Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a UA-cam member : ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
ఖాన్ గ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు ఐతుంది తెరాస @ BRS నాయకులు చేసిన లక్షల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు ధరణి పేరుతొ లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే లక్షల ఎకరాల భూములు మాయం చెసారు, హైదరాబాద్ లో విలువైన భూములు కబ్జాలు బినామీలకు కేటాఇంచడం, కాళేశ్వరం లాంటి నాసిరకం ప్రాజెక్ట్స్ కట్టడం అన్నారం, మెడిగడ్డ, బాహుబలి మోర్టర్స్ ముంపు వాటి నష్టం ఎవరు ఇచ్చారు, ప్రాజెక్ట్స్ పేరుతొ అక్కడి ప్రజల భూములు కొట్టేసారు, ఫామ్ హౌస్ లు వాటి భూములు, మద్యం, ఇసుక, అక్రమ కెసులు ఇలా చాలా చాలా ఉన్నాయ్ వాటి మీద ACB & CID విచారణ ఎందుకు చేయట్లేదు ఖాన్ గ్రేస్ పార్టీ లేదా సిబిఐ & ఈడీ విచారణ చేయని కేంద్రానికి విచారణ చేయమని ఎందుకు అడగట్లేదు
Modiji అనుకూల వ్యతిరేక శక్తులు realign అవుతున్నాయి సాయి కృష్ణ గారు ఆంధ్రలో. Modiji అనుకూల శక్తులు : bjp, jsp, tdp, ycp (outside support) Modiji వ్యతిరేక శక్తులు : cpi, cpm, congress
ఆంధ్రకు 10 సంవత్సరాల మెజారిటీ రులులో ఏమీ చేయలేదు బీజేపీ. సీబీఐ కేసుల కోసం అప్పులు కోసం వైసిపి బీజేపీ కి సపోర్ట్ చేసింది. వైసిపి అభివృద్ధి చేయకపోతే వీళ్లకు ఆనందం కారణం ఈ యాంకర్ ది తెలంగాణ
@@KPS9341nijam kani AP prajalu E paristhiti lo BJp ke support cheyyali, Manam Ycheapi ki,vibhajana chesi AP ki anyam chesinacongress ki congress kalaguragumpa (India) anedaniki support cheyyalem vibhajana Taruvata AP prajalu ni Aneka Duradrushtam vetadutundi. Adrustam kosam Eduru chuddame . Abivruddi leka poga Nasanam indi.
@@sarojaravva9072 అదృష్టం కోసం ఎదురుచూడడం ఏమిటి ఎవరు అదృష్టం బట్టి ఎదగరూ. కష్టపడితే ఎదుగుతారు. ప్రజలకు అభివృద్ధి కావాలని కొరిక బలంగా ఉన్నపుడు పాలకులు అభివృద్ధి మీద దృష్టి పెడతారు. జనాలు అభివృద్ధి కన్న ఉచితలు మీద దృష్టి పెడుతున్నారు అప్పుడు.అందుకు ముందు ప్రజలు మారాలి
Sir,మీరు చైనా వస్తువులు... వాడకండి అనీ అంటారు మరి శ్రీ అంబానీ గారు రీసెంట్ గా చైనా తో fast brand products నీ రిలాంఛ్ చేస్తాము అని అంటున్నారు...ఇది ఎలా సాధ్యం ...😮😮😅
సర్, సాయి కృష్ణ గారు నాకూ మీరు video చేయడానికి ముందే నా మస్తిష్కం లో కూడా ఈలాటి విశ్లేషణ నె వచ్చింది, కాని నా విశ్లేషణ ప్రకారం రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు కాబోతోంది.
మీది బీజేపీ అజెండా జర్నలిజం. తెలంగాణ లో బీజేపీ నీ లేపడానికి కాంగ్రెస్ టీడీపీ అని ప్రచారం మొదలుపెట్టవ్. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రకు పది సంవత్సరాలుగా బీజేపీ ఏమీ చేయకపోయినా మీరు ఏనాడూ ప్రశ్నించలేదు
మీరు ఎప్పుడూ బీజేపీని పొగుడుతూ వుంటారు, 60 ఏళ్ల కాంగ్రెస్ ఎన్ని తప్పులు చేసిందో బీజేపీ 10 సం. లలో అంతకంటే ఎక్కువ ఘోరమైన దురాగతాలు చేసి ప్రజల ముందు దోషి గా ఉంది. ఆంధ్ర తెలంగాణ మరియు భారత్ బాగుపడాలంటే బీజేపీ ముక్త భారత్ కు జనం సన్నద మౌతున్నారు🎺🎺🎺🎺🎺🎺🥁🥁🥁🥁🥁🥁
Sai garu .. please make video on bharateyedu 2...it should have come in UPA2...but it was very late Modi 3.0 lo vastundi..is it artificial negative narrative by special interest group?..is Kamal Hasan tired of politics and finally want to send his message through movie ?...Is it feat to bring anger among peace ful country?..
వైసిపి గవర్నమెంట్ కి ఇంత అప్పులు దొరకడానికి జగన్ కేసులు ముందుకు వెళ్ళకపోవడానికి బీజేపీ సపోర్ట్ కారణం. 10 సంవత్సరాలుగా ఆంధ్రకు ఏమీ చేయలేదు. ఇందుకు ప్రతిగా వైసిపి రాజ్యసభలో సపోర్ట్ ఇచ్చింది.
Manamlo mana maata bro naaku pawan sir istam aynante respect nuv pettina comment commedy ga undi 2023 election lo janasena 8 chotala poti cheste hyd tappa migata 7 chotla kanisa 3000 kanna ekkuva raaledu janasena ela vastadi bro
మీరు కూడా తెలంగాణ లో కూటమి గా పోటీ చేసి ఉంటే బాగుండు జానసేనా+బీజేపీ+తెలుగు దేశం ఆంధ్ర లో లాగా పోటీ చేసి ఉంటే బాగుండు 2014లో ప్రతి పక్షం 2019-1 సీటు ఉప ఎన్నికలు లో కలిపి 3 ఉన్న 2024 లో 8 సీట్లు మొత్తం 15 సంవచ్ఛరాలు పూర్తి గా అయింది ఏం సాధించారు బీజేపీ అటు తెలంగాణ,ఆంధ్ర,తమిళనాడు, కేరళ టైం వెస్ట్ రాజకీయాలు చేస్తున్నారని నా అభిప్రాయం కర్ణాటక లో పశ్చిమ బెంగాల్ లో మహారాష్ట్రలో పరవాలేదు అనిపించుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో మరి ఘోరంగా ఉంది బీజేపీ నాయకత్వం గ్రూప్ రాజకీయాలతో 10 సమ్మవచ్చరాలు మంచి నాయకులు లేరు పైన మోడీ అమిత్ షా లాంటి నాయకులు ఉన్న ఇక్కడ బలపడకపోతే యల వారికి వయసు ఐపోతుంది యువ రక్తం అవసరం
మీ అనాలిసిస్ ప్రకారం తేదేపా తెలంగాణ లో పోటీ చేయలేక పోవుటకు కారణం చంద్ర బాబు అప్పుడే బైలుపై బయటికి రావడం కేటే ఆర్ బాబు అరెస్ట్ పై చెత్త మాటలు బాబు ఓటర్లు రేవంత్ వైపు మొగ్గారు,అంతేకానీ అంత ఉన్నత పదవిలో ఉండి మరోపార్టీకోసం పనిచేయరు.
Edi emina cbn good sir .atu muslims suport ichhina kcr govinda vallu adi edo dubai desam annatlu marusthunnaru valla desalaki vallani pampe dammu lada.brs development good but muslims supporter. Valla desam lo hindhu ki sthanam ladu mari ikkada emdi adi ela vundhi amte hindhu desam lo kuda muslim kimdaki vachhethattlu kastha gamanimchandi
Previously KCR gone to other states to establish BRS duly avoiding Telangana which causes BRS defeated in Assembly elections. Now AP is in economical crisis. Now Chandrsbabu has to see SP instead of focusing on Telsngana. Jai Mahabharat
Sir meeru munda Jagan banana cheyatam manadi meeru chala badapadutunaru YCP Akkada kanumarugu avutundi ani, please support good parties don’t worry about your YCP Or BRS Parties
ఈ పర్సన్ ది ఎప్పుడు ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయటమే అజెండా. అభివృద్ధి ఎప్పుడు ఇతని అజెండా కాదు. ఆంధ్ర ప్రాంత డెవలప్మెంట్ మీద గడిచిన 5 ఇయర్స్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇతనికి అవసరంకూడ లేదు కారణం ఇతనిది తెలంగాణ ప్రాంతం
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a UA-cam member :
ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
సర్,మీ వాక్ ప్రవాహం అద్భుతం
మంచి విషయం చెప్పారు సార్ 🎉
మీ తెలుగు వాక్యానం చాలా బాగుంది
Vyaakhyaanam
మీ విశ్లేషణ చాలా బాగుంది సార్
జై భారత్ వందేమాతరం
అవశేష ఆంధ్రప్రదేశ్ అనకూడదు. నవ్యాంధ్ర ప్రదేశ్ అనాలి.
YSR KCR అక్రమాల్ని కాలక్రమాన్ని..మీరు వివరిస్తున్న రాజకీయ ఆరాచకాల క్రమం.. తెలిసిందే అయినా.. సందర్బం సరైన సమయం.. 💛👍✌️☝️👌✊🌷🌷🌷
🙏
మీలాంటి జర్నలిస్ట్ లు జరువాయ్యారు.. జర్నలిజం బజారు వస్తువుయ్యింది
Super
A Visionary Leader Chandra Babu Naidu.
A Visionary Leader CBN
ఇలాంటి చెత్త అనాలసిస్ వల్లే 11 ఇచ్చారు వైచీప్ పార్టీకి.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తల్లక్రింద్దులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాలేదు... సార్ 👍🏽
ప్రతి వ్యక్తి CBN ను విమర్శించేవాడే. ఇది ఒక ఫాషన్ అయిపోయింది.
nice explanation sir......🎉🎉 అద్భుత విశ్లేషణ...👍👍
Gerat explanation Sai sir Jai Hind
What a analysis sir... Superr👌
Excellent analysis Sai Krishna garu 👌👍 Jai Shree Ram 🙏🚩🇮🇳
ఖాన్ గ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు ఐతుంది తెరాస @ BRS నాయకులు చేసిన లక్షల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు ధరణి పేరుతొ లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే లక్షల ఎకరాల భూములు మాయం చెసారు, హైదరాబాద్ లో విలువైన భూములు కబ్జాలు బినామీలకు కేటాఇంచడం, కాళేశ్వరం లాంటి నాసిరకం ప్రాజెక్ట్స్ కట్టడం అన్నారం, మెడిగడ్డ, బాహుబలి మోర్టర్స్ ముంపు వాటి నష్టం ఎవరు ఇచ్చారు, ప్రాజెక్ట్స్ పేరుతొ అక్కడి ప్రజల భూములు కొట్టేసారు, ఫామ్ హౌస్ లు వాటి భూములు, మద్యం, ఇసుక, అక్రమ కెసులు ఇలా చాలా చాలా ఉన్నాయ్ వాటి మీద ACB & CID విచారణ ఎందుకు చేయట్లేదు ఖాన్ గ్రేస్ పార్టీ లేదా సిబిఐ & ఈడీ విచారణ చేయని కేంద్రానికి విచారణ చేయమని ఎందుకు అడగట్లేదు
Cases veyaru andaru waste
అవినీతి అంతం కాదు భారతదేశం లో ఎలెక్టర్ బాండు విషయంలో అన్ని విషయాలు తెలిసిపోయినాయి
Eda sudda pusalu evaru leru andaru ante including bjp janalu pichi vallu
Good 👍👍👍👍👍😊
Presentation 😅😅😅😅
AKSHARA SATYALU SAI GARU GOD BLESS YOU
super good explain good
నేను నా ఊరికి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా నిలబడత. నా సనాతన ధర్మం నన్ను రక్షిస్తుంది
Bjp waste,10 y em ivvale, repu budget lo telustadi nijam ento
@@bachelorchef433congress, congress kalaguragumpa BJP ki alternative kadu Adi geliste Desam nasam avuddi.
CBN is the one who developed Hyderabad, TDP deserved to be in Telangana and let people decide the place.
Jai CBN Jai BJP Jai sri ram ❤
👌
అవశేష ఆంధ్రప్రదేశ్ అనకూడదు. క్రొత్త ఆంధ్ర ప్రదేశ్ అనాలి
Every political leader is has two tongues those can talk in any way they can move.
JAI TELUGU DESAM ANDRAPRADES TELANGANA OKATIGA UNTANA MANCHIDI❤❤❤
తర్క బద్ధమైన అర్థవంతమైన అద్భుతమైన విశ్లేషణ సాయి.
TDP తెలంగాణ లో పుట్టింది. తెలంగాణలో బలపడింది. ఎవెరెవరు ఎన్ని విమర్శలు చేసినా అటు CBN ను గాని రేవంత్ ను గాని ఏమి చెయ్యలేరు. ఇది fix.
👏👏👏
Modiji అనుకూల వ్యతిరేక శక్తులు realign అవుతున్నాయి సాయి కృష్ణ గారు ఆంధ్రలో.
Modiji అనుకూల శక్తులు : bjp, jsp, tdp, ycp (outside support)
Modiji వ్యతిరేక శక్తులు : cpi, cpm, congress
YCP goti kadi nakka
Tdp anditey juttu andakapote kaallu.. chembu Ni nammataaniki ledu
TDP is far better than Bjp brother@@chasssnorumusuko
Excellent narration ❤
S. Munna🎉
Good explanation
👍
Great explanation...👌
❤❤❤❤❤❤
I am with you sir
రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు వుండరు అది మీకు కూడా తెలుసు కదా.
అన్నా నువ్వు నీ విశ్లేషణ నాకు చాలా ఇష్టం. కానీ అన్న తెలంగాణ లో brs చేసిన అకృత్యాలు వదిలి బీజేపీ అస్తిత్వం లేదు అంతవెంటి అన్న
8:25 8:26 8:27
Party అనేది దుకాణం కాదు
అవసరం అయినప్పుడు నడపడానికి
అవసరం లేనప్పుడు మూయడానికి
Super analysis
Looks like Sai disappointed for YCP not being in power😊
Don't understand why BJP supporters talk on strengthen YCP instead of strengthening BJP...
He’s a YSRCP agent, Hinduism perumeeda donga Jagan gaadi chamcha.
ఆంధ్రకు 10 సంవత్సరాల మెజారిటీ రులులో ఏమీ చేయలేదు బీజేపీ. సీబీఐ కేసుల కోసం అప్పులు కోసం వైసిపి బీజేపీ కి సపోర్ట్ చేసింది. వైసిపి అభివృద్ధి చేయకపోతే వీళ్లకు ఆనందం కారణం ఈ యాంకర్ ది తెలంగాణ
@@KPS9341nijam kani AP prajalu E paristhiti lo BJp ke support cheyyali, Manam Ycheapi ki,vibhajana chesi AP ki anyam chesinacongress ki congress kalaguragumpa (India) anedaniki support cheyyalem vibhajana Taruvata AP prajalu ni Aneka Duradrushtam vetadutundi. Adrustam kosam Eduru chuddame . Abivruddi leka poga Nasanam indi.
@@sarojaravva9072 అదృష్టం కోసం ఎదురుచూడడం ఏమిటి ఎవరు అదృష్టం బట్టి ఎదగరూ. కష్టపడితే ఎదుగుతారు. ప్రజలకు అభివృద్ధి కావాలని కొరిక బలంగా ఉన్నపుడు పాలకులు అభివృద్ధి మీద దృష్టి పెడతారు. జనాలు అభివృద్ధి కన్న ఉచితలు మీద దృష్టి పెడుతున్నారు అప్పుడు.అందుకు ముందు ప్రజలు మారాలి
బీజేపీ తెలుసు కోవలసింది మిత్ర పక్షం గా ఉండి పార్టీని బలోపేతం చేయాలి
Jai Shree Ram 🌹🌹🌹🌹🌹🌹
Sir,మీరు చైనా వస్తువులు... వాడకండి అనీ అంటారు మరి శ్రీ అంబానీ గారు రీసెంట్ గా చైనా తో fast brand products నీ రిలాంఛ్ చేస్తాము అని అంటున్నారు...ఇది ఎలా సాధ్యం ...😮😮😅
Good
జై టీడీపీ జై రేవంత్
Jio
మంచి విశ్లేషణ సాయి గారు ❤❤
🙏
Edaithe emaindi 2 states ki saraina nayakulu vacharu, both states develop avthayi
🙏🙏👌👌🚩🚩🇮🇳🇮🇳✊✊✊
Nenu bjp suport ni kani cbn Telangana lo velu pedithey matram bjp ledhu em ledhu
తనకై తను వేలు పెట్టటంలేదు మీ సిఎం గారే వేలు పెట్టమంటున్నారు
Yes BJP ok vere party vaddu
Jai shree Ram Jai Bjp 🚩🚩🚩🙏🏼
సర్, సాయి కృష్ణ గారు నాకూ మీరు video చేయడానికి ముందే నా మస్తిష్కం లో కూడా ఈలాటి విశ్లేషణ నె వచ్చింది,
కాని నా విశ్లేషణ ప్రకారం రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు కాబోతోంది.
ఇద్దరి cm ల కలయిక ముందు ముందు ఏ దారికి తీసుకెళుతుందో
🙏🚩
Jai shree Ram
సార్ బీజేపీ ku వైసీపీ ఉన్న లొ సంబంధం గురించి కూడా ఒక వీడియో చేయండి
Sir మీరు బీజేపీ గురుంచి మాట్లాడని ఫస్ట్ వీడియో, తట్టుకోలేక పోతున్న sir
Mi vishleshana bavundi,
Iam hindu I voted first lk advani but now bjp is north party ,modi never support to south indians
🎉🎉🎉🎉
కళ్ళ ఉన్న ప్రతి వాడికి అందరకి కనబడుతుంది మీరు విశ్లేషణ చెప్పనవసరం లేదు
చక్కని విశ్లేషణ
Sai Garu meeru atitelivi analysis chesi mee reputation pogottukuntunnaaru
మనం కపుడుక్9వాల్సింది రిజర్వేషన్లను😊
I have not seen you criticse Jagan all years when he destroyed AP so cruelly why Babu now ?
ఇంతకీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీ బీజేపీ ఏమి చేద్దామనుకుంటున్నారు. ప్రేక్షక పాత్రేనా? 😭
Anthe ga anthe ga😂
We need New CM for TELANGANA.. We dont need SAHACHARA CM
AP people will change govt every 5 years,this trend will continue at least 20 years .
మీది బీజేపీ అజెండా జర్నలిజం. తెలంగాణ లో బీజేపీ నీ లేపడానికి కాంగ్రెస్ టీడీపీ అని ప్రచారం మొదలుపెట్టవ్. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రకు పది సంవత్సరాలుగా బీజేపీ ఏమీ చేయకపోయినా మీరు ఏనాడూ ప్రశ్నించలేదు
Yes
KTR 10సంత్సరాలు పుకు యాత్ర చేసారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారు
No space for BRS.. only BJP
మీరు ఎప్పుడూ బీజేపీని పొగుడుతూ వుంటారు, 60 ఏళ్ల కాంగ్రెస్ ఎన్ని తప్పులు చేసిందో బీజేపీ 10 సం. లలో అంతకంటే ఎక్కువ ఘోరమైన దురాగతాలు చేసి ప్రజల ముందు దోషి గా ఉంది. ఆంధ్ర తెలంగాణ మరియు భారత్ బాగుపడాలంటే బీజేపీ ముక్త భారత్ కు జనం సన్నద మౌతున్నారు🎺🎺🎺🎺🎺🎺🥁🥁🥁🥁🥁🥁
BJP oriented media ki local leaders perlu inni telusaa.. this is good excitement sir
తెలంగాణ లో బీజేపీ టీడీపీ కలిసి పొట్టి చెస్తే ఏం అంటావ్ అన్న నువ్వు
Sai garu .. please make video on bharateyedu 2...it should have come in UPA2...but it was very late Modi 3.0 lo vastundi..is it artificial negative narrative by special interest group?..is Kamal Hasan tired of politics and finally want to send his message through movie ?...Is it feat to bring anger among peace ful country?..
Jai BJP....!!!
anni states kante kcr telangana ni devolop chesadu kada, adi kuda cheppandi sir,
We support your channel because you are BJP or RSS follower, but you are to much worrying about YCP and BRS , so we can understand in AP BJP=YCP
వైసిపి గవర్నమెంట్ కి ఇంత అప్పులు దొరకడానికి జగన్ కేసులు ముందుకు వెళ్ళకపోవడానికి బీజేపీ సపోర్ట్ కారణం. 10 సంవత్సరాలుగా ఆంధ్రకు ఏమీ చేయలేదు. ఇందుకు ప్రతిగా వైసిపి రాజ్యసభలో సపోర్ట్ ఇచ్చింది.
If the samethings continue mark my words brs is going to come to power...we telangana people hate dirty cbn
Brs kali aite BJP ki chance vastundi hope for best
Maajee TDP mla Ane maata telangana mukhyamantri patla BJP kadupu Manta telustondi....
CBN, Andhra ki cm, thirigedhi telangana nalo, andhra how will develop?
Congress and tdp don’t want jenasena to be strong in the future
It was a secret deal between CBN and Revanth Reddy
Manamlo mana maata bro naaku pawan sir istam aynante respect nuv pettina comment commedy ga undi 2023 election lo janasena 8 chotala poti cheste hyd tappa migata 7 chotla kanisa 3000 kanna ekkuva raaledu janasena ela vastadi bro
మీరు కూడా తెలంగాణ లో కూటమి గా పోటీ చేసి ఉంటే బాగుండు జానసేనా+బీజేపీ+తెలుగు దేశం ఆంధ్ర లో లాగా పోటీ చేసి ఉంటే బాగుండు
2014లో ప్రతి పక్షం 2019-1 సీటు ఉప ఎన్నికలు లో కలిపి 3 ఉన్న 2024 లో 8 సీట్లు మొత్తం 15 సంవచ్ఛరాలు పూర్తి గా అయింది ఏం సాధించారు బీజేపీ అటు తెలంగాణ,ఆంధ్ర,తమిళనాడు, కేరళ టైం వెస్ట్ రాజకీయాలు చేస్తున్నారని నా అభిప్రాయం కర్ణాటక లో పశ్చిమ బెంగాల్ లో మహారాష్ట్రలో పరవాలేదు అనిపించుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో మరి ఘోరంగా ఉంది బీజేపీ నాయకత్వం గ్రూప్ రాజకీయాలతో 10 సమ్మవచ్చరాలు మంచి నాయకులు లేరు పైన మోడీ అమిత్ షా లాంటి నాయకులు ఉన్న ఇక్కడ బలపడకపోతే యల వారికి వయసు ఐపోతుంది యువ రక్తం అవసరం
😢😢😢
Yevarenni chesina anthimanga gelichedi desa prajala kosam valla future kosam , dharmam kosam poratam chesthunna BJP matrame
Ante CBN garini gelipinchindi Sharmila ne antaru!
మీ అనాలిసిస్ ప్రకారం తేదేపా తెలంగాణ లో పోటీ చేయలేక పోవుటకు కారణం చంద్ర బాబు అప్పుడే బైలుపై బయటికి రావడం కేటే ఆర్ బాబు అరెస్ట్ పై చెత్త మాటలు బాబు ఓటర్లు రేవంత్ వైపు మొగ్గారు,అంతేకానీ అంత ఉన్నత పదవిలో ఉండి మరోపార్టీకోసం పనిచేయరు.
Jai bjp..
ఏమో గుర్రం ఎగరవచ్చు
Edi emina cbn good sir .atu muslims suport ichhina kcr govinda vallu adi edo dubai desam annatlu marusthunnaru valla desalaki vallani pampe dammu lada.brs development good but muslims supporter. Valla desam lo hindhu ki sthanam ladu mari ikkada emdi adi ela vundhi amte hindhu desam lo kuda muslim kimdaki vachhethattlu kastha gamanimchandi
TDP BJP ki చిచ్చు పెద్దుతున్నావ్ అన్న నువ్వు.
That is CBN
Previously KCR gone to other states to establish BRS duly avoiding Telangana which causes BRS defeated in Assembly elections. Now AP is in economical crisis. Now Chandrsbabu has to see SP instead of focusing on Telsngana.
Jai Mahabharat
So BJP matram akkadaina poti cheyochaa ?
Telugu states ki BJP chesina manchi cheppandi brother... Except hindutva agenda
@@Sreekanth_worldగడిచిన 10 సంవత్సరాలు గా మెజారిటీ తో ఆంధ్ర ను బీజేపీ విస్మరించింది. కనీసం ఈ టర్మ్ లో అయినా ఆంధ్రకు న్యాయం జరగాలి