤝
May God fulfill this promise in all our lives 🙏
Amen
దేవా... నాకు ఎదురయ్యే ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించుము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్........ ఈ వాగ్దానం నా జీవితంలోనూ మరియు మనందరి జీవితంలోనూ నెరవేరాలని ప్రార్ధించండి......అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏 నా కొరకు ప్రార్ధించండి.......
ఇ వాగ్దానం మా బావ గారు సునీల్ భార్య ఊహ పిల్లలు శామ్యూల్ ప్రసాద్ జైసి ప్రసాద్ వీరి జీవితాల లో నెరవేరాలి ఆమెన్ 👏😭
ఈ వాగ్దానం నా పట్ల, నా కుటుంబం పట్ల, నేను ప్రార్ధించే ప్రతీ ఒక్కరి జీవితంలో యేసు నామంలో ఫలించి నెరవేరును గాక...
ఆమెన్ ఆమెన్ ఆమెన్
దేవా దేవుడు ప్రభు వా నా చెల్లి వివాహం మంచి వ్వక్తి వివాహం మీ నామా లో జరుగును గా ఆమ్ ఆమ్ ఆమ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
యేసు క్రీస్తు నామమున అందరికి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంతవరకు నీ కృపతో నన్ను నా కుటుంబ సభ్యులను కాపాడిన దెవా మీకు వందనాలు యేసయ్య ,🙏ఈవాగ్ధానం నాకు నా కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్
వందనాలు అన్నయ్య 🙏✝️🙏 తండ్రీ దేవా నాకు ఎలాంటి శోధనలు ఉన్నా ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 😭🛐😭🛐🛐🛐😭🛐😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD BROTHER SISTER PETHURU SUNITHA MY FAMILY KOTHURU 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏🎄🎄🕊️🌹
ప్రభువా ఈ దిన వాగ్దానం నా కుటుంబములో ప్రతి ఒక్కరి కుటుంబంలో నెరవేరాలి Amen
వందనాలు అయ్యగారు ఇ వాగ్దానం అందరి జీవితాలలో నెరవేరును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏 ఈ రోజు దేవుని వాగ్దానం మా అందరి జీవితం లో జరుగును గాక ఆమెన్
🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు నేటి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను 🙏ఆమెన్ 🙏✝️♥️✝️♥️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Praise The Lord Annaiah.ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న సమస్యలు అన్ని పరిష్కరింపబడి ప్రమాదాలు నుండి యేసయ్య కాపాడును గాక ఆమెన్.❤❤❤
దేవునికి స్తోత్రం హల్లెలూయా సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక ఈదిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏
దేవునికి స్తోత్రం మహిమా స్తోత్రం కలుగును ఈ దినం వాగ్ధానం మన జీవితం లో జరుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
-- Praise the Lord Brother , Ayya Neeti Vaagdhanamu Naa Patla ,Biddsla Patla , Vinuchunnavari Patla NeraveerChumu thandty .Amen .👏👏 .
2:Timothy 4:18 ఈ వాగ్దానం దిష్టి నీ చేతి నుండి మరణం అపాయం నుంచి తప్పించిన దేవానికి స్తోత్రం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐
AMEN 🙏🙏🙌
Praise the lord 🙏🙏🙌
Thank you lord Jesus 🙏🙏🙌
God bless you ayyagaru and all 😇🙏🙏🙌
Praise the lord 🙏🙏🙏 ఈరోజు దేవుని వాగ్ధానం యేసయ్య నామములో మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Amen 🙏
🎅Praise the God today 🌹 promise 👩👧👧 should sucess in our life in Jesus name i pray amen ✝️🕎
,🎅Father we 👩👧👧should get🌹 relivement frm our enemity in Jesus name i pray amen 🕎✝️
వందనములు అయ్యగారు నా భర్త మారు మనసు పొంది రక్షణ లోనికి వచ్చేలా నా పిల్లలు దేవి అనూష బాగా చదువుకునేలా మా అమ్మ అన్నయ్య ఆరోగ్యం కొరకు నేను కువైట్ నుండి త్వరగా ఇంటికి వెళ్లేలా ప్రార్థన చేయండి ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Praise the Lord and glory to God. Thank you Lord for your precious promise which I received. Amen Hallelujah.
Maranata ayyagaru Naa kutabham koraku paryer chayade Naa cort case koraku paryer chayade Naa ardaka eabadulu uanave chall eabadulu uanave chall eabadulu uanave chall eabadulu uanave Naa kumarulu jobs korku paryer chayade ayya veetanati koraku paryer chayade ayya e vagadhanam nayoudu naraveeranu gaka Amen Maranata
అయ్యగారు వందనాలు నా కుటుంబం ప్రతి దుష్కర్యం నుండి తప్పించండి ఆమెన్
Praise the lord brother garu 🙏ప్రతి దుష్కార్యము నుండి తప్పించుము కాపాడుము దేవా ఆమెన్ ఆమెన్ ఆమెన్..🛐✝️
Praise the Lord 🙏🙏thank you Jesus for your wonderful promise today🙏🙏thank you so much for your prayers and messages 🙏🙏
Praise the Lord 🙏brother please pray for my job Amen 🙏🙇yesayya nannaki manchi aarogyam ఇవ్వండి తండ్రి srinu ki manchi aarogyam ఇవ్వండి తండ్రి Amen yesayya srinu ki manchi stiramyna job ni ఇవ్వండి తండ్రి yesayya telangana government tho matlaadi adhikarultho matlaadi job vachulaaguna deevinchu తండ్రి Amen🙏 🙇
తండ్రీ ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏
❤ నా కొడుకు కోడలు దేవుడు ప్రేమించే గర్భం ఫలము ఇచ్చినారు ఆరోగ్యం బిడ్డ అబ్బాయి పుటేలాగపారనచేయడీఅయగారుమొదటపాపపుటీదీఇపుడుఅబాయిపుటేలాగపారనచేయడీఅయగారు పుటెలాగపారనచేయడీఅయగారు
Praise the lord 🙏🙏 ఆవును దేవా ఎన్నో ప్రమదల నుండి మమ్ములను కాపాడి నాడు దేవా నీకే మహిమ కల్లును గాక ఆమెన్
Praise the lord & sister🙏 ఈ వాగ్దానం నా జీవితంలో మన అందరి జీవితాలలో యేసునామములో నెరవేరును. Amen Amen Amen 🛐🛐🛐హల్లెలూయా 🙌దేవునికే మహిమ ఘనత కలుగును గాక. Amen🛐
Hallelujah 🙏 devunike mahima kalugunugaka 🙏 Amen Amen Amen ❤️❤️
ప్రైస్ ది లార్డ్ ఫాస్టర్ గారూ🙏 ప్రైస్ ది లార్డ్ మేడమ్ గారూ 🙏దేవునికే మహిమ ఘనత ప్రభావము లు చెల్లును గాక🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్
Yes Amen Amen Amen Amen Amen Amen Amen 🤲🤲🤲🖐🖐🖐🤝🤝🤝👏👏👏🙏🏼🙏🏼🙏🏼💙💚💛💜
Ee vagdhanamu maa kutumbham patla Andhari patla neraverunu gaka amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru ఈ వాగ్ధానం ప్రతీ ఒక్కరి జీవితంలో నెరవేరును గాక amen amen amen
Amen 🙏 🙏 🙏 Thank you Jesus for rescuing from every evil attack 🙏
దేవుడు నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి పాస్టర్ గారు
Yeseyya Naa Paristhiti Baagaledhu Chaala Appulu Unnayi Bhayamu Theeseyyi Yeseyya Nannu Siggupaniyyaku Nee Kaallu Pattukunta Please Yeseyya Neevu Kaavali Yeseyya Naa Pillalanu Siggupaniyyaku Money Kaavali Bojanamu Kaavali Yeseyya Bhayamu Avithundhi Yeseyya Neevu Kaavali Yeseyya
ఈ వాగ్దానం మా ప్రతి ఒక్కరి జీవితంలో నేరవేరునట్లు అశ్విరవదించండి ఆమెన్ 🙏..ఉద్యోగం వచ్చునట్లుగా ప్రార్థన చేయండి 🙏🙏..
యేసయ్యా మీ వాగ్దానము మా జీవితములో మా పిల్లల జీవితములో ప్రతి ధుష్కర్యములను తపించిమకు మాకు మా పిల్లల ను కాపాడు తండ్రీ మీ కృప కపుదల చూపు దేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్
ప్రభువా తప్పించే దేవుడవు, రక్షించే దేవుడవు, తోడుగా ఉండే దేవుడవు గా మాకు మీరున్నందుకు వందనాలు Amen Amen Amen
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అమ్మగారు.మన దేవుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు ఈ రోజు వాగ్ధానం మన అందరిలో నెరవేరాలని నా ప్రార్థన అవును మన ఇహ లోక యాత్రలో ఆత్మీయ యాత్రలో ను మనకు ప్రతి దుష్కర్యముల నుండి విడిపించి మన ప్రభువు పరలోకమునకు రక్షంచీ కాపాడి తీసుకొని పోతాడు.ఈ వాగ్ధానం ఇచ్చిన దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక.అమన్ హల్లెలూయ.ఈ వాక్యము తో బలపరచిన దేవునికే కృతజ్ఞత స్తుతులు చెల్లించు కుంటున్నాను.థాంక్యూ జీసస్ థాంక్యూ లార్డ్.p.శ్రీ lakshmisalomi.గుంటూరు.
Praise the Lord 🙏🙏🙏🙏🙏
Amen praise the lord brother and sister
దేవాది దేవునికి నా. హృదయపూర్వక కృతజ్ఞతస్తుతులు నన్ను కాపడి తన కృపలో ఈ రోజు కూడా నన్ను జ్ఞాపకం చెసుకో నన్ను ఈ దినం చూడటానికి ఇచ్చిన యెసయ్య కి నా వేలది స్తుతి స్తోత్రములు దేవుడు ఈ రోజు కూడా నన్ను నా కుటుంబని కచ్చి కాపాడును గాక ఆమేన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prabhuva thandri yesayya maa bangaram maaku dorakali thandri yesayya Hallelujah Hallelujah Hallelujah Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen hallelujah 🙏🙏. ఈ వాగ్దానం మా అందరి జీవితాలలో నెరవేరునుగాక ఆమెన్ 🙏🙏. Praise the Lord brother please pray for my and my sons family Sneha Norbert from Hyderabad 🙏🙏.
Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏
Amen, Praise the lord brother 🙏🙏🙏
అద్భుత కారుడు ఆలోచన కర్తా స్తోత్రం మమల్ని ఎన్నో సార్లు నాను నా కుటుంబం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సహాయం చేసి కాచి కాపాడిన దేవుడు వందనములు యేసయ్య 🙏✝️
Amen Amen Thank you Jesus 🙏 🔥 🙌
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise/the/loard/amen/amen/amen/🙏🏼ayagaru/✝️🙏🏽✝️🙏🏽✝️🙏🏽✝️🙏🏽✝️🙏🏽✝️🙏🏽✝️🙏🏽💙💜💙💜💙💜💙💜💙💜🌲🌷🌲🌷🌲🌷🌲🌷🌲🌷🌲🌷🌲
My God bless me save family🧎♂️😢😮🙇♂️🙏🏻bless you all family's home🏠🇮🇳🇮🇳 Amen🕎☹️🙏
Praise the Lord brother and sister 🙏 🙏 🙏
AMEN 🙌 praise the lord 🙏 Annayya garu 🙏
ఇట్టి వాగ్ధానం ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నేరవేర్నుగాఖా ✝️🙇🙏
మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు👏👏👏👏👏 ఈరోజు ఈ దేవుని వాగ్దానం మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేరాలని నజరేయుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి ✝️🛐🛐🛐పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Amen thank you Jesus 🙏 hallelujah 🙏 praise the lord daddy 🙏 devuniki Mahima kalugunu 🙏 plz prayer daddy na husband maralani prayer cheyandi plz prayer daddy na husband ki job ravalani prayer cheyandi plz prayer daddy 🙏🙏🙏🙏🙏
Praise the Lord brother and sister
Praise the lord Dear brother and sister in christ blessed good morning to you'll in jesus mighty name....Amen 🙏🙏🙏and thank you jesus for giving us another day..🙏🙏🙏lord jesus please guide us and lead us in your way in jesus name I pray...Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤
Praise the lord brother pray for my family peace and heath and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and heath and salvation amen 💒✝️🎄👑🔔🍇🙌
Amen❤️✝️🙏
ఈదిన దేవుని వాగ్ధానం మా అందరి జీవితములో యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🛐🛐🛐✝️✝️✝️🛐🛐🛐✝️✝️🛐🛐🛐🛐
ప్రైస్ ది లార్డ్ అయ్య గారు🙏🙏🙏
వందనాలు🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏
AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 PRAISE GOD 🙏 THANK YOU JESUS 🙏 PRAISE THE LORD PASTOR GARU 🙏 MY FAMILY BLESSED BY TODAY PROMISE OF GOD 🙏 THANK YOU 🙏 GOD BLESS YOUR FAMILY AND YOUR MINISTRY 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥🔥
Praise the lord 🙏 ayyagaru Aman Aman Aman 🙏. Na kosam prayer çhayañd jayasree pedda papa marriage Kasam Government job course prayer çhayañd Chinna Papa pregnant papa kavali prayer çhayañd
E vagdanmu.jaregenchu deva ma kutubam lo amen sai night prayanMu lo thodu maku thodu uondu deva jenike matalu ravali yesynamamlo ruthik veshu pregent samsaya nudi vedipinchdandi amen
Aman 🙏❤️♥️♥️🙏❤️
Praise the Lord Brother Grace be with you Always Glory to GOD AMEN
Praise the Lord ayyagaru Amma garu 🙏💐✝️🛐💐🙏✝️💐🙏🛐💐🙏💐🙏✝️💐🙏✝️💐🙏🛐✝️💐💐🙏🛐✝️💐💐🙏💐🙏💐🙏💐🙏✝️💐🙏🛐💐🙏💐🙏✝️💐🙏🛐✝️💐🙏💐🙏✝️💐🙏🛐✝️💐🙏💐🙏✝️🙏💐💐🙏🛐✝️💐🙏🙏
tandri yesayya deva dayachesi ఈ రోజు promise మా jeevithalalo dayachesi neraverchu tandri yesayya please amen praise the lord jesus Amen✝️🙏💪❤️🎄🙌✝️
✝️🙏🙏🙏🙏🙏 దేవాది దేవునికి నా వందనాలు అమ్మగారికి నా వందనాలు
Praise the Lord hallelujah
Praise the lord ayyagaru,ammagaru 🙏🏻🙏🏻🙏🏻e vagdhanamu naa patla,naa kumartha,ama kutumbamu patla,mana andhari jeevithalaloo prabu naravarsunugaka amen
మన లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు 🙏🙏🙏ఈ వాగ్దానం మన అందరి కుటుంబాలలో నెరవేరాలని ప్రార్థన చేయండి 🛐🛐🛐మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి 🛐🛐🛐🙏🙏🙏
Praise the lord 🙌🙏
Praise the lord 🙏
Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya a apayamurakunda nikavalidhuthalanu maakukavalgavunchi nannunakutumbamunu kapaduchunnavani nenunammuchunnanu yesayya nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for protecting me my family job future career work work place in my every situation every thing please protect me my family job future career work work place in my every situation every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing yes Lord Jesus Christ you are my strength refuge shelter fortress shepherd rock savior redeemer way maker miracle worker promise keeper light in the dark ness my Lord God Jesus Christ that is who you are nothing is impossible to you Lord Jesus Christ i trust you Lord Jesus Christ i believe in your plans and timing Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
PRAISE THE LORD AYYA GARU 🙏🙏🙏🙏🙏 KV ⛪✝️⛪I.RECEIVED TO DAYS THIS PROMISE THANK YOU JESUS HALLELUJAH 🙏🙏🙏 AMEN ✝️🙏✝️
Praise the lord 🙏🙏🙏🙏🙏 ayyagaru నా కుటుంబం చాలా అప్పుల్లో ఉంది దయచేసి మేము ఆశీర్వాద కరం గా ఉండునట్లు ప్రార్థించండి ప్లీజ్
E vagdanmu.jaregenchu deva ma kutubam lo amen sai night prayanMu lo thodu maku thodu uondu deva jenike matalu ravali jenike najju thagali jenike sai night prayanMu thodu ga uondumu fiver kaduplo nopi thagali atuo evumu deva arogyamu evandi amen
🙏 daddy garu 💐✝️🛐👏 na patla na family patal i vagadnam Jesus name jarugungak amen 🙏 na husband ma mada lo Jesus chithama jargnduk tq Jesus amen. Na husband ma mada lo samadyanma unaduk tq Jesus amen. Na court samasya thirinduk tq Jesus amen. Na health gorichi pray challi, p.c.o.d. problem Na life lo Jesus chithama jargnduk tq Jesus amen.
Praise the lord 🙏🙏🙏
Praise the Lord ✝️☦️🛐🕎
Brother....
Hallelujah🕎🕎🕎
Hallelujah🛐🛐🛐
Hallelujah☦️☦️☦️
Hallelujah✝️✝️✝️
🙏🏻అయ్యగారు ప్రైస్ ది లార్డ్ వందనాలుఅమ్మగారు ప్రైస్ లార్డ్ వందనాలునేను ఒకటి దాన్ని దేవుని సన్నిధిలో పోరాడుతుందినా భర్త నన్ను ద్వేషిస్తున్న మాటమా అత్తగారు ఆడపడుచులు అందరూ చుట్టాలు బంధువులు అందరికీఎందుకు పనికిరాని దాన్లో మాట్లాడుతున్నారు ప్రార్థన చేస్తున్నాననినా కుటుంబంలో ఒక దాన్ని రక్షణ పొందుకున్ననా ప్రార్థనకు అందరూ ఆటంక పరుస్తున్నారుఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కుటుంబం కోరుకున్న వ్యతిరేకంగా పనిచేస్తున్న అందరికీ రక్షణ దయచేయండి ప్రేయ చెండిప్లీజ్ ప్లీజ్ దయచేసి దయచేసి దయచేసి దయచేసి ప్రార్థన చేయండి
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🛐🙏🏻🙌🏻🛐🛐🛐🛐🛐🛐🛐
యేసయ్య ప్రతి దుష్కార్యము నుండి ప్రతి అపాయము నుండి నన్ను తప్పించి మీ రక్షణ దయచేసారు దేవ మీకు వందనాలు ఈ వాగ్దానము అందరి జీవితాలలో నెరవేర్చండి తండ్రి మమ్మల్ని మీ సాక్ష్యులుగా నిలబెట్టండి తండ్రి. ఆమెన్. థాంక్యూ యేసయ్య 🙏🏻🤝🙏🏻
Praise the lord brother.I received today's promise.Amen🙏
ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక అమెన్ ,🙏
Praise the lord, devunike samsta ganata mahima yuga yugamulu chellunu gaka, kalugunu gaka, Amen.. Amen.. Amen.. 🙏🙇♂️🙌
ప్రెస్ the లార్డ్ బ్రదర్ హలలెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్ మా కుటుంబం అంతా నా జాబ్ లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా నా కుటుంబం కోసం నా అప్పుల బాధలు నుండి విడుదల కొరకు నా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ప్రేయర్ చెయ్నది హాల్ల్ లోయ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🛐✝️🙏🛐✝️🙏🛐✝️
దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ
PRAISE GOD HALLELUJAH 💖❤️🖐🙌🙏 2nd TIMOTHY 4 : 18 AMEN AMEN 💖❤️🙌🙏⚓️ THANK YOU JESUS 💖❤️🙏🙏🙏 PRAISE the LORD ❤️🙏 Good morning Bro PJS Paul Garu Sis Shaila Paul Garu and All the Team Members of LCRC 💖🤝🤝🤝🙏🙏🙏 .
ఈదిన వాగ్దానం మా జీవితాలలో మా కుటుంబాలలో జరుగును గాక తల్లిదండ్రులకు కొరకు పిల్లల కొరకు ప్రార్థించ వలసిందిగా ఇంటిలో ఉన్న ఆర్థిక అవసరతల కొరకు అప్పుల కొరకు ప్రార్ధించవలసిందిగా కోరుచున్నాము ఆమెన్ ప్రైస్ ద లార్డ్ అయ్యగారు అమ్మగారు
దేవా యేసయ్య ప్రతి దుష్కారము నుండి మమ్మల్ని అందరినీ తప్పించి కాపాడి రక్షించే నీ పరలోక వారసులుగా చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord...Amen...Hallelujah...Thankyou jesus
మమ్మును ప్రతీ దుష్కార్యములనుండి తప్పించండి ప్రభువా🛐🙌 దైవజనులకు వందనాలు🙏 ప్రార్థన పరులకు వందనాలు 🙏
Amen I Received Name Jesus Christ Of Nazareth This Promise Word Of Today Yohava Deva Holy Spirit God Completely I will Received God Jesus Christ Of Nazereth God Thank you Father Holy Spirit God Jesus Christ Fullfilly Received in The Name Of God Jesus Christ Of Nazareth
యేసు క్రీస్తు నామమున ఈరోజు వాగ్దానం మా కుటుంబంలో అందరి కుటుంబంలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్