నీ స్వరూపం నీకు తెలియడమే దివ్యత్వానికి సోపానం!! ది.06.05.24

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల అద్వైత బోధ #spiritual #srigurudham
    -+++++++++++++++++++++++++++±++++++
    LIKE AND COMMENT TO EXPRESS YOUR RESPONSE
    -----------------------------------------------------------------------
    chat.whatsapp.... మీ సందేహాలను, స్పందనని తెలియజేయడం కోసం☝️ఈ లింక్ ద్వారా శ్రీగురుధాం వాట్సాప్ గ్రూప్ లో చేరి సహా సాధకుల పరస్పర సహకారంతో సత్యం దిశగా పయనిద్ధామని మా భావన🙏
    Thanks for your interest in watching this video. Please send comments and feedback to 8317688004/9391020329 whatsapp for further information/details
    -------------------------------------------------------------------------
    శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్, శ్రీ గురుధాం దర్మక్షేత్రం, బలుసుపాడు, జగ్గయ్య హిపేట మం. కృష్ణాజిల్లా, అంద్రప్రదేశ్, srigurudham.org
    ---------------------------------------------------------------------------
    #srigurudham, #truth, #spirituality, #guruji, #philosophy, #god, #satsang, #enlightenment, #self, #self enquiry, #temple

КОМЕНТАРІ • 23

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 4 місяці тому

    చాలా చాలా స్పష్టమైన అవగాహనను అనుగ్రహించిన అమ్మ ఆంజనేయ పరఃబ్రహ్మమునకు ప్రణామములు 🙏🐢🙏

  • @balajuturi8292
    @balajuturi8292 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @devibuddaraju4013
    @devibuddaraju4013 4 місяці тому +1

    🙏

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 4 місяці тому +1

    Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 4 місяці тому +1

    🪷🙏 Guruvu Gari Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷

  • @varalakshmipenumetcha6031
    @varalakshmipenumetcha6031 4 місяці тому +1

    🙏 సుషుప్తి లో ఏ పరిమితులు లేకుండా సహజంగా ఉంటుందని... మేల్కున్న తర్వాత ఆలోచనలే పరిమితులు సృష్టించి ద్వైతమని, అద్వైతమని ఇలాంటి విభజన తీసుకువస్తుంది. ఈ విషయం లో మనసు కున్న స్పష్టతే మోక్షమనీ, అస్పష్టతే బంధమనీ... మనసు, ఆలోచన ల పనితీరు ను అద్భుతంగా అర్థమయ్యేలా అనుగ్రహించారు స్వామి.
    🙏🌺🙏🌺🙏

  • @janardhanreddygurrala5226
    @janardhanreddygurrala5226 4 місяці тому +1

    Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏

  • @rajanaryanaraogentela872
    @rajanaryanaraogentela872 4 місяці тому +1

    శ్రీగురుభ్యోనమ🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 4 місяці тому +1

    Om namasivaya siva eva guru aham sivananda

  • @anithapenmatsa-qi3rz
    @anithapenmatsa-qi3rz 4 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vanid3954
    @vanid3954 4 місяці тому +1

    కర్మకు తగ్గట్టు బుద్ధి పనిచేయాలి కానీ, ఆలోచనలు కర్మను నడిపే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి, జ్ఞాపకాలు కర్మ వల్ల ఏర్పడి, జ్ఞాపకాలు కర్మనే అధిగమించటం వల్ల బాధలు వస్తున్నాయని అర్థమయ్యేలా వివరించారు స్వామి🙏🌼🙏

  • @balakrishna1972
    @balakrishna1972 4 місяці тому +1

    శ్రీ రమణ గురుభ్యోనమః
    ప్రాణంగా వశించే పరమాత్మ స్వరూపిణి ప్రణవం అనీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తత్వ జ్ఞానం అందించిన పాట
    ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవీ కురిపించవే కరుణాంబురాశి
    ధీంతాన ధీం ధీం తాన జతులతో ప్రాణమే నాట్యం చేసే గతములతో నామషతమ్ముల నథులతో ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ
    నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలనీ నాలో ఆవేదనే నువ్వాధరించేలా నివేదనవ్వాలనీ దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా శతతము నీ స్మరణే నే
    ధీంతాన ధీం ధీం తాన జతులతో ప్రాణమే నాట్యం చేసే గతములతో నామషతమ్ముల నథులతో ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumaryerram1590
    @vijaykumaryerram1590 4 місяці тому +2

    Guruvu garu meeru theory ekkuva cheputhunaru. Practical sadhana ela cheyalo cheppandi.

    • @venkataravikiranbanala1296
      @venkataravikiranbanala1296  4 місяці тому +1

      విచారణతో మనసుకు ఉన్న పవిత్రత గుర్తించడమే సాధన! విచారణ ఒక సాధనా క్రియ కాదు. మనసును గమనించే ప్రక్రియ... గురువు గారు దాన్నే వివరిస్తున్నారు. సందర్భానుసారం వారివారి అభీష్టాన్ని బట్టి అనేక సాధనా మార్గాలు చెప్పారు.

  • @adinaraynapabbathi2288
    @adinaraynapabbathi2288 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @RaviKaanth_Bhaarathula
    @RaviKaanth_Bhaarathula 4 місяці тому +1

    🙏🙏🙏

  • @sreenu8540
    @sreenu8540 4 місяці тому +1

    🙏🙏🙏

  • @vanid3954
    @vanid3954 4 місяці тому +1

    🙏🙏🙏

  • @gottumukkalaanitha786
    @gottumukkalaanitha786 4 місяці тому +1

    🙏🙏🙏

  • @santhoshmariyala4269
    @santhoshmariyala4269 4 місяці тому +1

    🙏🙏🙏

  • @vanid3954
    @vanid3954 4 місяці тому +1

    🙏🙏🙏

  • @Raovbr
    @Raovbr 4 місяці тому +1

    🙏🙏🙏