పోలీసోడంటే, బంతి ఆడుకోవచ్చు అనుకుంటున్నావా ? నేను ఏపి మట్టిలో పుట్టిన వాడిని..ఇది అంతం కాదు

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    పోలీసోడంటే, బంతి ఆడుకోవచ్చు అనుకుంటున్నావా ?
    నేను ఏపి మట్టిలో పుట్టిన వాడిని..
    ఇది అంతం కాదు, ఇప్పటి నుంచే ఆరంభం..
    #abvenkateswararao #police #andhrapradesh
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

КОМЕНТАРІ • 531

  • @neelakantam129
    @neelakantam129 27 днів тому +251

    ABV గారికి వచ్చే టీడీపీ చంద్రబాబు గారి ప్రభుత్వం న్యాయం చేయాలి.

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

    • @try2bReasonable
      @try2bReasonable 27 днів тому +8

      ఇది 2 years back video 🙂 anyway ఆయనకు మంచి జరగాలి అని కోరుకుందాం

    • @narasimharaochidipothu6516
      @narasimharaochidipothu6516 27 днів тому +1

      Sir you are kondaveti Simham every body is saying Simham Simham but you are really Simham don't stop your duty sir

    • @narasimharaochidipothu6516
      @narasimharaochidipothu6516 27 днів тому +2

      Sir life is 100 years only
      But atitude is live long 1000 of 1000 years 21:38

  • @gbr9615
    @gbr9615 27 днів тому +208

    👍👍👍👍🙏🙏🙏🙏🇮🇳మీలాంటి అధికారి ఈ రాష్ట్రానికి ఎంతో అవుసరం సార్. మీకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

    • @try2bReasonable
      @try2bReasonable 27 днів тому +1

      ఇది 2 years back video 🙂 anyway ఆయనకు మంచి జరగాలి అని కోరుకుందాం

  • @himarajunandam6635
    @himarajunandam6635 27 днів тому +171

    AB V గారికి సర్వీస్ extend చేసి పోస్ట్ ఇవ్వాలి🙏🙏🙏

    • @user-fk3ro7bl1v
      @user-fk3ro7bl1v 27 днів тому +7

      👏👏👏👏👏👏👏👏👏👏

    • @kirankumarnunique2646
      @kirankumarnunique2646 27 днів тому +12

      Extend cheyyatam కాదు ee natakam వాడిని khatinam ga sikshinchali. పోయిన service period antha malli ivvali. ఒక dongani ruler ni chesthe ఇలానే vuntadi.

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

  • @apparaokona8868
    @apparaokona8868 27 днів тому +147

    వెంకటేశ్వర గారికి జరిగిన ఐపీఎస్ అధికారికి ఇంత అన్యాయం జరిగిన ఒక ఐపీఎస్ సంఘం నాయకులు గానీ ఎవరు కూడా ఖండించకపోవడం చాలా చాలా దురదృష్టకరం అలాగే ప్రజలు అందరూ ఏబీ వెంకటేశ్వర వెనకాల ఉండి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 27 днів тому

      Khan diste vallu kuda eeyana alage Ila videos pettukovali😂

    • @what6390
      @what6390 27 днів тому

      Vedu full corrupted officer....

  • @knsrsastry76
    @knsrsastry76 27 днів тому +74

    వెంకటశ్వర రావు గారు.. మీరు కోల్పోయిన సర్వీస్ మీకు తిరిగి gvt ఇచ్చేటట్టు కోర్టు తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నాము

  • @yogisuryakumari5372
    @yogisuryakumari5372 27 днів тому +104

    మీ వంటి పెద్ద ఆఫీసర్ కి ఇంత అన్యాయం జరిగితే సామాన్య ప్రజలు ఎంత సార్.మీకు దేవుడు తప్పక న్యాయం చేస్తారు.

  • @yugaraj999
    @yugaraj999 27 днів тому +102

    "కొండవీటిసింహం" the real hero in Telugu genaration. We want ABV sir.

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

  • @siddarthff853
    @siddarthff853 27 днів тому +85

    గొప్ప నిజాయితీ గలిగిన ఆఫీసర్...
    ఆయన సేవలు Ap కి ఇప్పుడు అవసరం... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @democracy1045
      @democracy1045 27 днів тому

      ఒహో ఒహో ఒహో గొప్ప నిజాయితీ గల పోలీసు ఆఫీసర్. నిజాయితీ కొనుగోలు చేయడం మంచిది వారి వద్ద. టన్నులు టన్నులు వుంది వారి వద్ద. ఆయన నిజాయితి తరగదు, రావణుని బుర్రలు పుట్టినట్టు వస్తాయి.

    • @santunukala4034
      @santunukala4034 27 днів тому

      ​@@democracy1045అతను నిజాయితి గల ఆఫీసర్ కాబట్టే 4 సంవత్సరాల నుండి జగన్ ఏమి పీకుతాలేదు అయన లొంగిపోతలేదు జగన్ కు... ఆయనే కనుక అవినీతి అక్రమాలు చెసింటే జలగ ఉరుకుంటుండేనా

  • @user-jb7sn2zj1b
    @user-jb7sn2zj1b 27 днів тому +104

    శభాష్ .మీ బాధ,ఆవేదన, మీ ధైర్యం,మీ మాటల్లో ప్రస్ఫుటం

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

  • @user-dt9yr8zb7s
    @user-dt9yr8zb7s 27 днів тому +160

    సార్ abv గారు 🙏🙏🙏🙏
    ప్రభుత్వం మారగానే ఒక గొప్ప పదవిలో వుండాలని AP మొత్తం ఎదురు చూస్తోంది 👍👍👍👍👍
    🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 27 днів тому

      It seems he is due for retirement shortly.TDP may give extension.

    • @gudipallisrinivasarao3614
      @gudipallisrinivasarao3614 27 днів тому

      సర్,
      సత్యమేవ జయతే!
      జస్టిస్ డిలేయడ్ ఇస్ జస్టిస్ డినైడ్.

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 27 днів тому +31

    శ్రీ ఆంజేయస్వామి తండ్రి కి చెప్పాను సర్
    మీకు జస్టిస్ చేయమని ధర్మాన్ని రక్షంచి మిమ్ములను కాపాడమని
    నమో శ్రీఆంజనేయ స్వామి తండ్రి అర్జంట్ ప్లీజ్

    • @shanalex2542
      @shanalex2542 26 днів тому

      అక్రమంగా నిషిద్ధమైన సామాను కొనే బుద్ధితీసెయ్యమని మొక్కుకోలా?

  • @manjulagv6670
    @manjulagv6670 27 днів тому +36

    మీలాంటి నియమ, నిబద్ధతలు కలిగిన వాళ్ళే పోలీసులు, ఆఫీసర్స్ అవ్వాలండి మీకు ధన్యవాదాలండి మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్నారు 🙏🙏

  • @babababaiah4715
    @babababaiah4715 27 днів тому +62

    మీకు మంచి అవకాశం వస్తుంది సార్
    జూన్ 4 తర్వాత...

  • @ravibandreddi7709
    @ravibandreddi7709 27 днів тому +54

    మీకు గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసినది సార్ , మీ సర్వీసు చివరి ఐదు సంవత్సరాలు మీకు తీరని అన్యాయం జరిగింది .మీకు తగిన న్యాయం చంద్ర బాబు గారి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నది అని ఆశిస్తున్నాను.

    • @user-rn2tl9yx8v
      @user-rn2tl9yx8v 27 днів тому

      Chandra babu gaarini raanisthara ee manda

  • @yerraveerabhadraswamy6805
    @yerraveerabhadraswamy6805 27 днів тому +39

    మీరు చాలా నిజాయితీ గల ఉన్నత మైన అధికారి 👍🙏👏

  • @narayanamurthynyayapati2542
    @narayanamurthynyayapati2542 27 днів тому +23

    రాబోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లో డీజీపీ గా నియమించి, నష్టపోయిన 5 years సర్వీస్ extend చేయాలి.

  • @meesalasivaji2591
    @meesalasivaji2591 27 днів тому +11

    కాలం,కర్మ వాడిని విడిచి పెట్టదు...wait చేయండి...sir

    • @shanalex2542
      @shanalex2542 26 днів тому

      అదే కాలం అదే కర్మ వీడిని విడిచిపెట్టనందువల్లే ప్రస్తుత పరిస్థితి!

  • @rambabukrambabu4030
    @rambabukrambabu4030 27 днів тому +67

    Justice for ABV

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

  • @tejashine3326
    @tejashine3326 27 днів тому +21

    ఇక్కడ సపోర్ట్ చేయడం కాదు. బయట వవ్చి నిరసనలు తెలియచేసి, న్యాయం జరిగే వరకు శాంతియుతంగా ప్రదర్శన ఇవ్వాలి

  • @krishnamurthy3330
    @krishnamurthy3330 27 днів тому +21

    CBN sir మీరు ఇటువంటి ఆఫీసర్ని వదులుకోవద్దు

    • @shanalex2542
      @shanalex2542 26 днів тому

      అవును సి బి ఎన్ సార్! మీరు ఎలక్షన్ లో ఓడిపోయాక హైదరాబాద్ వెళ్లి రెస్ట్ తీసుకుంటారు కదా! అప్పుడు సార్ కి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇవ్వండి!

  • @ramasatyanarayanagajjarla5889
    @ramasatyanarayanagajjarla5889 27 днів тому +34

    చంద్రబాబు నాయుడు గారు వేంకటేశ్వర రావు గారికి న్యాయము చేయాలి.ఆయనకి ప్రభుత్య శాంతి భద్రత ల సలహాదారుడు గా నియమించాలని ప్రజలు koruchunnawru

  • @ramarao8118
    @ramarao8118 27 днів тому +65

    ABV గారు కూటమి వచ్చిన తర్వాత DGP గా AP ని రక్షించగలరు.

  • @user-br6sh8sm4e
    @user-br6sh8sm4e 27 днів тому +28

    మీలాంటి IPS అధికారి కే న్యాయం జరగలేదు ఇక సామాన్య ప్రజల కు న్యాయం జరుగుతుందా

    • @shanalex2542
      @shanalex2542 26 днів тому

      అతను చేసింది అన్యాయమైతే న్యాయ మెక్కడనుండి దొరుకుద్ది?

  • @pvrao-nt4cj
    @pvrao-nt4cj 27 днів тому +33

    మీకు మీ. దైర్యం శ్రీ రామ రక్ష. Great 👍

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 27 днів тому +23

    ధర్మో రక్షతి రక్షితః నీతి నిజాయితీ, సమర్థవంతమైన సీనియర్ ఐపిఎస్ అధికారి శ్రీ AB వెంకటేశ్వర రావు గారికి తగిన విధంగా న్యాయం జరగాలని కోరుకుందాం.

  • @kiran9630
    @kiran9630 27 днів тому +43

    Fighting single handedly Hats off

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

  • @chandramohan8023
    @chandramohan8023 27 днів тому +6

    మీ విభాగంలో నిజాయితీగా ఉండి, ఐక్యత ఉంటే.... ఏ ప్రభుత్వంకి తలవంచాల్సిన అవసరం లేదు సార్. అదే కోరుకుంటున్నాము... ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సార్ 🤝🙏

  • @krishnamurthy3330
    @krishnamurthy3330 27 днів тому +13

    Sir మీరు చాలా గొప్ప పోరాటం చేస్తున్నారు

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 27 днів тому +23

    వయసును బట్టి కాకా అన్యాయంగా సస్పెండైన సర్వీస్ ను తిరిగి కొనసాగించాలని కోర్టు న్యాయమైన తీర్పు ఇవ్వాలి

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 27 днів тому +9

    Sir భగవంతుడు మీకు న్యాయం చేయాలని కనపడని ఆ భగవంతుడుని మనసారా కోరుకుంటున్నాను..

  • @Farmers_First
    @Farmers_First 27 днів тому +36

    నీతి నిజాయితీ ఉన్న పోలీస్ ఆఫీసర్ను దారుణంగా కష్టపెట్టారు.
    మిగతా ఐఏఎస్, ips ఆఫీసర్లకు కొంచెం ఆలోచించాలి, మీ యూనియన్ లు ఏం చేస్తున్నాయి, ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు?

  • @sai-yd7pg
    @sai-yd7pg 27 днів тому +47

    Next AP DGP ABV 👍😊

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

  • @msnaidu7477
    @msnaidu7477 27 днів тому +15

    సూపర్ సార్ 100%🙏💐🙏

  • @murthy2722
    @murthy2722 27 днів тому +17

    మీరు మహోన్నత శిఖరాలు సారించారు మిమ్మల్ని మీ డిపార్టుమెంట్లో, ప్రభుత్వ వర్గాల్లో ఉన్న ప్రతీ ఒక్కరూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి మీ యొక్క మొక్కవోని ధైర్యానికి ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు జయహో విజయహో 🎉🎉🎉❤❤

  • @venkatamuralivarri1166
    @venkatamuralivarri1166 27 днів тому +12

    మీరు సూపర్ సర్ మీరు గ్రేట్ సర్

  • @gopalsakamuri5083
    @gopalsakamuri5083 27 днів тому +11

    Real hero A B V Rao

  • @annamary5343
    @annamary5343 27 днів тому +12

    Hats off to you ABV garu

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 27 днів тому +6

    AP లో 5 కోట్లమంది ప్రజలకు తెలుసు సార్ మీ గురించి కొంతమందికి తప్ప మీకు అంతా మంచే జరుగుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-cd4rf1tw6v
    @user-cd4rf1tw6v 27 днів тому +37

    చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సార్ కు తప్పక న్యాయం చేస్తుందని ఆశిద్దాం🎉🎉🎉🎉

  • @user-dd5wf7zz1f
    @user-dd5wf7zz1f 27 днів тому +16

    Sir, మీ లాంటి అదికరిం మన రాష్ట్రానికి, మరియు మన దేశనికి చాలా అవసరము, మీ లాంటి అధికారి సేవలు మన రాష్ట్రానికి చాలా చాలా అవసరం, రాబోయే NDA ప్రభుత్వం మీ సేవలను , సలహాలను, ఉపయోగించుకుని, మన రాష్ట్రాన్ని , ముందుకు నడిపిస్తుంది అని మేము నమ్ముతున్నాను , మీకు ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాము,

  • @ramkrishna2562
    @ramkrishna2562 27 днів тому +19

    కొంతమంది నిజాయితీ గా ఉన్న IPS OFFICERS ఇలాంటి సంఘటనలు చూసి మా పరిస్థితి కూడా ఇంతే కదా అని అనుకుని చూసీచూడనట్లు ఉంటారు... ఇది సమాజానికి ప్రమాదం

  • @Ramesh62265
    @Ramesh62265 27 днів тому +17

    టీడీపీ ప్రభుత్వం వచ్చాక ABV గారికి మరో రెండేళ్లు సర్వీస్ లోకి తీసుకొని.. మంచి పోస్టింగ్ ఇస్తారు 👌

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 27 днів тому +5

    కామెర్లు వచ్చిన వాడికి లోకమంత పచ్చగా కనిపిస్తుంది.

  • @rupeshbandameedha9867
    @rupeshbandameedha9867 27 днів тому +14

    Justice for abv gaariki plz Jai hind

  • @abhiabhi-ms3jk
    @abhiabhi-ms3jk 27 днів тому +30

    Iam proud of you sir

  • @nanipagadala460
    @nanipagadala460 27 днів тому +10

    We support you sir

  • @likamusicchannel
    @likamusicchannel 27 днів тому +4

    సార్ మీలాంటి వారికీ న్యాయం జరగాలని భగవంతుడుని కోరుకుంటున్నాను 🙏🙏
    మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఈ సమాజం కి కావాలి సార్.

  • @francis7954
    @francis7954 27 днів тому +12

    We are with you sir 👏

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj 27 днів тому +33

    సార్ ఒక్కొక్కడకి దూల తీరిపోవాలి అలా చెయ్యండి

  • @grandipadma2208
    @grandipadma2208 27 днів тому +17

    మీరు గ్రేట్ sir 🙏🙏

  • @user-uy3mz6fc1g
    @user-uy3mz6fc1g 27 днів тому +38

    Super sir I am proud of you sir

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

  • @ramakrishna9113
    @ramakrishna9113 27 днів тому +3

    మీరు గ్రేట్ సార్ ఆ దుర్మార్గులు బుద్ధి మంచిది కాక ఈ విధంగా మీపైన లేనిపోని నిందలు వేసి మీకు అన్యాయం చేయాలని చూస్తున్నారు కానీ భగవంతుడు ఉన్నాడు మీకు న్యాయం జరుగుతుంది జేజేలు సార్

  • @ashokannamaneni938
    @ashokannamaneni938 27 днів тому +2

    ఒక దుర్మార్గుడు ఒక సైకో కి బలైపోయారు సార్ మీరు
    ఇలా చేస్తే వ్యవస్థలు నాశనం అయిపోతాయి

  • @nageswararaokora522
    @nageswararaokora522 27 днів тому +6

    నమస్తే సార్ మీలాంటి గొప్ప వ్యక్తులు ఈ దేశానికి అవసరం, కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మీకున్న తెలివితేటలతో బయటపడాలని కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుచున్నాము.

  • @rambabukrambabu4030
    @rambabukrambabu4030 27 днів тому +40

    Abv gariki justice jaragali

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 27 днів тому

      వీ షౌక్డ ఆల్ రైజ్ ఆ కాంపెయిన్ జస్టిస్ ఫర్ ఏబీవీ

  • @srinivasaraovenkatasaitadi7134
    @srinivasaraovenkatasaitadi7134 27 днів тому +22

    సత్యమేవ జయతే!!❤

  • @annamary5343
    @annamary5343 27 днів тому +9

    Mee lanti varu desaniki chala acsaram sir.👍🙏🙏🙏👍👍👌👌👌👌🧠🧠🧠🧠🤓🤓🤓🤓

  • @subhachunduru3800
    @subhachunduru3800 27 днів тому +11

    Do Justice for Venkateswararaogaru

  • @yugraok
    @yugraok 27 днів тому +14

    Great service sir

  • @rambabukrambabu4030
    @rambabukrambabu4030 27 днів тому +45

    WE R WITH ABV

  • @srinivasavala5978
    @srinivasavala5978 27 днів тому +11

    Sir విజయవాడ police commissioner చేసారు నేను విజయవాడ పోలీస్ నిజాయితీ గల పోలిస్ ఆఫీసర్ 🙏🙏

  • @sandhyarani1979
    @sandhyarani1979 27 днів тому +13

    ఇలాంటివారిని కాపాడుకోవడం మన మానవ ధర్మం,నిజాయితీని బ్రతికించుకోవాలి లేకపోతే మనం కూడ దానికి బలికావల్సి వస్తుంది రాబోయే కాలంలో మేల్కోని జాతిని కాపాడుక్కోండి .

  • @vochaiahbpochaiah1390
    @vochaiahbpochaiah1390 27 днів тому +28

    Dharmorakshathi rakshithaha 🙏🙏🙏🙏🙏🙏

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

  • @user-cd4rf1tw6v
    @user-cd4rf1tw6v 27 днів тому +16

    Gentleman sir 🎉🎉🎉

  • @asifshaik7391
    @asifshaik7391 27 днів тому +3

    God bless you sir...మీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది

  • @sims8503
    @sims8503 27 днів тому +15

    Honourable Sri A B venkateswara Rao sir I respect u sir

  • @kiran9630
    @kiran9630 27 днів тому +36

    Vikramarkudu film dialogue gurthukpchhindi. The police are police. Hats off andi

  • @ersprakash3130
    @ersprakash3130 27 днів тому +24

    సార్ మీ లాంటి వాళ్లకు రోజులు కావు సార్, ఇవి. కలికాలపు రోజులు ఇవి.

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 27 днів тому +12

    ఉందిలే మంచి కాలం ముందు ముందున...

  • @rambabunaram6553
    @rambabunaram6553 27 днів тому +10

    We want justice for ABV sir

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l 27 днів тому +22

    Next ap DGP

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 27 днів тому +7

    We are with ABV garu 👏👏 justice should prevail 👍

  • @naliniyalamanchili271
    @naliniyalamanchili271 27 днів тому +14

    You’re great sir 👏👏👏👏

  • @kamalprasad6439
    @kamalprasad6439 27 днів тому +10

    పాలకులకు నిజం ante భయం, నిజాయితీ ante వణుకు.. Sticker cm అని స్క్రిప్ట్ చదివి పాలన చేసేవాడు. మీతో సరి thoogadu sir.4 తర్వాత ఉచ్చ పోసుకోలేరు ycp vaallu👌😊

  • @srikanthmeka369
    @srikanthmeka369 27 днів тому +18

    Salute sir

  • @prasannamogalluru2863
    @prasannamogalluru2863 27 днів тому +17

    Hats off Sir.

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox 27 днів тому +20

    Sir, we all support you.

  • @abhiabhi-ms3jk
    @abhiabhi-ms3jk 27 днів тому +19

    Iam with you sir

    • @thuch93
      @thuch93 27 днів тому

      reality ap people govt employess gudda kuvu thu babu vadani daridrudini thechu konaru viparithi bhdeye vinashakaleye antu ap people ki govt employess dula thirindi

  • @mrksastry9752
    @mrksastry9752 27 днів тому +27

    What civil servants association doing? Why they are silent?
    It is rather shameful.

    • @user-eb9wt9hm9k
      @user-eb9wt9hm9k 27 днів тому

      ఈయన వైసిపి 23 మంది ఎంఎల్ఏ లను ఎలా కొన్నాడో తెలుసు... మనోడి కుల పిచ్చి కూడ తెలుసు. అందుకే సైలెంట్

  • @vemuladurgaprasad7839
    @vemuladurgaprasad7839 27 днів тому +11

    AB V is a good visionary officer, I Have seen his policing in Vijayawada, bad luck we lost his service, I don't know his others

  • @user-ze3xx7me8s
    @user-ze3xx7me8s 27 днів тому +18

    Super

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 27 днів тому +8

    Abv is sincere honest straight forward officer targeted by jmr just to take revenge

  • @thumatiprasuna8113
    @thumatiprasuna8113 27 днів тому +14

    Great police

  • @pushparaghuram7391
    @pushparaghuram7391 27 днів тому +16

    Justice for ABV we are with you sir you're a lion

  • @velagarajitha5329
    @velagarajitha5329 27 днів тому +20

    Meelanti officers vunte vallu chese avineethi addu vastharani ela chesaru .meeru dyarayanga vundi poradandi sir.🙏👍

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 27 днів тому +21

    God will only help you

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 27 днів тому +15

    జై ఎబివి

  • @satyanarayanaparimisetti435
    @satyanarayanaparimisetti435 27 днів тому +4

    HandsupSriABV
    MANCHIVIVARANA ECHARU
    GODBLESS U

  • @pakalapatimallikarjunarao8158
    @pakalapatimallikarjunarao8158 27 днів тому +3

    ఏ తప్పు చేయని మిమ్మల్ని ఐదు సంవత్సరాలు ఉద్యోగానికి దూరం చూసి శునకానందం పొందిన ఎదవలు ఆంధ్రప్రదేశ్ దోచుకుంటూ ఒక్క కమ్మోడిని కూడా ఉద్యోగం చేనేకుండా చేశారు తెలంగాణలో దారుణంగా ఫోన్ టాపింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు చేసిన ఐపీఎస్ లు రాజకీయ ప్రముఖులు మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ప్రభుత్వాన్ని కూడా సంబంధం వస్తున్న వార్తను బట్టి వీళ్ళందర్నీ ఏం చేయాలి

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 27 днів тому

      Not all kammas are victims.

    • @shanalex2542
      @shanalex2542 26 днів тому

      ముందు అక్రమంగా ఇజ్రాయేల్ నుంచి సామాను కొన్నవాడిని ఏం చెయ్యాలన్నది విషయం!

  • @madhavimallipeddi1592
    @madhavimallipeddi1592 27 днів тому +11

    Super sir meeru
    Mee time extend chesi post ivvali

  • @drk9816
    @drk9816 27 днів тому +6

    సార్ మీకు అవగాహన ఉండికూడా ఒక నీచుడిని ముఖ్యమంత్రిని అవనిశ్చారు దాని ఫలితమే ఇది, ఏదేమైనా మీకు న్యాయం జరగాలి మీరు గెలవాలి.

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 27 днів тому

      But it is the people who elected him.

    • @tamarnath1148
      @tamarnath1148 26 днів тому

      నీవూ పెద్ద వెస్ట్ ఫెలోవు

    • @shanalex2542
      @shanalex2542 26 днів тому

      ఓరి నీఛుడా!వాడి తప్పుకు ఆధారాలు ఉండడం వల్లే ఈ పరిస్థితి!

  • @nv3s894
    @nv3s894 27 днів тому +6

    we whole heartedly support you sir for your sincerity and dedication towards state. We need such honest and strict officers at chair instead of CHEMCHA officers who are very shame for their dress code. Really now every citizen of AP hating IPS and IAS officers and lost their respect for their actions. Really it is a empathetic situation at the highest honor to be given such officers now they are become CHEMCHAS for underrated politicians. SHAME for such officers in their post. It is very dishonest for officer like ABV to be retired with FULL RESPECT for such long service instead shaming him by FALSE CASES. HATS OFF to you sir for not bending your head in such situation. We really PROUD OF SUCH OFFICERS are from my STATE AP. SALUTE for all your service to the state and nation.

  • @velagarajitha5329
    @velagarajitha5329 27 днів тому +15

    Andari ki thelusu.4 years meetu kolpoina period malli meeru ponde varaku poradandi sir 🙏👍

  • @ushasarikonda757
    @ushasarikonda757 27 днів тому +1

    మీకు చంద్ర బాబు గారి ప్రభుత్వం తగిన విధం గా గౌరవం ఇస్తుంది అని కోరుకుంటున్నాము.

  • @subhashbabu3940
    @subhashbabu3940 27 днів тому +1

    We are with you Sir

  • @prasannamogalluru2863
    @prasannamogalluru2863 27 днів тому +6

    Demand for extended service for public good please Sir

  • @venkataramanapulla7132
    @venkataramanapulla7132 27 днів тому +2

    Real hero of Andhra Pradesh. We selute you sir. Proud of Andhra.

  • @raghavaraokarlapudi3486
    @raghavaraokarlapudi3486 27 днів тому +13

    Cbngari.abvgariki
    Dgp.postivali

  • @spswamy4749
    @spswamy4749 27 днів тому +2

    Wel and good person sir

  • @nageswara8985
    @nageswara8985 27 днів тому +5

    Be Brave Sir