ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.! | AP Assembly Election Study By Ravi Prakash | Dakshina Kosta | Nellore

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2024
  • #APAssemblyElectionStudy #RaviPrakash #DakshinaKosta #AP2024Elections
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.! | AP Assembly Election Study By Ravi Prakash | Dakshina Kosta | Nellore
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 1,3 тис.

  • @nanajipariti2550
    @nanajipariti2550 16 днів тому +25

    చాలా కాలం తరువాత రవిప్రకాష్ గారు మీ గొంతు వినడం చాలా ఆనందం గా ఉంది సర్🌺🌷💞🌷🙏

    • @srinivasdas723
      @srinivasdas723 14 днів тому +3

      Thapudu news pl vadu. Change your self sir

    • @mrajendra3016
      @mrajendra3016 День тому +1

      Krishna dt perugutay Anna Nelluru enkaperugutayi

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 18 днів тому +52

    రవి ప్రకాష్ చెప్పింది 100/ కరెక్ట్ అవుతుంది 👌🏾

  • @gbhaskar4035
    @gbhaskar4035 18 днів тому +190

    కూల్చడం ఏ కానీ కట్టడం చేతకాని వారికి ఓటేస్తారా బుద్ధి ఉండేవాడు

  • @bhaskart6885
    @bhaskart6885 18 днів тому +70

    రవి గారు ఉమ్మడి నెల్లూరు జిల్లా 2024 సంవత్సరంలో గూడూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది

    • @duvvuriashokkumar862
      @duvvuriashokkumar862 18 днів тому +4

      Ycp win

    • @prasanthkosuru3032
      @prasanthkosuru3032 16 днів тому

      @@duvvuriashokkumar862 Bokka gelustadhi, last time unna MLA velagapalli varaprasad em chesadu?

    • @sreeramamurthyguduru5117
      @sreeramamurthyguduru5117 14 днів тому

      మీరెందుకు వాదించుకోవడం ఎవరి గాలి బాగా విస్తే వాళ్ళే గెలుస్తారు

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 18 днів тому +84

    అసలు వాస్తవ రిపోర్టునే మెజారిటీ ప్రజలు, మేము కోరుకొంటున్నాము.

  • @chaparalakhadarbabu5609
    @chaparalakhadarbabu5609 18 днів тому +52

    రవి ప్రకాష్ మీరు మీ ఛానెల్ బాగుండాలి

  • @SatishKumar-ke7md
    @SatishKumar-ke7md 18 днів тому +23

    Nellore, Guntur, Anantapur, Krishna,East Godavari,prakasam, VishakhaPatnam 07 District TDP Janasena BJP Alliance clean Sweep chestundi

    • @madhumandli
      @madhumandli 17 днів тому +1

      nuvvu cheni dani lo antha scene reverse

  • @Vijayanu140
    @Vijayanu140 18 днів тому +67

    ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా రాజకీయ సర్వే చేసి వాళ్ళు,వీళ్ళు గెలుస్తారు అని చెప్పడం నేరం కదా ఇతను ఇంత బాహాటంగా ఇలా చెప్తుంటే ఎన్నికల అధికారి గారు ఏం చేస్తున్నారు?

  • @balaswamy3839
    @balaswamy3839 18 днів тому +38

    Sir, మీరు ఏ party కి కొమ్ము కాయకుండా నిజాయితీ channel run చేయాలని కోరుకుంటున్నాను

  • @rangaraoch1624
    @rangaraoch1624 18 днів тому +230

    రవి ప్రకాష్ గారు నిజం చెప్పండి. మేము కూడా కూటమి రావాలనే అనుకుంటున్నాం. టీవీ9 లో ఉన్నప్పుడు చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఎప్పుడైనా నిజంగా ప్రవర్తించండి. మీరు చెప్పే సర్వే నిజం కాకపోతే ఈసారి మీకు ఫ్యూచర్ అనేది ఉండనే ఉండదు

    • @AvalaJagadeesh
      @AvalaJagadeesh 18 днів тому +1

      😂

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 18 днів тому

      Yesssssss

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 18 днів тому +9

      Just one question..
      Why will PPL vote to కూటమి??
      2014-19 వరకు వాళ్ళు చేసిన అవినీతి కులగజ్జి పెంట చూసి జనాలు మోఖన వూశారు..
      మరి 2019-24 మధ్య వాళ్ళు చేసిన మంచి ఎంటి.. ఎందుకు ఓట్ వేస్తారు??

    • @geranatha4400
      @geranatha4400 18 днів тому +1

      2014 lo Kootami Inka Ekkuva mandithone vachindi. 29 Mandi Thokka Badi poyaaru.

    • @beyou8038
      @beyou8038 18 днів тому

      ​@@user-lu3fu2ft1eWhy should people vote for the psycho ycheap party?

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 18 днів тому +5

    టీడీపీ లొ 10లేదా 9 వస్తుంది 🙏🏽🙏🏽🙏🏽

  • @bonkuriprasad3943
    @bonkuriprasad3943 17 днів тому +8

    Happy to see Mr Ravi Prakash garu after a long time

  • @ramv8588
    @ramv8588 18 днів тому +10

    Kinda padi lechina keratam lanti vallu meeru.. Happy to see you Brother 😊👍

  • @user-yh2hc2nf3t
    @user-yh2hc2nf3t 18 днів тому +58

    జై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు

  • @sastrydevadas9558
    @sastrydevadas9558 17 днів тому +2

    Very nice and good
    Thanks Lord

  • @sureshreddy580
    @sureshreddy580 17 днів тому +7

    Nellore correct ga chepparu

  • @sivawowvideostelugu7203
    @sivawowvideostelugu7203 16 днів тому +12

    మాది గూడూరు సునీల్ అన్న ఖచ్చితం గా గెలుస్తారు మిగతావి తెలియదు పక్కాగా టీడీపీ గెలుస్తుంది

  • @mramachandrareddy119
    @mramachandrareddy119 18 днів тому +45

    గతంలో మీరు టి వి 9 లో ఎ విదంగా పని చెసి నది ఉమ్మడి రాష్ట్రంలో పాఠకులకు విదితమే.

    • @k.prasadk.prasad9333
      @k.prasadk.prasad9333 18 днів тому +3

      Guduru t d p

    • @kosuruprasad4819
      @kosuruprasad4819 16 днів тому +2

      సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 30 వేల ఓట్ల మెజారిటీతో గెలవ బోతున్నారు

  • @user-es7sj7zj6b
    @user-es7sj7zj6b 18 днів тому

    Thankusir

  • @dr.kramarao343
    @dr.kramarao343 17 днів тому

    Very clear.

  • @kilarinageswararao3513
    @kilarinageswararao3513 18 днів тому +4

    Ravi prakash garu cheppindi 100 % correct.

  • @KalavalaVijaynandaKishorekumar
    @KalavalaVijaynandaKishorekumar 18 днів тому +19

    Next Chief minister of Andhara Pradesh Sri Chandrababu Naidu in 2024.The Visnory Leder Sri Chandrababu Naidu in 2024.

    • @mrthrinadhrao
      @mrthrinadhrao 16 днів тому

      I dont think his visions is suitable for now, jagan cbn mostly corrupt leaders damagers of ap

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 18 днів тому +2

    Very good ground analysis Ravi prakash garu.

  • @kothangisrinivasarao2455
    @kothangisrinivasarao2455 17 днів тому +3

    ravi prakash gaaru mimmalni screen meeda choostunte chalaa happy ga undi. Journalism ki vanne teche meerante maaku chalaa nammakam. go ahead, all the best sir.

  • @nagaraju1244
    @nagaraju1244 16 днів тому +6

    రవి ప్రకాష్ గారు నేను మి అభిమాని సర్ మీరు ఇంకా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇస్తూ మీరు పూర్వపు వైభవాన్ని ప్రజలకు చూపించాలని ఆశిస్తూ మీ అభిమాని నాగరాజు. టి.

  • @narendarvarma7817
    @narendarvarma7817 15 днів тому +8

    రవి ప్రకాష్ గారు మీరు చెప్పినట్టు గుడివాడలో కొడాలి నానిగాడు ఓడిపోతే మీరే మా దేవుడు

  • @nagaji1748
    @nagaji1748 6 днів тому +1

    Ravi sir best of luck

  • @kimudurambabu21
    @kimudurambabu21 14 днів тому +1

    రవి ప్రకాష్ గారు మరోసారి రాష్ట్ర ప్రజలకు చీట్ చెస్తున్నారు. ఎలక్షన్ తరువాత మీ రంగు బయట పడతాయి జాగ్రత.

  • @PennellaJyothi
    @PennellaJyothi 15 днів тому +4

    నేను ఎవరి పార్టీ కాదన్న కానీ నీ సర్వే సూపర్ గా ఉంది ❤❤

  • @ramaraoregana1259
    @ramaraoregana1259 17 днів тому +2

    Nice

  • @gopalaiahkarnm3059
    @gopalaiahkarnm3059 18 днів тому +1

    Correct

  • @sureshtech3018
    @sureshtech3018 18 днів тому +8

    శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు

  • @vishuaketi9956
    @vishuaketi9956 18 днів тому +3

    సూపర్ సరోవ

  • @munnarukku320
    @munnarukku320 18 днів тому +1

    Super

  • @ramapalvadi3463
    @ramapalvadi3463 17 днів тому +1

    Nice very good.

  • @suneelkumar435
    @suneelkumar435 18 днів тому +37

    Pure TDP favourable media as like earlier he was in TV9.

    • @satyamnerella6080
      @satyamnerella6080 18 днів тому +1

      2019 లోఅయితే శవం దొరికింది ఇప్పుడు దొరకలేదు మేము ఏమి చేయమంటారు మీదగ్గర ఉంటే శవాలను తాడేపల్లి కొంపకు పంపండి. దాని దుంపతెగా గులక రాయి కూడా దొరలేదు.

    • @TDPFaNKK
      @TDPFaNKK 18 днів тому +4

      Ycheep fans don't agree if they tell the trough.

    • @nag9610
      @nag9610 18 днів тому +2

      Ychepi ki 29 cheppadu 22 Tdp ki cheepadu veede mari

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 18 днів тому

      Just one question..
      Why will PPL vote to కూటమి??
      2014-19 వరకు వాళ్ళు చేసిన అవినీతి కులగజ్జి పెంట చూసి జనాలు మోఖన వూశారు..
      మరి 2019-24 మధ్య వాళ్ళు చేసిన మంచి ఎంటి.. ఎందుకు ఓట్ వేస్తారు??

    • @HumanUniverse9
      @HumanUniverse9 17 днів тому +1

      Nka siggulekunda ychp support chsevallu...alage tikkala questions adigevalluu..kasta maarandi...Me budhhiini marchukondi...State development kosam me Area lo Kutamiki support cheyandii....

  • @ssss2310
    @ssss2310 18 днів тому +10

    Ravi prakash garu super meru chesina servey 100% correct

  • @kirankumaryadav9822
    @kirankumaryadav9822 17 днів тому

    Good news sir

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 18 днів тому

    Good

  • @kollurusrinu5009
    @kollurusrinu5009 18 днів тому +55

    సర్వే చెప్పింది చాలు కానీ లగడపాటి రాజగోపాల్ గారి సర్వే ఎంతో మీ సర్వే అంతే

    • @SRBG6
      @SRBG6 18 днів тому +11

      పాపం సర్వే జీర్ణించుకోలేకపోతున్నట్టు వున్నారు సైకో బ్యాచ్

    • @NPRPROPERTIES-NELLORE
      @NPRPROPERTIES-NELLORE 18 днів тому +4

      I'm from nellore , Nellore gurinchi correct ga chapparu nenu pakka ysrcp , Nellore ne asalu pattinchukoledu . Sorry to say Nellore lo odipotundi ysrcp . Baita Naku telidu.
      My vote is to jagan

    • @ramireddypanukolanu5456
      @ramireddypanukolanu5456 18 днів тому

      ​@@SRBG6పోయినసారి మీలాంటి వాళ్లు లగడపాటి సర్వే ని పట్టుకొని లక్షల లక్షల పందాలు కాసి డబ్బులు పోగొట్టుకున్నారు

    • @ramakrishna-bp6xr
      @ramakrishna-bp6xr 18 днів тому

      ​@@SRBG6 ayya miru survey to gadapandi .. Jai జగన్

    • @jayaramshankar9229
      @jayaramshankar9229 18 днів тому +1

      Ycp 😢😢

  • @msatyanarayana9803
    @msatyanarayana9803 18 днів тому +95

    ఇది మరో లగడ పాటి సర్వే

  • @user-sc8fn4yz4x
    @user-sc8fn4yz4x 16 днів тому

    5ఏళ్ల తరువాత గేమ్ చేంజర్ వచ్చాడు we are thankfull to you రవిప్రకాష్ గారూ

  • @surisettysrinivasarao1389
    @surisettysrinivasarao1389 18 днів тому

    Super report

  • @rajutsn8076
    @rajutsn8076 18 днів тому +3

    Correctly analysing

  • @user-lg6hm9sl1f
    @user-lg6hm9sl1f 18 днів тому +5

    Game chenger maind game cbn ravi...cbn pekage rtv ..not possible ..ovtars ..is very brilliant..

  • @NAMASVIREDDY27
    @NAMASVIREDDY27 16 днів тому

    Good news good reporting

  • @pakalapati.venkatarajup.ve9139
    @pakalapati.venkatarajup.ve9139 15 днів тому +1

    రవిప్రకాష్ గారు బాగా చెప్పారు

  • @manmadhapatnana4504
    @manmadhapatnana4504 18 днів тому +3

    మీరు నిజం చెప్పండి ❤

  • @sunandaprabhakar1800
    @sunandaprabhakar1800 16 днів тому

    👍good analysis

  • @ramanujamkottakota4846
    @ramanujamkottakota4846 18 днів тому +1

    మంచి విశ్లేషణ

  • @bhanojiv3471
    @bhanojiv3471 18 днів тому +9

    Wrong survey idhi ysrcp ki aa 4 districts lo 48+ vasthayi, nellore 10/10 vasthayi malli

    • @satyamnerella6080
      @satyamnerella6080 18 днів тому

      2019 లోఅయితే శవం దొరికింది ఇప్పుడు దొరకలేదు మేము ఏమి చేయమంటారు మీదగ్గర ఉంటే శవాలను తాడేపల్లి కొంపకు పంపండి. దాని దుంపతెగా గులక రాయి కూడా దొరలేదు.

    • @karumurikumar9625
      @karumurikumar9625 18 днів тому

      Jai Tdp

    • @harikoduru8948
      @harikoduru8948 18 днів тому +1

      Good joke 🤣

    • @kethavenkataramanjaneyulu5254
      @kethavenkataramanjaneyulu5254 18 днів тому

      No way waste jagan

    • @bhanojiv3471
      @bhanojiv3471 18 днів тому +1

      @@kethavenkataramanjaneyulu5254 waste cbn and pk. Jai jagan, jai jai jagan

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 18 днів тому +13

    విడి చానల్ అందరు చూడాలని. ఈవిధంగా చెస్తున్నాడు

  • @gulamshaikshavalig.shaiksh8330
    @gulamshaikshavalig.shaiksh8330 14 днів тому +2

    Total A P లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అవి చెప్పండి ఈసారి మార్పు ఖాయం అనిపిస్తుంది

  • @vaddeanjanaiah6601
    @vaddeanjanaiah6601 15 днів тому +1

    Super anna

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 18 днів тому +3

    నీకు ఒక బ్రాండ్ ఉంది రవి ప్రకాష్ గారు అప్పట్లో నేను చూశాను తెలంగాణ ఆంధ్రలో ఫ్లాట్స్ వచ్చినప్పుడు దాతలు ఇచ్చినవి తమరి ఇచ్చినట్లు హెలికాప్టర్లో వచ్చి తమరి ఇచ్చినట్లు ప్రజలు చూశానండి కానీ దాతలు తెరమరుగు తమరు ఫోకస్ రవి ప్రకాష్ గారు తమరు తగ్గించుకుంటే మంచిది వాస్తవంగా విలువలు కాపాడండి ఆర్ టీవీ పై నాకు గతంలో ఉన్నది నమ్మకం ఇప్పుడు లేదు

  • @ramd2102
    @ramd2102 18 днів тому +3

    Congress 1 seat anta fake survey

  • @moglaltafbaig8610
    @moglaltafbaig8610 17 днів тому

    Very near to June 4th Results. Excellent and genuine survey

  • @guthavenkataramana6949
    @guthavenkataramana6949 15 днів тому

    Nice very good sir

  • @apparaoboddeda9854
    @apparaoboddeda9854 18 днів тому +36

    ఎవరు అవునన్నా కాదు అన్నా జరిగేది వచ్చేది కూటమి ప్రభుత్వమే

  • @rajaraopatina7582
    @rajaraopatina7582 18 днів тому +4

    Wrong survey.......Prakasam 2seats endi raaa YCP ki......faulthu media
    Inkenduku ra elections winning candidate ni declare cheseyu....waste fellow

  • @tanguturivssviswanathgupth658
    @tanguturivssviswanathgupth658 15 днів тому

    This is best telugu news channel I've seen.please continue good work

  • @krishnareddy8909
    @krishnareddy8909 16 днів тому

    Sir we will wait

  • @Suresh_1528
    @Suresh_1528 18 днів тому +3

    Chinna లెక్క చెప్తాను..విను...
    2019 లో 151..వైసిపి
    2019 లో 23...టీడీపీ
    2019లో 1...JSP
    ....2024 lo oka 50 seats pothe..75total gaa పోయినా..గెలిచేది జగనే కదా!

    • @sriharichowdaryadusumilli4952
      @sriharichowdaryadusumilli4952 18 днів тому

      Pulka Suresh appudu 150 50 poyina. 100 fix idi kadu ra bujji. Total tdp ki odipoyinappudu 40 percent outing undi 5000 vetes difference lo ne 110 MLA's poyayi tdp vi vatilo enni change ayyithe Anni tdp ve ra bujji syreshaaaa mind vaaadu

    • @nagas6301
      @nagas6301 18 днів тому

      ఏమి సీట్లు లేని తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ చేసింది గా

  • @nagarajuraju1537
    @nagarajuraju1537 17 днів тому +19

    డిపాజిట్లు కూడా రావు వచ్చేది టిడిపినే వేస్ట్ మాటలు ఇవి😂😂😂

    • @govindsuvvadagovindh7052
      @govindsuvvadagovindh7052 6 днів тому +1

      Pp

    • @govindsuvvadagovindh7052
      @govindsuvvadagovindh7052 6 днів тому +1

      Pspk

    • @karthikyadhav6966
      @karthikyadhav6966 6 днів тому

      Mundhra tdp ki vastai chdu.. Depositlu

    • @satyamnerella6080
      @satyamnerella6080 День тому

      వైస్సార్సీపీ పార్టీ ని రద్దు చెయ్యాలని రాజకీయ విశ్లేషకులు ఎలక్షన్ కమిషన్కి లేఖ

  • @SBALAIAH5-124
    @SBALAIAH5-124 18 днів тому +6

    రవిప్రకాష్ అన్న సూటిగా చేప్పు సుత్తి లేకుండా కోర్జా మాటలొద్దు టీడీపీ 160
    Mla పక్కా

  • @ramuabhi3001
    @ramuabhi3001 16 днів тому

    Welcome sir

  • @samadshaik3948
    @samadshaik3948 18 днів тому

    Right analysis ✌️✌️✌️✌️✌️

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 18 днів тому +4

    TDP 70 to 80,
    JANASENA, 15 to 18
    YCP 65 to 75,
    BJP 2 to 3
    PAWAN KING MAKER, deputy CM

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 17 днів тому

      😂😂😂😂😂😂😂😂

    • @prasanthkosuru3032
      @prasanthkosuru3032 16 днів тому

      @@srinivasareddy8152 Rey cheddy June 4 gunde agi chachhela unnav, baga navvuko inga rakthe kannire niku

    • @nandhanreddy8230
      @nandhanreddy8230 15 днів тому

      ఇట్స్ కరెక్ట్

  • @bhaskarraovudaya6548
    @bhaskarraovudaya6548 18 днів тому +3

    ఎందుకు ఇలా పూర్తిగా నమ్మ శఖ్య 0 గాని వ విషయాలు చెప్రారం ఇదం త అ సత్యాలు నమ్మశక్యం కాదుదీని వెనక ఏదో రహస్యం ఉంది

  • @venkatadapa8008
    @venkatadapa8008 17 днів тому

    Good news

  • @jayaramsridhar5978
    @jayaramsridhar5978 18 днів тому

    🎉🎉🎉🎉🎉🎉 spot on

  • @SRBG6
    @SRBG6 18 днів тому +35

    పాపం సర్వే జీర్ణించుకోలేకపోతున్నట్టు వున్నారు సైకో బ్యాచ్ 😆😆

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 18 днів тому +4

      Just one question..
      Why will PPL vote to కూటమి??
      2014-19 వరకు వాళ్ళు చేసిన అవినీతి కులగజ్జి పెంట చూసి జనాలు మోఖన వూశారు..
      మరి 2019-24 మధ్య వాళ్ళు చేసిన మంచి ఎంటి.. ఎందుకు ఓట్ వేస్తారు??

    • @SRBG6
      @SRBG6 18 днів тому +1

      @@user-lu3fu2ft1e
      Looks like your a illiterate. Anyway here is the answer for you.
      Why People will not vote for Cyco Jagan has many reasons. Why people will vote for CBN because of only one reason "Development". People don't want free schemes without development. Where is the income for the state to fund the free schemes without development?

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 18 днів тому +1

      @@SRBG6 ..
      Good boss..
      So you are expecting development in AP.. super..
      Basically what development we saw during 2014-19??
      And actually how do you want to define development??

    • @sudheerbabugaddipati8141
      @sudheerbabugaddipati8141 18 днів тому

      ​@@user-lu3fu2ft1earey verri gorrey kulla gajji appuduchupinchara ippudu chupistunara paytm kukka la unav

    • @panyamsampath7338
      @panyamsampath7338 17 днів тому

      Yes bro😂

  • @ravitejareddy1003
    @ravitejareddy1003 18 днів тому +5

    Venkata giri tdp candidate ye wrong

    • @PaluruRaja
      @PaluruRaja 18 днів тому

      Yes bro nedurumalli Ram Kumar Reddy ycb gelustadu

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 17 днів тому

    Ravi Prakash superb analysis.

  • @dwijendranath
    @dwijendranath 18 днів тому +10

    మీరు ఇంకా మారలేదు

  • @koteswararaomedathati6216
    @koteswararaomedathati6216 18 днів тому +7

    బాగా డబ్బులు ముట్టివుంటాయి

  • @nagireddy819
    @nagireddy819 18 днів тому +7

    ఫలితాలు తారుమారు అయితే నివు మల్ల underground కు వెళ్ళవలసి ఉంటుంది..లోగడ పటి మాదిరిగా...

  • @sarojammaperla6184
    @sarojammaperla6184 18 днів тому +27

    సర్వే ఫలితాలు నమ్మశక్యంగా లేవు

  • @kademanilkumaryadav
    @kademanilkumaryadav 18 днів тому +7

    Fake survey

  • @ssubbareddyysr7008
    @ssubbareddyysr7008 18 днів тому +3

    Bhogas serve

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e 18 днів тому +4

    Just one question..
    Why will PPL vote to కూటమి??
    2014-19 వరకు వాళ్ళు చేసిన అవినీతి కులగజ్జి పెంట చూసి జనాలు మోఖన వూశారు..
    మరి 2019-24 మధ్య వాళ్ళు చేసిన మంచి ఎంటి.. ఎందుకు ఓట్ వేస్తారు??

    • @bhavani97
      @bhavani97 18 днів тому +3

      Antha kantey ekkuva kula gajji mana jako Reddy chesadu antha kantey ekkuva penta chesadu andukey

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 16 днів тому

      @@bhavani97 ..
      కులగజ్జి గురించి మీరే చెప్పాలి మరి..
      జంగిల్ సేన అనే పార్టీ కేవలం కులగజ్జి పునాది గా పుట్టిన పార్టీ.. ఇప్పుడు కూడా ఆ నాయకుడు కులం ఆధారమైన ఓట్లు కోసం పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు..
      ఇక రెండో పార్టీ.. అస్సలు జనాలకి ఈ పార్టీ దాని కులగజ్జి అంటే అసహ్యం వేస్తుంది..

  • @CL-ub6br
    @CL-ub6br 18 днів тому +12

    చంద్రం బాబు .. వీడి NRI /NRA జాతి , మేధావి ముసుగు వేసుకున్న .జాతి ఉన్మాదులు .. వివిధ పార్టీలలో ఉన్న వీడి జాతి నాయకులూ ..వివిధ మీడియా సంస్థలలో ఉన్న జాతి మీడియా నాయాళ్ళు .. ఉగ్రవాదుల .. స్లీపర్ సెల్స్ లాగ .. ఒక్కొక్కడు కలుగు లో నుంచి బయటకి వస్తారు... మా చంద్రం అంతరిక్ష మేధావి .. విషనరీ నాయకుడు .. బొక్క బోషాలం ..టీడీపీ గెలవబోతున్నది ..ఎన్నికల వరకు విష ప్రచారం చేస్తారు .. మోగిస్తారు .. ఎన్నికల తరువాత .. మల్లి మా జాతి న్యూట్రల్ అని కలుగు లో తాక్కుంటారు .. జాతినా .. మజాకానా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @elishagolla7764
    @elishagolla7764 17 днів тому +2

    Jai Ravi Prakash Garu

  • @marella-natukollu-farming
    @marella-natukollu-farming 18 днів тому +15

    So R tv is fake

  • @markondareddy4477
    @markondareddy4477 18 днів тому +8

    మీ రిపోర్ట్ కూడా ప్రజలకోసం కాదు, మీకోసం, మీరుకొమ్ము కాసేపు కొందరి కోసం అని అందరికి తెలుసు.దరిద్రం వెళ్ళింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ దాపురించావు. నీ గుంటనక్క చేష్టలు, బ్లాక్మెయిల్ వార్తలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు.

  • @sucharesh
    @sucharesh 17 днів тому

    Clean Presentation ❤❤

  • @fareedahmed1772
    @fareedahmed1772 18 днів тому +2

    We love Ravi prakash sir, he needs for the society AP and TS.

  • @marella-natukollu-farming
    @marella-natukollu-farming 18 днів тому +6

    Fake news

  • @chandrashekar6554
    @chandrashekar6554 18 днів тому +18

    175 tdp ni vachiddi ani cheppura kulfiga

    • @kishorebabu4297
      @kishorebabu4297 18 днів тому

      Ippati varaku YCP ki majority undi ane chepthunnaru

  • @venkatareddynandireddy1110
    @venkatareddynandireddy1110 17 днів тому

    Super 100%

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 18 днів тому

    👌👌👌

  • @hm4808
    @hm4808 18 днів тому +4

    మరో లగడపాటి

  • @somisettychandrasekhar6784
    @somisettychandrasekhar6784 18 днів тому +1

    Super 💯

  • @srinuvass9800
    @srinuvass9800 15 днів тому

    Well come sir.. Long time no see

  • @pavan2531
    @pavan2531 18 днів тому +4

    Emandi Ravi Prakash chowdary garu me report kammaga undi sir

    • @beyou8038
      @beyou8038 18 днів тому

      Ayithe vaadi mg, kula gajji paytm

    • @pavan2531
      @pavan2531 18 днів тому

      @@beyou8038 haha 😄 nenu enduku nuvvu already a panilo unnav kada malla payment taggutadi poi ne pani ade valla mogga haiga kudu

    • @beyou8038
      @beyou8038 18 днів тому

      @@pavan2531 He he he😀😀😀, kulam mention cheyyakunda comment cheyyaleni panikimaalina poramboku paytm broker vedhava brathuku needhi, enka enni samvathsaraalu kula rajakeeyam chesthaaru,survey nee caste ke favour gaa vasthe e laanti kula gajji comments pettav

  • @dhanarajukatari8494
    @dhanarajukatari8494 18 днів тому +4

    రవి నీ మాటలు ఎవ్వరూ నమ్మరు ‼️

  • @KjrKiran
    @KjrKiran 18 днів тому +5

    Nellore lo first ycp win ayye seat. Rural

    • @prasantkumar8289
      @prasantkumar8289 18 днів тому

      DreAm bagundi

    • @KjrKiran
      @KjrKiran 18 днів тому

      @@prasantkumar8289 chuddam sir dream or real 4 th na

  • @raghavvendra
    @raghavvendra 18 днів тому

    🎉 let us see what is going to decide by AP people over 2024 elections.

  • @truthrocks6507
    @truthrocks6507 17 днів тому

    U r going to rock again Ravi Prakash

  • @ramkarishnareddyvaddula4528
    @ramkarishnareddyvaddula4528 18 днів тому +4

    రవి ప్రకాష్ ఏంతకు అమ్ముడు పోయారు.

    • @sriharichowdaryadusumilli4952
      @sriharichowdaryadusumilli4952 18 днів тому

      Era ycheeepi gelustundante matram wow super original Jai jaggu idena Mee mokalu mandaa tagubotu vedavalu kuda vagadamee