పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పున్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపుర్న నా దేశం సదా స్మరామి మహా మహుల కన్న తల్లి నా దేశం మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం ||పుణ్య భూమి|| అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2|| ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి || అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు అల్లురి ఎవడురా నా భరత జాతిని కప్పమదిగిన తుచ్చుదు ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దెశమొచి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా బడుగు జీవులు భగ్గుమంటె వుడుకు నెత్తురు వుప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కదతది చూడరా అన్నా ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి మందీ మార్బల మెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే వందే మాతరం ..... వందేమాతరం..వందే మాతరం ..... వందేమాతరం.. వందేమాతరం అన్నది ఆ ఆకాశం అజాదు హిందు ఫౌజు దలపతి నెతాజి అకండ భరత జాతి కన్న మరో శివాజి సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భరతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రనార్పన చెయాలని హిందు ఫౌసు జై హిందని నడిచాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు గాందీజి కలలుగన్న స్వరాజ్యం సాదించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే దృవతారల కన్నది ఈ దేశం చరితార్దుల కన్నది నా భరత దెషం నా దెషం || పుణ్య భూమి ||
I am from tamilnadu. In those days, tihis type of patriatic songs and stories of patriotic people were taught in school days. Now students are equipped with Mark based education.
క్యారెక్టర్ ఏదయినా కంటెంట్ ఏదయినా మన కళ్ళకు కట్టినట్లు చూపించే ఒకే ఒక్క వ్యక్తి సీనియర్ నందమూరి తారక రామారావు గారు
😊
S brother Jai NTR
😢
P9
😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@p0yandrathimarthamma
పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
పున్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపుర్న నా దేశం సదా స్మరామి
మహా మహుల కన్న తల్లి నా దేశం
మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం
నా దేశం ||పుణ్య భూమి||
అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి
మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి
మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం
దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు
అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ
అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2||
ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా
నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా
ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి
నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా
అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి
వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి ||
అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే
వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు అల్లురి
ఎవడురా నా భరత జాతిని కప్పమదిగిన తుచ్చుదు
ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దెశమొచి బానిసలుగా
మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటె వుడుకు నెత్తురు వుప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కదతది చూడరా
అన్నా ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి
మందీ మార్బల మెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి
వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే
వందే మాతరం ..... వందేమాతరం..వందే మాతరం ..... వందేమాతరం..
వందేమాతరం అన్నది ఆ ఆకాశం
అజాదు హిందు ఫౌజు దలపతి నెతాజి
అకండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భరతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రనార్పన చెయాలని
హిందు ఫౌసు జై హిందని నడిచాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు
జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
గాందీజి కలలుగన్న స్వరాజ్యం
సాదించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే
దృవతారల కన్నది ఈ దేశం
చరితార్దుల కన్నది నా భరత దెషం నా దెషం || పుణ్య భూమి ||
ఈ పాట ఎన్ని సార్లు విన్న బోరుకొట్టని పాట 🎉❤ n t r ✌️✌️✌️✌️✌️✌️✌️
నాటించడంలో మన అన్నగారి తరువాతే ఎవరైనా జయ్ పుణ్యభూమి నా దేశం
I am from tamilnadu. In those days, tihis type of patriatic songs and stories of patriotic people were taught in school days. Now students are equipped with Mark based education.
Jai ntr johar ntr super song ❤
చిత్రబృందం నకు ధన్యవాదాలు...
Mohanbabu gari goppathanam
India is the power Indians are Brave
మంచిపాట చిత్రం మేజర్ చంద్రకాంత్ గానం ఎస్ పి బి బృందం రచన జాలాది (రాజారావు) సంగీతం యం.యం.కీరవాణి.
Really goosebumps ❤
Ilanti songs ippudu vinagalama cheppandi boss
Jai HINDH
Jai NTR
ప్రతి స్వాతంత్ర దినోత్సవ రోజు ఈ పాట కచ్చితంగా వింటాను,
Super bro,
Great
I can follow@@guntakasudhakarareddy7856
Naku song chalasarluvinalani vundi
Super songggg
Annagaru super
Nice video
Excellent
I like this song soo much I listen this song upto 20 times
Really goosebumps
This is a very good song
Jai ntr
Senior ntr malli dorumuthada cheppandi boss
Nice song
Jai hind
Johar NTR
🇮🇳🦁🐯🐅🐆
Great NTR great song
Punyabhumi nadesam sada smarani
NTR
జై ntr జోహార్ ntr
Jindabad ntr
Enjoying 🤲🍋peace 💎and Blessings 🧕😷
Namaskar
❤❤
👏
Veryfine
May-2024
🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🤣
Rtyghh
Nindu. Kutumbam
Super