Jesus, I'm the greatest sinner in this world, I'm sorry for all my sin's , Please forgive all my sin's that I did🙏😭, Change my heart and make me as your child🙏, Jesus come into my heart and Lead me with the Holy spirit 😭😭😭🙏
యవ్వనుడా ఎందాక నీ పయనం ఈ రంగుల వలయంలో నీవు చిక్కి ఉన్నావా నీగురి ఏదో ఇంకానీకు తెలియకున్నాదా.. నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా (2) 1. లోకం శాశ్వతమని బ్రమపడుతున్నావా నీ మోహపు చూపులతో కలలు కంటున్నావా.(2) నీ అందం చూసి నీలో నీవు మరియు చున్నావా.(2) నీ బంధాలు తెంచుకో లేక పోతున్నావా.(2) 2. చాన్నాళ్లు జీవిస్తానని అనుకుంటున్నావా ఇది మూన్నాళ్ళ ముచ్చటయేఅని తెలుసుకోవా (2) ఇన్నాళ్లు జీవించింది వ్యర్థం తెలుసుకో (2) ఇంకెన్నాళ్లు క్రీస్తుకు దూరంగా నువ్వు ఉంటావు (2) 3. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా ఆ ఆలయంలో క్రీస్తును ప్రతిష్టించవయ్యా.(2) నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా.(2) నీ సంఘాన్ని సంస్కారంప బూనుకోవయ్య.. (2)
వందనాలు పాస్టర్ జాన్ స్పర్జన్ అన్న గారు 👏 వందనాలు పాస్టర్ భక్త సింగ్ గారు 👏 Bro K YESURATHNAM గారు షోలింగనల్లూరు చెన్నై ఆమెన్ హల్లెలూయా ప్రభువును స్తుతించండి 🎧🎺🎹🎷🎻🪕😪🎸
Nice lyrics, beautifully sung and amazing music and Anna's for producing marvelous song. This song will definitely change many souls and be a blessing to many. Looking forward to hear thoughtful songs Anna. God bless your ministry. Remembering great man of God, Joshi Anna on his birthday ❤🎉
Praise the Lord, one and all...I am looking for the lyrics of the song " "Ooh na kristava sanghama priyamaina drakshavanama" Sung by Bro. Satyanandam garu. I have been listening to him since my childhood days. Can someone please help me with the song or lyrics....
దేవునికి స్తోత్రం ఈపాటకోసం యూట్యూబులో ఎన్నోరోజులనుండి వెతుకుతున్నాను ఇప్పటికి వచ్చింది దేవునికే మహిమ.
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
ప్రస్తుత రోజులలో యవ్వనస్తులకు చేరాల్సిన అద్భుతమైన పాట one of my favourite song 🙏🙏🙏🙏🙏🙏🙏
అర్థవంతమైన మంచి పాట పడుకోటానికి పెట్టగలరు వందనాలు 🙏
బ్రదర్ అక్కడ పాటవీడియోలో చూసి వ్రాసుకోండి
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Praise the lord 🙏
Jesus, I'm the greatest sinner in this world, I'm sorry for all my sin's , Please forgive all my sin's that I did🙏😭, Change my heart and make me as your child🙏, Jesus come into my heart and Lead me with the Holy spirit 😭😭😭🙏
యవ్వనుడా ఎందాక నీ పయనం
ఈ రంగుల వలయంలో నీవు చిక్కి ఉన్నావా
నీగురి ఏదో ఇంకానీకు తెలియకున్నాదా..
నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా (2)
1. లోకం శాశ్వతమని బ్రమపడుతున్నావా నీ మోహపు చూపులతో కలలు కంటున్నావా.(2)
నీ అందం చూసి నీలో నీవు మరియు చున్నావా.(2)
నీ బంధాలు తెంచుకో లేక పోతున్నావా.(2)
2. చాన్నాళ్లు జీవిస్తానని అనుకుంటున్నావా
ఇది మూన్నాళ్ళ ముచ్చటయేఅని తెలుసుకోవా (2)
ఇన్నాళ్లు జీవించింది వ్యర్థం తెలుసుకో (2)
ఇంకెన్నాళ్లు క్రీస్తుకు దూరంగా నువ్వు ఉంటావు (2)
3. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా ఆ ఆలయంలో క్రీస్తును ప్రతిష్టించవయ్యా.(2)
నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా.(2)
నీ సంఘాన్ని సంస్కారంప బూనుకోవయ్య.. (2)
యవనస్తులు మార్పు కోసం రక్షణ కోసం చాలా బాగుంది సార్
అన్నా... "చేరితిని నీ సన్నిధిలో భజియింప నిను జగదీశా" పాట upload చెయ్యండన్న 🙏
Praise to God..
Praise the lord brother
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏
చూడటమే కాదు like చెయ్యండి Bro s Praise the lord brothers
Message for Youth with an Excellent Music🎉🎉❤🎉🎉
Praise the lord 🙏 brother God bless you more 🙌
Praise the lord brother 🙏🏻
Wonderful song brother thank you 🙏💒🙏
వందనాలు పాస్టర్ జాన్ స్పర్జన్ అన్న గారు 👏 వందనాలు పాస్టర్ భక్త సింగ్ గారు 👏 Bro K YESURATHNAM గారు షోలింగనల్లూరు చెన్నై ఆమెన్ హల్లెలూయా ప్రభువును స్తుతించండి 🎧🎺🎹🎷🎻🪕😪🎸
Wonderful song. Superb Lyrics &Music .All Glory to God alone 🙏
Nice lyrics, beautifully sung and amazing music and Anna's for producing marvelous song. This song will definitely change many souls and be a blessing to many. Looking forward to hear thoughtful songs Anna. God bless your ministry. Remembering great man of God, Joshi Anna on his birthday ❤🎉
Praise lord ana i am searching for this song nice meaning full song
Praise the lord Manny more happy returns of joshi uncle garu always ur in our heart
PRlSE the lord ayyagaru
Praise the lord Ayyagaru
Praise God 🙌🙌 Very Meaningful and Blessble Song 👍
Praise the LordBrother. 🙏🙏🙏🙏🙏🎉🎉🎉❤❤❤
Praise the bro I like this song so much this song is meaningful and heart thought songs for new genes plz prayer for them
Praise The Lord 🙏 Ancle😊😊
Super song lyrics.😊
Praise d lord...🙏🙏
Super song అయ్యగారు
Praise the lord Anna nice song
Excellent
❤️🙌🏻✝️🙇🏻
Amen 🙏🙌🙏
Prise the lord .
🙏🙏🙏🙏
Praise the Lord, one and all...I am looking for the lyrics of the song " "Ooh na kristava sanghama priyamaina drakshavanama" Sung by Bro. Satyanandam garu. I have been listening to him since my childhood days. Can someone please help me with the song or lyrics....
Nice song
❤
Praise the lord nice music ❤❤❤
Brother, please add lyrics in the discription or in the comment box.
YeshuaMessiha i love you 💞
Lyrics kuda comment section lo pettandi brother
Praise to God..
Praise the lord brother