Special Focus On Investment In Gold | గోల్డ్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌ ఏమంటున్నారు? | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 12

  • @sivalakshmiakshitha286
    @sivalakshmiakshitha286 4 місяці тому +1

    2018 lo na marriage ki 7 lakhs thesukelli 26 savaralu varaku thesukunnam ippudu dhani value 14 lakhs pyna untundhi..ippudu antha money petti gold konalante assalu manasu oppadam ledhu

  • @KorraVijayaLaxmi-w1n
    @KorraVijayaLaxmi-w1n 4 місяці тому +1

    Good news

  • @GunsiddaShaik
    @GunsiddaShaik 4 місяці тому

    👍

  • @sailaja6913
    @sailaja6913 4 місяці тому +1

    Taggindi goranta perigindi kondanta Mee hadavidi matram chala ekkuva

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 4 місяці тому +5

    ప్రస్తుతం తగ్గింది దిగుమతి సుంకం మాత్రమే. బంగారం రేటు మాత్రమే కాదు. చేతిలో డబ్బు లేకున్నా ఆదుకునేది గోల్డే. ఎవడికైనా వడ్డి కి ఇస్తే మల్లి తిరిగిచ్చె రోజులా ఇవి ??
    రియల్ ఎస్టేట్లో భూమి ధరలు పెరగొచ్చు. అవసరం ఐనా సమయంలో వెంటనే అమ్ముడు కాదు. ఒక్క గోల్డు మాత్రమే వెంటనే అమ్ముడు పోతుంది. లోన్ కి ఉపయోగపడ్తుంది. 2021 నుండి ఇప్పటి వరకు నిశితంగా గమనిస్తున్నా నా అంచనా కరక్ట్ఐతే జనవరి నుండీ 1 గ్రా22 కారట్ రేటు 7500 - 8000 కి చేరుకుంటుంది.

    • @sanjanareddy8601
      @sanjanareddy8601 4 місяці тому +3

      2019 lo memu 58 k 18 grams konnamu ,malli 2024 Julai lo 1,45,000 ki konnamu 😂😂😂😂 epudu ardham iendhi anti ante dabbulu unapudu 1 gram gold ina konali ani

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 4 місяці тому

      @@sanjanareddy8601 💯%©✓✓✓✓✓

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 4 місяці тому

      @@sanjanareddy8601 మా అమ్మగారు చివరి రోజుల్లో గుంటూరు రిత్విక హాస్పిటల్ లో డాక్టర్ గాడు డిశ్చార్జ్ విషయములో అవసరం అయినదానికన్నా డబ్బు యెక్కువ గా అడిగిన టైమ్ లో నన్ను ఆదుకుంది నా బ్రాస్లెట్ & చేతి కడియం మా. తల్లి ప్రాణం కంటే యేవి యెక్కువ కాదుగా. అప్పుడూ అర్ధం అయింది గోల్డు విలువ. అలానే అధే రోజు బ్యాంకు ఆఫ్ బరోడా వారు ఇచ్చినా వ్యక్తిగత రుణం ఆరోజు నన్ను నా తల్లిని ఆదుకున్నాయి. ఇది జీవితంలో నేను మార్చిపోలేను. గతేడాది అలానే నా కూతురు కి ల్యాప్‌టాప్ అవసరం ఐనా సమయం లో నాకు డబ్బు ఇవ్వాల్సిన నా బావమరిది నన్ను మోసం చేస్తే అప్పుడూ నన్ను ఆదుకుంది ఆ గోల్డే.

  • @farhanafarru1229
    @farhanafarru1229 3 місяці тому +1

    Hindilangwage

  • @advikgowra1247
    @advikgowra1247 4 місяці тому +5

    50000rs ravalli sir

  • @veeraprakash7444
    @veeraprakash7444 4 місяці тому

    Janam aasinchinatlu perugutaya endi? Rates peragalani ea janaalu aasistaru? 😂 emi cheptunnaru? Also damaal anela taggaledu.. inka 60k paine undi.. adi middle class vallaki andani drakshe.. telusukoni telecast cheyandra babu😂

  • @PRABHU6-r5u
    @PRABHU6-r5u 4 місяці тому

    నష్టమే ఎందుకంటే మంగళ ఫ్యూచర్లో ఎవరు వాడరు బంగారం న్యూ జనరేషన్ వస్తుంది