వీడియోలో చూపించిన బ్లౌజులు అన్నీ చాలా బాగున్నాయి. మన దగ్గర ఉన్న బ్లౌజులు వృధా చెయ్యకుండా మళ్లీ ఉపయోగించుకునేలా మంచి ఐడియాలు ఇచ్చావమ్మా. ఎలా ఉపయోగించాలో తెలియని వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే పొట్టిగా ఉన్న బ్లౌజులు పొడవు చేసుకోవటం కూడా చూపించు.
ua-cam.com/video/ZWv_0LcRnxg/v-deo.html part 1 video is here❤ pls like nd share
Super ideas sis 👌👌👌👍👍
Thanks a lot
Super akka
55 years vallaki e models bavntayo cheppandi
వీడియోలో చూపించిన బ్లౌజులు అన్నీ చాలా బాగున్నాయి. మన దగ్గర ఉన్న బ్లౌజులు వృధా చెయ్యకుండా మళ్లీ ఉపయోగించుకునేలా మంచి ఐడియాలు ఇచ్చావమ్మా. ఎలా ఉపయోగించాలో తెలియని వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే పొట్టిగా ఉన్న బ్లౌజులు పొడవు చేసుకోవటం కూడా చూపించు.
మీకు వీడియో నచ్చిందందుకు tq. తప్పకుండా చేస్తాను.