భారత్ లో వరద విధ్వంసం వెనుక చైనా కుట్ర | Burning Topic | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 809

  • @anveshreddy847
    @anveshreddy847 2 роки тому +42

    పాపం ఇజ్జత్ పోతుంది కొంచెం సపోర్ట్ చెయ్యండి రా బాబు అని చిల్లర ముట్టినట్లుంది hm tv కి ఖర్చుల మందం...మన దేశం రాడార్ లకు దొరకకుండా ఇంత మధ్య లకి విదేశాల విమానాలు వచ్చి దేశ్ కీ నేత ఉన్నాడని ఇక్కడ చేసి పొయ్యారు బరస్ట్

  • @dontamsettyrenusrinivasara3543
    @dontamsettyrenusrinivasara3543 2 роки тому +162

    చైనా కి కేసీఆర్ కు లింకేంటో ఆలోచించండి. మన సైంటిస్టులు కు లేని అనుమానం మన కేసిఆర్ రావడం గొప్పే

    • @venuyadav639
      @venuyadav639 2 роки тому +2

      @Venkat Reddy isro ante entidi mari

    • @narendharyambari6721
      @narendharyambari6721 2 роки тому +3

      మనకు తెలకుండనే చైనా వాడు వచ్చి కేమీకలు వేసి మీద నీళ్లు పోసిపతే గవర్నమెంట్ చూస్తూ కూసింది
      రేపు బాంబులేసిపోతే

    • @narendharyambari6721
      @narendharyambari6721 2 роки тому

      చైనా వడి గొప్ప గు ..దే..పో కూడా తెలకుంటున్నరంటే

    • @venuyadav639
      @venuyadav639 2 роки тому +1

      @@narendharyambari6721 joke bagundi

    • @trinadhrao.p9501
      @trinadhrao.p9501 2 роки тому

      😂😂😆😆

  • @sravankumarp301
    @sravankumarp301 2 роки тому +46

    HMTv కి కూడా పైత్యం ఎక్కువైనట్టుంది !

  • @gangadharsudhaveni1332
    @gangadharsudhaveni1332 2 роки тому +94

    వారి తెలంగాణ ఎక్కడ ఉందిరా ....?? వాడి తాగి ఏదో వాగుతాడు మీరు దాన్ని భుదద్దల్లో పెట్టీ చుపించకండిర....

  • @nsrkiran5769
    @nsrkiran5769 2 роки тому +6

    ఇలాంటి విడియో లు చెయ్యడం వల్ల శత్రు దేశాలకి అవకాశం తీసుకునే ప్రమాదం ఉంది..

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 2 роки тому +73

    అస్సలు కెసిఆర్ నుండి ఇ hmtv కి ముడుపులు బగనే ముట్టినట్టు వున్నాయి

  • @Prashanti347
    @Prashanti347 2 роки тому

    ఎందుకు మీరు కెసిఆర్ లాగే మాట్లాడుతున్నారు? సైంటిస్ట్ కూడా చెప్పని లాజిక్ కెసిఆర్ తరువాత మీ దగ్గర వింటున్నారు ప్రజలు.

  • @saikirang1062
    @saikirang1062 2 роки тому +15

    మరీ అలాంటప్పుడు రాజస్థాన్ తార్ ఎడారి లో వర్షాలు పడే లా చెయ్యవచ్చు కదా🤔

  • @Narii909
    @Narii909 2 роки тому

    కెసిఆర్ నీ కవర్ చేయటానికి బాగానే ప్రయత్నం చేస్తున్నారు.... అది మా దౌర్భాగ్యం...

  • @g.ngrajug.ngraju5417
    @g.ngrajug.ngraju5417 2 роки тому +1

    మన చంద్రబాబు నాయుడు గాడు బయలు దేరాడు, ఈ వానలు వరదలు ఆపడానికి ఇంకా మనకు బయమేలా చెప్పండి తమ్ముడు

  • @muralikakunurimuralikakunu8252
    @muralikakunurimuralikakunu8252 2 роки тому +5

    కెసిఆర్ కె అనుకున్న పిచ్చి పట్టింది అనుకున్నాను, చివరికి hm tv ki పిచ్చి పట్టింది అనుకుంట

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 2 роки тому +321

    ఎవ్వరి కుట్ర లేదు అనవసరంగా ఇలా ఎందుకు పెడుతున్నారు.... కెసిఆర్ గారు అన్నారని వాళ్ళకు సపోర్ట్ గా ఈ వీడియో పెడుతున్నట్టున్నారు

    • @youtubeviewer1186
      @youtubeviewer1186 2 роки тому +11

      బ్రదర్ అన్న వ్యక్తి ముఖ్యం కాదు గానీ బ్రహ్మపుత్ర నదిపై చైనా ఎన్నో డాములు కట్టింది ఆ డ్యామ్ ద్వారా అకస్మాత్తుగా వరదలు వచ్చేలా చేస్తుంది అన్నది నా అభిప్రాయం.

    • @toparamshankarram8365
      @toparamshankarram8365 2 роки тому +8

      90ml chanel

    • @laxmi1829
      @laxmi1829 2 роки тому +6

      HMTV, TV9, ETV 90ml Kcr supporters boss anduke villu kcr em cheppina, em chesina bajane chestharu gamaninchagalaru

    • @MANASRTV
      @MANASRTV 2 роки тому +2

      @@youtubeviewer1186 nenu అదే అనుకుంటున్నా

    • @prabhakartadichetla9881
      @prabhakartadichetla9881 2 роки тому +10

      అంతే అంతే అమ్ముడుపో యే మీడియా
      వాడు 90 కొట్టి వాగినదాన్ని జస్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది

  • @vankudothuramesh8332
    @vankudothuramesh8332 2 роки тому +34

    తొక్క లే అవన్నీ ఫేక్

  • @ldrao7376
    @ldrao7376 2 роки тому +3

    జై శ్రీ రాం
    క్లౌడ్ బరస్ట్ అనేది, బోర్డర్స్ లో నే అవుద్ది, తెలంగాణ లో ఆంధ్ర లో ఆవుద్ది అంటే కరెక్ట్ కాదు,
    ఓం శ్రీ మాత్రే నమః

  • @mohangunigantti4312
    @mohangunigantti4312 2 роки тому

    పక్క దేశం వాడు మన దేశానికి వచ్చి ప్రొయోగం చేసే వరకు కెసిఆర్ ఎం చేస్తున్నాడు మరి..

  • @malyadrigaddam3960
    @malyadrigaddam3960 2 роки тому +55

    ఖచ్చితమైన ఆధారాలు కావాలి. ఇదిగో పులి అంటే ఇదిగో తోక అనే విధంగా ఉండకూడదు. ఊహాగానాలు స్వార్థ రాజకీయాలకు ఉపయోగపడే అవకాశం ఉంది.

  • @saidulukola1500
    @saidulukola1500 2 роки тому +85

    వరదలు, ముంపు నష్టాల నుంచి ప్రజలను, మీడియాను దృష్టిని డైవర్ట్ చేయడానికి వాడిన పదమే ఈ "క్లౌడ్ బరస్ట్".

  • @sureshch3482
    @sureshch3482 2 роки тому

    కెసిఆర్ ప్రస్తుతం ఫ్రస్టేషన్ లో ఉన్నాడు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం పార్టీని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి ఆయన కుటుంబ పాలన నిరంకుశత్వం పరిపాలన నడుస్తోంది రాష్ట్రంలో ఆయన చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపం ఉందని స్పష్టమైపోయింది లక్షా 30 వేల కోట్లతో రాష్ట్రం నాశనం అయింది ప్రాజెక్టుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు పార్టీ నాయకులు అని కాగ్ నివేదిక ఇచ్చింది ఇప్పుడు వచ్చిన వర్షాలు లేక కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగి నాశనం అయింది దాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి కెసిఆర్ వేసిన ఎత్తుగడే భరత్ లవ్ భరత్ అని ఒక కొత్త పేరు చెప్పి జనాల దృష్టిని మళ్ళించడానికి కేసిఆర్ చేస్తున్న ఎత్తుగడ

  • @Sandeep.277
    @Sandeep.277 2 роки тому +44

    విశ్వ గురువు భారత్
    ఏ దేశం అయినా ఏమైనా సాధిస్తే అది పురాణాల్లో వుంది అంటాము

  • @karinkibulli5114
    @karinkibulli5114 2 роки тому +1

    కెసిఆర్ కు మందు ఎక్కువైతే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమో

  • @kameswararao6872
    @kameswararao6872 2 роки тому +141

    కెసీర్..గారి క్లౌడ్ బరస్ట్...థియరీ గురించి పక్కనపెట్టి...ముందు ఓల్డ్ సిటీ లో తురుక జనాభా బరెస్టు ..గురించి ఆలోచిస్తే..ప్రపంచములోనే..గొప్ప పేరు వస్తుంది..కదా..జై భీమ్

    • @8008464142
      @8008464142 2 роки тому +6

      తురక వాళ్ళు నీకైమన హాని చేసారా

    • @8008464142
      @8008464142 2 роки тому +9

      అబ్దుల్ కలామ్ సర్ ముస్లిం కదా ఆయన భారత్ కి ఎంత హెల్ప్ చేసారో తెలుసా ఈ రోజు ఏ దేశమైన మనదేశం ని చూసి భయంతో ఉన్నాయంటే అబ్దుల్ కలామ్ సర్ తయారు చేసిన miisele వల్లనే

    • @Bk-ss4oo
      @Bk-ss4oo 2 роки тому +2

      Yes bro. Jai bheem

    • @charan5450
      @charan5450 2 роки тому +3

      Pichi badkav lu tayyar ainru

    • @rathnakarreddydhodda4938
      @rathnakarreddydhodda4938 2 роки тому

      S

  • @anilg9343
    @anilg9343 2 роки тому

    మీరు మీ ఛానెల్ పాడుగాను ....కెసీఆర్ కి మీ సపోర్ట్ సూపర్ ....

  • @vijayalaxmiboggarapu6737
    @vijayalaxmiboggarapu6737 2 роки тому +115

    ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడానికి క్లౌడ్ బర్స్ట్ బాగానే ఉపయోగపడింది

  • @శ్రీనుజామన
    @శ్రీనుజామన 2 роки тому

    కొన్నేళ్లుగా హిమాలయాల్లో జరుగుతున్నది ప్రకృతి విధ్వంసం.... గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్

  • @rams-nandan
    @rams-nandan 2 роки тому +3

    క్లౌడ్ బరస్ట్ లేదు కాకరకాయ లేదు. ప్రజలు ఇష్టం వచ్చినట్టు చెరువుకు , కాలువలు, వాగులు కబ్జాలు చేసి ఇల్లులు కట్టుకోవడం, కాలువల్లో ప్లాస్టిక్ ఎక్కువై నీరు ఫ్రీ గా వెళ్లకపోవడం, ఇలా మనం చేసే పిచ్చి పనుల వలన ఇలా వరదలు వస్తున్నాయి..
    ఒకవేళ క్లౌడ్ బరస్ట్ ఏ అయితే మూడు రోజులు అతి భారీ వర్షాలు, ఒక దగ్గర అత్యంత భారీ వర్షాలు, ఇంకో దగ్గర ఉరుములతో కూడిన జల్లులు అని మీరే చెప్పారు కదా.. మరి మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? బరస్ట్ చేసిన వాళ్ళు మీకు కాల్ చేసి చెప్పినరా? మన దేశ ఆర్థిక వ్యవస్థ ను నాశనం చేయడానికి చేశారు అనే అనుకుంటే ఇంకో 4 రోజులు అలాగే బరస్ట్ చేస్తే అయిపోయేది కదా.. ఎందుకు మధ్యలోనే ఆపినారు...
    పనికి రాని వార్తలు ఎందుకు?
    జనాలు న్యూస్ లో వచ్చే ప్రతీ విషయం నిజమే అని నమ్మే రోజులు ఎప్పుడో పోయినాయి సారు...

  • @luckyvideos1737
    @luckyvideos1737 2 роки тому

    అరేయ్ బాబు తెలంగాణా ఎక్కడ ఉంది చైనా ఎక్కడ ఉంది , వాడు ఎదో తాగి వాగితే ధాన్ని పట్టుకొని ఉంటాడు ఎవడికైనా చూపించాలి వాడిని

  • @thallaparthisomashekarredd3576
    @thallaparthisomashekarredd3576 2 роки тому

    మీకు టిఅర్పి లు కావాలి.జనాలకి కొత్తగా వింత లు కావాలి.

  • @Belaku78
    @Belaku78 2 роки тому

    ఎందుకురా ఏడుస్తున్నావు అంటే నువ్వే కొట్టేవు అన్నట్టుంది.

  • @giribabu7314
    @giribabu7314 2 роки тому +3

    మొన్న అమర్నాథ్ యాత్రకు ఇలాంటి విపత్తే కదా వచ్చింది ఎందుకో అనుమానం కలుగుతుంది నాకు ఎందరో అమాయక ప్రజలు చనిపోయారు చైనా వాళ్లను ప్రపంచంలో ఏ దేశం వారు కూడా నమ్మకూడదు

    • @venkatsn679
      @venkatsn679 2 роки тому

      Brother alantivi konda pranthalo vasthai... amarnath pade avakasam undhi...manakada a avakasam ledhu

  • @youtubeviewer1186
    @youtubeviewer1186 2 роки тому +26

    ఇదే మాట కేసీఆర్ కు బదులు మోడీ అంటే ఈ కామెంట్స్ అంతా రివర్స్ గా ఉండేవి, ఎంతమంది చైనాను తిట్టేవారో ఎంతమంది మోడీకి జై కొట్టే వారొ.

    • @sathyasagar6409
      @sathyasagar6409 2 роки тому +2

      Krkt bro

    • @arunkumaraksnetha4788
      @arunkumaraksnetha4788 2 роки тому +8

      Mari anthe kadha bro...modi veru ayana character vere... Gee kcr lekka langa matalu dhonga matalu cheppadu 😂

    • @youtubeviewer1186
      @youtubeviewer1186 2 роки тому +3

      @@arunkumaraksnetha4788 ఈ సమయంలో కామెంట్ చేసిన వ్యక్తి ముఖ్యం కాదు బ్రదర్ మన దేశ రక్షణ మరియు ప్రయోజనాలు ముఖ్యం మన నాయకుల పట్ల మనకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నకాని దేశం విషయానికి వచ్చేసరికి మనమంతా ఐక్యంగా ఉండాలి.

    • @arunkumaraksnetha4788
      @arunkumaraksnetha4788 2 роки тому +4

      @@youtubeviewer1186 adhi ok brother desham kosam antha okate nen cmnt cheyadaniki Karanam nti ante nv pettinav kadha modi ani untey jai kotte varu ani ...yes adhi nijame ...kcr anni dhonga matal chepthadu andhuke thittuthunnaru ani antunna anthe brother.

    • @anveshreddy847
      @anveshreddy847 2 роки тому +2

      చూసినవా మరి, కెసిఆర్ అంటే ప్రజలకు ఎంత నమ్మకం ఉందో....ప్రజల దృష్టిలో వాడెంత పిచ్చి పువ్వు అయ్యాడో....100 దొంగ మాటలు,చెయ్యని పనులు చెప్పాకా 101 వది ఏమి చెప్పినా దొంగ అనే అంటారు

  • @baleshwarbangaram6823
    @baleshwarbangaram6823 2 роки тому

    చైనా నమ్మదగిన దేశం కాదు ఎందుకంటే మన పక్కన దేశాలు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విఫలమైంది,మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు.చైనాలో లో కూడా బ్యాంకింగ్ రంగం దివాలా తీసింది అని తెలుస్తోంది. అందుకే అనుమానం రావడం లో తప్పులేదు.

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 2 роки тому +1

    బూకంపానికి ఏ పేరు పెడతారు (ఎర్త్ బరస్ట్) అని పెట్టండి ....బోడి గుండుకి మోకాలికి లింకు పెట్టడంలో ఆరితేరిన మేధావులు మన దేశంలోనే ఉన్నారు.....

  • @graju9852
    @graju9852 2 роки тому

    చాలా మంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. చైనా కుత్రిమ సూర్యుని తయారు చేసింది. ఒలింపిక్ గేమ్స్ ఆడేటప్పుడు వర్షాన్ని రాకుండా ఆపింది.అలాగే కరోనను చైనా కుర్తా అంటే నమ్మలేదా? ఇది అంతే తెలుసుకోండి

  • @jeevanappa2977
    @jeevanappa2977 2 роки тому +36

    రిటింగ్ కోసమే మీరే దీన్నీ ఎక్కువ చేసి ప్రజలకూ బయపెడుతున్నారు కరొన కుడా కొంచం అయితే మేరు ధాన్ని ఎక్కువ చేసి చుపెట్టి జనాలకి సంపిండ్రు

  • @kavanakiranalutelugusahith4861
    @kavanakiranalutelugusahith4861 2 роки тому

    వరుణాస్త్రం మన పురాణాలలో ఉంది.. అదే అస్త్రం ఇప్పుడు ఈ క్లౌడ్ బరస్ట్ రూపంలో శత్రువుల చేతిలో ఉందేమో..? ఖచ్చితంగా మనం దీనికి విరుగుడు అస్త్రం కనిపెట్టవలసిందే!

  • @srisaichaitanyahighschooll
    @srisaichaitanyahighschooll 2 роки тому

    అమ్ముడు పోయిన ఛానెల్ కెసిఆర్ చెప్పిందా

  • @xibrothersstudios5976
    @xibrothersstudios5976 2 роки тому

    అరేయి..kcr 90 తాగి ఎదో వాగు తుంటడు దాన్ని కూడా నువ్వు ఎదో గొప్పగా చెప్పుకుంటున్నావు సిగు లేద రా ఎంత ఇచ్చి౦ఢు HMTV ki

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 2 роки тому

    ఆయన చెప్పడం సరే మీరు న్యూస్ వేయడం సరే బాగుంది

  • @jogubhanuprasad2878
    @jogubhanuprasad2878 2 роки тому

    ప్రకృతి ప్రక్రోపానికి ఏ దేశమైన బలికావాల్సిందే. అంతే గాని ఏమి లేదు

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 роки тому +1

    చైనా చేస్తుంటే మన రాడర్లు పసిగట్టవ ఫాల్స్ న్యూస్ కేసీఆర్ కు సపోర్ట్ చేయడానికే ఈ చెత్త న్యూస్

  • @raghuchary5304
    @raghuchary5304 2 роки тому

    అరే హెచ్ఎంటీవీ న్యూ స్ కేసీఆర్ తొత్తు అని తెలుసు అందరికీ మూసుకో...

  • @mallikarjungoud9906
    @mallikarjungoud9906 2 роки тому +1

    అరే నాయనా ‌. ఏం జర్నలిజం రా మీది..‌
    ఈ సారి గోదావరి వరదలకు( క్లౌడ్ బ్రెస్ట్ ) చైనా కుట్రలు అంటున్నారు...
    మరి గతంలో కృష్ణ, తుంగభద్ర, కావేరి నదులలో వచ్చిన వరదలకు ఎవరు కుట్ర చేసారు..

  • @cholletisrinivas1120
    @cholletisrinivas1120 2 роки тому

    మీ కథలు చిన్నపిల్లలు కూడా విని నవ్వుతున్నారు

  • @praveentinku5855
    @praveentinku5855 2 роки тому +5

    ప్రజల మైండ్ డైవర్షన్ బిజేపి అజెండా 😀 సూపర్ రా బాబు మీరు

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 2 роки тому +2

    నాకు చిన్న అనుమానమ్ దీనివెనుక hmtv వుందేమోనని .

  • @nareshk3662
    @nareshk3662 2 роки тому

    నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా. ఉంటే దేశం కోసం వాటి నీ ప్రజలకు నాయస్థానాలకు
    ఇవ్వు ఓకే. నా

  • @vijayalaxmiboggarapu6737
    @vijayalaxmiboggarapu6737 2 роки тому

    మీ టీవీ వాళ్ళు కెసిఆర్ పులి అంటే పులి అని పులిని కూడా పిల్లి అని చెప్పితే ఔను అది పిల్లే అని సపోర్ట్ చేస్తారు మీడియా వాళ్ళు జనాన్ని నమ్మిస్తారు

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 2 роки тому

    కెసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఈ చానల్లు అంతకంటే ప్రజలను భ్రష్టులను చేస్తున్నాయి. వార్తలు చెప్పే వాళ్ళు కూడా ఇంత మూర్ఖంగా ఉంటారా?

  • @sirimandanasandy6624
    @sirimandanasandy6624 2 роки тому

    ఇంత భయంకరంగా ఇక్కడ వానలు వస్తున్నాయ్,,,, కానీ శ్రీలంక లో నిన్న నుంచి ఒక చుక్క వాన కూడా లేదు,,, ఈ రోజు అయినా ఒక 3hours వర్షం పడితే చాలు నాకు కనక (డబ్బు ) వర్షం కురిసినంటే

  • @naseermd5867
    @naseermd5867 2 роки тому +1

    ప్రజల మైండ్ డైవర్ట్ చెయ్యడానికి ఇదంతా గాలి మాటలు.

  • @narendharyambari6721
    @narendharyambari6721 2 роки тому

    చైనా వారు గిలీలో కనబడకుండా వచ్చి కేమికలు వేసి వర్షం కురిపించారు cheppadanikanna హెమన్న యుండాలి చైనా వాడు హెలికాప్టరు మీద వచ్చి హెస్తరంటున్నవు తెలంగానా గవర్నమెంట్ .......cheppadanikanna హేమన్న యుండాలి తెలంగాణ పర్మిషన్ లేనిదే హెలవస్తాడు చైనా వాడు
    ఇంటి దొంగ పనగండమనట్లుంది హేమి న్యూస్ లేకుంటే చెడిపోయిన స్కూల్ గురించి టీచరు గురించి తాగే నీళ్ళ గురించి లేనిజగల డ్యాం గురించి మన దగ్గర వేసవి కాలం నీళ్లు దొరకవు హప్పుడు వర్షం పడగొట్టచుగా చిత్తశుద్ధి లేని పలనాలు హాలంటాలకు సపోర్ట్ ఛానళ్ళు పాటకోసం హీమన్న మాట్లాడుతార
    నల్ల పైపులేసరు సీసీ రోడ్డు కరబ్ చేశారు నల్ల నీళ్లు వస్తున్నవ లేదు రోడ్డు పయే నీళ్లు పాయే ప్రజల పైసలు పాయె ఒక పని చేశారంటే హెళ్లేతి చుపద్దు హాధి మానవుని లక్స్నము
    నితరమైపోతే ని పిల్లల తారం హాలగే యుంటాధి హాందుకే ఇండియా దరిద్రగొట్టు ల చేసేశారు
    భూమికి బారం గ యున్నోడు వున్న ఒక్కటే లేకున్నా ఒక్కటే

  • @ramakrishnamandala9545
    @ramakrishnamandala9545 2 роки тому

    ఎంత ముట్ట చెప్పుతాడురా మీ కెసిఆర్?? వాడు నోటితో ఏది మాట్లాడితే దాని మీద కథ అల్లుతారు కదరా మీ టీవీ ఛానళ్లు

  • @Sairam-wk8ls
    @Sairam-wk8ls 2 роки тому +3

    చినాని మీద అదిపోసుకోడం తప్ప మనకి వేరే పని వుండదు

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 2 роки тому

    'రావు'ల మీడియా.... పాపం

  • @srinivaskampati5715
    @srinivaskampati5715 2 роки тому

    Kcr మీకు ఎన్ని పైసలు ఇచ్చిండు. పనికిరాని వార్తలు రాయడం తప్ప, ఇంకేమి పనిలేదు మీకు. చెత్త వార్తలు రాయవొద్దు.

  • @rajeshwarivallapu5328
    @rajeshwarivallapu5328 2 роки тому

    కెసిఆర్ పుణ్యం అంత

  • @PradeepTechReviewsInTelugu
    @PradeepTechReviewsInTelugu 2 роки тому

    బొచ్చు రాడార్ లు ఏం చేస్తున్నాయి
    విమానాలు ఫ్రీగా తెలంగాణా వచ్చి మళ్ళీ చినకి పోయాయా

  • @peddintiramanjaneyulu4100
    @peddintiramanjaneyulu4100 2 роки тому

    మరీ మీ టీవీ కి కెసిఆర్ కి ఏమీ పికే పని లేదు

  • @balreddyanugu9065
    @balreddyanugu9065 2 роки тому

    మీ చానల్ ప్రభుత్వ భజన చానెల్

  • @kuchalakumari7681
    @kuchalakumari7681 2 роки тому

    భూమ్మీద వర్షం పడటం కొత్త ఏమి కాదు... ఒక్కో సంవత్సరం ఎక్కువ పడుతుంది ఒక్కసారి తక్కువ పడుతుంది... ఎక్కువ పడినపుడు వరదలు వస్తాయి... దానికి ఇతర దేశాల కుట్ర అని అంటారా??? ఇష్టారీతిన town planning కి సంబందం లేకుండా అక్రమ లేఅవుట్లు వెంచర్లు పొలాలు అడవుల్ని నాశనం చేస్తే ఇలాంటి వరదలు వస్తాయి... దీని గురించే మోడీ గారు గడువు ఇచ్చి వివరణ అడిగితే ఇప్పుడు వరకు సమాధానం లేదు... పైగా క్లౌడ్ బరస్ట్ అంట... కెసిఆర్ చెప్పే సోది వినడానికి తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు...

  • @శ్రీనుజామన
    @శ్రీనుజామన 2 роки тому

    ఏ ఆధారాలతో ఇంత పక్కాగా చెప్పగలుగుతున్నారు ఆధారాలు ముందు బయట పెట్టండి జనాలు గందరగోళంలో పెట్టకండి

  • @sravinderravinder8583
    @sravinderravinder8583 2 роки тому

    ఆరే హెచ్ఎంటీవీ గా వర్షాకాలం వర్షాలు పడకపోతే ఏం పడతాయిరా హౌలే మూసుకొని కూర్చోరా 😭😭😭😭👎👎👎👎👎👎

  • @youtubeviewer1186
    @youtubeviewer1186 2 роки тому +14

    2:57 అవును 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో ఈనాడు పేపర్లో ఈ వార్త చదివినట్టుగా నాకు గుర్తుంది.

  • @muskukapildev8551
    @muskukapildev8551 2 роки тому

    అసలు కారణం క్లోవ్డ్ బరస్ట్ మీకు కెసిఆర్ చెప్పేదాకా తెలియదు మీకు మీకేమో మంచి న్యూస్ దొరికింది

  • @Yas-cy3xf
    @Yas-cy3xf 2 роки тому

    కెసిఆర్ నుండి ఇ hmtv కి ముడుపులు బగనే ముట్టినట్టు వున్నాయి

  • @rajasribanavath9720
    @rajasribanavath9720 2 роки тому

    Hm tv కిi kcr కి మాత్రమే అనుమానాలు ఉన్నాయి...

  • @G.R.C.Murthy.Channel9174
    @G.R.C.Murthy.Channel9174 2 роки тому +2

    వాళ్ళు మేఘాలను ఆకర్షించ వర్షౌ, వరదలు సృష్టించితే దానికి టార్పిడోలు కుత్రిమంగా సృష్టించి వాటి గమనాన్ని నియంత్రణ పద్ధతులు ద్వారా శతృవులపై తిరిగి ప్రయోగించే టెక్నాలజీ అభివృద్ధి చేసినచో క్లౌడ్ బరస్ట్ నుంచి తప్పించుకోవచ్చు లేదా మహా సముద్రాల్లో పడేలా చేయవచ్చును..

  • @prakasmadhunala5970
    @prakasmadhunala5970 2 роки тому

    ఈ HMTv ఊహజనిత వార్తలను ప్రసారం చేస్తున్నారు ఆధారాలను చూపించకుంటె కోర్టులో కేసు వెయ్యాలి. చైనా మన ముఖ్యమంత్రి దోస్తె కదా మరి తెలంగాణాలో ఎందుకు క్లౌడ బ్రష్ట్ చేస్తాడు ఇది అందరం ఆలోచించవలసిన విషయమే

  • @durgaprasad4324
    @durgaprasad4324 2 роки тому

    కెసిఆర్ సారు చెప్పిందాకా సోయలేని టీవీలు

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 2 роки тому

    మన పురాణాలు లో అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి కానీ అవి బాణం పిల్లలు గా చూపించారు సినిమా ల లో...రియల్ గ ఇలాగే ఉంది ఉంటాయి

  • @cvenkat7766
    @cvenkat7766 2 роки тому

    ఇటీవల చైనాలో కూడా భారీ వరదలు వచ్చాయి . మరి వాటికి కారణం ఎవరు ? మన దేశమా ?

  • @sakeramu143
    @sakeramu143 2 роки тому +1

    జూలైలో వర్షాలు వస్తే ఎండాకాలం కాదు

  • @harishkatta1
    @harishkatta1 2 роки тому

    అమ్ముడుపోయిన HMTV న్యూస్ చానెల్

  • @radhikasukumar6589
    @radhikasukumar6589 2 роки тому

    లేదు అన్ని అన్నలేము దుబాయ్
    ఇప్పుడు కూడా వర్షాలు కురిసే ది
    ఈ విధంగా నే దీనిని కూడా
    ఆ కొట్టి వేయలేము

  • @srinivasvemuru9106
    @srinivasvemuru9106 2 роки тому

    అనంతపూర్ లో ప్రయోగం ఫెయిల్ అయింది

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 2 роки тому

    ఒరీయ్ హౌల్లే నిజమైన వార్తలు చెప్పురా బాబు

  • @singamnani5887
    @singamnani5887 2 роки тому

    బుర్ర బుద్ధి ఉందా బాబాయ్ బంగాళా ఖాతాం లో అల్ప పీడనం ఎవడివల్ల ఐతది ఈ రోజు కొత్త గోదావరి రావటం ముండల్లారా

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 2 роки тому

    ఓ తాగుబోతు చెప్పాడు. మరో తిక్కలోడు న్యూస్ మేకింగ్ చేసాడు.

  • @govindalaxmaiah7664
    @govindalaxmaiah7664 2 роки тому +3

    Super KCR my telangana cm

  • @srinivasyadav2678
    @srinivasyadav2678 2 роки тому +3

    Kcr cheppindu kabatti nammaru, okavela Modi cheppivunte nijamu ani nammevaru

  • @nagrajh5887
    @nagrajh5887 2 роки тому +11

    HM TV = KCR
    చి జీవితం జర్నలిజం అమ్ముడుపోయి ది....

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 2 роки тому

    కెసిఆర్ సారు కు అనుకూలం అనుకుంటా

  • @patrudupilla4064
    @patrudupilla4064 2 роки тому

    విపరీతమైన వరదలు వస్తున్న దానికి ప్రతిగావరదలు రాకుండా ఏదోయొక పద్దతి అనుసరించి ఆపుతున్నారు. వర్షాలు పడకుండా ఎందుకు ప్రయత్నము చెయ్యడం లేదు. ఆ టెక్నాలజీ కొరకు మనం ఎందుకు ప్రయత్నము చేయటం లేదు? ఇతరుల మీద ఆధారపడ రాదుఅని చాల చేస్తున్నారు. మర ఇప్పుడు ఇతరులక మీద నెపం వేయడం ఎందుకు? అదేదో చేసి ఆ దేశానికి చూపించవచ్చు.

  • @ramakrishnareddy3034
    @ramakrishnareddy3034 2 роки тому

    ఏరగ లేక పితి నట్టువుంది మీ analysis

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 роки тому

    ఇది వుండవచ్చును , టెక్నాలజీ ఆవిదంగా పెరిగినది, ? అమెరికా దీనిని 1967 లోనే ఉపయోగించినది? మన మోదీ గారు ఫెగాసిస్ స్పై సాప్టవేర్ ఇజ్రైల్ నుండి 2017 లో రహస్యం గా మన దేశానికి తీసుక రాలేదా ? ఇది కూడ అలాంటిది ఏమైనా వుండవచ్చు

  • @polreddyreddy9437
    @polreddyreddy9437 2 роки тому

    రియల్లీ wow danger

  • @nationpride1478
    @nationpride1478 2 роки тому +82

    మన దేవతలు రాక్షసులు యుద్ధము చేస్తే ఒరుములు,మెరుపులు,వర్షం,అగ్ని వచ్చేది అంటే...వారి బాణాలు మిస్సైల్స్ తో సమానం.మిస్సైల్స్ వదిలి ఆకాశం లో ప్రయోగాలు చేయవచ్చు.👍

    • @msrswamimsr648
      @msrswamimsr648 2 роки тому

      Xa

    • @gangireddy3772
      @gangireddy3772 2 роки тому

      0

    • @srmkommury421
      @srmkommury421 2 роки тому

      Sir
      It is always desirable to verify the scientific content of the staments made by the media with the appropriate scientific authorities ,in this case
      With Indian Met authrities.

    • @prakashraopotu8353
      @prakashraopotu8353 2 роки тому

      Cinemalu baga chustavanukunta

  • @krishhh2176
    @krishhh2176 2 роки тому

    ఆ పిచ్చోడు అన్నాడని మీరు వాని సంక నాకుతున్నారు అంతేగా వెళ్లి వాని *-డ్డ *---డి.👍🏻

  • @thatipallyvenugopal3075
    @thatipallyvenugopal3075 2 роки тому

    మీ బొంద న్యూస్...... కోతికి కొబ్బరికాయ దొరికింది గా...... ఏదైనా ప్రూఫ్ ఉంటే న్యూస్ వెయ్యాలి... మీ అభిప్రాయం రుద్దుడు గాదు

  • @anilsunkarapelli3291
    @anilsunkarapelli3291 2 роки тому

    అయ్యో మన దేశం అలాంటివి నమ్మధు ఎందుకు అంటే మన దేశం సైన్స్ కి అతీతం కథ రాముడుకి శివుడికి వెల కోట్లలో కర్చు చేసే దేశం మనది ఎలా క్లౌడ్ బస్టర్స్ అని అంటే ఎలా జై శ్రీరామ్ అనలి అప్పుడు తగ్గుతాయా వానలు

  • @srinivaspenugounda9558
    @srinivaspenugounda9558 2 роки тому

    వాడు తాగి మాట్లాడుతాను మీరు దాన్ని పెద్ద న్యూస్ లాగా గంటలు గంటలు ఫోకస్ చేస్తారు యిలాంటి వర్షాలు చాలా పడ్డవి

  • @gfrchanal551
    @gfrchanal551 2 роки тому

    Jai kcr

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 2 роки тому

    అంతా కట్టుకథ. కాలేశ్వరం మోటార్స్ మునిగిపోయాయి.ముంపు ప్రాంతాలను చూసి నష్టం గురించి మాట్లాడుతారు అనే భయంతో ఇలాంటి పిట్ట కథలు ఎవడికి చెప్తారు? CWC ఒక వారం ముందే చెప్పింది.విపరీతంగా వర్షం కురుస్తుంది అని.వరదలోస్తాయని చెప్పినా పట్టించుకోకుండా నిద్రపోయి ఇపుడు విదేశీ హస్తం బొంగు అంటూ సొల్లు. చైనా వాళ్లకి తెలంగాణ మీద ద్వేషం దేనికో? కెసిఆర్ prime minister కాదు కదా? తెలంగాణ లో వచ్చినట్లే మహారాష్ట్ర ,కర్ణాటక రాష్ట్రంలో కూడా వరదలు వచ్చాయి కదా? ఇటువంటి వార్తల వల్ల ఏమిటి ఉపయోగం? చైనా మిస్సైల్స్ ఇండియా లోనికి వచ్చాయా?

  • @lekkalavenu5567
    @lekkalavenu5567 2 роки тому

    ఎవరు మీ ఛానెల్ కి కెసిఆర్ చెప్పాడా

  • @antharapuchandrashekar3376
    @antharapuchandrashekar3376 2 роки тому

    Hmtv ఛానల్ కెసిఆర్ విడిచిన బాణమ్ మీది వేస్ట్ ఛానల్ అని ప్రజలకు తెలుసు ఎవరు నమ్మారు 😄😄😄మూసుకో...

  • @chikki28
    @chikki28 2 роки тому

    పని లేని మంగలి పిల్లి తల గొరిగి నట్టు న్యూస్ లేని చానల్స్ ఈ లాంటి న్యూస్ telecast చేయడం

  • @satyanarayanareddykonala2085
    @satyanarayanareddykonala2085 2 роки тому

    వాడు తాగి మాట్లాడితే మీడియా దాని గురించి సాగదీస్తూ సమస్యలు తప్పు దోవ పట్టీ స్తున్నారు. ఆ దేశ ఈ అంతకు తెగిస్తారు కానీ మీరు చెప్పిన ప్రకారం 2 . సంవత్సరాల క్రితం అక్కడ అత్యదిక వర్షం నమోదై కోని పంటలు పొయ్యి కరువు ఏర్పడింది

  • @venkatvaram48
    @venkatvaram48 2 роки тому

    వాడిదో తాగి వచ్చి వాగిండు మీరు కూడా ఏంది సార్ వాన్ని మాటలు హైలెట్ చేస్తున్రు

  • @user-kn7lc2hj2d
    @user-kn7lc2hj2d 2 роки тому

    పుక్కిటి పురాణాలు అనే సిగ్గులేని మేతావుల్లారా ... ఇప్పుడు ఏమంటారు .

  • @agareddyagareddy8221
    @agareddyagareddy8221 2 роки тому

    ఇంగ్లీష్ మందు పేరు రావులే క్లౌడ్ బై రెస్ట్