జనాల్ని ఎంత తేలివిగా మోసం చేస్తున్నారండి మీరు , భారతదేశ చరిత్రను ఒక్కసారి కళ్లకు కట్టుకున్న మూసుగుని తీసి చూడు, సనాతన ధర్మం అంటే విగ్రహారాధన మాత్రమే కాదు,విగ్రహారాధన మొదటి మెట్టు మాత్రమే, దేహమే దేవాలయం దేవుడు నీలోనే ఉన్నాడు ఆయనను గుర్తించడమే నీ జీవిత లక్ష్యం అని సనాతన ధర్మం చెబుతుంది , దేవుని పోలికగా మనల్ని సృష్టించడం అంటే శరీరాన్ని ఉద్దేశించి కాదు,దేవుని లక్షణాలను బట్టి ,ఓం.
Amen 🙏
Praise the lord brother
Yes... బైబిల్ నిజమైన గ్రంధం.
జనాల్ని ఎంత తేలివిగా మోసం చేస్తున్నారండి మీరు , భారతదేశ చరిత్రను ఒక్కసారి కళ్లకు కట్టుకున్న మూసుగుని తీసి చూడు, సనాతన ధర్మం అంటే విగ్రహారాధన మాత్రమే కాదు,విగ్రహారాధన మొదటి మెట్టు మాత్రమే, దేహమే దేవాలయం దేవుడు నీలోనే ఉన్నాడు ఆయనను గుర్తించడమే నీ జీవిత లక్ష్యం అని సనాతన ధర్మం చెబుతుంది , దేవుని పోలికగా మనల్ని సృష్టించడం అంటే శరీరాన్ని ఉద్దేశించి కాదు,దేవుని లక్షణాలను బట్టి ,ఓం.
అబ్బో..... అందుకే సనాతన గొప్ప తన్నాన్ని మీ గోపి సనాతన సేన లాంటి వాలు బూతులతో కాపాడుకుంటున్నారు కదా....😂