సినిమా కార్మికుల కొరకు పద్మభూషణుడే తన స్థాయి ని తగ్గించుకొని మరీ కార్యసాధకుడయ్యాడు..ఎవ్వరు ఎన్ని అవమానాలకు గురి చేస్తున్నా మౌన మునిలా భరిస్తూ మధ్యతరగతి బ్రతుకుల్లో కూడా మెగాస్టార్ అవ్వొచ్చు అని నిరూపించిన మన విజేత .... చిరంజీవా..చిరంజీవా..చిరంజీవా..!
really great man చినజీయర్ స్వామి వారు Really wonderful person Chiranjeevi గారు,,,, ఆ రామానుజాచార్యుల వారి దివ్య ఆశీస్సులు Chiranjeevi గారికి ఎల్లప్పుడూ ఉండాలని కొరుకుంటున్నాము జై చిరంజీవ
*మీ ఆచరణ, ప్రవర్తన సృష్టి ధర్మానికి, ఆత్మరక్షణకు సమాజ శ్రేయస్సు విరుద్ధం కాకుండా ఉండాలి తప్పితే, వేరెవరో మిమ్ములను మంచి వాళ్ళు అంటేనో, చెడ్డవాళ్ళు అంటేనో, గొప్ప సేవకులు అంటేనో, గొప్ప భక్తులు అంటేనో, మనసులోనో, లేదా చాటునో గోనుక్కుంటానో అవన్నీ వాళ్ల కు సంబధించిన సమస్యలు, విషయాలు మాత్రమే తప్పితే వాటి వలనమీకు ఆధ్యాత్మికంగా కలిగే నష్టం, ఒరిగేది లాభం ఏమీ ఉండదు. మీరు ఏంటో మీకు తెలియాలి, మీ ప్రవర్తన ఏంటో మీకు తెలియాలి. సృష్టికి మీకు ఉన్న అనుసంధాన అవసరం ఏమిటో మీకు మీరే నిరంతరం గుర్తిస్తూ ఉండాలి. మరి ఏ విధమైన లోక మెప్పు, లోక నిందలు సాధకులు పట్టించుకోవలసిన పనిఉండదు.నేనే సత్యం అహంబ్రహ్మాస్మి శివోహం.*
Sri Ramanuja idol, what a grt man choosen as symbol of equality, so matured being walked Bharat kandam 1000 yrs before ! Parents should take kids here rather liberty statue or Disney land and learn about this saint transformational efforts..
They have mutual benefits. Rameshwar to Ao has 4000 acres land besides this . This is not samatha at all. All biggies are inviting and praising them. Why they need politicians
అయ్యా చిన జీయర్ స్వామి గారు నమస్తే, ఆనాడు రామానుజచార్యులు గారు హిందూ మతం లోని అపసవ్య ధోరణలను సరిచేయటానికి, అందరూ సమానమే అని అణగారిన వర్గాలను కూడా చేరదీసి వారికి కూడా దేవాలయాల కార్యక్రమాలలో భాగస్వాములుని చేసి సమతామూర్తి గా ప్రసిద్ధి చెందారు. కానీ మీరు మాత్రం ఈ భారీ కార్యక్రమ వేదిక మీద ఒక సామాన్య దళితుడిని కూడా ఆహ్వానించి కూర్చో బెట్టి గౌరవించి నట్లు లేదు. అధికారపక్షనాయకులు, ఇతర సెలబ్రిటీస్ కు తప్ప కనీసం ప్రతిపక్ష నాయకులకు కూడా అహ్వాహనం లేదు. పెద్ద, పెద్ద ఉపన్యాసాలు కాదు ఆచరణలో చూపాలి. అపుడే హిందూ మతానికి దోహద పడిన వారు అవుతారు.
రామనాథ కోవింద్ చేత సాక్షాత్తూ రామానుజుల స్వర్ణ విగ్రహం ప్రారంభించారు, దైవ కార్యక్రమాల్లో కూడా విరోధ భావనలో చూసే మనుష్యులు వారి మానసిక పరిస్థితి కు వైద్యం చేయించుకోవాలి
@@adityanalam8471 Equality means Equality...Sri Ramanujula Equality...its doesn't mean open darshan for all but stop the Q Line when some politician/actor/Business/Buerocrat arrives. Equality means everyone inline.
Don't praise these leaders and celebraties. Instead praise the God who will help all the needy people and living beings. What you are expecting from them.
Chiranjeevi did Charity save lakhs of people life oxygen banks and health cards . Not like public govt money scamlu chesi inside trading lu, heritage lu, cement factory lu studiolu , venupotu politician’s
@@karthekch9 During Carona his blood banks, oxygen banks not functioned. When carona second wave completed he started oxygen banks. A friend in need is indeed.
జీయర్ స్వామీ గారు.. లాస్ట్ 10 రోజు ల నుంచి.. హిందీ మారూ ఇంగ్లీష్ లో నే ఎందుక మాట్లాడుతున్నారా... అర్థం కావడం లేదు... జనాలు మోతం వచ్చారు కానీ మరి ఇంతన మొత్తం.... తెలుగు e లేదు అందరూ తెలుగు వారే కథ... మర్రి తూ మచ్.. తమిళ్ జనల నుంచి కొంత నేరుచు కోవాల్.... చాలా ఎక్కువ చేస్తున్నారు... తెలుగు మరిచి పోయి నట్టు ఉన్నారు జీయర్ స్వామి గారు... జై శ్రమన్నారాయణ...🙏🙏🙏🙏
Swamiji udesham bakatulaku ardham avtledu , telugu matladat ledu ani badha padthunaru koni rojulu international level lo popular cheste tharuvatha motham telugu matladutharu.
శ్రీమన్నారాయణ. జీయర్ స్వామి గారు మీకు ఒక మనవి! ఏపికి14 సం, రాలు cm గా చేసిన CBN గారు మీకు గుర్తుకు రాలేదా? ఒక అవినీతి సామ్రాట్ 36కేసుల్లో 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న A1 గుర్తున్నాడు. ఎందుకు పనికిరాని వారు మీకు ఎందరో గుర్తుకు ఉన్నారు. వెంకయ్య నాయుడు, చిరు, పవణ్, కిషన్ రెడ్డి, ఆలుగడ్డ సీను, అమిత్ షా, కెసిఆర్,కేటీఆర్, హరీశ్ రావు వీళ్ళ కంటే తక్కువ లీడర్ కాదుగా? ఇదే కాలమహిమ.
ఆహా ఏమి సమతా వాదం అండి?? అంతా రాజకీయ నాయకులు సినిమా తారలేనా?? ఒక్కడైనా సామాన్య మానవున్ని ఇక్కడ స్థానం ఇచ్చారా?? పొలిటిషన్స్ సినిమాస్టర్స్ ని కూర్చో బెట్టి మర్యాద చేస్తారా?? అందరికి కరోనా మందు ఉచితంగా ఇస్తానని వచ్చిన అందయ్యని నుంచోబెట్టి మాట్లాడి పంపించేసిన ఈ గొప్ప సమతా వాద సంబర ప్రచార పటాటోపాలకు జోహార్లు 😁😁😁😁
Chiranjeevi did Charity save lakhs of people life oxygen banks and health cards . Not like public govt money scamlu chesi inside trading lu, heritage lu, cement factory lu studiolu , venupotu politician’s
ఆహా...ఒక జోకర్ గురించి ఇంకో జోకర్..ap నాశనము చేయడం లేదా చేయించడం లో ఇద్దరు ఇద్దరే..అయిన కాషయము కట్టి ఈ పోగడటము అనే నాటకాలు ఎందుకు స్వామి..ఆ కాషాయం విలువ తగ్గించండి
Swamiji our AP in begging conditions no money but you are all spending crores on this type of infra how swamiji.. In AP people don't have salaries..v naidu garu what you did for AP simply earning money from everywhere
విగ్రహాలతొ ఒరిగేదేంటి రా దేశానికి, బాడుకో,,, కాషాయం కట్టిన వాడికి 200 ఎకరాలు దేనికి రా,,, మీరు ఒకరిది ఒకరు చీకడానికి ఇంత set up అవసరమా,,, oyo room చాలదా,,,
First neemidha case pethi arrest cheyali... making unusal comments on such a great ramanuja statue. You people are harm to the society. We will try to make a case against your comment through cyber crime
సినిమా కార్మికుల కొరకు పద్మభూషణుడే తన స్థాయి ని తగ్గించుకొని మరీ కార్యసాధకుడయ్యాడు..ఎవ్వరు ఎన్ని అవమానాలకు గురి చేస్తున్నా మౌన మునిలా భరిస్తూ మధ్యతరగతి బ్రతుకుల్లో కూడా మెగాస్టార్ అవ్వొచ్చు అని నిరూపించిన మన విజేత .... చిరంజీవా..చిరంజీవా..చిరంజీవా..!
చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ 🙏🚩
ఓం శ్రీ రామానుజ 🚩🚩🚩🚩
really great man చినజీయర్ స్వామి వారు
Really wonderful person Chiranjeevi గారు,,,,
ఆ రామానుజాచార్యుల వారి దివ్య ఆశీస్సులు Chiranjeevi గారికి ఎల్లప్పుడూ ఉండాలని కొరుకుంటున్నాము
జై చిరంజీవ
Megastar very humble and down to earth
మంచి మనసున్న మా అన్నయ్య చిరంజీవి
Jai,sri,ram,,, జైచీరంజీవి
Jai chiranjeeva
Great human being person, Jai Chiranjeeva
Jai JanaSena Jai Hind
Jai Chiranjeeva
🌺🌺🌺ఎందారో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🐚🏹🔱🔱🔱
Chiru annayya mi stayini avaru taginchaleru,lifelong mimmalni aaradistune untam love u sir
My favourite hero
Mega star⭐⭐⭐ love you❤❤❤❤ Sir
చిరంజీవి గారు మంచి ఉన్నత వ్యక్తిత్వం మంచి మనస్సు ఉన్న గర్వం అహంకారం లేని గొప్ప వ్యక్తి .గా నేను భావిస్తున్నాను జై శ్రీ రామ్
Jai Megastar Chiru Annayya
Jay Shreeman Narayana 🙏🙏🙏🙏🙏
Devudu manchivalla gowaravanni yeppudu tagginchadu...manam feel ayyelipe yavarigowravam vallaki echestaru.. chiranjeevi gari gurinchi chala ba chepparu...swamy varu....
Idhi andari life ki varthisthundha?
It's true, law of nature.
Chiru 👌👌👍👍
Chiranjeevi ❤️❤️❤️
Mega star 🌟
Evaru evarini greatness ni tagginchaleru..adi valla character lo vuntundi.....chiru character is great.... 😍😍
Jai.chiranjeev
Jai megastar jai chiranjeeva....
King of Indian cinema Mega star Chiranjeevi sir
Mee speech vinte gaani telidu telugu more sweetest than honey
*మీ ఆచరణ, ప్రవర్తన సృష్టి ధర్మానికి, ఆత్మరక్షణకు సమాజ శ్రేయస్సు విరుద్ధం కాకుండా ఉండాలి తప్పితే, వేరెవరో మిమ్ములను మంచి వాళ్ళు అంటేనో, చెడ్డవాళ్ళు అంటేనో, గొప్ప సేవకులు అంటేనో, గొప్ప భక్తులు అంటేనో, మనసులోనో, లేదా చాటునో గోనుక్కుంటానో అవన్నీ వాళ్ల కు సంబధించిన సమస్యలు, విషయాలు మాత్రమే తప్పితే వాటి వలనమీకు ఆధ్యాత్మికంగా కలిగే నష్టం, ఒరిగేది లాభం ఏమీ ఉండదు. మీరు ఏంటో మీకు తెలియాలి, మీ ప్రవర్తన ఏంటో మీకు తెలియాలి. సృష్టికి మీకు ఉన్న అనుసంధాన అవసరం ఏమిటో మీకు మీరే నిరంతరం గుర్తిస్తూ ఉండాలి. మరి ఏ విధమైన లోక మెప్పు, లోక నిందలు సాధకులు పట్టించుకోవలసిన పనిఉండదు.నేనే సత్యం అహంబ్రహ్మాస్మి శివోహం.*
Greatness of Mahmood Ali Garu ..
Be it for the benefit of politics, Being a Muslim, he accepted the invitation and attended
మోహన్ బాబు గాడు ఎంత ఏడుస్తున్నాడో 🤔🤗🤗
😂
ITS VERY BAD. DO’T MAKE DEROGATORY COMMENTS ON ANY ONE.
Jai chiranjeevi
Jai Srimannarayana
Jai srimannarayana jai megastar jai jana sena
Jai mega star Chiranjeevi sir
Jai chiranjeev Annayya
CGR Swamy ji, speaking in Hindi is so cute, god's will bless from heaven !! this is true transformation towards equality in all aspects !
Sri Ramanuja idol, what a grt man choosen as symbol of equality, so matured being walked Bharat kandam 1000 yrs before !
Parents should take kids here rather liberty statue or Disney land and learn about this saint transformational efforts..
జై చిరంజీవా ❤️
Jai chiranjeeva jai chiranjeeva
Grt chiru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai chiru garu
Jai chiru
Chiru sir great person
Jai megastar...
TQ swamiji and pls built this kind of one in ap state too
Rameshwar Rao gari help unadali o 1000 cross isthe swamiji pakka kadutharu Bro.
@@Sriganeshrealestate6099 evaru okaru munduku vachi evvali ga maree
రమేశ్వర్ రావు గారు లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు . So , Great Great Wishes to Rameshwar Raoji . 👍🌀🙏
ఆ రామేశ్వరరావు గారు కూడా స్వామి వారి శిష్యులు .అది మీరు గుర్తు ఉంచుకోవాల్సిన విషయం. ఆచార్యుల ఆశీస్సులు లేకుండా ఏది జరగదు.
They have mutual benefits. Rameshwar to Ao has 4000 acres land besides this .
This is not samatha at all. All biggies are inviting and praising them. Why they need politicians
Jai Chiranjeeva !!!
YCheaP is worst thing happened to Andhra
Tq bhakthi tv
Super super
Jeeyar is only for rich and popular. Religion also for the same.
Good sir
Swamiji Ramula varu, Rameshwar sir Hanuma thank you sir
పేదలు మాత్రము ,సామాన్యులు మాత్రము మినహాయించి...
That may be his definition of samatha
🙏
🌷🌷🙏🏼🕉🙏🏼🌷🌷
స్టాచు ఆఫ్ ఈక్వాలిటీ ....
🙏🙏
Great Pierson rameswara rao garu
Sabemodiki Namo my Janaki Sami
Venkaiah Naidu is a Great Person
1.40
Naudu jee Big Baba jee ki jayaho 👏
రాష్ట్రపతి గారు ఎక్కడ?
అయ్యా చిన జీయర్ స్వామి గారు నమస్తే,
ఆనాడు రామానుజచార్యులు గారు హిందూ మతం లోని అపసవ్య ధోరణలను సరిచేయటానికి, అందరూ సమానమే అని అణగారిన వర్గాలను కూడా చేరదీసి వారికి కూడా దేవాలయాల కార్యక్రమాలలో భాగస్వాములుని చేసి సమతామూర్తి గా ప్రసిద్ధి చెందారు.
కానీ మీరు మాత్రం ఈ భారీ కార్యక్రమ వేదిక మీద ఒక సామాన్య దళితుడిని కూడా ఆహ్వానించి కూర్చో బెట్టి గౌరవించి నట్లు లేదు.
అధికారపక్షనాయకులు, ఇతర సెలబ్రిటీస్ కు తప్ప కనీసం ప్రతిపక్ష నాయకులకు కూడా అహ్వాహనం లేదు.
పెద్ద, పెద్ద ఉపన్యాసాలు కాదు ఆచరణలో చూపాలి. అపుడే హిందూ మతానికి దోహద పడిన వారు అవుతారు.
@@venkatgill yemi chebethivi.....
రామనాథ కోవింద్ చేత సాక్షాత్తూ రామానుజుల స్వర్ణ విగ్రహం ప్రారంభించారు, దైవ కార్యక్రమాల్లో కూడా విరోధ భావనలో చూసే మనుష్యులు వారి మానసిక పరిస్థితి కు వైద్యం చేయించుకోవాలి
He won’t Invite chaganti and garukapoti
తెలుగులో మాట్లాడకపోవడం విచారకరం. తమిళనాడు, కర్ణాటకవాళ్లు > వాళ్ల భాషకే పెద్ద పీట వేస్తారు.
So this is called "Statue of Equality" with Unequality between Common People and VIP
Equality in this case is not about where people sit. In terms of accessibility to spiritual knowledge and realizations, everyone is equal.
@@adityanalam8471 Equality means Equality...Sri Ramanujula Equality...its doesn't mean open darshan for all but stop the Q Line when some politician/actor/Business/Buerocrat arrives. Equality means everyone inline.
@@vinayrequirements5814
Haha
Good luck with the security issues when you place a celebrity inline!
ఒకరినొకరు పోగుడుకొంటు దేవున్ని గాలికి వదిలేశారు కదరా స్వామి.....
Equality and God for common people , not for them. It’s real estate business
"Statue of Equality" for Politicians, Business personalities, Movie Artists, So Called VIP's, Buerocrats
It is slowly becoming like that
Exactly
Telugu😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Don't praise these leaders and celebraties. Instead praise the God who will help all the needy people and living beings. What you are expecting from them.
Why? The leaders came to support the event. They are also Hindus
Chiranjeevi did Charity save lakhs of people life oxygen banks and health cards . Not like public govt money scamlu chesi inside trading lu, heritage lu, cement factory lu studiolu , venupotu politician’s
@@karthekch9 During Carona his blood banks, oxygen banks not functioned. When carona second wave completed he started oxygen banks. A friend in need is indeed.
Edche vallaki eppudu edo oka topic kavali... Malli kotha topic dorike varaku baga edavandi... Maa Swamy variki tagile dishti antha pothundi... 😍😍
గోదావరి వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది గోరోజనం
జీయర్ స్వామీ గారు.. లాస్ట్ 10 రోజు ల నుంచి.. హిందీ మారూ ఇంగ్లీష్ లో నే ఎందుక మాట్లాడుతున్నారా... అర్థం కావడం లేదు... జనాలు మోతం వచ్చారు కానీ మరి ఇంతన మొత్తం.... తెలుగు e లేదు అందరూ తెలుగు వారే కథ... మర్రి తూ మచ్.. తమిళ్ జనల నుంచి కొంత నేరుచు కోవాల్.... చాలా ఎక్కువ చేస్తున్నారు... తెలుగు మరిచి పోయి నట్టు ఉన్నారు జీయర్ స్వామి గారు... జై శ్రమన్నారాయణ...🙏🙏🙏🙏
Swamiji udesham international level lo popular cheyali ani, desha desha la nundi public ravali ani.
Anthraa trash
Ee swmiji lu ki nayakula bhajan lu yekkuvayyayi
Manchu ni pilavara
😂😂😂 చిరంజీవి 😂😂😂
స్వామి వ్యక్తులు ని పొగిడి మీ స్థాయి thagginsukovaddu
Swamiji udesham bakatulaku ardham avtledu , telugu matladat ledu ani badha padthunaru koni rojulu international level lo popular cheste tharuvatha motham telugu matladutharu.
శ్రీమన్నారాయణ. జీయర్ స్వామి గారు మీకు ఒక మనవి! ఏపికి14 సం, రాలు cm గా చేసిన CBN గారు మీకు గుర్తుకు రాలేదా? ఒక అవినీతి సామ్రాట్ 36కేసుల్లో 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న A1 గుర్తున్నాడు. ఎందుకు పనికిరాని వారు మీకు ఎందరో గుర్తుకు ఉన్నారు. వెంకయ్య నాయుడు, చిరు, పవణ్, కిషన్ రెడ్డి, ఆలుగడ్డ సీను, అమిత్ షా, కెసిఆర్,కేటీఆర్, హరీశ్ రావు వీళ్ళ కంటే తక్కువ లీడర్ కాదుగా? ఇదే కాలమహిమ.
Baagundi,
Baghundi neee yesaalu...
Next nee yigrahame pettaali... My home group ollu..
Daridrudaaa
Ramanaju తరువాత అటువంటి వ్యక్తీ పవన్ కళ్యాణ్ 🇮🇳🇮🇳🇮🇳👌👌
Telugu rada swami
Neeku Hindi rada
Jupalli over action....
Political leaders ni pogidi meeku bad Name vachindi swamy
ఆహా ఏమి సమతా వాదం అండి?? అంతా రాజకీయ నాయకులు సినిమా తారలేనా?? ఒక్కడైనా సామాన్య మానవున్ని ఇక్కడ స్థానం ఇచ్చారా??
పొలిటిషన్స్ సినిమాస్టర్స్ ని కూర్చో బెట్టి మర్యాద చేస్తారా??
అందరికి కరోనా మందు ఉచితంగా ఇస్తానని వచ్చిన అందయ్యని నుంచోబెట్టి మాట్లాడి పంపించేసిన ఈ గొప్ప సమతా వాద సంబర ప్రచార పటాటోపాలకు జోహార్లు 😁😁😁😁
Chiranjeevi did Charity save lakhs of people life oxygen banks and health cards . Not like public govt money scamlu chesi inside trading lu, heritage lu, cement factory lu studiolu , venupotu politician’s
చిరంజీవికి ఇకనైనా (ఈ వయసులో నైనా) యూత్ ను చెడగొట్టకుండా ఉండే సినిమాల్లో నటించి మని చెపితే బాగుండేది.
కన్నడ హీరో స్వర్గీయ రాజకుమార్ లాగా!
Nee edupu entira babu...kulamedia epudhu Chiranjeevi midha padi edusthundhi
ఆహా...ఒక జోకర్ గురించి ఇంకో జోకర్..ap నాశనము చేయడం లేదా చేయించడం లో ఇద్దరు ఇద్దరే..అయిన కాషయము కట్టి ఈ పోగడటము అనే నాటకాలు ఎందుకు స్వామి..ఆ కాషాయం విలువ తగ్గించండి
Swamiji our AP in begging conditions no money but you are all spending crores on this type of infra how swamiji.. In AP people don't have salaries..v naidu garu what you did for AP simply earning money from everywhere
Ramanujachryulaku eruvipula vishnumurti vigrahalanu pettadam bagaledu dwarapalakulavale anipistundi sorry Ela nenu feel ayyanu
Chiiiiiiii
విగ్రహాలతొ ఒరిగేదేంటి రా దేశానికి, బాడుకో,,,
కాషాయం కట్టిన వాడికి 200 ఎకరాలు దేనికి రా,,,
మీరు ఒకరిది ఒకరు చీకడానికి ఇంత set up అవసరమా,,, oyo room చాలదా,,,
Niku emtelusura valla gurinchi waste
First neemidha case pethi arrest cheyali... making unusal comments on such a great ramanuja statue. You people are harm to the society. We will try to make a case against your comment through cyber crime
They have wasted 1.5 lac liters pure Ghee in 12 days
@@atmakurpradeep Wat the fuck,,,, పేద ప్రజలకు అన్నం పెట్టినికి చెయి రాదు వాళ్లకు,,,
West of time
Ni సంస్కరణకు జై
No no no..... south of టైం
Jai.maa.god.mega.star
Jai chiranjeeva
Jai Srimannarayana
Jai chiranjeeva
Jai srimannarayana
Jai Srimannarayana
Jai chiranjeeva