అమరావతి సెక్రటేరియట్ కి వెళ్లి ఆశ్చర్యపోయా.. చంద్రబాబు పై ప్రశంసలు కురిపించిన, ఆయన రాజకీయ ప్రత్యర్ధి

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 51

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 2 місяці тому +54

    పొర్టీ వేరైనా, మీకు నచ్చిన విషయాన్ని ధైర్యంగా చెప్పేరు. మీరు చాలా గ్రేట్.మీకు🎉🎉🎉

  • @govindammac.2955
    @govindammac.2955 2 місяці тому +26

    అమరావతి, పోలవరం అనుకున్న విధంగా పూర్తి అయితే కుప్పం తో పాటు ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయి అందుకు అందరి సహకారం చాలా అవసరము

  • @laxminunna3613
    @laxminunna3613 2 місяці тому +29

    థాంక్యూ వందనాలు ముఖ్యమంత్రి గారు దేవుడు మీముందు మీ ఆలోచనలు ఫలింపచేయును గాక ఆమెన్ దేవునికి స్తోత్రములు

  • @kunduru.ramudu.correct.9257
    @kunduru.ramudu.correct.9257 2 місяці тому +18

    థాంకు సార్ యువర్ అనాల్సిస్ కరెక్ట్.

  • @nandakishore1710
    @nandakishore1710 2 місяці тому +11

    God bless you sir🎉

  • @kmdalim1456
    @kmdalim1456 2 місяці тому +11

    Beautiful great words sir

  • @rvv1599
    @rvv1599 2 місяці тому +16

    శాంతి భద్రతలు కాదు , "శాంతికి" భద్రత లేదు....

  • @mohannagineni1876
    @mohannagineni1876 2 місяці тому +18

    Super sir meeru mee analysys

  • @ashff8131
    @ashff8131 2 місяці тому +8

    Chintha.mohan.garu.correct..sai

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 2 місяці тому +22

    మీలాంటి పెద్ద వాళ్ళు ఇంకా చెప్పాలి

  • @rameshk4992
    @rameshk4992 2 місяці тому +2

    మంచి ప్రశ్నే సార్

  • @Lucky-1961
    @Lucky-1961 2 місяці тому +5

    Congratulations 🎉Mr.ch.Mohan ji

  • @Avyan999
    @Avyan999 2 місяці тому +3

    Super

  • @venkataluri8081
    @venkataluri8081 2 місяці тому +3

    మండలానికి 20మంది జర్నలిస్టులున్నారు.ప్రతి పోలీస్ స్టేషను Mro mdo రిజిష్టరు ఆఫీసు కాడా వారే.దర్సనానికి కూడా అవకాశమిస్తే ఇక ఎలా ఉంటదో నిజమైన జర్నలిస్టులు ఆలోచించాలి.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayachandrakandula5854
    @jayachandrakandula5854 2 місяці тому

    You are so experienced politician and successful central minister

  • @salamallikharjunarao7808
    @salamallikharjunarao7808 2 місяці тому +3

    గత 5 సంవత్సరాలు ఎక్కడికి పోయినారు సార్, మళ్ళీ చంద్రబాబు రాగానే మాట్లాడే స్వేచ్చ వచ్చేస్తుంది అందరూ పని గట్టుకుని మైకులు పగిలేలా ప్రజాస్వామ్యం గురించి ఇరగ దీసేస్తారు..ఒక్కసారి ఆలోచించుకోండి అయ్యా ప్రజా ప్రతినిధి గారు. రిజర్వేషన్ల గురించి కుల గణన గురించి మాట్లాడుతుంది మీ కాంగ్రెస్ కాబట్టి ముందు రాహుల్ గాంధీ కు చెప్పండి..

  • @laksmiharinichopperla2709
    @laksmiharinichopperla2709 2 місяці тому +5

    meelanti varu anni vishayalu nijayethee ga prajala ki vivarinchandi.

  • @satyakode
    @satyakode 2 місяці тому +1

    👍👍

  • @jupiter9123
    @jupiter9123 2 місяці тому +3

    అన్ని చోట్ల రిజర్వేషన్లు పనికిరావు...

  • @RatnagiriraoGullapalli
    @RatnagiriraoGullapalli 2 місяці тому +1

    ఈయన మొదటి సారి గెలిచింది తెలుగుదేశం టికెట్ పైనే. తరువాత సేఫ్టీ కోసం కాంగ్రెస్.

  • @muralibobba4488
    @muralibobba4488 2 місяці тому +3

    wow i can not believe telugu leaders like you we need more pls.u r a dare person and out spoking person .u worried about our depressed telugu brothers . great support u r giving to telugu mother .great son of andhra pradesh. god bless you sir.

  • @subbareddycv8208
    @subbareddycv8208 2 місяці тому +2

    All are open facts,arrest sico recover looted public money,all have to support for this. Ok. Thank you.

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 2 місяці тому

    జర్నలిస్ట్ లకు సైకో గాడు ఇస్తాడు ఇళ్ల స్థలాలు

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 2 місяці тому +3

    Bagachepparu Andi nijamga neeru cheppindi💯 correct

  • @gvsprasad954
    @gvsprasad954 2 місяці тому +1

    That is administration and cbn

  • @rajpispati6302
    @rajpispati6302 Місяць тому

    దిగమింగాడు

  • @sarmaannadanam7132
    @sarmaannadanam7132 2 місяці тому +2

    Modi gariki kooda andulo bhagam u de untundi ante bjp party ki elections kharchulaku

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 2 місяці тому +1

    Ante Meeru agitations encourage chestunnattunnaru Meeru
    Adi SC lo vargikaran a sir ante kani reservations meeda kaadu

  • @bandijayaram4171
    @bandijayaram4171 2 місяці тому +2

    7.40 lakshala kotlu dochukunnadu tadypalli palace lo dachpettadu Ap ni serva nashanamu chesi siggu lajja lekunda gattiga arachi arachi sooktulu chebuthunna Ap A1 ninduthudu

  • @caimmadiravikumar175
    @caimmadiravikumar175 2 місяці тому +1

    Sir, don't cover Congress party leaders un AP. They are very bad for AP. You are making a mistake, please delete this video.

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 2 місяці тому +5

    Nibadhata, nijayathi, pattudala ankitha bhavam kramasikshana kathora parisrama CBN nuyisthayiki thechayi. Anthe

    • @govindammac.2955
      @govindammac.2955 2 місяці тому +1

      అవును అవి అన్నియు తోడు అయితే అధ్రుష్టము కలిసి వస్తుంది

  • @saigamingyt773
    @saigamingyt773 2 місяці тому +1

    Konchem over action,ck.babu , please talk rational, consider your age factor

  • @maheswarichitimireddy
    @maheswarichitimireddy 2 місяці тому +1

    Stop talking nonsense.

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 2 місяці тому +1

    Opposition, shatruvulu kooda mechukune ekaika mahaamanishi, world's greatest selfless visionary leader Cbn

  • @SudhakarRaoBandela
    @SudhakarRaoBandela 2 місяці тому +1

    Intha vayasu vachchina bagane kudud_____ nnavura

  • @spuvvada9787
    @spuvvada9787 2 місяці тому +1

    అమరావతి, పోలవరం అనుకున్న విధంగా పూర్తి అయితే కుప్పం తో పాటు ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయి అందుకు అందరి సహకారం చాలా అవసరము

  • @VenkatReddy-hh8lr
    @VenkatReddy-hh8lr 2 місяці тому +1

    Super