హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు | కొర్రబియ్యం దోశ | పెసర ఇడ్లీ | Millet Dosa | Green gram idli

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • కొర్రబియ్యం దోశ | Millet Dosa in Telugu
    కొర్రబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా మంచి పోషక విలువలున్నాయి. దీన్ని అల్పాహారంలో తీసుకుంటే ఒంటికి చాలా బలం చేకూరుతుంది. ఈ కొర్రబియ్యం దోశ అలాంటి ఒక మంచి అల్పాహారం. ఈ రెసిపీని చూసి తప్పకుండా ట్రై చేయండి.
    #milletdosa #teluguvantalu #healthybreakfast
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    Here's the link to this recipe in English: bit.ly/2NvYtC1
    తయారుచేయడానికి: 12 గంటలు
    వండటానికి: 20 నిమిషాలు
    సెర్వింగులు: 2
    కావలసిన పదార్థాలు
    కొర్రబియ్యం - 1 కప్పు
    మినపప్పు - 1 / 4 కప్పు
    మెంతులు - 1 / 4 టీస్పూన్
    అటుకులు - 1 / 3 కప్పు
    నీళ్లు
    రుచికి సరిపడా ఉప్పు
    నూనె / నెయ్యి
    తయారుచేసే విధానం
    కొర్రబియ్యాన్ని ఆరు గంటలపాటు నానపెట్టాలి
    మినపప్పుని, మెంతులని కలిపి ఒక బౌల్లో ఆరు గంటలపాటు నానపెట్టాలి
    అటుకులని పిండి రుబ్బడానికి ముప్పై నిమిషాల ముందు నానపెట్టుకోవాలి
    ఇప్పుడు ఇవన్నీ కలిపి పిండి రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి
    ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఆరు గంటల పాటు పులియపెట్టాలి
    పిండి పులిసిన తరువాత ఒక గరిటె తీస్కుని పెనం మీద దోశలు పోసుకోవాలి
    ఈ కొర్రబియ్యం దోషాలను సాంబార్, చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    పెసల ఇడ్లీ | Pesala Idli | Green Gram Idli in Telugu
    ఇడ్లీలు సాధారణంగా టిఫిన్స్లోకి తింటుంటాము. ఇవాళ మేము మీకోసం ఒక మంచి హెల్తీ ఇడ్లీ రెసిపీని మీకు చూపిస్తున్నాము. ఇది పెసర ఇడ్లీ. ఈ వీడియోను చూసి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
    #pesaraidli #homecookingtelugu #pesalaidli #greengramidliintelugu #homecooking #homecookingtelugu #hemasubramanian #healthybreakfast #healthyteluguvantalu
    Link to Chutney recipes playlist: bit.ly/2VMZedH
    Here's the link to this recipe in English: bit.ly/35ei00X
    తయారుచేయడానికి: 11 గంటలు
    వండటానికి: 20 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు
    పెసలు - 1 కప్పు (Buy: amzn.to/2UkU9JC)
    మినపప్పు -1/2 కప్పు (Buy: amzn.to/2Ul3EZi)
    నీళ్లు
    ఉప్పు (Buy: amzn.to/2vg124l)
    తయారుచేసే విధానం:
    పెసలని శుభ్రంగా కడిగి రాత్రంతా నానపెట్టాలి
    అలాగే మినపప్పుని కూడా కడిగి రెండు గంటల పాటు నానపెట్టాలి
    పెసలలో ఉన్న నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బుకోవాలి
    అలాగే నీళ్లు వంపేసి నానపెట్టిన మినపప్పుని కూడా విడిగా రుబ్బుకుని పెసలు పిండిలో వేసి కలుపుకోవాలి
    ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి పిండిని బాగా కలిపిన తరువాత పక్కన పెట్టి నాలుగు గంటలు పులియపెట్టాలి
    ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె రాసుకుని అందులో ఇడ్లీలు వేసి ఇడ్లీ కుక్కరులో పెట్టి ఆవిరి మీద ఉడికించాలి
    ఇడ్లీలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్పిక్ పెట్టి గుచ్చి చూడాలి. టూత్పిక్ శుభ్రంగా పిండి అంటుకోకుండా బయటకి వస్తే ఇడ్లీలు ఉడికాయని అర్ధం
    ఇప్పుడు పొయ్యి కట్టేసి ఇడ్లీలను రెండు నిమిషాలు చల్లార్చి రేకులలోనుంచి తీసి ఒక ప్లేట్లో వేసి వేడివేడిగా చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 86

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  Рік тому

    ఈ వీడియోలో చూపించిన వస్తువులు, పదార్థాలు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి www.amazon.in/shop/homecookingshow

  • @omom7834
    @omom7834 3 роки тому +1

    Pesala idly try chesaanu madam.. Chaala baaga vachaayi super.... 👌🏻👌🏻👌🏻

  • @chakravartidesai9638
    @chakravartidesai9638 2 роки тому

    ధన్యవాదాలు మీరూ చాలా చక్కగా వీడియో మొత్తం తెలుగులోనే ఉపయోగించారు తెలుగు పదాలనే ఉపయోగించారు ఆంగ్లం ఎక్కడ కూడా లేకుండా ఇంకా చక్కగా చూసుకుంటే ఈ వీడియోకు లైక్లు & షేర్ లు కాక తెలుగు సంప్రదాయాన్ని అచ్చంగా కాపాడిన వాడు కూడా అవుతారు 🙏

  • @gousiyamd1568
    @gousiyamd1568 8 місяців тому

    Pesara idli super healthy protein food...

  • @sattalurisubhashini2291
    @sattalurisubhashini2291 3 роки тому +1

    I never knew you can speak so well in telugu

  • @yamunasanjay2085
    @yamunasanjay2085 3 роки тому

    Super andi manchi healthy recipe chepparu yummy...nenu try chestha

  • @thulasithulasi5231
    @thulasithulasi5231 3 роки тому

    Yakkuva matal lekuda baga chasaru tq

  • @samathaaluvala5432
    @samathaaluvala5432 3 роки тому

    So superb best protein recipe chulincharu thanks a lot 👌👌👌👌

  • @hemalathagangapuri2318
    @hemalathagangapuri2318 3 роки тому +2

    Amazing video 👌👍🙏🏻 nd very neat and clean as usual

  • @jayachandrareddy1873
    @jayachandrareddy1873 Рік тому

    Very much thanks madam for your valuable time n information 👍 😀

  • @deepikadeepika6056
    @deepikadeepika6056 2 роки тому +1

    Keep posting more healthy n easy recipes

  • @itsme_shilpa....1050
    @itsme_shilpa....1050 3 роки тому +1

    Supper andi rendu recipes👌👌

  • @kalyanikanumuri7863
    @kalyanikanumuri7863 Рік тому

    Thanku for healthy recipes

  • @sumak4394
    @sumak4394 3 роки тому +1

    Superb...pls keep posting more videos on millets🙏

  • @anukalyan7965
    @anukalyan7965 3 роки тому

    Hema garu thanku so much for healthy recipes pls share jonna and ragi mix. Idily..and korra upma..

  • @ramyagudavalli9452
    @ramyagudavalli9452 2 роки тому

    Nee try chesanu akka lovely baga vachaee super

  • @ruharuha4381
    @ruharuha4381 3 роки тому

    So nice good recipe ua showing

  • @neelagiriramesh3870
    @neelagiriramesh3870 3 роки тому +1

    TQ so much of making two healthy recipes Mam 🙏👍.

  • @sunisunitha8450
    @sunisunitha8450 2 роки тому

    Madem me recipe s anni super ga unnai👌👌👌👌👌

  • @muneervathuri8903
    @muneervathuri8903 Рік тому

    Very usefull for me

  • @saisri4447
    @saisri4447 3 роки тому

    Sure I'll try today

  • @police1500
    @police1500 3 роки тому

    Thanks for the recipe. Esp idli.

  • @yadaswathi8825
    @yadaswathi8825 3 роки тому +1

    Madem millets breakfast recipes chupinchandi ii plz

  • @deepikadeepika6056
    @deepikadeepika6056 2 роки тому

    Tried it. Came out well

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 3 роки тому

    Supergaundhi

  • @tmadhulatha4340
    @tmadhulatha4340 2 роки тому

    Super,,,,,

  • @Ram-fe9wk
    @Ram-fe9wk Рік тому

    Healthy food and tasty also ...thank you

  • @vijayalaxmi9132
    @vijayalaxmi9132 3 роки тому +1

    Rajgira flour tho recipes cheppandi please

  • @cvijayr
    @cvijayr 3 роки тому +2

    👌👏🙏

  • @pashamspandana7159
    @pashamspandana7159 3 роки тому +2

    Pottu pesarapappu tesukovacha hema garu

  • @paddapallisudharani1695
    @paddapallisudharani1695 3 роки тому +1

    Wow healthy and taste recepies
    Great cooking also

  • @TheVaddi001
    @TheVaddi001 3 роки тому +1

    You are a great sister 🙏

  • @srivani2348
    @srivani2348 3 роки тому

    Super 👌 madam

  • @snehalathareddy196
    @snehalathareddy196 Рік тому

    Hi Mam, Always u use to talk in english, this is first time I am hearing your telugu good, but compare to telugu your way of English is good and voice also..by the way thanks for healthy recipes 😊

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Рік тому

      Hi, this is Home cooking telugu, an exclusive telugu channel❤😍

  • @deepikadeepika6056
    @deepikadeepika6056 2 роки тому

    Straight to the point 👉. Loved it

  • @shashiChawla-ml5qh
    @shashiChawla-ml5qh Рік тому

    Very nice dosa with Foxtail millets. Thank you for sharing Madam.

  • @pochirajugeeta1254
    @pochirajugeeta1254 2 роки тому +1

    Mam mi dresses chaala bavuntayi yekkada kontaru cheppandi please

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  2 роки тому

      Hi ma, ai don't buy in a specific shop.. I pick up dresses from wherever I go😊

  • @vijayalakshmi1016
    @vijayalakshmi1016 Рік тому

    👌👌

  • @Kitkalkis
    @Kitkalkis 3 роки тому

    As usual u rock ❤️🥰

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 9 місяців тому

    Nice video maa 😊

  • @satwikbsatwik8944
    @satwikbsatwik8944 3 роки тому

    Hi mam first viewer mam

  • @manjula.p
    @manjula.p 3 роки тому

    Madam sir madam anthe god bless you always with a lot of love and happiness always takecare amma and naana and anna always stay home and stay safe and Be healthy and happy environment day please put one plants save plants and save trees save Earth and save water I will try this recipe and I will tell for you ok you are so beautifully 🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nnuthinnuthi461
    @nnuthinnuthi461 3 роки тому +1

    Atukuluku baduluga rice use chayyvachha.

  • @harikakonjety
    @harikakonjety 3 роки тому

    Can this how many days this dosa batter can preserve in fridge

  • @gullypranksatoz3830
    @gullypranksatoz3830 Рік тому

    Samalatho&arikalatho dosa chhopinchandi

  • @ramyareddy3047
    @ramyareddy3047 3 роки тому +1

    Wow 🤩 more recipes like this mam 😊Definitely will try both ..love from Canada 🇨🇦

  • @rajithakonala6988
    @rajithakonala6988 3 роки тому

    Hi mam,can I use wet grinder for korralu?

  • @madhavikumar6226
    @madhavikumar6226 10 місяців тому

    Can v make instant mam

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  10 місяців тому

      You can try with millet powder for instant dosa👍

  • @bondadamanimahender866
    @bondadamanimahender866 3 роки тому

    👌👌👌👌🤝👍💐

  • @lakshmimudapally7697
    @lakshmimudapally7697 3 роки тому

    Mam how many languages do you know ?? Multi-linguist 😄🙏🙏 Good recipe as always 🙂

  • @plasmonixgaming655
    @plasmonixgaming655 2 роки тому

    atukulu veste inka korra speciality entandi

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  2 роки тому

      Mixing gives nice texture and there's no harm because Atukulu are also good for health😊

  • @gowlikarsrinivas8098
    @gowlikarsrinivas8098 3 роки тому

    Korra biyam means?

  • @VARAHI-STUDY-CHANNEL44487
    @VARAHI-STUDY-CHANNEL44487 2 роки тому

    పొట్టు తీసిన మినపప్పు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం
    మిగతాది అంతా ఒకే

  • @mateenshaik6647
    @mateenshaik6647 2 роки тому

    can i give to 3 years baby??

  • @nandiniaparna6588
    @nandiniaparna6588 2 роки тому

    Hello mam. Are you aTelugu? I thought you are a Tamilian. Your voice seems yours. Please reply

  • @sujjicrazyrecipes9629
    @sujjicrazyrecipes9629 3 роки тому

    కొంచెం మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చెయ్యండి 🙏🙏😭😭😭😭😭