చంద్రబాబు టచ్ లోకి వచ్చేందుకు కీలక అధికారుల యత్నం | Chandrababu | ABN

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2024
  • చంద్రబాబు టచ్ లోకి వచ్చేందుకు కీలక అధికారులు యత్నం | #Chandrababu | #ABN
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 267

  • @mvrr2270
    @mvrr2270 27 днів тому +62

    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @jschalamrajulamma1281
    @jschalamrajulamma1281 27 днів тому +14

    అధికారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజలు బాగుంటారు

  • @malli999Ur
    @malli999Ur 27 днів тому +81

    తప్పులు చేసినవారిని వదిలిపెట్టకూడదు

  • @likamusicchannel
    @likamusicchannel 27 днів тому +42

    అలాంటి అధికారులను వాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాగే ఇవ్వాలి బాబు గారు మీరు

    • @RojammaSankarrao
      @RojammaSankarrao 26 днів тому

      Ekkadanundi?Rajahmundry jaillo nunda?

    • @likamusicchannel
      @likamusicchannel 26 днів тому +1

      @@RojammaSankarrao ఎవడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి. అది జగన్ రెడ్డి అవ్వచ్చు లేకపోతే అతని తొత్తులు కావచ్చు.

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 27 днів тому +133

    అక్రమాలు చేసిన అధికారులను డీ ప్రమోషన్ చేసి క్రింద అధికారులకు ప్రమోషన్ ఇవ్వాలి అప్పుడు అన్ని లెక్కలు సరి పోతా యి

    • @sandjxnnxx
      @sandjxnnxx 27 днів тому +2

      Idhi ra mee asalu rangu.. people know and you will bring back those janma bhoomi committees 😢. Hope tdp doesn’t win

    • @cpraju-wj3hr
      @cpraju-wj3hr 27 днів тому

      Ni Amma puku ra lanjakoduku jagun modda kudisi po​@@sandjxnnxx

    • @user-ss17
      @user-ss17 27 днів тому

      @@sandjxnnxxgu musuko ardam ayinda bayamesthunda veyali🤙🤙

    • @anandc2662
      @anandc2662 26 днів тому

  • @jayashankarpeetla4562
    @jayashankarpeetla4562 27 днів тому +17

    తప్పు చేసిన అధికారులు ఎంతటి వారు అయినా వదలవద్దు. లెక్క సరి చేయాలి అప్పుడు గాని బుద్ది రాదు

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 27 днів тому +37

    SUPER CHANGE CHANDRA BABU NAIDU GARU

  • @nar880
    @nar880 27 днів тому +54

    అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలకూ, కెడరకూ, ఉద్యోగులకూ ధైర్యం వస్తుంది. లేకపోతే 20 ఏళ్ల నుంచీ జరుగుతున్న నాన్చుడు అయితే ఇక మడత పెట్టుకోవాలి

  • @user-ns4vw3zy8i
    @user-ns4vw3zy8i 27 днів тому +13

    jai cbn garu

  • @ramakrishna2823
    @ramakrishna2823 27 днів тому +12

    పక్కా ఆధారాలతో ప్రైవేటు కేసుల్లో ఇరికించి ఉద్యోగం ఊడబీకి చిప్ప కూడు తినిపించాలి.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 27 днів тому +22

    Cbn is always greatest legendary visionary leader in india 🇮🇳🇮🇳🇮🇳greatest politician on & Inly Cbn

  • @human70
    @human70 27 днів тому +86

    నా కోడు క్ల్ని వదలకండి, వ్యవస్థలు నాశనం అవటం వీరి వల్లే.

  • @Bhawvani45
    @Bhawvani45 27 днів тому +21

    మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ✌️✌️✌️✌️✌️

  • @shivjhighanesh257
    @shivjhighanesh257 27 днів тому +14

    Chandrababu vokavela vadileste , janalu voorukoru , chaala serious issue

  • @ramakrishnalekkala120
    @ramakrishnalekkala120 27 днів тому +6

    Jai cbn

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s 27 днів тому +20

    Jai cbn sir✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 27 днів тому +11

    "REDDY "tag తగిలించుకున్న ఏవోక్కడ్ని వదలకూడదు

    • @shoe_Bin
      @shoe_Bin 27 днів тому +2

      ఎందుకు చెయ్య కూడదు బ్రో, లాస్ట్ 5 ఇయర్స్ లో చేసింది ఏంటి. ఒక సారి చేసి చూపించాలి కుల గజ్జి తగ్గించాలి.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 27 днів тому +5

    కక్ష సాధింపు వద్దుకాని వారికి. తగ్గా ప్రతిఫలం ఇవ్వండీ. చాలు

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq 27 днів тому +11

    కొంచెం అధికారంలోకి రానివ్వండి రా బాబు! 😭

  • @karanamvenkatesh6324
    @karanamvenkatesh6324 27 днів тому +8

    Chandrababu gaaru Manali abhivruddi Japam Vadili prajalni nayakuli verdin hina vaarini tagina gunapatam cheppali

  • @madhavilatha5349
    @madhavilatha5349 27 днів тому +5

    Cbn garu pl you should support to AB V sir imidiatly he should get post he should get justice

  • @bharatthej2851
    @bharatthej2851 27 днів тому +5

    Ajay kallam, jawahar reddy, sawang!!

  • @MaheshSiriki
    @MaheshSiriki 27 днів тому +11

    June 5 nunchi andhariki tokens estharu antagaa

  • @venkats4115
    @venkats4115 14 днів тому

    తప్పులు చేసినవారిని వదిలిపెట్టకూడదు . తప్పులు చేసినవారిని వదిలిపెట్టకూడదు . తప్పులు చేసినవారిని వదిలిపెట్టకూడదు .
    తప్పులు చేసినవారిని వదిలిపెట్టకూడదు . తప్పులు చేసినవారిని వదిలిపెట్టకూడదు . తప్పులు చేసినవారిని వదిలిపెట్టకూడదు .

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 27 днів тому +1

    జై శ్రీ రామ్ 🙏🏼🙏🏼
    జై మోడీ
    జై CBN
    జై పవన్

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 27 днів тому +3

    CBN should not leave ,WHO FORGOTTEN THEIR DUTIES. BETTER TO DISMISS FROM JOBS

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 27 днів тому +6

    Waste Worst fellows....

  • @tprabhu5829
    @tprabhu5829 27 днів тому +2

    అవునా నిజమా

  • @jschalamrajulamma1281
    @jschalamrajulamma1281 27 днів тому +1

    ఏ ఒక్క అధికారిని వదలకూడదు

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 27 днів тому +1

    ABN ❤🎉🎉🎉

  • @pallaanilkumar6970
    @pallaanilkumar6970 23 дні тому

    ఇలాగే ఉండాలి సార్ వెళ్ళు అంతా సైకో మనుష్యులు సార్

  • @ItsmeAbdul-hk8ph
    @ItsmeAbdul-hk8ph 19 днів тому

    Jai TDP jai CBN jai naara lokesh Anna

  • @dharmaraokolli4744
    @dharmaraokolli4744 26 днів тому +1

    నాడు చంద్రబాబు ఈ ఆంధ్రప్రదేశ్ నాది నా అబ్బాయి ఇదే అన్నట్టు నడవ బట్టి తెలుగుదేశం సర్వనాశనం అయిపోయింది

  • @Metro6174
    @Metro6174 26 днів тому +1

    Officials must owe their allegiance to the constitution of India and not to the political party / bosses. Otherwise this would be the outcome.

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 27 днів тому +2

    "Red dairy "

  • @user-ec8fl9hs4z
    @user-ec8fl9hs4z 27 днів тому +2

    Jai jagan

  • @SaibabuMadiraju
    @SaibabuMadiraju 27 днів тому

    Very very much

  • @sridwarakaRam
    @sridwarakaRam 27 днів тому +5

    He has to behave like he was alike during 1996 to 2003

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 27 днів тому +1

    Jai tdp jai cbn jai janasena

  • @khaleelpasha646
    @khaleelpasha646 27 днів тому +2

    Jai jagan ❤❤

  • @narasimhareddy9825
    @narasimhareddy9825 27 днів тому +2

    Next CM people leader is Jagan

  • @dumpavivekanandareddy5113
    @dumpavivekanandareddy5113 27 днів тому +1

    No problem

  • @rameshgoud3398
    @rameshgoud3398 27 днів тому +1

    ఇందులో అధికారుల తప్పు ఏముంది?
    వారిని ఎలా వాడుకోవాలో జగ్గన్న చేసి చూపించాడు......
    ఇకనైనా చంద్ర బాబు వారి వేలితో వారి కన్ను పొడవడం చేయాలి....

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 24 дні тому

    It's true

  • @azby-fh6ye
    @azby-fh6ye 26 днів тому

    Very good

  • @Indian.642
    @Indian.642 27 днів тому

    Avunaa nijamaa 😮😮

  • @rajusiriki3791
    @rajusiriki3791 27 днів тому +1

    Jagan అక్రమాలు ఏమిటో చెప్పమనాలి అప్పుడు వాళ్ళగురించి ఆలోచించాలి

  • @SingampalliRamya-tm2mi
    @SingampalliRamya-tm2mi 27 днів тому +1

    Varam

  • @padmaBadithaboina
    @padmaBadithaboina 26 днів тому

    jai cbn sir

  • @NagarajuNagaraju-xn1xz
    @NagarajuNagaraju-xn1xz 24 дні тому

    😢

  • @Shon528
    @Shon528 27 днів тому +2

    అధికారం ఎవరికి శాశ్వతం కాదు...
    టీడీపీ కి ఇది కూడా తెలుసు... అందుకే దానికి తగినట్టే చేస్తుంది... అలాగే వీళ్ళని వదిలిపెట్టారు

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 27 днів тому

    ప్రజా సర్వీసులు నుండి శాశ్వతంగా డిస్మిస్ చెయ్యండి...ప్రజా సర్వీసీలలో నిష్పక్షపాత అధికారులు ఎంతో అవసరం...అధికారులలో కావాల్సింది నిజాయితీ మరియు దేశ సేవ అంతే గాని రాజకీయం కాదు...రాజకీయ అధికారులు అందరినీ ఇంటికి శాశ్వతంగా పంపిచ్చి వెయ్యండి!!!లేకుంటే మిగతా అధికారులకి కూడా బుద్ధి రాదు!!!

  • @balajijagaraganti7445
    @balajijagaraganti7445 25 днів тому

    బాబు గారు బాగా బుద్ధి చెప్పారు

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 27 днів тому +2

    సీబీన్ మారారు c:ఫర్ చండశాసన. B:for భరతం పడతా. N:for నాట్ ఎక్సయూజ్

  • @rameshnaidu1170
    @rameshnaidu1170 27 днів тому

    నక్క అధికారుల పట్ల జాగర్త.

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 26 днів тому

    Ma CBN CM avuthundoch

  • @joshuaprattipati
    @joshuaprattipati 24 дні тому

    చంద్రబాబు తో మికున్నంత టచ్ ఎవరికీ వుండదులే

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 27 днів тому

    అధికారులు ( అవినీతిపరులు) ఏ ఎండకు ఆ గొడుగు పడతారు కదా! దుర్మార్గాలు చేసిన అధికారులను గుర్తించి వారికి తగినగుణపాఠం చేయాలి

  • @gangadharao4756
    @gangadharao4756 26 днів тому

    అవే పాపాలు వాళ్ళతోనే చెపిచాలి

  • @prakashvarma9469
    @prakashvarma9469 27 днів тому

    Good decision by babu garu

  • @chandrakumari8566
    @chandrakumari8566 27 днів тому

    CBN garu evvarini nammavaddu

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 27 днів тому

    All IAS and IPS of AP in RED RED RED BOOK Lokesh kee JAI

  • @chittasubbareddy9537
    @chittasubbareddy9537 27 днів тому +2

    Elanti fake news thone aa CBN ni TDP party ni assam train ekkicharu. TDP party present situations ki main reason ee ABN , Tv5, and ETv

  • @user-kg8rp8ez7q
    @user-kg8rp8ez7q 27 днів тому +2

    Jagan next cm

  • @mixturepotlam8639
    @mixturepotlam8639 27 днів тому

    News Narrate చేయాలంటే ABN కి మించింది లేదు

  • @venkateshkanikella1217
    @venkateshkanikella1217 27 днів тому +1

    Jai kutami.

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y 27 днів тому

    జంప్ జిలాని మొదలవుతుంది

  • @crazycriminalyt5531
    @crazycriminalyt5531 26 днів тому

    Wait raja June -4

  • @satishreddysatish7860
    @satishreddysatish7860 27 днів тому +1

    Amount kuuda ledhu govt dagara anaru kadha mana babu garu

  • @analyst3508
    @analyst3508 27 днів тому

    please give home ministry to rrr for atleast 6 months

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 27 днів тому

    తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షించడంకాదు. వారి ఆస్తులు అక్రమం అయితే జాప్తు చేయాలి.

  • @madhan1228
    @madhan1228 27 днів тому

    ఎందుకు టచ్ లోకి 😂

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 27 днів тому

    CBN SHOULD CHANGE..HE SHOULD NOT SPARE ANY FRAUD OFFICERS...

  • @prk6883
    @prk6883 27 днів тому +1

    చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా తెలుసుకోకపోతే ప్రజలు అశుద్ధం చెప్పుతో కొడతారు డెవలప్మెంట్ తర్వాత చేద్దువు గాని ముందు రాజకీయం చేసి ఎవర్ని ఎక్కడ తొక్కి నార తీయాలో నేర్చుకోవాలి చంద్రన్న

  • @ramkumarm6288
    @ramkumarm6288 24 дні тому

    Don't exe Cs sir

  • @user-gu7pt8ty8t
    @user-gu7pt8ty8t 23 дні тому

    Elaanta adhikaarulanu jailuku pamputhaadu maa chadranna Jai tdp

  • @user-rj8us7fj2y
    @user-rj8us7fj2y 24 дні тому

    Jai shree ram jai TDP jai janasena jai BJP 🚲🚲🚲🚲🚲🥛🥛🥛🪷🪷🪷🪷✌️✌️✌️✌️✌️

  • @Indian.642
    @Indian.642 27 днів тому

    Hey navvakandi serious matter 😊😊

  • @KrishnaA-bg9vl
    @KrishnaA-bg9vl 26 днів тому

    ఇలాంటివి ముందు ముందు జరుగకుండా వుండాలంటే ఈ లాంటి వాళ్ళను వుండ కూడదు

  • @MaheshSiriki
    @MaheshSiriki 27 днів тому +1

    Ee tokens district ki ,,minimum 5 eyyandi ,,,

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 27 днів тому

    ఒక ఐదారు కోట్లురూపాయలు అన్యాయముగా, అక్రముగా సంపాదిస్తే చాలు. జీవితానికి సరిపోతాయి. 60 సం.రాలు ఉద్యోగం చేస్తే అంత రాదు. అందుకనే యస్ బాస్.

  • @PedadevuduPandra
    @PedadevuduPandra 27 днів тому

    Maraka pothe..job govinda

  • @sprasadrao3996
    @sprasadrao3996 23 дні тому

    June ,4th varuku cm 😮😮😮😮😮

  • @alprasad424
    @alprasad424 27 днів тому

    Chesedi palana,nayakulu kshamiste badhalu anubhavinchina prajalu emaipotaru,babu kosam prajalu padda tipppalaku artham vundadu,enforcement of law and justice should be followed,penal actions should be initiated against those corrupted employees

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 27 днів тому

    I REQUEST NOT TO GIVE PERMISSION TO TALK WITH CBN

  • @bloodyhumanlife2982
    @bloodyhumanlife2982 27 днів тому +1

    బాబు కి బుద్ది వచ్చింది వాల్లందరి సంగతి తేల్చుతాడని ఆశతో ఉన్నాము,అలా కాక వాల్లకి పక్కలేసే ఛాన్స్ ఇస్తే పార్టీ ని ఎవరూ రక్షించలేరు, కార్యకర్తలు పార్టీని గంగలో కలేపేస్తారు

  • @sknagulmeera5082
    @sknagulmeera5082 24 дні тому

    ఆలూ లేదు పోలు లేదు అల్లుడు పేరు సోమలింగం

  • @vijayagunapati2517
    @vijayagunapati2517 27 днів тому +1

    ఇంకా ఎంత ఎత్తుకు మీరు ఆయన్ని ఎత్తినా, ఏమి ప్రయోజనం ఉండదు.

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 27 днів тому

      నీవు వెళ్లి మీ jaggu గాడికి లేపుకో లేస్తుందో లేదు చూడు

  • @muralilohith
    @muralilohith 27 днів тому +1

    Mana jawahar reddy na

  • @ksrao9478
    @ksrao9478 27 днів тому

    Babu gari skill scam case lo Supreme court judgment vyathirekamgaa vasthe..?

  • @mazinmoviemakers5700
    @mazinmoviemakers5700 27 днів тому

    Ledu ga

  • @raghavaraokarlapudi3486
    @raghavaraokarlapudi3486 25 днів тому

    Valamata.namakudadu
    Valameda.charyalutisukovali

  • @GHDR1585
    @GHDR1585 27 днів тому

    కడపలో ఒక వైసీపీ నేతకు ఆధారాలతో సహ ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసినా కూడా జెడ్పిటిసినీ డిస్క్వాలిఫై చేయలేదు

  • @user-ol1hp8ql1y
    @user-ol1hp8ql1y 27 днів тому

    ఈ ఆంధ్ర జ్యోతి తోడు చెప్పింది నమ్మే నా కొండి గాళ్ళు ఉన్నారు చూడు ఇదె హైలెట్

  • @durganath1160
    @durganath1160 27 днів тому +1

    Naaku telisina oka CRT kevalam thappu cheyyanu annanduku ameku ekkada posting ivvaledu, atuvanti vaallaku CBN gaaru nyayam chesthe baagundu. Ameku ee vishayamlo evarini kalavaalo teliyatam ledu. Meelo evaraina salaha isthe ameku teliyajesthaanu. Viluvalunna varini kaapaadukovali kada. Please meekevarikaina tesisthe ikkada telupagalaru

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 27 днів тому

    ఒక్కడిని కూడా క్షమించేది లేదు. పాములకు పాలు పోయకూడదు.

  • @dorasanipallisham8820
    @dorasanipallisham8820 27 днів тому

    అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి

  • @rmallikarjun1740
    @rmallikarjun1740 27 днів тому

    IAS Praveen Prakash Chala xtras chesadu, tharvatha Delhi lo A.P resident comminsioner ga umchi malli edcucation secretaary vachadu deputation lo.. Vellamdarini thappulu choopinchi YCP lGovt lo AB Venkayeswara rao ni ebbandi oettinatlu ebbandi pettali suspension time lo salary kuda rakunda cgeyali.. Appudu vellaki kallu kimdaki vastai adhikarra madham diguthumdi

  • @YrKrishna-ly3og
    @YrKrishna-ly3og 25 днів тому

    T D P. Malli. Vastunda

  • @RojammaSankarrao
    @RojammaSankarrao 26 днів тому

    Enduku?EDAINA CASELO ARREST CHEYALA ENTI?