ఆమె మొత్తం అబద్దాలే | Tirupati NTR Fans FACE TO FACE | NTR Fan Kaushik Hospital Bills | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 87

  • @thanjavurlohari5617
    @thanjavurlohari5617 18 днів тому +20

    ఇలాంటి వారి వల్ల ఎవరికైనా దయ,జాలితో సహాయం చెయ్యాలంటే అసహ్యం,విరక్తి వేస్తుంది.

  • @subramanyammunigotiv3616
    @subramanyammunigotiv3616 18 днів тому +43

    Super Jr.NTR fans, Very Good Job

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 18 днів тому +83

    ఇక జన్మలో ఎవరూ, ఎవరికీ సహాయం చేయోద్దండి 😠

  • @bingipremkumar932
    @bingipremkumar932 18 днів тому +88

    అసలు ఎందుకు సహాయం చెయ్యాలమ్మ మీకు????

  • @moghalabbas6874
    @moghalabbas6874 18 днів тому +37

    Jai NTR Anna ❤

  • @yarannayaranna3207
    @yarannayaranna3207 18 днів тому +17

    Jai ntr anna❤❤❤❤❤

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj 18 днів тому +39

    నేను నందమూరి ఫ్యాన్ tv 5 ద్వారా చెబుతున్న ntr కు మేసేజ్ evande avariki హెల్ప్ చేయవద్దు అనే చెప్పండి Ples

  • @Ramanaganta52
    @Ramanaganta52 18 днів тому +20

    Jai NTR🎉🎉

  • @vankalaasirinaidu3818
    @vankalaasirinaidu3818 18 днів тому +6

    జై ఎన్టీఆర్ అభిమానులు 🙏

  • @laxmisaidulu5840
    @laxmisaidulu5840 18 днів тому +17

    Ji ntr

  • @NarasimhaG-e1y
    @NarasimhaG-e1y 18 днів тому +12

    జై.NTR.మిరు.చపింది.నిజమె.సర్...జై..NTR

  • @ankamprabhakara8898
    @ankamprabhakara8898 18 днів тому +16

    Great 🎉

  • @RaviRekandhar-e2i
    @RaviRekandhar-e2i 18 днів тому +5

    👌👌👌 ఆ అమ్మాయి కిలాడిగా ఉందిలే బ్రదర్ అర్థమైపోయింది తన మాటల్లో సాయం చేసి బాధ అనిపించుకోవడం అంటే ఇలాంటిదే ఇలాంటి వాళ్ళు ఉంటే ఎవరు సహాయం చేయరు కౌశిక్ తల్లి గారు తను మొఖం చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది

  • @chebroluvijaykymar3030
    @chebroluvijaykymar3030 18 днів тому +5

    JAI NTR anna Jai fans NTR

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 18 днів тому +11

    మా తరం అంటే NTR, ANR, SV రంగారావు గుమ్మడి, కాంతారావు, కృష్ణ వంటి కళాకారులు act చేస్తున్నప్పుడు, రాముడు,కృష్ణుడు, రావణాసురుడు, శ్రీకృష్ణదేవరాయలు, మహా మంత్రి తిమ్మరసు, తెనాలి రామలింగడు, అల్లూరి సీతారామరాజు ఎలా వుంటారో కూడా తెలియనప్పుడు వీరంతా ఆ మహానుభావుల గురించి కళ్ళకు కట్టినట్లు మనందరికీ చూపించారు. వారంతా కారణ జన్ములు. ఆయా సినిమాలకు పాటలు, సంభాషణలు సమకూర్చిన వారు శ్రీ సముద్రాల రాఘవాచారిగారు, శ్రీ దాశరధి గారు, శ్రీ C. నారాయణ రెడ్డి గారి లాంటి తెలంగాణకు చెందిన మహమహులతో తెలుగు చిత్ర సీమ ప్రజల గుండెల్లో ఈనాటికీ మారు మ్రోగుతూనే వుంది. ఆ దేవ, దేవుళ్ళ కళాతపస్సుల ఫలమే నేటి తెలుగు చిత్ర సీమ. వారి కృషికి సమ్మోహతులైన వారే అభిమానులు. రాను, రాను అభిమానులు కాస్తా FANS అంటే, లాభం ఏతుంటే అటే తిరిగే వాళ్ళుగా, స్వార్ధపరులుగా అభిమానులు (Fans) తయారయ్యారు. ఎవడ్రా మిమ్మల్ని ఫలానా హీరోకి ఫాన్స్ కావాలని అడిగింది. అ particular హీరో చేసిన action మీ హృదయాలను కదలించింది కాబట్టే మీరు ఆ తనికి అభిమానులు. అభిమానాన్ని మీ వరకే గుండెల్లో ఉంచుకుంటేనే నిజమైన FANS. ఒక ప్రక్కే తిరగండి.

  • @vankalaasirinaidu3818
    @vankalaasirinaidu3818 18 днів тому +3

    జై ఎన్టీఆర్ అన్నయ్య

  • @msteevenmsteeven3691
    @msteevenmsteeven3691 17 днів тому +1

    జై ఎన్టీఆర్, ❤️❤️❤️🐯

  • @venkateswarludasari7342
    @venkateswarludasari7342 18 днів тому +2

    Jai NTR Anna

  • @sekhar_sudheer8349
    @sekhar_sudheer8349 18 днів тому +8

    Jai NTR

  • @Upendramb
    @Upendramb 17 днів тому +2

    Jai ntr❤❤❤

  • @BarakiAmpesha
    @BarakiAmpesha 15 днів тому

    🙏🙏🙏🙏🙏🙏♥️ Jai NTR Anna Jai NTR

  • @pvsnraju5164
    @pvsnraju5164 18 днів тому +3

    Super junior ntr

  • @prasanthivenugopal579
    @prasanthivenugopal579 18 днів тому +5

    ఇప్పుడు jr NTR meeda పడ్డారా
    ఏంటో ప్రతిదీ వివాదమే

  • @dilepkumar1917
    @dilepkumar1917 18 днів тому +3

    Kudos to fans really great ❤❤❤

  • @AlakuntaRamesh9999.forever
    @AlakuntaRamesh9999.forever 15 днів тому

    Jai NTR❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤Jai Jai NTR❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤Jai Bharat 🇮🇳

  • @Chinnachinnachennachenna
    @Chinnachinnachennachenna 18 днів тому +8

    రైతు కి సహాయం చేస్తే జీవితం మొత్తం గుర్తిపెట్టుకుంటాడు కదా

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 18 днів тому +1

    Hats off to NTR & his fans👏🏻👏🏻👏🏻 అన్నం పెట్టిన చేతిని నరకటం అనే నానుడిని సరస్వతి నిజం చేసింది. ఇలాంటి వారి వలన లేనిపోని భయం పుట్టి హీరోలు తమ అభిమానులకి తాము చేయగలిగిన సహాయాలు చేయడానికి కూడా వెనుకాడతారు. అలాగే అభిమాన సంఘాల నాయకులు కూడా ఇటువంటి అనుభవాల వలన ఆపదలో ఉన్న అభిమానులను హీరోల దృష్టికి తీసుకొని వెళ్ళడానికి భయపడతారు.

  • @sudheergaddala9134
    @sudheergaddala9134 17 днів тому +1

    ఏదన్నా అంటే అన్నారని అంటారు గాని నీకు అప్పు కట్టుకుంటాకు ఇచ్చారా అమ్మ డబ్బులు తీసుకొని కూడా ఇవ్వలేదు అనటం తప్పు కొంచమైనా బుద్ధి ఉండాలి జై ఎన్టీఆర్ ❤

  • @Venkatesh-h7t
    @Venkatesh-h7t 18 днів тому

    🔥 Jai 🔥 ntr 🔥🔥💯

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 17 днів тому

    Jai Jr NTR Sir ❤❤❤

  • @basavantr1430
    @basavantr1430 17 днів тому

    Super sir

  • @bharath_temple
    @bharath_temple 15 днів тому +1

    కిలాడి లేడి లా అన్నట్లు ఉంది ఆ డబ్బు కూడా స్వాహా చేసింటుంది

  • @anilrajut
    @anilrajut 16 днів тому

    Good job

  • @vamsikrish650
    @vamsikrish650 18 днів тому +11

    Adhi yevaru ayyina elaney tayaru ayyi natu vunnaru

  • @SilarShaik-tb3cm
    @SilarShaik-tb3cm 18 днів тому +7

    వడ్డీకి ఇచ్చిందో ఏమో మీరు ఇచ్చేటప్పుడు నేరుగా హాస్పిటల్ కే ఇవ్వండి వీళ్ళకు ఎందుకు ఇవ్వటం

  • @NagarajuDasari-n2r
    @NagarajuDasari-n2r 17 днів тому +1

    అసలు ఆమె తో అలా మాటలడిచిన వాడు ఎవడో తెలుసోకోవాలి

  • @RachagollaRvkm
    @RachagollaRvkm 17 днів тому

    Ji N T R

  • @thakurrenuka2539
    @thakurrenuka2539 17 днів тому

    Manchi chesthe enthe ,anduku cheyakandi.🎉🎉

  • @Naarieg
    @Naarieg 18 днів тому +3

    ఎన్టీఆర్ సహాయం చేస్తన్నారు కదా! మరి ఎంత మొత్తం ఇచ్చారు?

  • @TulasiSangadi-x5t
    @TulasiSangadi-x5t 18 днів тому +14

    Meeru echina amount mee Sonta kharch laki Ishara MaaANNA.NTRni bad chestunnaru

  • @binnurimurthy734
    @binnurimurthy734 18 днів тому

    Anna milanti abimanulu Tarak garigi vundadam nijanga miku chetuletti Telugu prajalu namaskaristharanna

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj 18 днів тому +13

    చెప్పు to kottande

  • @sekhar_sudheer8349
    @sekhar_sudheer8349 18 днів тому +1

    Erojullo evarikayina sahayam cheyyali anna bayam ga vundhi 😔

  • @vemunagaraju8621
    @vemunagaraju8621 11 днів тому

    ముందు ఎవరు ఎలాంటి వాళో తెలుసుకుని సహాయం చేయండి ఇలాంటి వాళ్ళవల్ల ఎవరికైన సహాయం చేయాలన్న ఆలోచిస్తున్నాము బ్రదర్సకొంచెం ఆలోచించండి జై జూ. NTR

  • @vinaychowdary9690
    @vinaychowdary9690 17 днів тому

    Jai tollywood industry

  • @VemuVenky
    @VemuVenky 18 днів тому +1

    Niyamma. Ma NTR anna gurinchi..enduku abaddhalu cheppadam...

  • @saiplayby812
    @saiplayby812 13 днів тому

    సార్ ఆమె ఫస్ట్ తన బిడ్డ కి బాగోలేదు అని టివి ముందుకు వచ్చింది.. తరువాత ఓన్లీ టీటీడీ నుండి 40 లక్షలు వచ్చాయి గవర్నమెంట్ నుండి 11 లక్షలు వచ్చాయి అభిమానులు నుండి 2 లక్షలు వచ్చాయి ఒక సాధారణ ఫ్యామిలీ కి ఇంత మంది ఎందుకు సహాయం చేసారు కేవలం j.NTR పేరు వాడి టీవీ ల్లో రచ్చ చేయడం వల్ల...ఇంకా టీవీ చుసిన సగటు అభిమాని..NRi లు.. పొలిటిషియన్స్...సేవా ట్రస్ట్ లు...ఎన్నో విధాలుగా ఆమె డబ్బులు ను పోగేసుకుంది...సెటిల్ ఐపోదాం..అని పెద్ద స్కెచ్ వేసింది ఆ మహాతల్లి..నీలాంటోళ్ల స్వార్ధం వల్ల మరొకరి సహాయం అందదు మీ కడుపు నిండడం ముఖ్యం 🙏🙏🙏

  • @AjayKumar-dd1or
    @AjayKumar-dd1or 16 днів тому

    మీడియా వాళ్లతో వచ్చింది అంత కంప

  • @saiviswaksen5665
    @saiviswaksen5665 18 днів тому +1

    ilaa mosam chesthe next time aa maathram kuda help cheyaru

  • @kumarswamy6279
    @kumarswamy6279 15 днів тому

    Friends manna nadamuri family ayaithe prathivakkarini biddallaga chusukunttaru Addi nadamuri family antte

  • @amsrao946
    @amsrao946 18 днів тому

    hero ninna varuku ivvaledu.... adhi main point. press ki vachaka ichadu.

  • @chandrakanth753
    @chandrakanth753 18 днів тому +2

    Fans ki 90mm 😂😂😂

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 18 днів тому

    Jaiysrcp jaiysrcp jaiysrcp YSRCP party jai modigaruAmitshagaru jaijai YSRCP party ki tiruguledhu jaiysrcp

  • @RamachondrojuVenkanna
    @RamachondrojuVenkanna 15 днів тому

    APARDHA DAANAM VRUDHA Nojaayiti Leni Variki SAHAYAM CHEYADAM VRÍDHA Aame SWAARDHA paruralu Yitla Avutey Repu Nijamyna Abhimaanulaku Yela SAHAYAM Andinchadam

  • @Mani-xp5nf
    @Mani-xp5nf 17 днів тому

    Manchi ki rojulu levu ante idhenemo

  • @Sivaram5885
    @Sivaram5885 18 днів тому

    Kali kalam,,, aa hyd manishi chesinnatu cheddamu anukundhi. Papam all arjun,, ntr just missed

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 18 днів тому +1

    Amelo nijayati unte yadavgaru adiginatlu account copy ivvali ledante mosam chesinatle ilanti mosalavalla nijamaina vallaki ibbandi chi chi

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 18 днів тому

    Elokamlo rakarakala jabbulatho yantthomandi chanipothunnaru vallandarike dabbunnollu badyyatha

  • @chandranaidu5728
    @chandranaidu5728 18 днів тому +1

    Vadu j ntr veste

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 18 днів тому

    Meku sigguseramuledura ameku ntr yaimanna bakena vonnavodini chusthe guntthalovonnodukudalechi vasthadata

  • @BolledulaUshan
    @BolledulaUshan 17 днів тому

    lanjani tanndi anna munadda

  • @jneelima2318
    @jneelima2318 18 днів тому +3

    టీటీడీ ఇచ్చింది అంటే ఎంప్లాయి కాబట్టి వాళ్ళు ఇచ్చారు ఎన్టీఆర్ ఫాన్స్ ఇచ్చారు అని చెప్పేరు గా....ఆ ట్రీట్మెంట్ కేగా ఇచ్చింది అదే ఖర్చు పెట్టేరు దానిలో తప్ప ఏమి కనిపిస్తుంది మీకు... ❓ ఫండ్ కలెక్ట అయింది ట్రీట్మెంట్ కే గా... ❓
    సొతంగా ఆ మేడం డబ్బు ఖర్చు పెట్టలేరు ఏమొ.... ❓ఎన్టీఆర్ ప్రతేకంగా ఇవ్వ లేదు అనే ఆ మేడం ఆరోపణ....ఫండ్ మనీ అయిపోయింది ఏమొ.....
    ఎన్టీఆర్ నీకు ఎమన్నా బాకీన అని అనకండి...
    మీరు గవర్నమెంట్ తో కాంటాక్ట్ అవ్వండి అన్నారు అంట....
    అప్పుడు మీరు గవర్నమెంట్ కి అప్పు ఇచ్చారా.... ❓అడిగి తీసుకోండి అంటున్నారు.. 🤣🤣

    • @soyamsomaraju8048
      @soyamsomaraju8048 18 днів тому

      నీలాంటి వారి వల్లే ఇటువంటి పెంట.

    • @saiviswaksen5665
      @saiviswaksen5665 18 днів тому

      ప్రభుత్వం ఉందీ ప్రజల తరపునా , ప్రజల కోసం కాబట్టీ ప్రజల కోసం ఆదుకుంటోంది..ఈమె డబ్బు అప్పులకు కట్టుకున్నా 9 లక్షలు అంటుందీ అప్పులు కట్టుకోవడానిక ఇచ్చింది ?బ్యాంక్ స్టేట్‌మెంట్లు ఎందుకు చూయించలేదు.

  • @hariprasadd383
    @hariprasadd383 18 днів тому +2

    బ్లాక్మెయిల్

  • @hariprasadd383
    @hariprasadd383 18 днів тому +2

    ఎన్టీఆర్ ఎదో బాకీ ఉన్నట్టు

  • @pavanentertynement
    @pavanentertynement 18 днів тому +1

    Em manishivi amma nuvvu thu adhi oka bhrathukena Mee abbayi health addu pettukuni aa dabbulatho appulu teerchukunnava chi nee lanti valla valle nijanga sayam avasaramayina vallaki sayam andhakunda potundhi chi em manushulu ra babu bhrathukutunnnam ante konchemanna viluva undali

  • @mr.attitude..
    @mr.attitude.. 18 днів тому +3

    ఎన్టీఆర్ కి వచ్చే డబ్బులో ఒక 50 లక్షలు ఎంత

    • @Manulovesyou
      @Manulovesyou 18 днів тому +4

      Vadu sampadinchukuntunadu vadi istam.. Road medha mustodiki 5 rupaaylu veyyaru lakshalu teraga kavali😂😂

    • @jagadeeshpotteli
      @jagadeeshpotteli 18 днів тому

      Andariki 50lakhs evalante NTR Anna dagara bank ledhu 😭

    • @mr.attitude..
      @mr.attitude.. 18 днів тому +1

      @@jagadeeshpotteli అందురు వెళ్లి సినిమా చేస్తున్నారు కదా, అందరికీ ఇవ్వాలి అనలేదు తన అభిమానిగా తనకోసం వస్తె గాయపడ్డాడు కాబట్టే అడిగారు, మారి ఇంత ఎర్రి గొర్రెలు ఏంట్రా😂😂😂

    • @PrabhuMekalaprabhu
      @PrabhuMekalaprabhu 16 днів тому

      , fans great, Hero, greta???

  • @yhari-ci1io
    @yhari-ci1io 11 днів тому +1

    Ntr enduku help cheyali vallemanna dabbu mutalu ichara vallaki istamate cenima chustaru lekunte chudaru ame pressmet petti dimend enduku cheyali

  • @devrajtdp2480
    @devrajtdp2480 18 днів тому +9

    Jai NTR Anna❤