Garikapati Narasimha Rao Pravachanalu | షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి || EP-109 || ABN

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 5

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s 11 місяців тому +3

    శ్రీ గురుభ్యోనమః
    రాధే రాధే|🌼
    కృష్ణం వందే జగద్గురుమ్|🌺🙏🏻🌾...

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 11 місяців тому +1

    ఈమధ్య కొన్ని ప్రవచనాల్లో మీ గురించిన పరోక్ష విమర్శకి చాలా నొచ్చుకున్నాను. దానికి మీరు ఇచ్చిన జవాబు చాలా సమంజసంగా ఉంది.

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 11 місяців тому +2

    Sairam guru garu

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 11 місяців тому

    విజ్ఞాన యోగము
    శ్లో|| 27: ఇచ్ఛాద్వేష సముత్థే న ద్వన్ద్వ మోహేన భారత ।
    సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప! ||
    (జీవాత్మ, ప్రకృతి)
    భావము : రాగద్వేషములవలన పుట్టుచున్న ద్వంద్వములచే భ్రాంతి చెందినవారై, సర్వ జీవరాసులు పుట్టినది మొదులకొని వాటియందే సమ్మోహమై పోవుచున్నారు.
    వివరము : ప్రేమ, ద్వేషము అను రెండు రకముల గుణములవలె, మిగత గుణముల వలన కల్గు సుఖదుఃఖములకు లొంగిపోయి, సర్వజీవరాసులు పుట్టింది మొదులుకొని మంత్రించబడిన వారివలె ఆ గుణములలోనే చిక్కుకొని ఉన్నారు.

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 11 місяців тому

    ❤❤❤❤❤❤