Presidential Election 2022 : Special Story On Draupadi Murmu | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 217

  • @వారాహి21
    @వారాహి21 2 роки тому +70

    చాలా బాగా మాట్లాడుతున్నారు రఘు అన్న తరపున మీ పోరాటం చేస్తున్న మీకు

  • @shivaprasadkasarla2373
    @shivaprasadkasarla2373 2 роки тому +58

    రఘు కేసిఆర్ సార్ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే కేసిఆర్ సార్ తెలంగాణ ను గాలికి వదిలేసిండు మనం కూడా సార్ ని ఎలక్షన్ వచ్చేవరకు ఒదిలేయాలే అప్పుడు............ .

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 2 роки тому +77

    కేసీఆర్ దేశ్ కి నేతా కాదూ... దేశ్ కి లుచ్ఛా... అని ప్రతి పక్షాల నాయకులే అంటున్నారు. గతంలో చంద్రబాబు కు పట్టిన గతే కేసీఆర్ కి పట్టబోతోంది. కేసీఆర్ బ్యాచ్ పతనం అంచున వేలాడుతోందని తెలంగాణా రాష్ట్ర ప్రజలు పూర్తిగా భావిస్తున్నారు నమ్ముతున్నారు. రాష్ట్ర పతి ఎన్నికలలో టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే లు ఎంపీలు 70% మంది బీజేపీ కి ఓటు వేయబోతున్నారని ప్రజలు మేధావులు విద్యా వేత్తలు రాజకీయ పండితులు అంటున్నారు. దీనిలో లో రహస్యం బీజేపీ కి సహకరించడం వల్లే తెలంగాణా రాష్ట్రం లో ఏ క్షణం లో అయినా రాష్ట్ర పతి పాలన రావచ్చు.

  • @nethavathnaresh1195
    @nethavathnaresh1195 2 роки тому +23

    గిరిజన బిడ్డా కే ఓటు వేస్తారా అన్న మన టీఆర్ఎస్ నాయకులు

    • @meersad1647
      @meersad1647 2 роки тому

      Bc caste emi avvali??? Mee st caste politics chaala vulgar!!!

  • @muralik1567
    @muralik1567 2 роки тому +90

    దేశరక్షణ కోసం అందరూ కలసి దేశభక్తులను
    ఎన్నుకోండి🇮🇳🤝🙏🎉👏🚩

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 роки тому +26

    ఫరూక్ గాడిని అడిగారు అంటేనే వీళ్ళు ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి

  • @sanjaypatil7414
    @sanjaypatil7414 2 роки тому +41

    తెలంగాణ లో దళితులకు ముఖ్యమంత్రి చేస్తాను అనీ అన్నాడు ఇప్పుడు BJP ఒక దళిత మహిళకి రాష్ట్ర పతి పదవి ఇచ్చిన గనత BJP ది సబ్ కా సాత్ సబ్ కా వికాస్

    • @raob121
      @raob121 2 роки тому

      Bjp ki sc,st la meeda premavunte,varike pm post evvavachhu ga.

    • @samrider077
      @samrider077 2 роки тому +5

      ​@@raob121 బాబు ప్రస్తుత పీఎం బీసీ వర్గానికి చెందిన వారు

    • @srikanth_cool
      @srikanth_cool 2 роки тому +1

      @@raob121 11 sc 8 st 27 bc minister in modi cabinet Babu , up lo list 20 bc 8 sc st ministers vunnaru

  • @zepetoons8709
    @zepetoons8709 2 роки тому +31

    దీదీ కూడా మన KCR లాగే మందు బాబులను తప్ప సాధారణ ప్రజల సమస్యలు పట్టవు.
    ఆన్లైన్ లో ఆల్కహాల్ ఇంటికి వస్తది ప్రజలకు బెంగాల్ లో
    వీళ్ళందరూ దేశాన్ని ఉద్దరించలి అంటున్నారు ఏం చేస్తారో జనం బాగా అర్ధం చేసుకుంటున్నరు

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 роки тому +31

    🕉️జయహో బీజేపీ పార్టీ వారి రాజకీయ రాజ తంత్ర విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️

  • @laxmanraoduddilla1814
    @laxmanraoduddilla1814 2 роки тому +35

    చిన్నవాడు అయినా జగన్ సరియిన నిర్ణయం తీసుకుంటున్నారు రాష్ట్రపతి ఎన్నికకు , కెసిఆర్ తప్పు నిర్ణయం తీసుకున్నారు ఎస్వంత్ కు సపోర్ట్ చేస్తానని ,ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీజేపీ బలపర్చిన అభ్యర్తి గెలవడం ఖాయం అయిపొయింది .

    • @కలయానిజమా
      @కలయానిజమా 2 роки тому +1

      Ante dhonga case lu levaa jagan mida..anny telusukuni matladaali bro

    • @Mkyadav21-c4r
      @Mkyadav21-c4r 2 роки тому

      Chinna pilodini chesi ekkada jail llo pedatharemo ani papam ma ap prajale chepparu.. Nuv pedda ayana em chepthe dhaniki thala neelivuga uupu addm ga uupithe adukkuthintav ani chepparu andhuke chinapillpodu suport esthunadu

    • @kirand8414
      @kirand8414 2 роки тому

      నీ జగన్ అన్న మీద కేసులు బీజేపీ వాళ్ళు తిరిగి తీసి జైల్లో వేస్తారని బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నాడు....

  • @ramakrishnamaduri5252
    @ramakrishnamaduri5252 2 роки тому +6

    జై ద్రౌపది ముర్మ్ జై ఆదివాసీ జై బిజెపి జై జై మోదీజీ

  • @vanic7194
    @vanic7194 2 роки тому +6

    Baaga chepparu.

  • @lingamgotti362
    @lingamgotti362 2 роки тому +9

    సూపర్ చాలా చక్కగా వివరించారు

  • @sriramojumanohar5724
    @sriramojumanohar5724 2 роки тому +24

    అబ్బబ్బా ఎం చెప్తానువు రాఘన్న 🙏🙏🙏

  • @laxmanraoduddilla1814
    @laxmanraoduddilla1814 2 роки тому +30

    ఎస్వంత్ సిన్హా బీజేపీ ని వదిలి టీఎంసీ లో కలిసినప్పుడే అర్థం అయినది అయన ఎటువంటి వాడో , అయన కూడా దేశ ద్రోహులతో చేతులు కలిపాడని .

    • @raob121
      @raob121 2 роки тому

      migigilina party vaallu deshadrohula?mee alochana tappu.bjp vaalllu deshabhakthulemi kaadu.
      Vaaru adhikaaramlo vachhaka country emi develop kaaledu

    • @anthonyravela6437
      @anthonyravela6437 2 роки тому

      Mi udfeshsm bjp okkate deshabhakthigalapartina poraporambhoku

    • @Rtghjfj
      @Rtghjfj 2 роки тому +1

      @@raob121 ni mokam emi kadhura

    • @srikanth_cool
      @srikanth_cool 2 роки тому

      @@raob121 farookh ni select chesukurrante ne ardam avthundi vallelantollo

    • @agrimessage6239
      @agrimessage6239 2 роки тому

      ఇదీ దొంగ bjp,

  • @vantaramvenkat
    @vantaramvenkat 2 роки тому +3

    WONDERFUL.JOHARLU BROTHER

  • @PremChand-mj2uk
    @PremChand-mj2uk 2 роки тому +1

    Super Raghu Anna

  • @paulanu.sarikonda805
    @paulanu.sarikonda805 2 роки тому +20

    🤣🤣🤣🤣🤣🤣🙏పాపం 2024 లో కెసిఆర్ గతి ఊహించు కుంటుంటే 🤣🤣🤣🤣🤣🤣నవ్వు ఆగడం లేదు brs పార్టీ అంట trs ఉంటాదో లేదో తెలీదు మళ్ళీ brs పార్టీ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👍

  • @lingamurthych5815
    @lingamurthych5815 2 роки тому

    Jagan sir desistion is perfect correct.

  • @aijaspashaaijas8819
    @aijaspashaaijas8819 2 роки тому

    కెసిఆర్ కిట్టు తెలంగాణలో ప్రతి ఇంటికి ఏదో ఒక కిట్టు వచ్చే వుంటాది మర్వకు అన్న మన రాష్ట్రంతో పోలిస్తే పక్క రాష్ట్రం లో ఏం లేవు కెసిఆర్ మీద నిందలు వేయడం తప్పు జై తెలంగాణ జై కిసాన్ జై కాంగ్రెస్

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 2 роки тому +6

    Ajith Dovel Only Perfect Suitable Person For President Of India Post...
    KCR Pawan Jagun = Modi

  • @vijayenderrao3035
    @vijayenderrao3035 2 роки тому +3

    Thop leader of Telangana State CM

  • @jaganp8691
    @jaganp8691 2 роки тому

    Raghu anna good morning 🙏🙏🙏🙏🙏

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 роки тому +1

    Jai Hind Jai Modi ji 🙏

  • @kamamshikolla5173
    @kamamshikolla5173 2 роки тому

    Super comment

  • @madhukuncham7629
    @madhukuncham7629 2 роки тому

    Wahhh perfect question chesinav anna

  • @ES-sy2eb
    @ES-sy2eb 2 роки тому

    Super bro 👍

  • @udayasankarmaddi1756
    @udayasankarmaddi1756 2 роки тому +1

    పీవీ నరసింహారావు మన్మోహన్ సింగ్ గారు లాంటి మేధావులే కాంగ్రెస్తో కలిసి మట్టి కొట్టుకుపోయారు, ఇప్పుడు యశ్వంత్ సిన్హా వంతు. శరద్ పవార్ లాంటి వ్యక్తి కూడా గెలవడు అని తెలిసి పోటీకి దూరంగా ఉన్నారు. మరొక ఓటమిని ఖాతాలో వేసుకోవడం తప్పితే మరే ప్రయోజనం లేదు.

  • @నరేష్-ద1భ
    @నరేష్-ద1భ 2 роки тому +18

    Pandulu kutumba party Lu eni ochina BJP ni em pikaleru India lo 28 states unte 19 States lo undi BJP jai BJP jai Sanjay Anna 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @polipelisrinivas1127
    @polipelisrinivas1127 2 роки тому +27

    Jai bjp 💐💐💐🚩🚩🙏

  • @saibabathogaru7636
    @saibabathogaru7636 2 роки тому +6

    KCR MIM ki support chestadu

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 2 роки тому

    We cont understand telangana yaasa

  • @gajjelajangachari5482
    @gajjelajangachari5482 2 роки тому

    Yes correct

  • @nagamanigorati6717
    @nagamanigorati6717 2 роки тому

    Thumbnail cheng cheyyali

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 роки тому

    Thanks sir very very very very very very very very very very much Lord lakshmi narasimha bless Modiji BJP RSS yogiadityanath amithshaw jayashankar gatkari soldiers you and hindus

  • @mdkhadeer2301
    @mdkhadeer2301 2 роки тому

    🙏⚘🇮🇳⚘🙏BJP⚘PM 💐🙏 👨‍👩‍👧‍👦 SC 💯👍

  • @samalavikram7233
    @samalavikram7233 2 роки тому

    KCR ఏదో ఒక పార్టీకి support చేస్తడు మీకు చెప్పాలా!!

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 2 роки тому +1

    కమ్యూనిస్టు పార్టీలు మాజీ బీజేపీ నాయకున్ని ఎలా సమర్డిస్తుంది.స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ప్రతిపక్ష నాయకునిగా వున్నప్పుడు స్వర్గీయ జ్ఞాని జైల్ సింగ్ గారిని నిలబెట్టాడు. ఆప్పుడు కమ్యూనిస్టులు జ్ఞాని జైల్ సింగ్ మాజీ congress నాయకుడు కాబట్టి ఆయనకు sapport చేయము అని ఎన్నికలను బహిష్కరించారు.మరి ఇప్పుడు యశ్వంత్ సిన్హా కూడా మాజీ బీజేపీ నాయకుడే కద.మరి ఇప్పుడు ఎలా sappport చేస్తారో వారికి అర్దం కావాలి.

  • @ramalingam5171
    @ramalingam5171 2 роки тому

    Raghu you have not given Mrs . Draupathi Murm personal bio data.

  • @aneralisaibaba5700
    @aneralisaibaba5700 2 роки тому

    BRS BUILDING REGULARISATION SCHEME ?

  • @drvijaynaidu1058
    @drvijaynaidu1058 2 роки тому +2

    🌹🙏🌹

  • @chigullapallysrinivas2223
    @chigullapallysrinivas2223 2 роки тому +2

    Jai draupathi

    • @thulasidhasare5597
      @thulasidhasare5597 2 роки тому

      Jagan ki dabbulu echada. Luchanakodaka.Nuvvu oka ammaki abbaki pudite nirupinchu gadida na kodaka

  • @venkatmallareddy3005
    @venkatmallareddy3005 2 роки тому

    Jai shree Ram

  • @kanthadevi3799
    @kanthadevi3799 2 роки тому

    👍👍👍👍

  • @johanmaraganti2190
    @johanmaraganti2190 2 роки тому +1

    😂🤣😂😂😂😂 ఉన్న ఇల్లు ని చక్కగా పెట్టుకుంటే సరిపోతుంది గాడు బట్టే బాస్ వాడికి వంతపాడే వారు వెధవలు 🤣😂😂🤣🤣 తెలంగాణ ప్రజలకు తెలివి లేదు లేదు కాబట్టి రెండుసార్లు దానితోటి నేనే తోపును నా అంత మేధావి ఎవ్వడు లేడు అనుకుంటాడు వాడు మూర్ఖుడు వాడి వెంట నడిచే వెధవలు ఇంకా మూర్ఖులు 😂🤣😂

  • @zepetoons8709
    @zepetoons8709 2 роки тому +5

    దీది అక్క బెంగాల్ లో గవర్నర్ అధికారాలు లాక్కుంది
    ఆమె అభ్యర్దిని నిలబెట్టి వచ్చే సాధారణ ఎన్నికల్లో PM అయితే రాష్ట్రపతి అధికారాలు లాక్కుంటారు అక్క, తమ్ముడు KCR

  • @damodharamnaidu681
    @damodharamnaidu681 2 роки тому

    Ore కెసిఆర్ దమ్ముంటే మూడవ అభ్యర్ధిగా రాష్ట్రపతి గా పోటీ చెయ్యి.

  • @gantlavenkatreddy6176
    @gantlavenkatreddy6176 2 роки тому

    Free

  • @Ravitejablogs12
    @Ravitejablogs12 2 роки тому +5

    Mana Telangana ne sakaga ledu kani inka desham 🤦

  • @anthonyravela6437
    @anthonyravela6437 2 роки тому +5

    Ysrcp,bip ki maddathu evvaka pothe jgun out

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 2 роки тому

    I don't agree with your statement that KCR, helped Jagan to win. He contested in AP and won. He met people and won the love of people.

  • @PJ-lm5yb
    @PJ-lm5yb 2 роки тому +1

    Ee Tuglaq gadiki nuvve correct mogudivi Anna🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ASANTHU402
    @ASANTHU402 2 роки тому +3

    Bjp m pekuthundi ..Telangana ki
    Local gvt is faar better than...central gvt
    Kcr evarki support chesthe veniki noppi endo ardam kadu...

  • @srisrikanth5292
    @srisrikanth5292 2 роки тому

    Indian new president is droupadhi murmu Garu confirm

  • @jadhavambarsingh5123
    @jadhavambarsingh5123 2 роки тому +1

    Jai bjjjp Jai ragu anna

  • @ajaylingala4416
    @ajaylingala4416 2 роки тому +3

    మీరు కాంగ్రెస్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడతారు ..మీరు కాంగ్రెస్ పార్టీ. హ

  • @RaviVarma-wp6bu
    @RaviVarma-wp6bu 2 роки тому +1

    🇪🇬🙏🕉💞🌹💞🕉🙏🇪🇬

  • @sarraphunarendarkumar3860
    @sarraphunarendarkumar3860 2 роки тому

    తననే పోటీ చేసేయ్య మను

  • @jaisreeram7791
    @jaisreeram7791 2 роки тому

    Mari Next 2024 lo dhalitha Pradhana manthri ika

  • @smartkiran3651
    @smartkiran3651 2 роки тому

    Free advartiser tholivelugu TRS ki

  • @agrimessage6239
    @agrimessage6239 2 роки тому +3

    వొణుకుడులేదు ఒంకాయ లేదు రోజుకు 1000 సార్లు kcr నామజపం లేనిదీ విడుబతుకలేడు వినిపాలిట దేవుడు kcr,

  • @Balrajdanthuri
    @Balrajdanthuri 2 роки тому +1

    Raghu gani talli

  • @vijayenderrao3035
    @vijayenderrao3035 2 роки тому

    BJP Candidate ke Support Cheyali

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 2 роки тому +1

    Trs also voted murmu

    • @shekarnenavath9733
      @shekarnenavath9733 2 роки тому

      No brother indirect ga prathipakshalaku vote vestaru

    • @swamyarukala1367
      @swamyarukala1367 2 роки тому

      Voting ku dooranga undi parokshanga bjp ki support chestaaru

  • @srikppppppppppppp
    @srikppppppppppppp 2 роки тому +1

    Vanukuthunnav raghu

  • @indramahesh3240
    @indramahesh3240 2 роки тому

    Wait until president election.
    Then make comments.

  • @ISMAIL-vj9xx
    @ISMAIL-vj9xx 2 роки тому +1

    T R S , B E J U Janth DL , Am Adme .And Y C P . I N Direct
    Saport To B J P .

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 2 роки тому

    మామూలు ర్యాగింగ్ కాదు రఘు అన్న 🤪🤪🤪

  • @moraramu3340
    @moraramu3340 2 роки тому

    90 ML KCR has very important works in Farmhouse KTR is busy in looting Telangana

  • @masannamasanna4560
    @masannamasanna4560 2 роки тому +1

    BJP jai hind BJP jai hind

  • @jashcreates9346
    @jashcreates9346 2 роки тому +1

    Kcr vonukudendhiraa...kcr m nilabadatle kadara rastrapathi padavilo...nikendukuraa daani gurinchi ainaa....ayana peru ..ayana news lekapothe nvekkadara..ni channel ekkadara..nv bathikedhe ayanameeda ..gurtu pettuko

  • @saibabathogaru7636
    @saibabathogaru7636 2 роки тому +3

    Anna jubilee hills repu case yemaindi.. Daani gurinchi matladadam leydu... Vadilipettaraa
    KTR yokkaa muslim soudarulanu.....

  • @anilkumardasari1668
    @anilkumardasari1668 2 роки тому

    రఘు అన్న మల్లి గెలిచాడే అనుకో కే సి ఆర్ మల్లి ఇలానే అడుగుతారా ప్రశ్నలు లేకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తా రా

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 2 роки тому

    దాని దీనికి సంబంధం ఏందీ బాయ్. మీరు జర్నలిస్ట్ గదా నువ్వు నువ్వు అని ఒక cm ను శంభోదించడం నీ murkathyavam. ఎవరైనా కావచ్చు మాటలు గౌరవంగా ఉండాలే. Pm ను కుడా నువ్వు నువ్వు అని మాట్లాడు.? బండి సంజయ్ అన్నా జాడిచ్చి........ విలువగా మాట్లాడు.

  • @balkrishnabalu7705
    @balkrishnabalu7705 2 роки тому +1

    congres support chesthuna candidate ke support ha.....
    antee Telangana lo congress tho..........entee

    • @balkrishnabalu7705
      @balkrishnabalu7705 2 роки тому

      Bro meru pub lo rape ayena amayee story chasaru........
      Lo unaaa ........manavde
      Marrage loo chala mandee x y z 🔫🔫🔫
      Vacharu photos degaru
      ........
      Okasare ha pub case
      Marriage photo s
      Chudandee.......
      Justice ..........ekadaa undeee......

  • @punachandrababu1517
    @punachandrababu1517 2 роки тому +7

    No chance, he supports BJP, no doubt in his plans, he is really BJP supporter

  • @9963589175
    @9963589175 2 роки тому

    Opposition ki candidate ee ledu .. so andhuke .. bjp ideologist ni select chesaru ... Edhi dharuna paristhithi

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 роки тому +5

    KCR SIR BANGAARU LKAANTI ADHRUSHTANNI CHETHULAARA NASHANAMU CHESUKUNNAARU. IKKADA TELLANGANA LO TRS PARTY GELAVADAMU "U" TURN CHESUKONI, 2000 YEAR LOKI VELLALI.

  • @sreerangaraodugyala6694
    @sreerangaraodugyala6694 2 роки тому

    Raghu neeve thelivikalavaanni anukuntunnavaa

  • @daviddara5433
    @daviddara5433 2 роки тому

    🌷💐💕🌹🌻✌️👍🙏

  • @pavanKumar-wn7ns
    @pavanKumar-wn7ns 2 роки тому

    Mm

  • @Krishna.murthy693
    @Krishna.murthy693 2 роки тому

    Congress + TRS v/s BJP

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e 2 роки тому

    జై 9టి🥃😜😜😜😜😜

  • @subramanivardaraj8258
    @subramanivardaraj8258 2 роки тому

    night speech morning 😄

  • @aijaspashaaijas8819
    @aijaspashaaijas8819 2 роки тому

    దేశ నాయకుని ఓ న్యాయం రాష్ట్ర నయకుని ఓ నయం మీరు చెప్పే న్యూస్ కెసిఆర్ అంగ్నిపత్ గురించి వచ్చిండు ఆని చెప్తునొవ్ సరే అన్న యి అగ్నిపత్ గురించి తెలంగాణ సీఎం ఒక్కడే చేసిండ చెప్పు మిగతా రాష్ట్రాల్లో జరగలేవ ధర్నాలు రాష్ట్రంలో ధర్నాలు చేస్తే కెసిఆర్ గొడవలు జరిగితే కెసిఆర్ హత్యలు జరిగితే కెసిఆర్ రేప్ జరుగుతూ కెసిఆర్ అరె ప్రతి దాని మీద కెసిఆర్ పేరు ఎందుకు తీస్తారు కెసిఆర్ చేపిస్తుండ ఆదే బీజేపీ ప్రభుత్వం వాళ్లు ఏం చేసినా నోరు విప్పారు ఏ బీజేపీ మద్దతు గా వున్నారా బీజేపీ పిచ్చి ముదిరిందా మీరు న్యూస్ చెప్తే అందరి గురించి చెప్పాలి న్యూస్ పాపర్ వస్తె కెసిఆర్ పేజి వెతకడం న్యూస్ చెప్పడం ఇంతేనా మీ పని కెసిఆర్ మన రాష్ట్ర ముఖ్యంత్రిగా వున్నాడు మీరు మమ్మల్ని మంచిగా చేయాలంటే కెసిఆర్ సార్ రిక్వెస్ట్ చేసి పనులు జరపండి ఊరు ఊరు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోండి న్యూస్ పాపర్ వస్తె చదివి యూట్యూబ్ చానెల్ పెట్టీ చెప్తే సరిపోతుందా మీరు కెసిఆర్ కి పోటీగా నిలబడతారు గా మీరు రాజకీయ నఏకులే

  • @subbareddyvayyala7344
    @subbareddyvayyala7344 2 роки тому

    Orey,nakka.Why you are talking of A.P.

  • @balrajgadiya9673
    @balrajgadiya9673 2 роки тому

    నీది సోది తప్పించి ఏమీ లేదు. కెసిఆర్ ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు నీకెందుకు తొందర?

  • @jgvsthirumalesh158
    @jgvsthirumalesh158 2 роки тому

    Super Raghu anna Kcr ni pettamanu dahammu unte

  • @kopallipavankalyan757
    @kopallipavankalyan757 2 роки тому

    Neeku jagan gurinchi yandhuku Raghu garu

  • @Pavanworldsolo.traveler
    @Pavanworldsolo.traveler 2 роки тому

    Trs Mee Khan gress ki support chesthundi ee elections lo ,Raghu nee paristhiti enti

  • @siddumahesh7314
    @siddumahesh7314 2 роки тому

    Farm house 🏡 support

  • @abbu78617
    @abbu78617 2 роки тому

    Jai kcr,.......

  • @balkrishnabalu7705
    @balkrishnabalu7705 2 роки тому

    brs antee
    buliding regularisation schem
    ha

  • @tedduchandrashekar5807
    @tedduchandrashekar5807 2 роки тому

    TRS Gallila Congress Tho kusthi
    Delhi lo Congress Tho Dosthi
    KACHARA TRS

  • @balkrishnabalu7705
    @balkrishnabalu7705 2 роки тому +1

    bonguui kudaa gelavdu

  • @meersad1647
    @meersad1647 2 роки тому

    St st bhai bhai????

  • @malleswararaoalla3723
    @malleswararaoalla3723 2 роки тому

    Desanni vuddarincharu,AP ni nasanam chesaru

  • @raki2282
    @raki2282 2 роки тому +1

    Kcr nduku bayapaduthadeee Ragu anna
    Journalism name cheppukoni dabbulu sampadinche mi vallanu cheppulatho kottali

  • @prabhakart749
    @prabhakart749 2 роки тому

    Vanukudu yemi ledu kallu pattukune courage vundi

  • @thiru001
    @thiru001 2 роки тому

    Arey em title pettinav ra ...arey nuv kcr paina enni comments cheste nuv antha highlight avuthavani anukoni pichi pichi headlines petti thala noppi theechukoku