interstellar movie clearly explained in telugu || BTR creations

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2019
  • hi friends,
    interstellar movie clearga explain chesanu .watch it

КОМЕНТАРІ • 1,2 тис.

  • @aditya.tech1419
    @aditya.tech1419 2 місяці тому +20

    Who are watching in 2024

  • @rammohan6284
    @rammohan6284 4 роки тому +487

    One of the brilliant director in Hollywood...👌

    • @S-K555
      @S-K555 4 роки тому +16

      1 hour is equal to 7 years , it means the planet gravity would be intensely higher , and rotation also dead slower , movie visual effects are superb ! But laws space physics totally bended

    • @karthikchowdary6494
      @karthikchowdary6494 3 роки тому +11

      All Over the World

    • @kesavnag9962
      @kesavnag9962 3 роки тому +7

      Equal to James Cameron

    • @networkmarketingbusinesssc6563
      @networkmarketingbusinesssc6563 3 роки тому +1

      Excellent interpretation

    • @vennela_gandrathi
      @vennela_gandrathi 3 роки тому +1

      Yeah

  • @chandrashekarkodadala985
    @chandrashekarkodadala985 3 роки тому +89

    One of the greatest movie in Hollywood... Wonderful soundtrack ❤️

  • @k.nakshatra3540
    @k.nakshatra3540 4 роки тому +77

    బతకాలనే తాపత్రయం గెలవాలనే లక్ష్యం మనసులో ఉన్న నీ రోజులు మనిషి అమరుడు

    • @madasulokesh649
      @madasulokesh649 2 роки тому +1

      How to download this movie with English subtitles.. please tell

    • @nareshkakam4308
      @nareshkakam4308 Рік тому +1

      @@madasulokesh649 bro subtitles separate ga download chesukovali

    • @swamyb6808
      @swamyb6808 17 днів тому

      ​@@madasulokesh649 u can download from movie rulz

  • @naresh5sabbani
    @naresh5sabbani 4 роки тому +37

    చాలా బాగా చెప్పావ్ బ్రొ ....
    నాకు నీ వీడియో చూడక ముందు సినిమా సరిగా అర్థం కాలేదు ఇప్పుడు నీ వీడియో చూసిన తర్వాత సినిమా పూర్తిగా అర్థమైంది తర్వాత సినిమా గొప్పతనం ఏంటో తెలిసింది ఈ ఛానెల్ కి సబ్స్క్రైబ్ చేసాను చాలా థాంక్స్ మీకు ...

  • @erraraghu4676
    @erraraghu4676 4 роки тому +137

    Director is really blessed by God

  • @likhithakommana4658
    @likhithakommana4658 3 роки тому +325

    Christopher Nolan didn't get Oscar till now. It's stupidity. Not only this movie Inception, Tenet, The Prestige are in another level by Nolan. Great movie. Literally, cried after Climax❤️

    • @BHANU_GAMER_369
      @BHANU_GAMER_369 3 роки тому +1

      X vfgfrsggbtreVSRGFYMUYJRRGGRDFSGWEHTJTY

    • @Sainarendra28
      @Sainarendra28 3 роки тому +41

      If he doesn't deserve Oscar, means Oscar is not worthy one.. he is more than that.. That is Nolan🔥

    • @suriyan4852
      @suriyan4852 2 роки тому +16

      Maybe Oscar judges are unable to understand 🤔

    • @likhithakommana4658
      @likhithakommana4658 2 роки тому +4

      @@Sainarendra28 💯❤️🔥🙌

    • @praveenkumar-ur4hq
      @praveenkumar-ur4hq 2 роки тому +8

      Oscar chala takuva bro thanaki

  • @purnachandarkaleru9499
    @purnachandarkaleru9499 4 роки тому +111

    3) dr. మాన్ వల్ల endurance damage అయ్యి స్పిన్ అవుకుంటూ gargantua లోకి జారిపోతున్నప్పుడు కూపర్ చాలా అద్భుతంగా sucessfull గా docking ని కంప్లీట్ చేసి, gargantua లోకి జరిపోకుండా కాపాడతాడు...its a wonderful visualisation it must be seen.

    • @harryjadi5267
      @harryjadi5267 Рік тому

      Is it available in telugu

    • @karunakarryakala7794
      @karunakarryakala7794 Рік тому

      ​@@harryjadi5267noo

    • @Mrbeastfanmade509
      @Mrbeastfanmade509 8 місяців тому

      Bro e movie a website lo vundi

    • @monster-pb1tx
      @monster-pb1tx 5 місяців тому

      ​@@Mrbeastfanmade509 soap2day lo vuntadi ,, experience it.......🤯

    • @Rohit79802
      @Rohit79802 13 днів тому

      ​@@Mrbeastfanmade509soap2day aney website untundi andulo chudu bro

  • @brajugoud12
    @brajugoud12 4 роки тому +17

    నిజంగా అద్భుతం... చాలా బాగా వివరించి చెప్పారు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మీవాయిస్ బాగా సూటయింది వీడియోలోనే సినిమా చూపించారు ధన్యవాదాలు

  • @mahendarpadala8416
    @mahendarpadala8416 3 роки тому +25

    అర్థం చేసుకుంటే ఎంతో గొప్ప మూవీ అవుతుంది

  • @manjula_kitchen1234
    @manjula_kitchen1234 3 роки тому +208

    Interstellar and Inception are the masterpiece movies

    • @Attitude12220
      @Attitude12220 Рік тому

      Bro movie telugu lo undha link cheppandi

    • @ANiMELoVER1PIECE
      @ANiMELoVER1PIECE Рік тому

      @@Attitude12220 ledu

    • @shivaShiva-sh5kc
      @shivaShiva-sh5kc 11 місяців тому +1

      ​​@@Attitude12220inception movie okkate telugu lo undhi, link kuda undhi

  • @darlinghari9108
    @darlinghari9108 2 роки тому +13

    Super movie మాకు explain చేసినందుకు thanks అన్న మీరు ఇలాంటి movie Explain ఇంక చెయాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను 👌👌 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @mahesh1124kingo
    @mahesh1124kingo 2 роки тому +13

    Black hole ni baga chupincharu movie lo. Ala untundani imagine chesi tisadante asal great movie director 👌

  • @kiranmerugu6895
    @kiranmerugu6895 4 роки тому +106

    మీ explain చేసే విశేవిధానం సూపర్ గా ఉంది . probably best explanation regrading with tough movie like INTERSTELLAR

  • @viveknanda1668
    @viveknanda1668 4 роки тому +327

    చాలా ధన్యవాదాలు ఇలాంటివి ఇంకా హాలీవుడ్ మూవీస్ గురించి మాకు తెలియజేయండి

  • @ravikumar-xw2lj
    @ravikumar-xw2lj 3 роки тому +16

    Super గా narrate చేశావ్ భయ్యా... హాట్సాఫ్...

  • @Jeevana_Saaphalyam
    @Jeevana_Saaphalyam 4 роки тому +16

    అద్భుతం బిడ్డా. అభినందనాశీస్సులు

  • @devikas5061
    @devikas5061 3 роки тому +6

    Director entha baga tesaro meru short ga chala baga chepparu 👏👏👏
    Naku chustunna feel vachindi meru explain chestunnapudu

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 3 роки тому +16

    Literally I admire these movie.... director Teja sir interview after seeing these videos...but three years late....

  • @rajeshgollapally2530
    @rajeshgollapally2530 2 роки тому +13

    *సైన్స్ : తద్దినం ఎందుకు ?*
    మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.
    ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.
    దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...
    ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...
    *ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది.*
    ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.
    కూతురంటే అతనికి ప్రాణం.
    ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.
    తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.
    అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి (Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.
    అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి).
    ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ కాలం.
    అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.
    అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.
    ఇప్పుడు అర్ధం అయ్యిందా...
    అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.
    ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.

  • @lalnayak0760
    @lalnayak0760 4 роки тому +81

    ఇప్పటికే మూడు వీడియోలు చూసా అందులో ఇదే బాగుంది అధమైంది

  • @InvincibleArts
    @InvincibleArts 3 роки тому +41

    You have explained exactly what I have understood about the movie..
    An Epic movie

  • @DineshKumar-cn8hi
    @DineshKumar-cn8hi 3 роки тому +43

    I am fan of Christopher Nolan ❤️

  • @dhruvmani9264
    @dhruvmani9264 2 роки тому +7

    Explanation Chala Bagundhi 🥰 Explanation Lone Chala Emotion Ayyanu 😓Ventane Movie Chudalani Undhi 🧐Story Is Next Level 🥰👌

  • @bunnyboy898
    @bunnyboy898 Рік тому +5

    Literally the bgm was like they were winning the world and we gettin happytears at the same time.
    More than a masterpiece.

  • @mr.unonimouse2218
    @mr.unonimouse2218 4 роки тому +17

    Yee Movie lo Time manage chesaru chudu Awesome anthe..... 😍

  • @krishnavamshi91
    @krishnavamshi91 3 роки тому +62

    I have watched the film it was just a fabulous one which one could not be imagined even with their mind itself

  • @simhachalam6532
    @simhachalam6532 4 роки тому +26

    Thank you so much. It is very useful to understand relation between Gravety and Time.... Keep going on brother.

  • @balusadu
    @balusadu 2 роки тому +4

    Chala clear ga explain chesav anna... 👏👏👌

  • @hanishshashidhar3361
    @hanishshashidhar3361 4 роки тому +12

    Super explanation boss . Hats off for making us understand this complicated movie . I felt i was actually watching movie with your narration.

  • @muralig868
    @muralig868 4 роки тому +2

    Already movie chesanu, but nee explanation tho chaala clear ga movie understand ayindhi, tq

  • @Krishna-of1hv
    @Krishna-of1hv 2 роки тому +9

    My favorite movie. Thank you for detailed explanation.

  • @vrljp
    @vrljp 3 роки тому +14

    Congratulations for a nice and engaging Commentary and Narrations.Felt as if I was on the Endurance.Thank you .

  • @venkatravan9518
    @venkatravan9518 3 роки тому +30

    tears in my eyes #Space Lover

  • @maddilasuresh8126
    @maddilasuresh8126 3 роки тому +1

    Nenu ee movie more than 25 times chusanu. I feel very pleasent when i see this movie. Meeru chala baga chepparu.

  • @kirankumar-bk7zx
    @kirankumar-bk7zx 4 роки тому +7

    Thanks a lot brother ..!! So useful it came to me to see again the movie..

  • @sreenivassreevas9004
    @sreenivassreevas9004 3 роки тому +8

    Beautiful fantastic amazing explanation, what a great scientific movie Thank you so much

  • @sindupriya4488
    @sindupriya4488 3 роки тому

    Super bro monnadaka ardam kaka chachanu ippudu full clarity ichav nuvvu nuvvu cheppidi vintu movie chusanu nenu super ga ardam ayindi chala thanxsss

  • @akhilvlogs9031
    @akhilvlogs9031 3 роки тому +1

    Nenu ee ciniama chusanu kani last lo thanu watch dhaggari nundi artham kaledhu miru 2;47 nimishala cinimani 15 nimishallo chepparu great and tq sir burra baddhalu ayipouindhi last scene
    Tq anna. Indholo naku interesting anipinchindhi black hole lopaliki velladam
    Inka ha planet lo age 1 hour mana bummidha 7 years ayipothayanta super.. Great creation. 23 years wait chesey scene kuda super asalu. Cinima chala advanced stage lo vundhi. Totally ha black hole thandei prema inka kuthukosam avedhana badhanu chusthey chala badheysindhi really. Eee prapamchamlo premani minchindhi ledhani thana kuthuru nirupisthundhi...
    Mind blowing movie friend s. tq director sir hat's off u sir.
    👏👏 I love this movie 💓💖❤

  • @purnachandarkaleru9499
    @purnachandarkaleru9499 4 роки тому +10

    1)మాన్ గ్రహానికి వెళ్ళడానికి కారణం dr.బ్రాండ్ కి మాన్ మీద ఉన్న ఇష్టం కారణం.
    2)plan A ని execute చేయడానికి కావాల్సిన equations ని solve చేయడానికి కావాల్సిన data బ్లాక్ హోల్ దగ్గర దొరుకుతుంది, అక్కడికి వెళ్లడం అసాధ్యం కాబట్టి.ప్లాన్ A అనేది ఫేక్ అనేది dr. బ్రాండ్(father) చనిపోయే ముందు murf కి చెప్పిన నిజం

    • @mamidisathishkumar6011
      @mamidisathishkumar6011 4 роки тому

      తెలుగులో ఉందా బ్రో

    • @Sravankumar-bx6bx
      @Sravankumar-bx6bx 4 роки тому +1

      @@mamidisathishkumar6011 undi

    • @karnatisaikumarreddy5154
      @karnatisaikumarreddy5154 4 роки тому

      @@Sravankumar-bx6bx ekkada bro

    • @Sravankumar-bx6bx
      @Sravankumar-bx6bx 4 роки тому

      @@karnatisaikumarreddy5154 telegram

    • @SaiKumar-ke1rf
      @SaiKumar-ke1rf 3 роки тому +3

      Mann planet ki velladaniki reason Dr.brand ki mann meedha unna istam kadhu, Dr.Brand loves Edmund so thanu Edmund planet ki veldham antundhi but Manm planet nundi ekkuva positive signal osthundhi ani Cooper Mann planet ki thiskelthadh..

  • @kiranrockzz5267
    @kiranrockzz5267 4 роки тому +3

    Chala Baga cheppav bro.... . Na doubts Anni clarify ipoyaye... thank you..

  • @srinivaschevella2125
    @srinivaschevella2125 4 роки тому +2

    Intha chakkaga cheppadam naku chala baga nacchindhi..chala spastamga me gonthu vinapadutundhi..nice anna.God bless you

  • @siva849
    @siva849 4 роки тому +2

    Anna naku science movies ante chala istam interstellar movie 5 times chusanu okati ardam kaledu ...but ur explanation tho naku clear and cut ga cheppav....superb explanation thnq u bro...all the best for more videos

  • @kolleparaakarsh5415
    @kolleparaakarsh5415 4 роки тому +4

    Nice explanation bro. Now I understand this concept from head to tail

  • @spidyshadow
    @spidyshadow 4 роки тому +6

    Excellent explanation.....Tq ..a great movie is introduced by you to us

  • @chennakesavaballa336
    @chennakesavaballa336 4 роки тому +2

    సూపర్ గా ఉంది వేరిగూడూ చాలా బాగుంది సూపర్

  • @raazking3385
    @raazking3385 4 роки тому +11

    Very nice Bro....
    Evaremanna nv pattinchukoku.
    Keep going on

  • @apparaodasari2693
    @apparaodasari2693 3 роки тому +10

    According to the story , this is great . The director try to run the story with all unnatural incidents . they know nothing about black hole . It is impossible for any one to reach Black Hole . it is impossible to stop growth . It is a process .

  • @siva849
    @siva849 2 роки тому +4

    Thanq u bro ...10times chusanu movie but ardam kaledu so confused...ur explanation clear all my doubts superb 👌 👏 bro

    • @dasu4846
      @dasu4846 Рік тому

      Neku burra ledh ani ardam

  • @sanjayact7349
    @sanjayact7349 3 роки тому

    Thanks bro.nenu e movie dadhapu 7 times chusanu,kani konchem konchem matrame ardhamayindi🤔miru chepina tarvata full clarity vachindi.thanku so much bro😍😊

  • @saradagattu6156
    @saradagattu6156 3 роки тому +1

    Abbaa...no words..superga explain chesaru

  • @harivamshi
    @harivamshi 4 роки тому +5

    One of the best movie in Hollywood and ur explanation is simply superb..

    • @sivaji6917
      @sivaji6917 3 роки тому

      ua-cam.com/video/AvKs09jQYY4/v-deo.html
      Go through that link....U will find movie
      Pls do like nd subscribe 😊

  • @praveenchowdarynuthi5761
    @praveenchowdarynuthi5761 3 роки тому +8

    I have seen this movie for 10 times but every time it feels new until and unless u feel the movie

    • @pandupechetti9801
      @pandupechetti9801 2 роки тому

      How can watch this move in
      OTT can you tell me plz bro ott name

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 3 роки тому +1

    Vere channel lo choosa ardam kaledu..meeru neat gaa clear gaa explain chesaru... nijanga daughter father sentiment scence kanniluu teppinchaay....nice explanation 👍

  • @beesetti.d.ssubhash5075
    @beesetti.d.ssubhash5075 4 роки тому +218

    Manam bahubali lanti epic story ke manchi response echam. Elanti movies oka epic meaning untai .
    Nenu matram C.Nolan ni chala abhimanisthanu.

  • @bandaramparashuram1427
    @bandaramparashuram1427 4 роки тому +5

    Wonderful explanation. Keep it up 👍🏻

  • @narayanaraoamudala825
    @narayanaraoamudala825 3 роки тому +7

    Guru Movie ela vuntundo emo kaano Movie chudakindane eedipinchesav.100%✔ 🙏.

  • @ramesh0156
    @ramesh0156 4 роки тому +2

    ఈ మూవీ నెను చూసాను చాలా. బావుటుం ది , బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు bro

  • @mylifemyrool5981
    @mylifemyrool5981 4 роки тому +2

    So many Thanks bayya breef explain Instellor easy way.

  • @Timeseeker7
    @Timeseeker7 4 роки тому +3

    Movie chusaka e video chustuna Chala Baga artamindi now👌👌👌👌👌👌👌
    Nolan miru Thopu
    Sequel tiste bagundu 🥰

  • @bhavanikumar9513
    @bhavanikumar9513 2 роки тому +4

    Excellent story.Thank you very much for translating into telugu

  • @jesusrakshana4339
    @jesusrakshana4339 4 роки тому +17

    Wonderful fantastic mind blowing extreme amazing excellent Mirakkel very very very nice
    ....good explain. 👏👏👏👏

  • @sureshk8882
    @sureshk8882 4 роки тому +1

    Excellent explanation... What a story... Mana Indians ilanti story raayalante yenni years kavalo baap re .. what a tuff story

  • @allaanjireddy565
    @allaanjireddy565 4 роки тому +12

    really superga undi

  • @anjankumar547
    @anjankumar547 3 роки тому +3

    Thank you so much for beautiful explanation.

  • @dnsprasad79
    @dnsprasad79 2 роки тому +1

    Thanks Bro, Now I got the clarity about the film. 👌

  • @bhairavirajesh5453
    @bhairavirajesh5453 2 роки тому +1

    Brother best explained. Super. And thank you very much 😊❤️

  • @kgsaisreenivas1779
    @kgsaisreenivas1779 5 років тому +6

    Thanks sir wonderful explanation

  • @chakri170
    @chakri170 3 роки тому +2

    Awesome! boss good narration. I am impressed!!

  • @jacksparrow2251
    @jacksparrow2251 4 роки тому +1

    Thop cheppav anna, super 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @moinpasha9744
    @moinpasha9744 2 роки тому +1

    Nijangha eee story chala ante chala suparb subarb thank u

  • @sambasiva0750
    @sambasiva0750 3 роки тому +12

    My fav director Nolan 💗🔥

  • @happymoses9946
    @happymoses9946 4 роки тому +5

    Thanks bro... Great explanation.

  • @gkcreations1639
    @gkcreations1639 3 роки тому +42

    What a fantastic story😭😭😭😭

  • @kamalm6865
    @kamalm6865 4 роки тому +2

    Thanks bro. Outstanding. 👏👏👏

  • @hariprasad6581
    @hariprasad6581 4 роки тому +1

    Aswome movi. And u have done. Beautiful video. To I like very much. That's 4 this video. Keep making videos. I wish you all the best. 4u. Good I appreciate u.

  • @madhacharan366
    @madhacharan366 4 роки тому +3

    Hats off to u sir nolen sir nd ur explaining is simply superrb

  • @gopalkrishna5870
    @gopalkrishna5870 4 роки тому +10

    I tear down by the screen playing, some how connected to all lives in the multiple universe

    • @gowtham8330
      @gowtham8330 3 роки тому

      hi bro all the holliwood movies are explained in telugu in MR CADMUS channel dont miss

  • @nasatyam
    @nasatyam Рік тому +1

    thanks for best narrating explanation. atlast I understand the story of this movie by your clear explanation. once again thanks u.

  • @gappalasatyanarayana2479
    @gappalasatyanarayana2479 4 роки тому +1

    Me voice explain chala bagundi thank you sir...

  • @riyazmahammadshaik6174
    @riyazmahammadshaik6174 3 роки тому +7

    Anna big fan of nolan ... You done a great job.. 😍

  • @whatisthis9876
    @whatisthis9876 4 роки тому +6

    thanks bro for bringing this in telugu

  • @shreyansh5621
    @shreyansh5621 Рік тому +1

    Very well and perfectly explained. Thanks for the simple yet complete explaination of movie

  • @ramchander9823
    @ramchander9823 4 роки тому +1

    Thanks a lot bro fo this explanantion in telugu. Great Movie

  • @munthazkhan2747
    @munthazkhan2747 2 роки тому +3

    I really appreciate your voice NIV dubbing artist aite super bro

  • @jesusrakshana4339
    @jesusrakshana4339 3 роки тому +10

    Wow.........
    wonderful
    fantastic
    mind blowing
    Mirakkel
    Excellent
    Amazing
    Extreme
    Super superd
    very very nice
    Very nice explained. Brother

  • @kiranb670
    @kiranb670 3 роки тому +1

    Chala clear ga cheppav bro..keep it up

  • @indianvoice2673
    @indianvoice2673 4 роки тому +1

    Wow Lovely Super Very Nice Amazing.

  • @pratima110
    @pratima110 2 роки тому +3

    Tq somuch for narrating such a great movieee

  • @vannuruswamyyt4543
    @vannuruswamyyt4543 3 роки тому +7

    Movie review excellent Hollywood movie interstellar maserpiece amezing movie

  • @mmaha348
    @mmaha348 4 роки тому

    Tq soooooooo much na favourite movie ni enta clarete ga cheppenanduku

  • @PramodKumar-hu7mt
    @PramodKumar-hu7mt 2 роки тому +1

    Baga cheppav bro
    .... keep it up

  • @ganesh2174
    @ganesh2174 3 роки тому +8

    The sence between Marf n kupoor very emotional

  • @dinesh-uw2yi
    @dinesh-uw2yi 4 роки тому +7

    Super no words to say

  • @freelancethinker516
    @freelancethinker516 Рік тому

    చా ల అద్బు త మై న subject ను బా గ చె ప్పా రు what a great ! keep it up 👍👍👍

  • @telugutechminer5438
    @telugutechminer5438 4 роки тому +2

    Climax baga explain chesaru,
    Enni saarlu chusina artham kaledu

  • @shivarajshetkhar1132
    @shivarajshetkhar1132 2 роки тому +232

    ఇలాంటి సినిమాలు తెలుగు డైరెక్టర్లు తీస్తే ఎంత బాగుంటుంది బ్రదర్

    • @nagasriankam6
      @nagasriankam6 Рік тому +81

      Utterflop avvuthai. Manolgurimchi telisimdega. Vallake illanti ideas vastayaa manolki ravaa enti. Copy cat antunaru RRR ni copy scenes petarani 😒😒😒.

    • @ramanajonnavithula9773
      @ramanajonnavithula9773 Рік тому +5

      @@nagasriankam6 pointe

    • @sagarmettu4457
      @sagarmettu4457 Рік тому +9

      Prabhas Project k maybe 🤔
      Same like this

    • @abhiramkumar2298
      @abhiramkumar2298 Рік тому +10

      Ndhuku mowa flop chesi underrated anadaanika

    • @sevasatyanarayana2766
      @sevasatyanarayana2766 Рік тому +11

      వూరి కుక్కలు తోటి వూరి కుక్కలు కి నచ్చవు. అదే విధంగా తెలుగు వారు యిలాటి సినిమా ఎంత బాగా తీసిన తెలుగు ప్రజలు అస్సలు చూడరు. విదేశీయులు తీస్తే ఎగబడు చూస్తారు. ఎంతైనా ఒకప్పుడు బానిస లు గా బ్రతికి నా అలవాటు వుంది కదా .... అంతే మరి...

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 3 роки тому +4

    Wonderful translation. God bless u bro.

  • @amu8050
    @amu8050 4 роки тому

    X lent story brother naaku chaala baga nachindi mi explanation bagundi thank u

  • @sureshsurya9558
    @sureshsurya9558 2 роки тому

    Nenu ee movie gurinchi chala explanation videos chushanu naaku sarigga artham kaaledhu kaani meeru echina explanation tho chala clearga artham ayindhhi thanks bro👍mee channel ni subscribe chesukunna.