Telangana New Secretariat : వెయ్యి లారీల రాజస్థాన్ స్టోన్. 20 నెలల్లో ఓ అద్భుతం..! | DNN | ABP Desam

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • #telanganasecretariat #newsecretariat #cmkcr #hyderabad #drbrambedkar #telangana #abpdesam #telugunews #brs
    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం పూర్తైంది. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం నిర్మాణాన్ని పూర్తి చేసిన సర్కార్.. తాజాగా కొత్త సచివాలయాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఆధునిక సాంకేతికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తో నిర్మితమైన ఈ పాలనాసౌధం హైదరాబాద్ సాగర తీరాన ఠీవీగా నిలిచింది. 20నెలల సమయంలో నిర్మించిన ఈ నూతన సచివాలయ నిర్మాణంలో విశేషాలేంటీ..అసలు కొత్త సచివాలయం లోపల ఎలా ఉంటుంది..ఈ వీడియోలో మీ కోసం.
    Telangana New Secretariat : వెయ్యి లారీల రాజస్థాన్ స్టోన్. 20 నెలల్లో ఓ అద్భుతం..! | DNN | ABP Desam
    Subscribe To The ABP Desam UA-cam Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of Telugu News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

КОМЕНТАРІ • 22

  • @SriniSrini-j7k
    @SriniSrini-j7k Рік тому +5

    God bless Telangana. God bless KCR...Jai Bharat

  • @basavanna11
    @basavanna11 Рік тому +2

    ఈ డిజైన్ల ఆధారంగా , తెలంగాణ కొత్త సెక్రటేరియట్ డిజైన్ రూపొందించారు.
    నీలకంటేశ్వరా స్వామి గుడి, నిజామాబాద్.
    వనపర్తి పాలస్, వనపర్తి
    ఆంజనేయస్వామి గుడి, సాలంగపుర్ , గుజరాత్.
    ఆ డోములు గుజరాత్ రాష్ట్రం, సాలంగపుర్ లోని ఆంజనేయస్వామి గుడి డిజైన్ స్ఫూర్తితో Dr.బీ.ఆర్.అంబేడ్కర్ నూతన సెక్రటేరియట్ డిజైన్ రూపొందించారు.
    ఇది deccani-kakatiya స్టైల్ ఆర్కిటెక్చర్.

  • @nl7764
    @nl7764 Рік тому +4

    Great kcr 👍

  • @prashantkumararshanapally6983
    @prashantkumararshanapally6983 Рік тому +1

    Kohinoor of telangana 🙏🙏🙏🙏🙏🙏🌹❤🎉

  • @jyothirmailogistics7303
    @jyothirmailogistics7303 Рік тому +3

    exlent

  • @nageswararaokarri1676
    @nageswararaokarri1676 Рік тому +1

    Nice journalist Seshu. Great presentation 🎉

  • @kommireddypavan
    @kommireddypavan Рік тому +2

    what is so great about this...looks like normal building

  • @shivashankardorepally6407
    @shivashankardorepally6407 Рік тому +3

    Great kcr

  • @MataramTvTelugu
    @MataramTvTelugu Рік тому +4

    జై kcr 🔥

  • @srinivasaraodokku4936
    @srinivasaraodokku4936 Рік тому +2

    Very nice 🌹

  • @vittaldsp9810
    @vittaldsp9810 Рік тому +1

    Jai KCR jai BRS jai Telangana

  • @MrShanker59
    @MrShanker59 Рік тому

    Instead of Osmania Hospital Constitution he wrongly spent public money

  • @sreedevivuppala5711
    @sreedevivuppala5711 Рік тому +1

    That is kcr

  • @kkumar63100
    @kkumar63100 Рік тому

    Arey babu hospitals kattinchandi ra, Secretarait deniki.. luxurious life enjoy cheyyadaniki...

  • @venkateshm4413
    @venkateshm4413 Рік тому

    ఏదిఏమైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం ప్రజలకు పంచడం లో ఫెయిల్ అయిపోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం

  • @MrShanker59
    @MrShanker59 Рік тому

    Hopeless Quality Construction. Lots money eaten by kcr family members

  • @adityareddy1799
    @adityareddy1799 Рік тому +1

    Masida sachivalayama

    • @Nikhil-jg43774
      @Nikhil-jg43774 Рік тому +2

      Karnataka vidhansoudha gurinchi adgalsunde

    • @praveengaddam6737
      @praveengaddam6737 Рік тому

      Eh Ooru ra Babu needi???
      Andra Bikhaari Gaadivi kaadu kada??😁😁😁
      Adduku thine Andra Laudaadra

  • @pramodramagiri2266
    @pramodramagiri2266 Рік тому

    Prajala sommu raalla paalu..