Inkenni Rojulra Bai Gitla|ఇంకెన్ని రోజుల్రా బై గిట్ల || Village Comedy,Telugu short film.MVC
Вставка
- Опубліковано 19 вер 2024
- ఇంకెన్ని రోజుల్రా బై గిట్లా, Inkenni Rojulra Bai Gitla Latest Telugu Village Comedy Short Film by Mana Village Cinema
Mana Village Cinema UA-cam Channel is a One Stop Complete Entertainment For Telugu Short Films and Telugu Comedy, Our videos show the Typical Behavior of People in the Village, Village Cultures.
#VillageComedy #ComedyShortFilm #TeluguCinema
We Regularly Upload Videos in Mana Village Cinema Channel So to Get all Latest Updates From Our Channel Please Subscribe Our Channel and Click on the Bell Icon for Notifications.
దేవేందర్ రెడ్డి గారూ...సబ్జెక్ట్...వాస్తవానికి..చాలాదగ్గరగా ఉంది...ఈ రోజుల్లో...అత్యంత పేద తల్లితండ్రులు...కూడా...పిల్లల్ని...శక్తికి మించి చదివిస్తున్నారు....ఓ పానీ పూరి..తోపుడుబండివాడు,రోడ్డు పక్కన దోసెలు పోసి అమ్ముకు బ్రతికేవాళ్ళు,ఆటోవాలా,మురికి కాల్వలు..శుభ్రం చేసే..చిరుద్యోగి, పల్లెల్లో..రైతు కూలీలు...ఎంతో పేదవారు...ఈ మధ్య
గత 15 ఏళ్లకాలంలో.. బిడ్డల పెద్ద చదువుల కోసం..పడే శ్రమ...అలాగే...ఆ పిల్లలు..ఉన్నత చదువులు..పూర్తి చేసి..ఉన్నత ఉద్యోగాల్లో..స్థిరపడటం...మనం చూస్తున్నదే...
మీ వీడియోలలో...చిన్న చిన్న, ..రోజూ మనకు కనబడే...సాదాసీదా మనుషుల..పాత్రలతో...మీ నటీనటుల.. లో ఉన్న నటనా సామర్ధ్యాన్ని. వెలికితీస్తున్నారు.
మీరు మరిన్ని..ఈ తరహా వీడియోస్..చేయాలని కోరుకుంటున్నాను.శుభాకాంక్షలు.
Thanks phani
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Cupn
2
This short film teaches us about the importance of right of equality I am impressed by this hotel thank you
Sankari Superrr
పియ అక super😎😎😎😎😎😜😜😜😜💓💋❤💝💝💝👌👌👌👌👌👏👏👏👏
This☕🍦🍼 short film teaches our society to know about the importance of the right of🖐 equality 🖐🖐🖐🖐🖐🏵🏵
Papa govt. School chadivi aa palle ki peru thechi atlu choopiste bagundedhi. Chaduvuku ki vunna varu leni varu ani vundadhu. Vunna varu manchi manishi ga marinatlu choopinchi the bagundedhi.
ప్రియా ఓ ప్రియా సూపర్...
Super
Shanker anna priya gaaru chala baga chesaru
So many people is suffering for problem but money is not valuable will power is valuble
మంచిగుంది. నేడు సమాజంలో పేదవారు పెద్ద చదువులు చదవలేక పోతున్నారు.
Mana village tm manchi message echaru. Chala bagundi. Family s lonu kuda anthe. Many unna valani okala chustaru . leni vallani okala chustaru.
Super excited comedy show
I'm from rayalaseema, but first time Telangana short fils chusthuna, chala pure villages and healthy atmosphere, happy brathakadaniki kavalsinavani Telangana villages lo unayee, valla innocence thi saha
Super super
మంచి స్టోరీ బాగుంది 👌
మీ అందరి నటన, సూపర్బ్ 🎉
Expecting part 2..
But chala hurt ina Priya ni e character lo chusi
#priya fans
Hi
@@adilakshmi8282 hello andi
Very good సబ్జెక్టు
Superrrr undi kani video inkocham lenth unte inka bagundu
Direction superb nice story chala bagundi
Super 👌👌👌👌👌👌
ప్రియా సూపర్ యాక్టింగ్
Super.
శంకర్ అన్న సూపర్...మాస్ హీరో అన్న నువ్వు...,👍👍👍
Sankar video lu super ga vuntayi
Reddy sir inka white shirt uncle nachad naaku
Priya action super
Good film, now a days people are same like this movie in my vision
Super 👌👌 shakaranna
👌👌👌👍
Good film.
పాపం శంకర్
Shankar Anna ne videos Lalo naku chala happy Ga vundedhi naku E video lo chala badhaga anepenchidhi super video andof
Excellent sir God bless you
ఇంకెన్ని రోజుల్రా బ్యేగిట్లా షార్ట్ ఫిల్మ్ బాగుంది. పేదవాని బతుకులు ఎట్లా
ఉంటాయో చూపించినారు. గొప్పొడి
బిడ్డ స్కూల్లో పేదవారి బిడ్డ చదవకూడదు. ఇది అహంకారం. ఇం తే లే నిరుపేదల బతుకులు ఇవి
ఈనాటికి బాగుపడని అతుకులు. ఈ
షార్ట్ ఫిల్మ్ చూసి సమాజం కోం తైన మారితే బాగుంటుంది.
Super pleasant actors everyone performance is so beautiful as they are fit to act for national award winning stars.....so liked all videos ....I am from West Godavari...thanks to movie makers
Me video super 😀😁
Super message for talent
REALLY SUPER IT SHOWS REAL SOCIETY
Nice concept👌👌👌👌👌👌👌
Direction good👍👍👍👍👍👍
Money needs many wrong things friends ...
Devanaa shankar super acting
హీరోయిన్ నైస్ bayya
Tq
Machi message icharu
Shankar Anna ni acting super all correctors super 👌👌👌👌👌
SUPER VIDEOOO మస్తు వుంది....
Good.. బావుంది. ఈ స్టోరీ కి continuation ఉంటే బావుంటుంది. పనిమనిషి పిల్లను సర్కార్ బడిలో వేసినట్టు.. ఆ పిల్ల బాగా చదివి కలెక్టరు అయి... దొరసానికి కనువిప్పు కలిగేలా చేసినట్టు.... వీడియో తీస్తే బావుంటుంది....
👍
Nice concept super film
Uhhhhhhhiii
సూపర్
సూపర్ అన్న శంకర్
Good concept and message sir yours Sai Krishna
బాగుంది
Priya.. eee short film Valla ni midha Respect prigindhi... manchi actors miridharu shankar n priya
NICE STORY ALL ARTISTS DONE GREAT JOB.NICE MESSAGE KEEP DOING 👍
E rojullo ila ledhule kani super
Supar
Suman bayya me acting very super
Money and power is most valuable in society,talent vunte saripodu erojulo
S
Super excited
Super shankaranna telaganalo eppudu reddy rao atlana unnaru
సూపర్ అన్న కామెడీ
మీరు సూపర్
మంచి మెసేజ్ ఉన్న ఫిల్మ్ థాంక్యూ సార్
Good attempt mallikharjun
Anti akull baga ekuvaga chesaru vunolane rubava peda vade beda anetlo fst vsthundane Kada meku kulu ade aedo me bedaku chepukonde baga chaduvukomane anthe Kane ela cheyakande plz ok na e videolo shakar and preya cheti Thale meru supar raba. Nekuda mancherojulu vsthay le god bless you
Inkenni roulraa bigitla short film bagundi. Actors bagaa chesaaru kaani mugimpu director ivvaledu. Mugimpu
Baguledu.
Both are very good
Manchi katha..Superb
Andharu chala baga chesaru_kalla mundhu jarguthunnadhi chupettirru ee Kathatho..all the Best
సూపర్ బ్రో
Super video
Super video shankaranna acting dorasasani dorala pethanam gurinchi supina video super direction bagundhi
All super
Super brother... Prastutam nenu kuda anubavistunnanu,☹️
Prathi okkaru acting baga chesaru
Nice Video. Direction is super. Priya, Shankar and Devanna acting superb. All the best to all.
Suman Bhai.. Good actor..
Aunty super acting
dorasaniii superrr
Shankar anna Nuvvu super Anna
Vijaya anti super,,,,, Kathi
super Shankar acting chala bada chesaru mee sharath sriveni
Chala manchi msg important msg ichchinaru ur all staff thanks take care waching from gulf Kuwait nundi
Suman must in every shortfilm
Owner Amma emanna build up esthundha.....bagundhi movie
Wonder ఏంటంటే....వీడియో చూసాక కామెంటు పెట్టి, తరువాత అందరి కామెంట్లు చదివా... చాలా మంది ఒపినియన్....part 2 వీడియో చేయమని ఉంది.... Good తప్పక చేయండి...👏👏
Shankar garu your super actor
Superrrrrrrrrrrrr msg anna👌👌👌👌👌👌
అన్నయ్యలు అక్కయ్యలు గీరోజుల్లో దోర ఎవరు దోరసాని ఎవరు ఏవరు చేప్పరు మీ కు ఏవరీకీ వరే దోర తేలుసుకో
చదువు ఈ రోజుల్లో దందా ఐంది. ప్రైవేట్ స్కూల్లు ఎక్కువగా పైన పటారం లోన లొటారం లా ఉన్నాయి. చదువు చెప్పే స్టాఫ్ సామర్త్యం కన్నా, ఇతర జిలుగులు ఎక్కువ. వీటికి ఎక్కువగా ఆకర్షితులవుంది పల్లెటూరి అమాయకులు.
నేటి సర్కార్ బళ్ళు, వాటి స్టాఫ్ , సామర్థ్యం , ప్రైవేట్ బళ్ళ కన్నా మేలే. ఒక జిలుగులు తప్ప.
ఉల్లి ఉల్లే, మల్లె మల్లే.
చదివే సామర్త్యం, down to earth, feasability, hard work, Destiny మనం పిల్లల్లో పెంచగలిగితే ఏ వర్గం పిల్లలైనా రత్నాలౌతారు.
మీ ప్రయత్నం బాగుంది.
మీరు ఉపాధ్యాయులు, నేటి విధ్యా వ్యవస్థ, నైతిక విలువలపై, విధ్యార్థుల, వారి తలిదండ్రుల కనువిప్పు పై మీరు ఒక వీడియో చేయాలని నా ఆశ.
శుభం.
Shankaranna superb acting....parts thiyandi
తరువాత ఏం జరిగింది డాన్సర్స్ కి ఏం నయం జరిగింది దొర కి ఎలా తెలివి వచ్చింది నెస్ట్ ఫిల్మ్ మీరు తప్పకుండా తీయాలి చాలా చాలా మంచి టాపిక్ చేస్తున్నారు మధ్యలో ఆపకండి next పార్ట్ తీయండి నాకు లింక్ పేటండి
Sure brother
Malli kharjun Direction Super
Super anna
ఇది.. ఈకాలపు సినిమా కాదు... ఇప్పుడు అట్లాన్టీ పరిస్థితులు,బానిస బతుకులు కూడా లెవ్వు..!
Mi E SHORT FILMS CHALA BAGUNTAY DHEVENDHAR ANNA MESSAGE KUDA VUTAY SUPAR
Good brother
Good msg bro shankar super
Money kadu manchi manasu undali ane mata chala bagundi bro
Good video
E rojullo yevaru Elaaa leru.. panini ahaara padhakam vachinaakaa anta ultaa ayyindi
Super message annya
Super ga undi
Andaru baga chesaru