Це відео не доступне.
Перепрошуємо.

లెజెండరీ ఫాస్ట్ బౌలర్కు అరుదైన రికార్డులు సొంతం | James Anderson -TV9

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్ లో చివరి టెస్టు ఆడేశాడు. వెస్టిండీస్ తో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్ తో ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ నెల 10న మొదలైన ఈ మ్యాచ్ కేవలం మూడ్రోజుల్లోనే ముగియగా, ఇంగ్లండ్ జట్టే విజయం సాధించింది. ఈ టెస్టులో ఆండర్సన్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు.
    ► Download Tv9 Android App: goo.gl/arFmLU
    ► Download Tv9 IOS App: goo.gl/fr5ssw
    ► Subscribe: goo.gl/GSLJ7B
    ► Circle us on G+: plus.google.com/+tv9
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Pin us on Pinterest: / tv9telugu
    #england #JamesAnderson #tv9d
    Credits : Sarada / producer #tv9d

КОМЕНТАРІ • 5