Full Speech| జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 31

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 День тому +22

    చాలా మంచి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు . స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా మన రాష్ట్రంలో ఇంకా చాల ప్రాంతాలకి రక్షిత మంచి నీరు అందడం లేదు. అందుతున్న ప్రాంతాలలో కూడా చాల కలుషిత నీరే సరఫరా జరుగుతోంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలతో కుటుంబాలు చిదికిపోతున్నాయి. మన రాష్ట్రంలో సగం రోగాలకు ముఖ్య కారణం కలుషిత మంచి నీరు. ఇలా అందరికి మంచి నీరు అనే అంశాన్ని మన రాష్ట్ర రాజకీయనాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. గౌ.ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మహత్తర కార్యక్రమానికి పూనుకున్నందుకు ధన్యవాదాలు..

  • @venkateshbathakala7958
    @venkateshbathakala7958 День тому +25

    ప్రజల జీవితాలు లీడర్లుఇలా ఉండాలి అని సినిమాల్లో చూపిస్తారు కానీనిజ జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోవాలన్న చూడాలన్న నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు హీరోలు సినిమాల్లో కనబడతారు కానీ నిజజీవితంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉంటారు

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 3 години тому +1

    చాలా మంచి ఆలోచన సార్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ❤

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 17 годин тому +2

    Thankyou పవన్కళ్యాణ్ తమ్ముడు గారు, చేలా గర్వపడుతున్నాను 👍🏻

  • @srinath832
    @srinath832 День тому +6

    God Bless You Pawan Sir 🎉 🎉. Jai Janasena ❤❤

  • @saigopigopi3151
    @saigopigopi3151 День тому +4

    జై 😘మై డియర్ హీరో ❤️, జై జనసేన 🙏🇮🇳🙏, జై సనాతనధర్మ 🙏🚩🚩🚩🚩🚩🙏, జై హింద్ 🙏🇮🇳🙏, 💙❤️💙❤️💙❤️💙❤️💙😘

  • @Andhrapradeshghj
    @Andhrapradeshghj День тому +7

    Good leader Jai janasenani

  • @chvenkatesh4240
    @chvenkatesh4240 День тому +7

    Jai Janasena 🔥🔥

  • @JanakiGajula
    @JanakiGajula День тому +5

    AP in safe hands ❤jai janasena ✊❤️

  • @bprasad6065
    @bprasad6065 7 годин тому

    Jai Janasena ✊️ super bro 🙏

  • @jayanthikumardevabattula6144
    @jayanthikumardevabattula6144 День тому +2

    What a commitment sir❤ first time mimmalni anna analekapothunna 🙏

  • @devasahayamuppuluri7105
    @devasahayamuppuluri7105 22 години тому +4

    యెన్నో సంవత్సరాలుగా మా జన చైతన్య కాలనీ లో sarpvaram Road, Ramanayyapeta peta, panchayati Drinking వాటర్ problam తో బాధ పడుతున్నా ము,ఇక్కడ వాటర్ వళ్ల ఇంటి లో ప్రతిది పాడై పోతుంది, dresses wash చేసుకోటానికి కూడా కుదేరేది కాదు, వంట పాత్రలు తుప్పు పడి పోతాయి bathroom tapes అన్ని తుప్పు పడతాయి, ఒక ప్రక్క రోడ్డు లు లేవు వర్షా కాలం ఇంక నరకమే , పాములు ఇంటి లోనికి వచ్చేస్థాయి, ఇలాంటి పరిస్థితి లో ఉన్న మా కాలనీ కి మన ప్రియతమ నాయకులు పంతo నానాజీ గారికి చెప్పు కోవడం జరిగింది , ఆయన వెంటనే స్పందించారు, మా కాలనీ కు Roads, జల మిషన్ ద్వారా ఇంటింటికి కులాయి వేయడం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే 19 నానాజీ గారికి జన చైతన్య కాలనీ వాసులు తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము , వారికి జీవితాంతము రుణపడి ఉంటాం

  • @Anjibabuchellaboina
    @Anjibabuchellaboina 22 години тому +1

    Jai janasena ❤️ Jai pawan kalyan ❤

  • @starvideo3004
    @starvideo3004 8 годин тому

    Jai janasena

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 19 годин тому +1

    🇮🇳🙏

  • @jayachandrajayachandra1345
    @jayachandrajayachandra1345 21 годину тому +1

    🔯✊😍♥️

  • @gharshith3354
    @gharshith3354 День тому +1

  • @krishnadammu9472
    @krishnadammu9472 23 години тому

    Jai janasena ❤❤

  • @saisrinivas4099
    @saisrinivas4099 19 годин тому

    Irrigation Department: Excellent

  • @arjun10423
    @arjun10423 День тому +1

    👌👌👌

  • @krishnamohan7982
    @krishnamohan7982 День тому +3

    జై జనసేనాని 👌✊✊

  • @sattibabuk1617
    @sattibabuk1617 День тому

    Jai janasena ✊✊✊✊✊

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 День тому +1

    Good leader

  • @Geo-v9k
    @Geo-v9k День тому

    Super sir

  • @rajesheeli8074
    @rajesheeli8074 День тому

    Nice speech👏👏👏

  • @DURGAPRASAD-ey2lv
    @DURGAPRASAD-ey2lv День тому

    🙏

  • @thirunkumar9163
    @thirunkumar9163 20 годин тому

    పోయిన 5సం లో ఈ మాదిరిగా రీవియు మీటింగ్ లేవు కదా
    ఆ projaket అయిన కిల్లర్ గా చెప్పే న వాళ్ళు లేరు

  • @phoenixff25
    @phoenixff25 День тому

    The kitchen room has no lock
    So please arrange lock to the
    Door sir please

  • @phoenixff25
    @phoenixff25 День тому

    Lakshman is coming so please put the lock yo the
    Kitchen door there is only 14 hours only left save me m srinivas

  • @TENALINEWS
    @TENALINEWS День тому +3

    ua-cam.com/video/CvERo5BWL8M/v-deo.htmlsi=lOs3UPQ9u92UbULW
    TENALI NEWS 18/12/2024 : ఇచ్చిన మాట ప్రకారం.! సంక్రాంతికి రెడీ

  • @sravanipatnaikuni1120
    @sravanipatnaikuni1120 День тому

    The unauthorized conversion of a residential property into a guest house, without prior notice or consent, is disrupting the tranquility of our community in Vizianagaram. Our community consists of 6 houses, out of which 1 is being used as a guest house and 1 as an unauthorized penthouse. Despite our year-long efforts to address this issue, we have not received support from any of the households. Illegal apartment constructions are rampant in the surrounding areas of R&B, Vizianagaram, further exacerbating the situation. When confronted, the violators dismiss concerns, claiming bribes shield them from accountability. These unauthorized developments not only disturb community harmony but also deplete vital groundwater resources. We urge the authorities to take strict action to enforce the law and protect the environment.