ఓడిన తర్వాత నేదురుమల్లి రియాక్షన్...

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నేదురుమల్లి బంగ్లాలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారణాలను మీడియాతో పంచుకున్నారు.. వారు మీడియాతో ఏం మాట్లాడారో చూద్దాం రండి.. #venkatagiri #vgrnews #viral

КОМЕНТАРІ • 62

  • @kiranchowdarykurugonda4289
    @kiranchowdarykurugonda4289 4 місяці тому +2

    పోనీ లె ఎంపీ అన్న మీకు సంతోషాన్ని ఇచ్చాడు 15000 మెజార్టీ తో 175 అన్నారు అవి ఎక్కడ

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 4 місяці тому

      Cm seat permanent kadhu nayana

    • @kiranchowdarykurugonda4289
      @kiranchowdarykurugonda4289 4 місяці тому

      @@munisaranmuppalla610 అందుకే కదా జగన్ కి ప్రతి పక్ష హోదా కూడా లేదు

  • @villagevlogtelugu5374
    @villagevlogtelugu5374 4 місяці тому

    మీరు అన్నది నూటికి నూరు పాళ్లు నిజం ఎక్కడ ఏ కార్యకర్త గాని ఏ ఓటర్ గాని బయట పడలేదు... ఎందుకంటే ఎక్కడ వాళ్ళమీద మళ్ళీ కక్ష సాధింపు చర్య చేసుకుంటారేమో అని ఓట్ ద్వారా చూపించారు.

  • @nakkasubrahmanyam8811
    @nakkasubrahmanyam8811 4 місяці тому

    మా టీడీపీతో ఎపుడో అభిరుద్ది జరిగింది

  • @villagevlogtelugu5374
    @villagevlogtelugu5374 4 місяці тому +1

    మేము మాత్రం అధికారం లో ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెడతము మీరు మాత్రం తప్పుడుకేసులు పెట్టద్దు అని అని అనడం లొనే మీ పాలన అర్ధమవుతుంది సర్ .ఒకసారి మేరే అన్నారు ఒక బాల్ ఎంత వేగం తో తన్నుతమో అంతే వేగం తో వెనక్కి వస్తుంది అని.గతాన్ని మరవొద్దు సర్. ఏది ఏమైనా టీడీపీ మంచి పరిపాలన అందించబోతోంది కక్ష సాధింపు చర్యలు చేయదు అని నా నమ్మకం .ముందు మీ వెనకాల ఉన్న తోడేళ్లను నమ్మద్దు సర్ పీక్కుని తెనిస్తారు...

  • @meruvasubbu3541
    @meruvasubbu3541 4 місяці тому

    మాకు వద్దు సార్ జగన్ పార్టీ ఒకసారి నమి ఓట్లు వేసాము మల్లీ ఆ తప్పు చేయమంటే ఎలా చేస్తాము సార్

  • @dharanisatheesh7775
    @dharanisatheesh7775 4 місяці тому

    నాయనా అప్పు చేసి పప్పు కూడు తినిపించారు అంతేగానీ చేసింది ఏమీ లేదు. ఐదు సంవత్సరాలలో మీరు సృష్టించిన విధ్వంసం మీరు సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు 100% ఫెయిల్యూర్ తో అభివృద్ధి రహితంగా అసంబద్ధంగా తుగ్లక్ పాలన సాగించారు మీ నాయకుణ్ని ఆత్మ విమర్శ చేసుకోమని చెప్పండి.. బై బై

  • @balugovardhanchowdary603
    @balugovardhanchowdary603 4 місяці тому +1

    Opposition lo kuda kurchomani cheppaledu anna, assala ysrcp ni close chesukomani result iccharu.

  • @kiranchowdarykurugonda4289
    @kiranchowdarykurugonda4289 4 місяці тому +1

    Meru nerpinchindhe kadha case lu pettadam oka mla ni venkatagiri ranivvakunda chesav kadha

  • @Alone_war
    @Alone_war 4 місяці тому +1

    A- Amaravathi P- Polavaram ne AP lo mee pathananiki karanam

  • @lovelynaveen945
    @lovelynaveen945 4 місяці тому +2

    Speech enty sir Mari anthala gap echi gap echi speech esthunaru

  • @goutham9673
    @goutham9673 4 місяці тому +1

    MLA la thappu em ledhu vallaku funds evaledhu jagan ki ahankaram ,arachakam,over confidence otami pallu chesayi kalthi mandhu,land title act,TTD lo arachakalu, Hindu gods paina arachakalu, prakruthi vanarulu dopidi cheyadam ,roads veyakapovadam ,bus charges, current charges penchadam, ground level lo reality ni analyse cheyakapovatam,land kabjalu,panikimalina salhadarulu Eve otamiki karanalu

  • @raviboda9784
    @raviboda9784 4 місяці тому +1

    Me corporately t d p ki rediga unnaru sar

  • @YpnjaiRam
    @YpnjaiRam 4 місяці тому

    Sir first me pakana vuna vallani kondarini doramga vunchandi sir name I can't relive

  • @kiranchowdarykurugonda4289
    @kiranchowdarykurugonda4289 4 місяці тому +1

    Ycp party closed

  • @alluruchaitra737
    @alluruchaitra737 4 місяці тому +1

    Jaii tdp❤

  • @harimaddam8932
    @harimaddam8932 4 місяці тому +1

    Me adhinetha head weight valle meku deposits kuda raledu

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana7581 4 місяці тому

    ఎందుకు అంటే జనసేనపవన్ కళ్యాణ్ గారు

  • @kiranchowdarykurugonda4289
    @kiranchowdarykurugonda4289 4 місяці тому +1

    మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీ సలహాలు తీసుకుంటే మీ పార్టీ గతే పడుతుంది వద్దు నాయన మీ సలహాలు

  • @sai-devi186
    @sai-devi186 4 місяці тому +3

    చిత్తూ చిత్తూ వైసీపీ

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 4 місяці тому

      Mari 2019 lo enti

    • @sai-devi186
      @sai-devi186 4 місяці тому +1

      @@munisaranmuppalla610 ప్రతిపక్షం అయినా వచ్చింది 2019 లో

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 4 місяці тому

      @@sai-devi186 appudu ycp single ga contest chesindhi
      Ippudu 3 kalisi vacharuu

    • @sai-devi186
      @sai-devi186 4 місяці тому +2

      @@munisaranmuppalla610 అపుడు టీడీపీ సింగల్ గా contest చేసింది 2019

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 4 місяці тому

      @@sai-devi186 hello nenu chepindhi adheeeee appudu andaru seperate ga chesaruuuu
      Kani ippudu Mee 3 kalisaru kabatee antunna okkavela seperate ga chesi vuntee only 5 percentage difference antee

  • @sai-devi186
    @sai-devi186 4 місяці тому +3

    ని వెనుకలే వున్నాడు దరిద్రుడు

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 4 місяці тому

      Evaru

    • @sai-devi186
      @sai-devi186 4 місяці тому

      @@munisaranmuppalla610 ఎవరో తెలుసుకో

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 4 місяці тому

      @@sai-devi186 chepithee kadha telisedhiiii

    • @MuneendraRao
      @MuneendraRao 4 місяці тому

      @@sai-devi186
      మీరు చెప్పిన కూడ అ తాతయ్య గాడు కనుకోడు