క్షీరసాగర మధనంలో కాలకూట విషము జనియించినప్పుడు, మహా రుద్రుడు దానిని స్వీకరించి కంఠంలో దాచిన రోజుని ముక్కంటి ఏకాదశి అంటారని, తెల్లని వర్ణ దేహముతో ఉన్న మహా రుద్రుడు విషమును కంఠంలో దాచడం వలన నీలకంఠుడు అయినాడని, సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కన్నులుగా కలిగి ముక్కంటి అయినాడని, దేవతలలో రారాజు, దేవత సార్వభౌముడు ఆ మహా రుద్రుడని, పరమశివుడని, పరమేశ్వరుడని, ఎన్నో సనాతనమైన గ్రంథాలు, వేదాలు దీనిని ధ్రువీకరించాయని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీ చక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
దేనికైనా ప్రమాణము వుండాలి ఆ ప్రమాణము ప్రసిద్ధమైనటువంటి శాస్త్రమై వుండాలి...పరమేశ్వరుడు సాకార నిరాకార స్వరూపముగా ప్రకాశిస్తూ వుంటాడు...అసలుకు సర్వ దేవతల లోన మూడోవ నేత్రము కలిగిన వాడు కేవలము మహా రుద్రుడు మాత్రమే...ముక్కంటి అంటే సూర్య చంద్ర అగ్ని లను నేత్రములుగా కలిగినటువంటి వాడు...అందరి కంటే ఈ విశ్వములో పెద్దాయన మహా రుద్రుడు...రుద్రుడి యొక్క మూడోవ నేత్రము దహించేటువంటి శక్తిని మరియు సంజీవిని శక్తిని కలిగి వుంటుంది...ఎప్పుడూ కూడా మనము మహారుద్రుడి అనుగ్రహ శక్తిని చూడాలే గానీ ఆగ్రహ శక్తిని చూడకూడదు 🥰
జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సహస్ర శ్రీచక్ర ప్రతిష్ఠాపనా కర్తా, ద్వి సహస్ర శివలింగ ప్రతిష్ఠాపనా కర్తా, దశ మహావిద్యా దేవతా పరిష్కర్తా, దశ భైరవ విగ్రహ తొలి ప్రతిష్ఠాపనా కర్తా, శివ శక్తి శిరిడిసాయి అనుగ్రహ మహాపీఠాధిపతి, తత్వదర్శి, శక్తిపాత సిద్ధయోగీశ్వరులు, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰
జై గురు రమణానంద💛🙇

Jagadguru Ramananda Maharshi Guru deva me padalaku vandanamulu Guru deva 🌺🌺🙏🙏
ఓం శ్రీ రమణానంద మహర్షి గురువుగారీకి
ముక్కోటి వేకాదశి శుభాకాంక్షలు 🙏🌷🙏🍎🍎🙏
ఓం అగ్నిదేవాయ🔥 రుద్రాయ నమః 💙🔱
🙏🙏🙏🙏🙏🙏🙏🙏om jai jai. Gurudeva
ఓం ఐం శివ శక్తి సాయి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ
రమణానంద మహర్షి గురుభ్యోనమః ఓం 🙏🌷🙏🍎🌹🙏
ఓం శ్రీ మాత్రేనమః 🕉️🚩🌹🍎🍎🙏
Om Sree Ramananandhaya namaha
Apnon ka hath siddhaguru vande samudram
Guruji garu mukkanti yekaadashi gurinchi chala baga chepparu
Jai gurumaharaj jai gurudeva
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🛐🕉️🙏🏼🔥🔱
మహా రుద్రుడు హలాహలము కాల కూట విషము త్రాగినటువంటి రోజు ముక్కంటి ఏకాదశి 🥰
@ 24.31 to 26.24🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేనికైనా ప్రమాణము వుండాలి ఆ ప్రమాణము ప్రసిద్ధమైనటువంటి శాస్త్రమై వుండాలి...పరమేశ్వరుడు సాకార నిరాకార స్వరూపముగా ప్రకాశిస్తూ వుంటాడు...అసలుకు సర్వ దేవతల లోన మూడోవ నేత్రము కలిగిన వాడు కేవలము మహా రుద్రుడు మాత్రమే...ముక్కంటి అంటే సూర్య చంద్ర అగ్ని లను నేత్రములుగా కలిగినటువంటి వాడు...అందరి కంటే ఈ విశ్వములో పెద్దాయన మహా రుద్రుడు...రుద్రుడి యొక్క మూడోవ నేత్రము దహించేటువంటి శక్తిని మరియు సంజీవిని శక్తిని కలిగి వుంటుంది...ఎప్పుడూ కూడా మనము మహారుద్రుడి అనుగ్రహ శక్తిని చూడాలే గానీ ఆగ్రహ శక్తిని చూడకూడదు 🥰
జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సహస్ర శ్రీచక్ర ప్రతిష్ఠాపనా కర్తా, ద్వి సహస్ర శివలింగ ప్రతిష్ఠాపనా కర్తా, దశ మహావిద్యా దేవతా పరిష్కర్తా, దశ భైరవ విగ్రహ తొలి ప్రతిష్ఠాపనా కర్తా, శివ శక్తి శిరిడిసాయి అనుగ్రహ మహాపీఠాధిపతి, తత్వదర్శి, శక్తిపాత సిద్ధయోగీశ్వరులు, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰
మంత్రం రాగం లో చెప్పడం ఏంటి? ఇది చాలా తప్పు
Matranni 2 rakaluga cheppavacchu