MANASICHINODA NEW FOLK SONG 2020

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • MANASICHINODA NEW FOLK SONG 2020 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
    09848633217 09533514151
    Our all Songs are Available On Online Audio Platforms
    see this links :👇
    Jio Savvan :- www.jiosaavn.c...
    I Tunes :- / sv-mallikteja
    Amazon Music :- music.amazon.c...
    Wynk Music :- wynk.in/u/jDTa...
    Gaana :- gaana.com/arti...
    Hungama Music :- www.hungama.co...
    Spotify :- open.spotify.c...
    KK Box :- www.kkbox.com/t...
    Tidal :- listen.tidal.c...
    qobuz :- www.qobuz.com/...
    Lyrics - Singer : Mamidi Mounika
    Music - Rachana Sahakaram : Sv Mallikteja
    Programming - Mastering : Kalyan Keys
    Camera : Janatha Bablu
    Technical Advisor : Jalandhar .B
    Director : Narasimhan Elamadri
    Special Thanks to Laxmareddy Aleti
    For More Updates Please Do Subscribe Mv Music

КОМЕНТАРІ • 1,5 тис.

  • @rangu.shashigoudofficial6457
    @rangu.shashigoudofficial6457 4 роки тому +186

    ఆ..దేవదాసుని చూసినవెమే ఈ ప్రేమలల్ల...
    కొత్తగా దేవదాసిని చేసినావురో నీ ధ్యాసలల్ల.....🎼😍
    సూపర్ ......
    మీ ప్రతి సాంగ్ ఏదో తెలియని అనుభూతి కలిగిస్తది
    Waiting for male version

  • @saireddy7538
    @saireddy7538 4 роки тому +10

    మౌనిక ఎక్స్ప్రెషన్ సూపర్, ఏడిపించి ఎళ్ళిపోకురో 👌👌🙏🙏🙏

  • @gopanirakesh8589
    @gopanirakesh8589 4 роки тому +20

    Wonderful Akka 😍😍 kirrak expressions akka....❣️❣️❣️❤️❤️

  • @ramswamy2550
    @ramswamy2550 4 роки тому +22

    చాలా సాధారణ పదాలతో ఎంతో అర్థవంతంగా , గుండెను తడుపుతూ, మనస్సు కన్నీరు పెట్టుకునేల వుంది ఈ పాట , చెల్లి గానం .Wish you all the success to MV Music and Mounika chellamma.

  • @srinivaschelka1055
    @srinivaschelka1055 4 роки тому +8

    Song baagundhii... Anthakante mundhu mee smile baagundhi... Mee smileeh me song ni dominate chestundhi jagratha... ❤

  • @bantipellianjaiah4244
    @bantipellianjaiah4244 4 роки тому +3

    మౌనిక పాడటం, మల్లిక్ అన్న music అందించటం, ఈ పాటను అందంగా చూపించిన అందరకీ నా అభినందనలు.

  • @lovewhatsappstatusndfailur3258
    @lovewhatsappstatusndfailur3258 4 роки тому +3

    మీరు సాంగ్ వినక చాలా రోజులు అవుతుంది ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వింటున్న song చాలా బాగుంది broh

  • @jettamadhu3515
    @jettamadhu3515 4 роки тому +5

    Breakup songs lo best song aendi e song alage chala baga padaru mounika 🙏 Mee acting chala baga chesaru meeru without mekup lo unte ne baguntaru.. location kuda chala baga thisaru malli tej anna nv music compose chesavante a song 👌anna Inka Elanti manchi songs padali meeru meeku ma support eppudu untadi anna🙏🙏🙏🙏🙏

  • @jpevents2069
    @jpevents2069 4 роки тому +31

    Chaala rojula tarvatha akkagari song....,😀

  • @charanmamindla7004
    @charanmamindla7004 4 роки тому +2

    Akkaaaaaa.... Mounikaa... Song kiraaaack... Naku auto vundii.. Auto Lo Daily Mrng ne Song eh first play ayitadi......

  • @asree8352
    @asree8352 4 роки тому +5

    You have a bright future mounika Akka .... your voice really awesome...

  • @galisunderreddy5546
    @galisunderreddy5546 4 роки тому +2

    మౌనిక దేవదాసి పాట చాలా అద్భుతంగా పాడావు. సిత్తురాల మనసు పాట కన్నా కూడా ఈ పాట బాగున్నది.

  • @ungaralakaran4180
    @ungaralakaran4180 4 роки тому +30

    మౌనిక, శీరిష ఇద్దరు రెండు కన్నులు లేటెస్ట్ ఫోక్ సాంగ్స్ కి,🌻🌻🌹🌹

  • @crazyboygs1008
    @crazyboygs1008 4 роки тому +5

    మనసున్న మాటలను పాటల రూపంలో అలపిస్తున్న మీకు వందనాలు...
    జానపదాలు అంటే ఇవి ఇలా మనసుకు హత్తుకునేల ఉండాలి.
    కానీ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగు లతో కొంత మంది జానపద పరువు తీస్తున్నారు...

  • @parameshchennuri4498
    @parameshchennuri4498 4 роки тому +11

    Mounika garu once again fire fire🔥🔥🔥🔥🔥🔥😍😍😍😍😍😍

  • @maramrajender7151
    @maramrajender7151 Рік тому +2

    పాట చాలా బాగుంది పాటను పాడిన గాయకులు మామిడి మౌనిక గారికి ధన్యవాదాలు సంగీతం సూపర్

  • @Rap134
    @Rap134 4 роки тому +46

    అద్భుతః మల్లిక్ అన్న. మాకు చిత్తురాల మనసు పాట male version dj mix kavali

  • @mahendravarmamedishetty6091
    @mahendravarmamedishetty6091 4 роки тому +2

    Nenuu appuduu folk vinnaleduu first time vinntunnaaa chalaaaa tqqq good music really tqqq

  • @ఇల్లు
    @ఇల్లు 4 роки тому +2

    నయవంచక ‌‌ ప్రేమపై వచ్చిన ఈ పాట లోని గాన మాధుర్యం వీనుల విందైన సంగీతం సాహిత్యం వీక్షకులను అలరించ డము తో పాటు సామాజిక ప్రయోజనము ను సంత రించుకుంది ఈ విలక్షణమైన పాట MV music ప్ర త్యే క త ను నిలబెట్టే లా ఉంది

  • @winwayacademy3644
    @winwayacademy3644 4 роки тому +1

    song start chesthe chivari varaku kanureppada kundaa chesaaav po ..verry awsome music ..earphons vaadinaa vaallake thelusthadi superb mounikaa...

  • @sandelamahesh6676
    @sandelamahesh6676 4 роки тому +6

    Song Is Super
    Andarla Kakunda
    Making Different Ga Chestaru Mounika Me Expressions Tho
    Song Motham Nadipistav
    I Like Ur Smile
    Always Keep Smiles Ever&Forever 😍♥

  • @gopirudragopirudra2108
    @gopirudragopirudra2108 4 роки тому +2

    Hai mounika madhi nizamabad nenu Dubai lo work chestanu dutyki velletappudu vachetappudu buslo me songs vintanu vinnappudalla maa uru gurthuku vastadi and suvvannellara song favarate daily 5times vintanu all the best mounika and sv malliktej anna

  • @ashokvemula8770
    @ashokvemula8770 4 роки тому +17

    సూపర్ మల్లిక్ సర్ మౌనిక గారు మీకు మీరే సాటి

  • @rajamouliravula8367
    @rajamouliravula8367 4 роки тому +2

    పాట ఎంతగానో నచ్చింది. నిజంగా సూపర్.... మల్లిక్ అన్న, మౌనిక మీరు సూపర్...

  • @prasadkumar9800
    @prasadkumar9800 4 роки тому +3

    beautiful song Mounika and Your acting is superb...Kudos To complete team

  • @gallygangchannel
    @gallygangchannel 4 роки тому +1

    Mounika garu me voice chala bhagundhi..... And good in singing skills. Music is super...

  • @narsimha...1098
    @narsimha...1098 4 роки тому +16

    Voice super ammaaa...🥰

  • @banothpavankalyan9114
    @banothpavankalyan9114 2 роки тому +1

    Acting chala natural ga undi mounika garu... Not only good singer but also a good actress u are.... Mallik anna supper.

  • @nagarajugummadi8366
    @nagarajugummadi8366 4 роки тому +4

    Super song Malik garuu mounika madam voice was nice I'm really big fan of MV music 🎶 🎶 🎶

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 4 роки тому +1

    Super mounaa......

  • @shyamsundarreddy7947
    @shyamsundarreddy7947 4 роки тому +547

    ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాట విని ఆనందించే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👌👌❤❤💃😍

  • @SakaliKrishna-mz3xl
    @SakaliKrishna-mz3xl 14 днів тому

    Meru pade songs patala kakunda ma life lo jariguna vidanga anipistunai akka heart touch avutunnai❤😂

  • @svsvideos1925
    @svsvideos1925 4 роки тому +9

    నీ expressions super ra mounika.పాట చాలా బాగుంది.

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 3 роки тому +1

    పాటతో మనస్సు చెలిస్తుంది అని విన్నాను
    ఇప్పుడు చూస్తున్నాను🙏
    Great

  • @gbrindia
    @gbrindia 4 роки тому +14

    Telangana, Land of Natural Singers..

  • @kamalapurambaburao3531
    @kamalapurambaburao3531 4 роки тому +3

    Super song monika endhulo niku chira bagundi elaga alterations bagundali good very nice mi mammayya ku tnks

  • @paadammahesh8395
    @paadammahesh8395 4 роки тому +181

    మౌనిక పాట పాడుతూ తెర మీద కనిపించితే మన మనస్సులో మల్లిక్ తేజన్న కనపడతాడు, మల్లిక్ తేజన్న పాట పాడుతూ తెర మీద కనిపించితే మన మనస్సులో మౌనిక కనపడుతుంది(మీరు మీ పాటలతో మాలో అంతలా కలిసిపోయారు😍)

  • @godiselavarun3050
    @godiselavarun3050 3 роки тому +1

    Y tube open chesthe daily once song vinali vasthundi what a lyrics anna super 🙏🙏🙏

  • @lovewhatsappstatusndfailur3258
    @lovewhatsappstatusndfailur3258 4 роки тому +18

    ఇంకా ఇలాంటి పాటలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుతూన్నా

  • @మందాపూర్
    @మందాపూర్ 4 роки тому +2

    Mounika fall in love...
    Super ga padinav mounika.
    Feeling good song. Chaalaaa baga padinav

  • @javvajimahipal
    @javvajimahipal 4 роки тому +4

    👌👌👌మౌనిక sis చాలా అర్థవంతమైన పాట రాసి పాడి పాటలో జీవించవు....

  • @bandarinaveen.
    @bandarinaveen. 4 роки тому +4

    Eedemaina urs Expression Super👌👌 Sister
    Waiting For more Folk Songs

  • @anjubhaskar959
    @anjubhaskar959 4 роки тому +101

    అబ్బాయిల ను కూడా మరిచిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు ....జర దయచేసి అబ్బాయిల పైన కూడా పాడండి ......పాట బాగుంది

  • @srilathasrilatha1717
    @srilathasrilatha1717 4 роки тому +2

    Super love you song చెల్లి మీ వాయిస్ చాలా బాగుంటుంది మీరు ఎన్ని సాంగ్స్ పాడిన వినాలనిపిస్తుంది చెల్లి ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని నా మనస్ఫూర్తిగా చెప్తున్న మౌనిక నేను నీ ఫ్యాన్స్ నీ పాటలంటే నాకు చాలా ఇష్టం చెల్లి

  • @maheshgoud2335
    @maheshgoud2335 4 роки тому +6

    Mounika garu miru pata lo jivinchi pataku jeevam postaru,me expressions ki matram vandanalu

  • @nagarajutnrBrsParty
    @nagarajutnrBrsParty 4 роки тому +2

    Superb Mounika Garu I Love You Ur Voice , Eni Sarlu vinna Vinalani postundhi song Final Ga 👌👌👌👌💐💐💐💐

  • @srisailamk903
    @srisailamk903 4 роки тому +3

    Song vintunte mastu anipinchi di akka .na potti malli gurtochindi tq😭

  • @naveendharimi8877
    @naveendharimi8877 4 роки тому +2

    మీ మంచి మంచి పాటలు వాటిలో మీ అల్లిన పదాలు వాటి అర్థాలు అల్లీన మల్లెపూవుల దండవలే ఎంతో అందంగా ఉంటుంది ఆ మల్లెపూవుల దండ అయిన సాయంత్రం వరకు వాడిపోతుందెమె కానీ మీ పాటలు ఎప్పుడు విన్న మాకు ఎంతో ఆనందాన్ని తెలువని అనుభూతిని ఇస్తాయి మీరు ఎల్లప్పుడూ ఈ పాటల సెలిమె ఇలానే ఉరాలని మాకు సెలిమె నీళ్ల వంటి ఇంక మంచి మంచి పాటలు అందించాలని మనస్పూర్తి గా కోరుకుంటు మీ పాటలకు మా మామిడి మౌనిక గోంతుకు మరియు నటనకు మా మల్లిక్ అన్న రచనకు మా ఈ mv music కు వీర అభిమాని దర్మి నవీన్ యాదవ్, నంగునూరు, సిద్దిపేట

  • @yogipendlir2185
    @yogipendlir2185 4 роки тому +5

    M&M has uniqueness in bringing best out which relates us in many ways....u rocks...

  • @chnaharaju4097
    @chnaharaju4097 4 роки тому +2

    మీరు మరెన్నో పాటలు ఇంకా చేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క

  • @chnaharaju4097
    @chnaharaju4097 4 роки тому +38

    చాలా పాట చాలా బాగుంది అక్కని ఫస్ట్ పాట ఇంకా చాలా బాగుంది నేను నీకు పెద్ద ఫ్యాన్ నీ యొక్క ప్రతి పాట కూడా చాలా బాగుంది

  • @satheeshd4321
    @satheeshd4321 3 роки тому +1

    Mee song ni chushi padye padye chudalani anipishthudi mounika garu super songs 👍

  • @indurnarsing453
    @indurnarsing453 4 роки тому +8

    మామిడి మౌనికా మి vadlollachhari మనసుపడి లగ్గమ్ చేసుకున్న song super

  • @gandikalpanagoud7730
    @gandikalpanagoud7730 3 роки тому +1

    మౌనిక గారు మీ సాంగ్స్ సూపర్ గా ఉంటాయి... నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని
    ...

  • @ajjudevil3864
    @ajjudevil3864 4 роки тому +7

    Mallik anna okko song lo kotthadhanam thelsthunnave super keep rocking

  • @venkannainjapuri7205
    @venkannainjapuri7205 4 роки тому +2

    ఆణిముత్యాలు లాంటి పాటలు అందిస్తున్న యం వి మూవీస్ వారికి ధన్యవాదాలు.మీ నుంచి ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను.

  • @kalledasukesh4197
    @kalledasukesh4197 4 роки тому +4

    M.M
    Mallik tej & Mounika
    combination super 👍👍

  • @podhutoorisaireddy9971
    @podhutoorisaireddy9971 4 роки тому +2

    చాలా బాగున్నది పాట పాట రచయిత చాలా బాగా రాశారు మొత్తం టీం కీ కృతజ్ఞతలు అల్ ది బెస్ట్ మల్లిక్ తేజ అన్న సూపర్ అన్న

  • @karunakartharigoppula6272
    @karunakartharigoppula6272 4 роки тому +6

    మల్లిక్ అన్న మరియు మౌనిక గారు ఇద్దరు ఎప్పుడు కొత్త పాట తో వచ్చిన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నారు మీరు ఇలాంటి పాటలు ఇంకా చేయాలి అని కోరుకుంటున్న నాకు న నా మరదలు ని ఈ పాట తో gurthuchesinav అన్న congratulations mv music and mallik Anna and team

  • @teluguvideos4521
    @teluguvideos4521 4 роки тому +2

    అన్న పాటకి మౌనిక అందం ఎస్థే అందానికి శ్రీరాముల పెల్లే ఇంకొంచెం అందం అడ్ చేస్తది ♥️♥️♥️♥️♥️love mv music

  • @chariimattela1970
    @chariimattela1970 4 роки тому +3

    I will always waiting for new songs & I am big fan of folk song, Mallik mama fan also his smile awesome 💕👌👌 Good keep it up in going forward your voice will give great experience of ur's songs & Music.
    Thanks
    Charii Mattela

  • @janibros2677
    @janibros2677 4 роки тому +1

    Super mounika garu asalu nenu. meeranukole raasindhi. meeru chalaa baaga padathaaru
    rasindhi annagaaru anukonna bt super 👌👌👌👌

  • @ashokvemula8770
    @ashokvemula8770 4 роки тому +15

    ప్రతి పాటలో అద్భుతమైన ఫీల్ ఉంటుంది అది మీకే సాధ్యం

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 4 роки тому +2

    మా మిడి మౌనిక గారు మంచి మంచి పాటలు పాడాలని ఆ భగవంతుడు మీకు ఈ చ్చిన వరం

  • @Ajmers2019
    @Ajmers2019 4 роки тому +6

    మల్లిక్‌ అన్న మిపాటలు వింటు వింటు నేను దేవదాసు ని అవుతున్న..

  • @jangam.vishnu6296
    @jangam.vishnu6296 4 роки тому +2

    Wonderful.. Song 😘
    ...mamidi Mounika garu...
    ..💞💞💞
    👏👏👏👏👏👏 .

  • @aktlashyam3114
    @aktlashyam3114 4 роки тому +3

    Excellent lyrics by writer. Many unknown writer in TS every writer one diamond. ❤❤❤❤

  • @manuendla1578
    @manuendla1578 4 роки тому +2

    మామిడి మౌనిక మరెన్నో పాటలు పడలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్న

  • @kashipetasagar7262
    @kashipetasagar7262 4 роки тому +18

    మౌనిక మౌన రాగం సముద్రం అంత ఆవేదన 🤱💞

  • @siddharthkranthi789
    @siddharthkranthi789 4 роки тому +2

    Wow ! Killing lyrics yaar. 👌👌👌.
    Mounika expressions are painful.
    Superb based background music.
    All the best to team work.
    Nenu Song vintuu comment chesina...👍👍👍👌👌👌

  • @msychanal2732
    @msychanal2732 4 роки тому +99

    మౌనిక అక్క పాట ఎక్కడైనా 👌👌👌👌👌🎧🎧😍😍

    • @kummarisashok502
      @kummarisashok502 4 роки тому

      Super monika

    • @vinodgangadharaplantdoctor5388
      @vinodgangadharaplantdoctor5388 4 роки тому

      సంటి పాప నెట్ల కసురుకుంటివి నా సకనోడ..👌 superb anna ... Superb my fav singer mounika...And mallik anna ... Elamadri anna superb to all good team ..

    • @gmohanachary1364
      @gmohanachary1364 4 роки тому

      Super song Mounika, excellent action

    • @chilumulasaraiah8237
      @chilumulasaraiah8237 4 роки тому

      @@gmohanachary1364 mounika

  • @marthakanakaiah9799
    @marthakanakaiah9799 3 роки тому +1

    సాహిత్యం... పాట పాడిన తీరు...
    లయ బద్ధకంగా సాగినా విధానం...
    ఆకట్టుకుంది..

  • @reddychannel2112
    @reddychannel2112 4 роки тому +3

    Background band and last lyric superb 👌🏻👌🏻👌🏻

  • @srinivassathpadi7289
    @srinivassathpadi7289 4 роки тому +1

    once again both are superb...Mounika n Mallik...congratulations...,,,Srinivas sathpadi

  • @gkswamy87
    @gkswamy87 4 роки тому +5

    మామిడి మౌనిక నీ నటన అద్భుతం

  • @durgamvasanthrao5319
    @durgamvasanthrao5319 4 роки тому +1

    Hiii Sister mee voice Super mee song miss kakunda vintanu

  • @shivasaieerati7
    @shivasaieerati7 4 роки тому +55

    First view and first like and comment

  • @vamshikrishnabalsuguri2847
    @vamshikrishnabalsuguri2847 4 роки тому +2

    Nice song and new lyrics wow super MV music team and special tanqs mallik Brother and Monika

  • @cobraking7500
    @cobraking7500 4 роки тому +6

    మౌనిక అకౌంట్ల మాల్లోటి హిట్ నైస్ సాంగ్ నైస్ మ్యూజిక్ సూపర్ టీం

  • @bojjapallysathish7921
    @bojjapallysathish7921 4 роки тому +1

    Akka mi account lo one more hit song. Mi voice acting fabulous akkkkkkka. Prathi song kotthaga untadhe. All the very best for your bright future akkkka💐💐💐💐

  • @mahendheryeleti3953
    @mahendheryeleti3953 4 роки тому +10

    ఎంతో మంది ప్రేమికుల మనసులోని మాటలను ఇలా పాట రూపంలో మాకు అందించినందుకు థాంక్యూ సో మచ్🤝🤝 ,malik teja ,mounika iam big fan of u 👌🏻👌🏻❤️❤️😍😍😍

  • @krishnagarige3833
    @krishnagarige3833 3 роки тому +1

    Keka bro ...oooori...chachinoda super..

  • @Uduthashashanknandan
    @Uduthashashanknandan 4 роки тому +6

    The way that she explains her love is very heart touching

  • @bojjamuthyam9867
    @bojjamuthyam9867 4 роки тому +2

    మీ మీరు మి పాటలు సూపర్ పాటలు విన్న ప్రతి సరి తెలియని ఆనందం

  • @nanduthota8195
    @nanduthota8195 4 роки тому +7

    మౌనిక...నువ్ పాటలు కూడా రాస్తావా?? Wowwww what a అద్భుతం!! 👌👌👌

  • @sreenumaloth579
    @sreenumaloth579 4 роки тому +2

    నీ నటనకి నేను పిద అయ్యాను నిజంగా చాల బాగా యాక్టింగ్ చేశావ్ సూపర్

  • @Vedhanshpateljoginipally2022
    @Vedhanshpateljoginipally2022 4 роки тому +4

    Super Song మౌనిక👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌

  • @srikanthreddy3856
    @srikanthreddy3856 4 роки тому +1

    Chala rojula tharvatha malli manchi song chesaru superb ga vundhi mallik teja ND mouni garu superb superb😍😍🙏🙏🙏

  • @raghumaharaj4105
    @raghumaharaj4105 4 роки тому +23

    గుడ్ లవ్లీ 💘beauty song, a/s
    మామిడి మౌనిక..... Mv Music,

  • @kamalapurambaburao3531
    @kamalapurambaburao3531 4 роки тому +1

    Hi very nice song brother minimam more dhan 30times chusanu iam happy

  • @gangadhardgr4965
    @gangadhardgr4965 4 роки тому +5

    Your each and every song is superb and especially expressions is Excellent we are waiting for your new Songs...

  • @malleshk5775
    @malleshk5775 2 роки тому +1

    Very Very Good Song, Super Voice, Rasina Rachaethaku Thankq u,Super Song Nv Maaku Echinanduku,.

  • @raghu_ravula
    @raghu_ravula 4 роки тому +7

    Baground locations supperb Anna
    We're this place

  • @samalagodavari6816
    @samalagodavari6816 4 роки тому

    Song chala chala bagundi and me voice ante naku chala ishtam nenu daily song vintanu. All the best for your Brite future

  • @kasanisaikrishna1941
    @kasanisaikrishna1941 4 роки тому +16

    ఈ పాట రోజుకి కనీసం రెండు సార్లు చూస్తున్న ని కోసం

  • @rvreddy1746
    @rvreddy1746 3 роки тому +1

    Tone is very good she will have good future all cinemas in future . Like thus songs only hit like sarangi dharia

  • @rameshramesh-ub8vw
    @rameshramesh-ub8vw 4 роки тому +4

    పాట చాలా బాగుంది మౌనిక గారు💙

  • @koppulaabrchannel2233
    @koppulaabrchannel2233 4 роки тому +1

    Mi tarupuna vachina songs pritidnilo Chala minigu mi rachnaku danyavadalu mallik teja gariki monika gariki

  • @prashanthneeradi4549
    @prashanthneeradi4549 4 роки тому +4

    Super song mounika medam nice song i am big fan meeku super song medam mallik annayaki kuda big fan super

  • @sanjeevungurala7911
    @sanjeevungurala7911 4 роки тому +2

    After 5days reach 1million views all the best Monika &mallik teja garu beautiful song