Me khashi videos chustunte naku ventane vellali ani vundi santhoshi garu, super,ganga lo manaki nachina vi evaina vadilipettali antaru kada Dani gurinchi n compulsory ala cheyala okasari vati gurinchi kuda cheppandi
901 like very very nice video santhoshi garu krishna bhagavan chinni chinni dusthulu chinna pusala dandalu chala cute ga unnayi madam nenu kasi velli anu kuntunnanu, Mari Akari visweswarudu yeppudu thisuku velathado Sambo sankara❤ ❤
Akka meeru ala chepthunte na kallatho nenu kasi ni chusthunattu undhi ippati baraku nenu two times vellanu kani intha ga shopping chudaledhu akka .om namah shivaya.
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka Kasi gureenche Inka Kasi lo manam chyalseena shoping gureenche chala chakkaga explain chystu chysee chupincharu akka Such ya beautiful vloge 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍♥️🥰😍♥️♥️♥️♥️😍🙏😍😍😍😍♥️🥰😍
చాలా చాలా థాంక్స్ మేడం చిన్న డౌట్ మేడం 1 గంటకు,రెండు గంటలకు స్పర్శ దర్శనముకు లైన్ లో నిలబడితే స్నానాలు ఎక్కడ చేయాలి మేడం రూమ్ లోన లేక గంగా స్నానం చేయాలా plz రిప్లై మేడం మేము ఫ్యామిలీ తో త్వరలోనే ప్లాన్ చేయాలి అనుకున్నాము మేడం
Amma direct ga viseanath darshanam ki vella radhu .... Mundu ganga snanam , kalabhairava , dundi ganesh , then swamy varu... Oka vela ivi ayyaka miru ee doubt aduguthu unte room lone snanam chesukuni 1 kj velli nilabadali
కాశీకి ఎవరైనా వెళ్లాలనుకుంటే...శ్రావణమాసంలో వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే, ఆ నెలలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో 'కవాడియా'లు వస్తారు. అంటే కావళ్లు పట్టుకొని, కాశీకి, చుట్టుపక్కల ప్రాంతాలకూ వందల కిలోమీటర్లు కాలినడకన వచ్చి, ఆ కావడిలో వారు తెచ్చుకున్న చిన్న బిందెలు, చెంబులలో గంగనీరు తీసుకుని..తిరిగి కాలినడకన వారి వూళ్లకు చేరుకొని, ఆయా ప్రదేశాలలోని శివాలయాలలో గంగతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉత్తరప్రదేశ్ లో రోడ్లు కవాడియాలతో కిక్కిరిసిపోయి వుంటాయి. మేము ఒకసారి అలాంటి సీజన్ లో వెళ్లాము. అదే సంవత్సరం యోగి సి.ఎం. అయ్యారు యు.పి.కి. ఈ కవాడియాల కోసం రోడ్డులో ఒకవైపు రిజర్వ్ చేసేశారు. ఇంక మరోవైపు నుంచి మాత్రమే వచ్చేపోయే వాహనాలు వెళ్లాలన్నమాట! యోగీజీ ఆ సంవత్సరం కవాడియాల పైన హెలికాప్టర్లలో నుంచి పూలు చల్లించారు. అవన్నీ చూడ్డానికి బాగానే వుంటాయి కానీ, యు.పి.లో ఎక్కడా కాలుపెట్టే చోటు వుండదు. మనకు కార్తీకమాసంలాగా వాళ్లకు శ్రావణమాసం శివారాధనకు ముఖ్యమట!
చాలా బాగా ఎడిటింగ్ చేశారు మీ భక్తి సూపర్ అండీ 🙏🙏
Tq so much ma😍🙏🏻
Coorect entaa opika ga chesaru
మా అందరిని మీరు మానసికంగా street shopping ki తీసుకువెళ్ళారు సంతోషి గారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండి🥳🥳🥳
ధన్యవాదాలు...🙏
Chala baga share chesaru information
Thank you
Chala bhaga chupincharu sister valuable information thankyou so much
Mee Kaasi videos Chala bagunnai Madam , mee videos lo chala informative maku teliyani chala vishayalu telusukunnamu 🙏
Varanasi information chala baga chepparu thankyou andi sweets chusthe mind blowing 👌👌❤️🙂
🙏Amma chala chakaga chupinchav vidio nd prathivishyamu chala chakaga chepinav thalli tq soooooo much 🙏
Tq so much ma😍🙏🏻
ధన్యవాదములు అండీ 🙏🙏
చాలా బాగా చూపించారు అక్క tq 🙏🙏🙏
Vedeo super 👌
Chala baga vivarincheru.
Chala bhaga vivarincharu andi👌🙏🙏🙏
బాగుంది మంచిగా చెప్పారు 👏
Memu vella kani time ledu. Yem shopping cheyyaledu due to tight schedule. Tnq for sharing🙏🙏🙏🙏
😍😍
Naku krishnudu dustulu mansu dochysukunayi 💕💕
Naku kuda
Congratulations for 100k 💐💐💐
Chala chala bagundhi Akkaya 😍
Super amma santhoshi thank you har har gange har har mahadheva
Chla chala Baga chaparu akka meku na 🙏🙏🙏🙏🙂
Chla chala Baga undhi video 👏👏👏👏🙏👌👍🙂
super maa
Congratulations to 100 k sis
Malli maku kasili vunde anubhavanni chupincheru.thanks medam
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Om namah shivaya
Me khashi videos chustunte naku ventane vellali ani vundi santhoshi garu, super,ganga lo manaki nachina vi evaina vadilipettali antaru kada Dani gurinchi n compulsory ala cheyala okasari vati gurinchi kuda cheppandi
Video is good useful for all.😅
901 like very very nice video santhoshi garu krishna bhagavan chinni chinni dusthulu chinna pusala dandalu chala cute ga unnayi madam nenu kasi velli anu kuntunnanu, Mari Akari visweswarudu yeppudu thisuku velathado Sambo sankara❤ ❤
Nenu jan4 2023 ki velli 9 days unnanu,,,prathi roju 4:30 sparsha darshanam start avuthadi,,,,roju shivayya nu sparsha darshanam chesukunna, 9 rojullo motham 12 sarlu sparsha darshanam chesukunna ,,, yelanti ticket lekunda free darshanam chesukunna,om namah shivayya.
Chala adrustavanthulu ... Ithe nenu cheppinavi anni correct anukunta 😃
@@anchorsanthoshivlogs 🙏
Akka meeru ala chepthunte na kallatho nenu kasi ni chusthunattu undhi ippati baraku nenu two times vellanu kani intha ga shopping chudaledhu akka .om namah shivaya.
Nice shopping
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka
Kasi gureenche Inka Kasi lo manam chyalseena shoping gureenche chala chakkaga explain chystu chysee chupincharu akka
Such ya beautiful vloge 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍♥️🥰😍♥️♥️♥️♥️😍🙏😍😍😍😍♥️🥰😍
Tq ma😍🙏🏻
అదే లైన్ లో సాక్షి గణపతి కూడా ఉన్నారమ్మ మీరు చూపించలేదు కానీ చాలా బాగా కవర్ చేసారు అమ్మ కొట్టిందా చాలా బాగుంది 🙏🙏🙏
Amma sakshi ganapathi chupinchanu must visited temples in kasi video lo ... Undi ma
Chala baga editing chasaru
Tq ma
Super
చాలా చాలా థాంక్స్ మేడం చిన్న డౌట్ మేడం 1 గంటకు,రెండు గంటలకు స్పర్శ దర్శనముకు లైన్ లో నిలబడితే స్నానాలు ఎక్కడ చేయాలి మేడం రూమ్ లోన లేక గంగా స్నానం చేయాలా plz రిప్లై మేడం మేము ఫ్యామిలీ తో త్వరలోనే ప్లాన్ చేయాలి అనుకున్నాము మేడం
Amma direct ga viseanath darshanam ki vella radhu .... Mundu ganga snanam , kalabhairava , dundi ganesh , then swamy varu... Oka vela ivi ayyaka miru ee doubt aduguthu unte room lone snanam chesukuni 1 kj velli nilabadali
Hi santhoshi garu
👌👌
Nice
Bagunnara mam
🙏
Hi Akka 💖
🙏🙏🙏🙏🙏🙏🙏
Meku antha abbayi vunnarantey nammalekapoyanu akka
Congratulations 100k
Thank you so much 😀
Hi mam annapoorna devi idol ekkada thisukovachhu
Naku sweets baga nachay akka
👍
Kasi enni sarlu chusina chudali anipistundi entho pavitramyina place
💯👌
❤❤❤🙏
🙏🙏🙏🙏🙏🙏
👌👌🙏🤲🙏👏
hi akka thinnara health bagunda
By train Or flight
Akka intlo vigrahalu 3 inchulakante ekkuva pedhaga undakudadhu antaru nijama
కాశీకి ఎవరైనా వెళ్లాలనుకుంటే...శ్రావణమాసంలో వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే, ఆ నెలలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో 'కవాడియా'లు వస్తారు. అంటే కావళ్లు పట్టుకొని, కాశీకి, చుట్టుపక్కల ప్రాంతాలకూ వందల కిలోమీటర్లు కాలినడకన వచ్చి, ఆ కావడిలో వారు తెచ్చుకున్న చిన్న బిందెలు, చెంబులలో గంగనీరు తీసుకుని..తిరిగి కాలినడకన వారి వూళ్లకు చేరుకొని, ఆయా ప్రదేశాలలోని శివాలయాలలో గంగతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉత్తరప్రదేశ్ లో రోడ్లు కవాడియాలతో కిక్కిరిసిపోయి వుంటాయి. మేము ఒకసారి అలాంటి సీజన్ లో వెళ్లాము. అదే సంవత్సరం యోగి సి.ఎం. అయ్యారు యు.పి.కి. ఈ కవాడియాల కోసం రోడ్డులో ఒకవైపు రిజర్వ్ చేసేశారు. ఇంక మరోవైపు నుంచి మాత్రమే వచ్చేపోయే వాహనాలు వెళ్లాలన్నమాట! యోగీజీ ఆ సంవత్సరం కవాడియాల పైన హెలికాప్టర్లలో నుంచి పూలు చల్లించారు. అవన్నీ చూడ్డానికి బాగానే వుంటాయి కానీ, యు.పి.లో ఎక్కడా కాలుపెట్టే చోటు వుండదు. మనకు కార్తీకమాసంలాగా వాళ్లకు శ్రావణమాసం శివారాధనకు ముఖ్యమట!
హాయ్ MADAM !
NORMAL DARSANAM TIMINGS తెలియ చేయండి.
Eppudaina ma... Nt 11 to 3am close
Beside maa ENT hospital dhagara
Hai akka
Tv5 office jublihills interior design ma md sir a chasaru annandi
Tq
Hi akka yella unnaru
మేడమ్ కాశీ కొబ్బరికాయ అంటే ఏమిటి.
Maa md sir interior design chasadu tv5 office
Ohhh avna 😊😊
Hi
Hi mam... Miru Kashi lo digina hotel address phone ivvagalara
Mk grand ... Jagambadi mat road, nandi circle ma
Super
👌👌
Hi
Hi chala bagundi mam chala thanks
Memu March 3.na vellemu.viswanadhuni darsanam Baga ayyindi.