Nee Kosame Song || Nuvvu Nenu Movie || Uday Kiran, Anitha
Вставка
- Опубліковано 18 вер 2014
- Watch : Nee Kosame Song || Nuvvu Nenu Movie || Uday Kiran, Anitha
Subscribe to our UA-cam Channel - goo.gl/tVbmAU
Enjoy and stay connected with us!!
Like us: / adityamusic
Follow us : / adityamusic
Circle us : plus.google.com/+adityamusic
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
Aditya Movies : / adityamovies
Aditya MusicnMovies : / adityamusicnmovies
Aditya Devotional : / adityadevotional
Aditya Kids : / adityakids
Movie: Nuvvu Nenu
Banner: Anandi Art Creations
Producer: Kiran
Director: Teja
Actors: Uday Kiran, Anitha
Music Director: R.P.Patnaik
2024? Yevaraina chustunnara
Yaa bro
Ha
Ys
Yes bro
Yes bro ❤
నీకోసమే ఈ అన్వేషణ… నీ ధ్యాసలో ఈ ఆలాపన
ఎడబాటు రేపిన విరహ వేదనా, నరక యాతనా
కాలమే దీపమై దారి చూపునా
నీకోసమే ఈ అన్వేషణ… నీ ధ్యాసలో ఈ ఆలాపన
కళ్ళల్లోన నిన్ను దాచినా… ఊహల్లోన ఊసులాడినా
స్వప్నంలోన ఎంత చూసినా… విరహమే తీరదే
జాజికొమ్మ గాని ఊగినా… కాలిమువ్వ గాని మొగినా
చల్లగాలి నన్ను తాకినా… నీవనే భావనే
ఎదురుగా లేనిదే… నాకేం తోచదే, రేపటి వేకువై రావే
నీకోసమే ఈ అన్వేషణ… నీ ధ్యాసలో ఈ ఆలాపన
నిన్ను తప్ప కన్ను చూడదే… లోకమంత చిమ్మ చీకటే
నువ్వు తప్ప దిక్కు లేదులే… ఓ సఖి నమ్మవే
గుండె గూడు చిన్నబోయనే… గొంతు ఇంక మూగబోవునే
నీవు లేక ఊపిరాడదే… ఓ చెలీ చేరవే
ఆశలు ఆవిరై, మోడై పోతినే… తొలకరి జల్లువై రావే
నీకోసమే ఈ అన్వేషణ… నీ ధ్యాసలో ఈ ఆలాపన
ఎడబాటు రేపిన విరహ వేదనా, నరక యాతనా
కాలమే దీపమై దారి చూపునా
నీకోసమే ఈ అన్వేషణ… నీ ధ్యాసలో ఈ ఆలాపన
2050 vachina vinnay valu oka like pls always we miss u Uday anna
Unte chustham...
Miss u Uday Kiran
100th like
Miss you uday kiran
@@vijayavijju6531 ll
2024 still listen this song
ఈ సినిమా వొచ్చిన కొత్తలో నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను
ఆ రోజుల్లో ఉదయ్ గారు అంటే ఆ క్రేజ్ ఏ వెరబ్బా యూత్ ఫాలోయింగ్ చాలా ఉండేది.
S chala good person chiranjeevi udhaya garini edaganivaledu
Year 2023, still this song is ruling our hearts...
😒😒😭😭
Yes
Because of kk
It's an emotion
@@teamprabhassrikakulamee
ee
జ్ఞపకాలు మళ్ళిగుర్తుకు రావాలంటే ఇలాంటి పాటలు వినాలి 💚💛💚💛💚
నిను తప్ప కన్ను చూడదే లోకమంత చిమ్మ చీకటే..
నువ్వు తప్ప దిక్కు లేదులే
Hiii
Kula Shekar lyricist
Puku naki🙄
@@sivavennela1992 nee pellamdha
@@kandoorirajashekarrajashek4829 super anna
#I mis you # *నువ్వు ఈ లోకంలో లేకపోవడం మేము అసలు ఊహించలేక పోతున్నాం మీ* *సినిమాలు చుసిన సాంగ్స్ విన్న ప్రతి క్షణం మా కళ్లలో కనిపిస్తున్నవ్*
*I mis you uday kiran* 🙏🏻🙏🏻
లవ్ సినిమాలు చెయ్యాలంటే ని తర్వాతనే ఈ సిని ఫీల్డ్ లో ....
S
S
S
S
S
Miss you , the most versatile singer KK gaaru. Om Shanti
Kaalame deepamayyi daari chupuna.... Wonderful meaning in this sentence..... 👌👌👌👌👌
Yes nice song i like
But
U------?
Nijamandi......,real life lo ,kaalame dhaari chuputhundhi......kadhaaa
S
I Miss you Uday Kiran 😭😭😭🤣🤣🤣😂😂😂😅😅😅😰😰😰😢😢😢😓😓😓😥😥😥😭😭😭
One of the cult classic movies in tollywood industry .....
hats off uday kiran and rp patnaik ......
Rp. Patnaik ,udaykiran, kk love heart touching songs evarineppudu ,nee kosam, anaganaga oka vullo, hit combination missed udaykiran missed kk
ఉదయ్ కిరణ్.... కిరణం లాగే వెళ్లి పోయాడు....అద్భుతమైన జ్ఞాపకల్నిచ్చి
Miss u.....💞💞
Hi
@@munirajunayak7512 tq...bro
Rip kk garu
I am from Karnataka... Firstly I love Kulashekhar gaari Lyrics... fantabulous... KK Sir's Feel is brilliant...RP Sir's music is outstanding ❤️... This song is stored in heart... Once again ❤️ for lyrics... KK Sir 😭💐🙏❤️❤️❤️🙌🏿😞
Lyrics---Emotional
Music---Emotional
Voice---Emotional
Emotional Love---Udaykiran...!!!
ఆశలు ఆవరై మోడై పోతూనే.
తొలకరి జల్లు వై రావే.😭😭😭😭
Flawless singing in Telugu by KK..RIP sir..you will not be forgotten
It's 2023 but we are all still stuck with this songs....❤️🥺
Ee song lo bhaga nache lyrics....Ninnu thappa kannu chudadhe lokamantha chimma chikatee😍🎧
Still not able to believe kk is no more 😞 this is not fare this is so early u have left us ur voice is life for many of us
Best lyrics in love tragedy......and KK sir multiplied the feel of lyrics and thanks RP sir for introducing kk garu......Rip kk garu🙏
Uday annaa..miss u annaa.....my favourite hero Uday anna....miss you..😢😢😢
What an amazing voice K.K garu💓 you will missed a lot by our 90's kids...nly we know your legendary voice😐 Rest in peace
111
Love you too so ng
KK's Melodious Voice 😍😍🥰
😩
😢
Love failures andaru like cheyyandi....nenu roju ki 10 Tyms vintta.... 😭😭😭😭
Okappudu 100 times per day
Vinevaadini
@@jaijain6712 n
Love
Yesterday my love gone
Likes adukkovdam entra babu
I'm love f
Kulashekar.. Sir...heart touching lyrics❣️...👌👌👏👏
Come back Uday Kiran sir 😭😭😭😭😭😭😭😭
Who written the lyrics and composed the music for both hats off 👍👍👍👍👍👍🙏🙏🙏🙏
RIP ..K.K garu... Mee voice adbhutham... 😣
ఉదయకిరణ్. నువ్వు. ఎంత దు రంలో. ఉన్న నాకు ఎప్పుడు.నాతో నేరా.😭👈♥👈😭😭😭😭👈
A Heart touching song by KK, we miss you forever 💔
2001 Best Memories❤️❤️
Wonderful feel song. kk singing fantastic. lyrics super. and music excellent.
KK debut Telugu song
@@venkataramanapn7656 q
Now this legendary singer passed away.... Can't believe
ఈ సాంగ్ వెంటే ఉదయ్ కిరణ్ అన్న గుర్తొస్తుంది
RIP the legend singer KK..what a voice ..missing u 😢😢😢
Song padinavaru kuda chanipoiyar ha
@@rajiirajii9949 yes , heart stroke
@@charansura2857 omg...hero.poyadu..singer poyady
Miss u kk sir
Rip kk garu tq for such a legendary songs 🙏 om Shanti Om kk garu 😭
Beautiful vocals...kk...RIP LEGEND 😥
ఉదయ్ అన్న నువ్వు లేకున్నా నీ పాట రూపం లో నువ్వు మాలోనే వున్నావు
Meaga family untadu
నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో ఈ ఆలాపన
ఎడబాటు రేపిన విరహ వేదనా నరక యాతనా
కాలమే దీపమై దారి చూపునా
నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో ఈ ఆలాపన
కళ్ళల్లోన నిన్ను దాచినా
ఊహల్లోన ఊసులాడినా
స్వప్నంలోన ఎంత చూసినా విరహమే తీరదే
జాజికొమ్మ గాని ఊగినా
కాలిమువ్వ గాని మొగినా
చల్లగాలి నన్ను తాకినా నీవనే భావనే
ఎదురుగా లేనిదే నాకేం తోచదే
రేపటి వేకువై రావే
నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో ఈ ఆలాపన
నిన్ను తప్ప కన్ను చూడదే
లోకమంత చిమ్మ చీకటే
నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖి నమ్మవే
గుండె గూడు చిన్నబోయనే
గొంతు ఇంక మూగబోవునే
నీవు లేక ఊపిరాడదే ఓ చెలీ చేరవే
ఆశలు ఆవిరై మోడై పోతినే
తొలకరి జల్లువై రావే
నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో ఈ ఆలాపన
ఎడబాటు రేపిన విరహ వేదనా నరక యాతనా
కాలమే దీపమై దారి చూపునా
నీకోసమే ఈ అన్వేషణ
నీ ధ్యాసలో ఈ ఆలాపన
Superga undi,,I'm a tamilian but I like this song so much,,
Super anna
👌👌👌song..
Good work,keep it up!
@@myvoiceforjagan4710 thanks
This Song I Remember My Old Days😍
Miss u so much Uday Kiran ❤️ ur best hero❤️
ssssssssssssssss
Ever green 🍏Ever Gold 🎖🏅
My intermediate Super hit movie 👌
Porapatu చేసావు ఉదయ్ కిరణ్
I like uday kiran songs ❤️❤️❤️❤️
heart touching song .....
heart touching soung...but I love these soung....👍👍👍👍👍👌👌👌👌💐
@@narendragowda9164 on Tuesday
@@narendragowda9164 a1a
Rest in peace KK sir.. We luv u forever
Miss you kk sir
Actor and the singer both gone too soon..OM shanti
నా హృదయం లో 1వన్ సాంగ్ one of the best my favaret sang
Gandham Ramaswamy
Rdhuivfty
Rangoli
నిను తప్ప కన్ను చూడదే లోకమంత చిమ్మ చీకటే..
నువ్వు తప్ప దిక్కు లేదులే 😧😧😧
Miss you Mohan ne kosam yaduru chusay ne valli
Rip kk sir 😭😭😭😭😭
He was actor suitable for any character
Miss..u..uday
Super song hat tach 💓🌹👌👌😭
Rip singer K K 💔 this is his first telugu song
Kk wow....voice .... outstanding....
My fav song missing udaykiran😭😭😭😭😭
Uday kiran bros vunnadante love songs
Sinimalu veretiga vuntande
anna atmaku shanti kalagalani korukuntu
kk super singing bro
Kk legend 🙏
"మా " అసోసియేషన్ నిద్ర తో ఉదయ్ కిరణ్ శాశ్వితo గా నిద్ర పోయాడు.
Mee association yenti bro
I can't understand
@@madhun5008 😄😄😄"Movie Arts Association" కి షార్ట్ form అంటే టాలీవుడ్ పెద్దలు ఉంటారు ఎలక్షన్స్ పెట్టుకొని లీడ్ చేస్తారు
My best lovely hero
మీరు సినీ ఫీల్డ్ అనుకుంటా
It's a pre-planned....Vishnu V S garu
ఏ మనసు ఒంటరిగా ఉండదు ఎవరు ఒకరుని నింపుకొని ఎదురు చూస్తూ ఉంటుంది.......
ఆడదైన మగాడైన అంతే అన్నా ఒంటరి గా ఉండరు ఎవరినో ఒక్కరిని మనసులో పెట్టుకుంటారు ఒకవేళ పెళ్ళయి పోయిన తరువాత కూడా మనుసలో ఉన్న వారిని మరవలేరు ప్రాణం పోయే వరకు మనుసులో ఉండి పోతారు
rest in fans hearts kk sir. admired your voice sir, cant belive demise of you, 🙏
This is my favorite song & can’t believe it is KK sir’s first song in Telugu ❤️
Very nice 😘😘
Nice song miss you bro 😭😭😭😭
---> ఉదయ్ కిరణ్ సినిమాలన్ని నిజంగా తన నిజజీవితానికి ప్రతిరూపాలే...💞💞🚩💞💞
Uday didn't go anywhere, "He is Alive" in his movies in the form of true "eternal love"...💞
--->ప్రతిరోజూ 'ఉదయించే కిరణమే'~"ఉదయ్ కిరణ్"... 💞💞💥💞💞
Some voices never die miss you kk
RIP KK💔💔
ఈ యువకుని మరణం కు కారణమైన వారు బాగున్నారు ఉదయ్ మాత్రమే లేడు అంతే అటువంటి వాళ్లంతా సుద్దులు చెబుతున్నారు ఆత్మహత్య పాపం అని చేసుకోవద్దు అని ,.,,.
What a voice K.K(Krishna Kumar kunnath) ...with soul .
Nee song naku chala esta anna 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💕💕💕
Manchithanam appudu odipothune untndi miss you Uday anna
Patta vinte pranam pothundi Super 💔💔💔💔💔💔💞💞💞💘💘💖💖💔💔💔💔💔💔💔💔
😈😆😇😇😅😊😀😂😃😈
😢
@@ramprasadganagalla9971 😧😴
😥😴😢
Jlmhk
Prema ilove you
90s kids 😀 who still feel it heartfully like here
RIP KK Sir
2023 e song chusevalu avarunaru 🙋♀
E lockdown lo vintu comments chadive vallu ok like vesukondi
Fgff
2020 lo Evaru Chustunnaruu😁😀
Feeling 2020 lo vaallaki....lenattaaa.....?
Ee ,song ever gree ..n.......any time....
Nice song
Nenu unnanu anna
We miss u ....uday,kk garuu...
నువ్వు లేకుండానే.నేను నా జీవితానికి. నువ్వు నాకు చాలా ఇష్టం రా.బంగారం నువ్వు ఎక్కడ ర.ఉదయకిరణ్. చాలా.కష్టం గావుంది రాసొరిరా.👈👩👈🙏👈♥👈🌹👈🙏♥🌹👩👈😭😭👈👍
😭
I love this songs we miss u Anna udaykiran
I love song miss u Anna uday.kiran
Karat anna manche hero udaykiran i mes you
M.ponmozhi
నీ కోసమే ఈ అన్వేషణ...
నీ ధ్యాసలో ఈ ఆలాపన...
ఎడ బాటు రేపిన విరహ వేదన...
నిన్ను తప్ప కన్ను చూడదే...
లోకమంత చిమ్మ చీకటే...
నువ్వు తప్ప దిక్కు లేదులే...
ఓ సఖి నమ్మవే...
Miss you kk sir, may ur soul rest in peace ☮️
Misss u kk sir ........ Gem of person
heart touch song
I love soon much
+Ruchitha. Chikurumelli Sweety nice song
uday kiran gurtukoste e song chala saarlu vintanu😭😭😭😭
Ilovethissong
Nijam anna. Nuvvu ye lokamallo vunna nee swasasa anta nee fanse ni gurthupettukuntavu uday
I Miss you Uday Kiran 😭😭😭😭😭😭😭😭😭😭
Seam
@@sreenaiahpalicherla5356 CG nji😂mm..
is legend Kk singer sir miss you sir 😭
Miss You Sono... Present my situation Ee song tho mudipadipoindi
I love uday kiran ❤ i miss you anna
We Miss you KK sir.🙏🙏😭😭
For giving us a beautiful songs
🤡🤡🤡🤡🤡🤡😍
Nice voice sir great singer kk garu rip
Miss you Uday Kiran
I think this song will be favourite to my children also 😄😄❤️❤️💯
What a wonderful music hatsup💌
IT'S NOT A SONG ITS AN EMOTION 😭