Importance Of Brahma Muhurta By Sri Guru Karunamaya | Brahma Muhurta Do's and Don'ts | SumanTV Prime

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 138

  • @durgaprasadmarni3099
    @durgaprasadmarni3099 Рік тому +69

    *చక్షుష్మతి మంత్రాన్ని అద్భుతంగా జపించడం మరియు బ్రహ్మ ముహూర్తం విశిష్టత గురించి అద్భుతమైన విశ్లేషణ అందించిన గురువర్యులకు మా హృదయపూర్వక పాదాభివందనములు, ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము*

  • @vijaykoyalkandadi950
    @vijaykoyalkandadi950 Рік тому +12

    చాలా బాగుంది సార్ వింటూ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు నమస్కారములు 🙏🙏

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 Рік тому +8

    చక్కగా వివరించారు ధన్యవాదాలు వందనాలు గురువుగారికి సుమన్ చానల్ వారికి

  • @rajujay-cf7fm
    @rajujay-cf7fm Рік тому +2

    Nagannayya ne ancoring ante Naku chala eshtam
    Meeru enni vedios chestharu me opikaku oka dandam
    Guruvaugariki vandanalu
    ❤️U nagganna

  • @anithagajula1113
    @anithagajula1113 Рік тому +6

    Namaskaram andi chala rojulaki kanipincharu sir ....chala manchi vishayam chepparu🙏🙏🙏🙏me cheppe vishyalu chala bhaguntayandi

  • @srinivasbhagavathula7547
    @srinivasbhagavathula7547 Рік тому +11

    ఆసమయంలో ప్రతిరోజూ మహాన్యాసం చదువుతాం అండీ...

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 Рік тому +2

    మంచిగ చప్పినందులకు వందనాలు స్వామి

  • @rajshruthiprasad4375
    @rajshruthiprasad4375 4 місяці тому

    Guruu gariki padhabi vandhanalu meeru cheppindhi chala satyam

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +18

    పాతకాలంలో పెద్దవారు బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తే వాడికి వచ్చిన నారాయణ శతకము గాని తత్వాలు గాని వారి వ్యవసాయ పని వ్యవహారం చదువుకునే పిల్లలు చదువుకుంటూ ఉంటారు స్త్రీలు చేసే పని శ్రీను చేస్తూ ఉంటారు ఎలాగా ప్రభ ముహూర్తం అని గ్రామాలను అన్ని పనులు బాగా భక్తితోనే కొంతమంది పాటలు పాడేవారు కొంతమంది భజన చేసేవారు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 Рік тому +8

    మీకు ధన్యవాదములు 🙏🙏

  • @baatasari-official
    @baatasari-official Рік тому +2

    చాలా బాగుంది

  • @padmapriya3042
    @padmapriya3042 Рік тому +8

    Ee slokas PDF add cheyyandi please

  • @nimmanavijaya1809
    @nimmanavijaya1809 3 місяці тому

    Super sir thank you so much

  • @syams84
    @syams84 Рік тому

    Ee muhurtam lo lechina...passion, commitment unte ela aina cheyyagalugu taaru...it's as simple as this, anawasaram ga jeevitaanni complicate chese maatalu ivi

  • @SandhyaMajeti
    @SandhyaMajeti 8 місяців тому

    Well said

  • @rambabup5396
    @rambabup5396 Рік тому +2

    Thanks...

  • @lavanya9521
    @lavanya9521 Рік тому +4

    Guruji
    Bhairavi mantram chapende
    Daily chanting chayanike

  • @pardhasaradhialahari942
    @pardhasaradhialahari942 Рік тому +8

    ఎవరైనా ఈ మంత్రం ను టైపు చేస్తే చాలా బాగుంటుంది

  • @dkrishna1150
    @dkrishna1150 Рік тому +2

    Super Sir God bless you ji

  • @krishnag6882
    @krishnag6882 4 місяці тому

    Thank you

  • @venkateswaraoayinala9683
    @venkateswaraoayinala9683 Рік тому +10

    Sri Matre Namah namaste 🙏 ♥️

  • @kishorebabugolla229
    @kishorebabugolla229 Рік тому +16

    🙏Sri Mathre Namaha
    🙏Sri Gurubhyo Namaha

  • @venktadakshayaninagavarapu9567

    Thank you guruvugaru

  • @shekart7332
    @shekart7332 Рік тому +9

    ఆనందం,కోపం,సహాయం.తృప్తి.

  • @ReddeswariKammala
    @ReddeswariKammala Рік тому +1

    Hi sir guru mathre namaha okavela suryadevuduni chese paristhi leka poyinappudu em cheyyali alage e time lo e manthram japinchali cheppandi guruvugaru eye sight ekkuvaga undi Thank you

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc Рік тому +21

    చుక్షుష్మతి మంత్రం.. సూర్య భాగవాతే నమః

  • @jhanug4569
    @jhanug4569 5 місяців тому

    Nenu Dubai time 1.30 Disparity Bhimamurtham please tell me

  • @తెలుసుకొనండి

    ఉదయం చీకటి నుంచి వెలుతురు లోకి ప్రయాణం కొన్ని కొన్ని పనులకు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది పనిచేయటానికి శక్తి కూడా.. ఇప్పుడు ఇప్పుడు..రాత్రిపూట పనిచేసే వ్యవస్థలు ఎన్నో వారు అలసిపోయి ఉదయం నిద్ర లేచే....అలవాటు ఎలా.,.....ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి మారుతున్న ప్రపంచంతో,...
    ప్రతి ఒక్కరిలో మార్పు

  • @maheshgundrathi9256
    @maheshgundrathi9256 Рік тому +1

    1. ధ్యానం
    2.గ్రంథ పఠనం
    3. (Affirmations )మంచిని అనుకోవాలి
    🔶ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను.
    🔶ఈ రోజు తృప్తిగా ఉన్నాను.
    4.మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం.
    5.చక్షష్మతి మంత్రం జపించాలి.
    12 సార్లు సూర్యుడిని చూస్తూ జపించాలి.

  • @d.lakshmi7133
    @d.lakshmi7133 Рік тому

    Namasthe guruvugaru pillalu hight peragadaniki adina mantram chepandi please

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 Рік тому +6

    Jai guru dheva🙏

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Рік тому +1

    OM SRI GURUBHYO NAMAHA. OM SRI GURU PADHUKHABHYAM NAMAHA.

  • @lathas8201
    @lathas8201 Рік тому

    Guruvu garu, ee aashada masam lo brahma muhurtam lo gruhapravesam cheyavacha?

  • @nageshthuniki1965
    @nageshthuniki1965 Рік тому +5

    Om Sri gurubyo namaha ❤🎉🎉

  • @srinivasjavvajijiojavvaji3091

    OM SRI GURUBHYO NAMAHA. GURUVUGARIKI SHATHAKOTI PADHABHIVANDHANAMULU. OM SRI MATHRE NAMAHA.

  • @laxminarayanamma3449
    @laxminarayanamma3449 Рік тому +1

    🙏Guruvu gariki padaabi vandanamulu.

  • @paruchururamarao5430
    @paruchururamarao5430 Рік тому +2

    Pranamaalu

  • @RamakrishnaDurishetti
    @RamakrishnaDurishetti 4 місяці тому +1

    Vaaaaaaaa

  • @yadhagirigundlapally4696
    @yadhagirigundlapally4696 2 місяці тому

    Om sri gurubyonamaha

  • @kannakanna8116
    @kannakanna8116 Рік тому +3

    Guruvugaru padabivandanam Guru slokam vivarana telugu lo chepara please

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 Рік тому +2

    👌👌👌

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu304 9 місяців тому

    Thank you guru garu🎉🎉🎉

  • @radhikavikram9510
    @radhikavikram9510 Рік тому +10

    🙏🙏Thank you Guru Garu 🙏 🙏

  • @rajyalakshmijonnalagadda7298
    @rajyalakshmijonnalagadda7298 Рік тому +27

    చక్షుష్మతీ మంత్రం పీడీఎఫ్ పెట్టగలరు.🙏🙏🙏🙏🙏

  • @medipallybharathi5481
    @medipallybharathi5481 Рік тому +2

    tq guruvugaru

  • @e.rangaratlugoud9596
    @e.rangaratlugoud9596 Рік тому +3

    Supar

  • @vadlamanivisalakshi1697
    @vadlamanivisalakshi1697 8 місяців тому

    🙏🙏

  • @oglsarma5197
    @oglsarma5197 Рік тому

    సూర్యోదయం నకుగంటానలభైనిమిషములముందునలభైఎనిమిదినిమిషాలుబ్రహ్మముహూర్తం

  • @saikumargaddam9548
    @saikumargaddam9548 Рік тому

    Gorlu kathirincha vacha sir

  • @krishnaveni5453
    @krishnaveni5453 Рік тому +1

    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @srinivasjavvajijiojavvaji3091

    OM SRI MATHRE NAMAHA.

  • @srinuchowdary7165
    @srinuchowdary7165 Рік тому +2

    సూరస్మి గురూజీ

  • @polankicharankumar5945
    @polankicharankumar5945 Рік тому

    sri matre namaha sri gurubyo namaha

  • @dhulipallamurthy5720
    @dhulipallamurthy5720 Рік тому

    👌🙏

  • @sreekrishnamusicacademy3330
    @sreekrishnamusicacademy3330 Рік тому +4

    "Apavitraha pavitrova" ane slokam yokka ardham and chadavalsina sandarbham mari okka saari vivarinchandi swami...🙏

    • @sreekrishnamusicacademy3330
      @sreekrishnamusicacademy3330 Рік тому +1

      @సనాతనధర్మం వర్ధిల్లాలి 🙏 Om sri Gurubhyo Namaha🙏

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc Рік тому +5

    చుక్షుస్మతి మంత్రం... 🙏🙏🙏🙏🙏🙏

    • @goldenfoodcourt-kd8uc
      @goldenfoodcourt-kd8uc Рік тому +1

      చూస్కుమతి మంత్రం 12 సార్లు.. సూర్య భగవణుడి ఎదురుగా కూర్చొని 12. చదివినా.. లేదా విన్న.. చాలు... 🙏🙏🙏..

  • @anjaiahmadaboyena8875
    @anjaiahmadaboyena8875 Рік тому +1

    😢 it's very good for health.

  • @maheshjawalkar8559
    @maheshjawalkar8559 Рік тому

    Om Srimatre namah

  • @venkateswaraoayinala9683
    @venkateswaraoayinala9683 Рік тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️namaste 🙏

  • @oletiwish2012
    @oletiwish2012 6 місяців тому +1

    చక్షుష్మతీ విద్యా
    ఒం అస్యాః చక్షుష్మతీ విద్యాయాః అహిర్బుధ్న్య ఋషిః
    గాయత్రీ ఛందః
    సూర్యొ దెవతా
    ఒం బీజం
    నమః శక్తిః
    స్వాహా కీలకం
    చక్షూరోగ నివృత్తయె జపె వినియొగః
    ఒం చక్షుష్చక్షుః తెజః స్థిరొ భవ .
    మాం పాహి పాహి.
    త్వరితం చక్షురొగాన్ ప్రశమయ ప్రశమయ.
    మమ జాతరూపం తెజొ దర్శయ దర్శయ .
    యథాహం అంధొ న స్యాం తథా కల్పయ కల్పయ.
    కృపయా కల్యాణం కురు కురు.
    యాని మమ పూర్వజన్మొపార్జితాని
    చక్షుఃప్రతిరొధకదుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ.
    ఒం నమః చక్షుష్తేజొ దాత్రె దివ్యభాస్కరాయ .
    ఒం నమః కరుణాకరాయాఽమృతాయ .
    ఒం నమొ భగవతె శ్రీ సూర్యాయ అక్షితెజసె నమః .
    ఒం ఖెచరాయ నమః .
    ఒం మహాసేనాయ నమః .
    ఒం తమసె నమః .
    ఒం రజసె నమః .
    ఒం సత్త్వాయ నమః
    ఒం అసతొ మా సద్గమయ .
    ఒం తమసొ మా జ్యొతిర్గమయ .
    ఒం మ్రుత్యొర్ మా అమృతం గమయ .
    ఉష్ణొ భగవాన్ శుచిరూపః.
    హంసొ భగవాన్ ప్రతిరూపః .
    ఒం విశ్వరూపం ఘృణినం జాతవెదసం .
    హిరణ్మయం జ్యొతిరూపం తపంతం .
    సహస్రరశ్మిః శతధా వర్తమానః
    పురః ప్రజానాముదయత్యెష సూర్యః ..
    ఒం నమొ భగవతె సూర్యాయ ఆదిత్యాయ అక్షితెజసె అహొవాహిని స్వాహా .
    ఒం వయః సుపర్ణా ఉపసెదురింద్రం
    ప్రియమెధా ఋషయొ నాధమానాః
    అప ధ్వాంతమూర్ణుహి పూర్ధి చక్షు:
    ముముగ్ధ్యస్మాన్ నిధయెవ బద్ధాన్
    ఒం పుండరీకాక్షాయ నమః.
    ఒం పుష్కరెక్షణాయ నమః .
    ఒం కమలెక్షణాయ నమః .
    ఒం విశ్వరూపాయ నమః .
    ఒం శ్రీ మహావిష్ణవె నమః.
    ఒం సూర్యనారాయణాయ నమః .
    ఒం శాంతిః శాంతిః శాంతిః
    య ఇమాం చక్షుష్మతీ విద్యాం బ్రాహ్మణొ నిత్యమధీతె
    న తస్యాక్షిరొగొ భవతి .
    న తస్య కులె అంధొ భవతి .
    అష్టాన్ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా విద్యాసిద్ధిర్భవతి

    • @sriyantra1939
      @sriyantra1939 3 місяці тому

      చాక్షుసోపనిషత్తు... విద్యా రెండు ఒకటేనా...?

  • @srinivasjavvajijiojavvaji3091

    OM SRI GURUBHYO NAMAHA. YAKSHA GHANDARWA KINNERA NAGHALOKHA BHULOKHAM SWARGHALOKHAM NARAKHALOKHAM ELA EXTRA.

  • @paruchururamarao5430
    @paruchururamarao5430 Рік тому +1

    Pra namalu

  • @ANILREDDYLINGALA-m5m
    @ANILREDDYLINGALA-m5m Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 Рік тому +1

    👌👌🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

  • @srinivasjavvajijiojavvaji3091

    CHAKSMUTHI MANTHRAM GURCHI SAKSHOPANISATH LO VIVARINCHADHAM JARIGHINDHI. OM SRI SURYA NARAYANA SWAMINI NSMO NAMAHA. ADITHI KASYAPA PRAJAPATHI PUTHRUDHU AGHU OM SRI SURYADEVAYA NAMAHA. SURUYUNI KUMARUDHU AGHU OM SRI SHANIESWARA SWAMINI NAMO NAMAHA.

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Рік тому +3

    Jai sreeram harihi om

  • @vasumathijogadhenu7540
    @vasumathijogadhenu7540 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasadkokku1766
    @prasadkokku1766 Рік тому +2

    🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @hussainbasha4072
    @hussainbasha4072 Рік тому +1

    Nijam dhiku thochani samayamlo namakamtho dhevuni thaluchukunte dharichupisthadu

  • @petetisarathsai1500
    @petetisarathsai1500 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajunagaraju4840
    @nagarajunagaraju4840 Рік тому +1

    Bhrahama muhurtam timing enti

  • @erkvmgupta1642
    @erkvmgupta1642 Рік тому +4

    7.05 mnts to listen chakshusmati mantram

  • @vijayalaxminampally4055
    @vijayalaxminampally4055 Рік тому +2

    Edi already eppudo ee video vachhindi kada bro

  • @narasimharajuvegesna511
    @narasimharajuvegesna511 Рік тому +1

    Sunrise 5 45
    Brahmimuhurtam eppudu

  • @sparshamani6260
    @sparshamani6260 Рік тому +3

    Can someone share lyrics of yours

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Рік тому

    💐🕉️🙏🏿

  • @harini2shamrocks380
    @harini2shamrocks380 Рік тому

    🌺💕🙏🏻

  • @arjunaclasses983
    @arjunaclasses983 Рік тому

    At 7:03

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +4

    కొంతమంది బ్రహ్మ ముహూర్తం అంటే 3 1/2 నుంచి 5:30 వరకు దానం చేయాలి అంటున్నారు

    • @govjob4569
      @govjob4569 Рік тому +1

      No...calender lo suryodayyam 5:45 ani undi anukondi daniki oka 36 min mundhu nundi oka 45 minutes tarvatha varaku....antey 5:10 nundi 6:30 varaku anukovachhu...antey meru daily oka 4:45 to 6:30 madhyalo bharmha muhurtham undey chance untundhi...idi kuda perfect kaka povachhu but early morning kabatti saripothadi prathi roju perfect ga bharmha muhurtham cuskovali antey kastam...Ila meku ok anipinchey time fix cheskondi.

  • @vadderamesh561
    @vadderamesh561 Рік тому +1

    🤲🙏🤲🙏🤲🙏

  • @oshov59
    @oshov59 Рік тому

    ప్రతిరోజు దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు దేవతలు మరియు గంధర్వులు ప్రయాణం చేస్తాರಾ ? దక్షిణ భారత నుండి ఉత్తర భారతానికి సుమారు 4000 కిలోమీటర్లు ఉంటాయి. బస్సులో వెళ్తారా ? ట్రైన్లో వెళ్తారా ? విమానంలో వెళ్తారా లేక రాకెట్ లో వెళ్తారా !!! 😂😂😂
    శ్రమజీవికి ఒక్కొక్క క్షణమూ విలువైనదే. ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతే 🌹🌅

    • @kotik6539
      @kotik6539 Рік тому

      నువ్వు ఎలా ఐతే వెటకారం చేసావో అలాంటి వేటకారాల పాలు అవుతావు. తధాస్తు

    • @sapthagirisvsapthagirisv868
      @sapthagirisvsapthagirisv868 Рік тому

      తప్పు మిత్రమా.... అంత హాస్యం వొద్దు... మౌనంగా ఉండు.

    • @KolnatiGovindaraju
      @KolnatiGovindaraju 4 місяці тому

      🤭🤭🤭

    • @KolnatiGovindaraju
      @KolnatiGovindaraju 4 місяці тому

      🤭🤭🤭🤭 4:31

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Рік тому +1

    బ్రహ్మ ముహూర్తంలో లేవడం వేసవికాలంలో సాధ్యపడటం లేదు

    • @srinivask173
      @srinivask173 Рік тому

      వేసవికాలంలో అవ్వదు అండి

  • @257rpj7
    @257rpj7 Рік тому +1

    ఈ ముహూర్తము మన దేశ ప్రజలకే నా, ప్రపంచం అంతటికీ నా? లేక ఏ దేశానికి సంబంధించిన ఆ దేశ స్థానిక కాలమానమా ? తెలుపగలరు!

  • @bharadch8177
    @bharadch8177 Рік тому

    Vntalu 1:29

  • @gangipogunarasimha4851
    @gangipogunarasimha4851 Рік тому +1

    మంత్రం :- టైపు చేయండి

  • @Jskthelastbook
    @Jskthelastbook Рік тому

    Can anyone tell as per god's prospective is not every ti is good time... then y so say about bhrama murtham... every moment is presious..i am a blind fool .. following blind mens path ...

  • @mojjadavasudevarao518
    @mojjadavasudevarao518 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐

  • @lakshmiprasuna7998
    @lakshmiprasuna7998 9 місяців тому

    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺👌🌺🙏🌺

  • @srinivasjavvajijiojavvaji3091

    HINDHU SANATHANA DHARMAM GURCHI TELUSUKOVALANTE EE MANVA JANMA SARIPODHU.

  • @jyothikothapally9472
    @jyothikothapally9472 Рік тому

    ఆ మంత్రం వినేఅప్పుడు స్నానం చేసి చదవాలా
    లేడీస్ చదోవొచ్చా

  • @baabjaan8431
    @baabjaan8431 Рік тому +2

    Last 40 year lo

  • @m.bharadwajayyappa4552
    @m.bharadwajayyappa4552 Рік тому +2

    తాత అది బ్రహ్మ ముహూర్తం కాదు, తాత "బ్రాహ్మీ బ్రాహ్మీ "ముహూర్తం

  • @MrMadhu016
    @MrMadhu016 Рік тому

    Brhamana sastram applicable for only Brahmins not for all.

    • @padmavaddamani8158
      @padmavaddamani8158 Рік тому

      Idi Brahmana Sastram kadu Andaru cheyyachchu. Brahma Devudu, Samayam andariki Devullu

    • @MrMadhu016
      @MrMadhu016 Рік тому

      @@padmavaddamani8158 Mari temple lo Puja cheyadaniki andariki entry vunda.let me know

  • @gangurajuraju3780
    @gangurajuraju3780 Рік тому +1

    P0

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Рік тому +1

    Affirmations annavi western falthu ideas. Sreevidya upaasakulaki akkaraledu. Waste video.

    • @bhanupriyakakarala3139
      @bhanupriyakakarala3139 Рік тому +3

      Ledu Adi basic Hinduism lo follow ayede. Western vallu adopted from us. We left

  • @baabjaan8431
    @baabjaan8431 Рік тому +2

    Mari nuvvu em sampadhinchavu...

  • @KP-is7nj
    @KP-is7nj Рік тому +3

    మరి మీ కళ్ళ జోడు ….😂

    • @foryou7061
      @foryou7061 Рік тому +7

      అంత వయసు నువ్వు బ్రతుకు చాలు

  • @radhad2762
    @radhad2762 Рік тому +5

    Srimatre namaha sri Gurubyonamaha

  • @paruchururamarao5430
    @paruchururamarao5430 Рік тому +1

    Pranamaalu

  • @mamthaarepally7874
    @mamthaarepally7874 Рік тому +1

    🙏