జగన్ పై అవినీతి కేసు! | Big News Debate with Murthy | YS Jagan | AP Volunteers | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 84

  • @sureddynbaby9019
    @sureddynbaby9019 Місяць тому +27

    మూర్తి గారు నారాసుర రక్త చరిత మీద మనము కేస్ వేయవచ్చును కదా! మరి ఆలస్యం ఎందుకు సార్!! Please hurry up sir 🙏

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx Місяць тому +26

    నష్టపోయాడు ఒక రైతు.ఈ లెక్కన ఆంధ్ర ప్రదేశ్ రైతాంగం ఎంత లాస్ అయిపోయారో చూడండి.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Місяць тому +6

    ప్రకృతి ఉంది. శిక్ష వేస్తుంది.

  • @chsuryashankarrao4353
    @chsuryashankarrao4353 Місяць тому +12

    Bjp double game continue చేస్తుంది
    జగన్ ని కాపాడేది బీజేపీ నే

  • @lets5716
    @lets5716 Місяць тому +7

    భగవంతుడు ఒక పెద్ద సమస్య ఇవ్వడానికి ముందే.. ఆ సమస్యకి పరిష్కారం పెడతారు అంట... AP కి జగన్ లాంటి దోపిడీదారుడు, అబద్ధాలు, డ్రామాలు, నటన చేసి పదవి పొంది భూములు, గనులు, drugs ద్వారా వేల కోట్ల డబ్బు దోచుకునే స్వార్థపరుని సమస్య ఇవ్వడానికి ముందే.. CBN, PK గారి combination రూపంలో solution ఇచ్చాడు దేవుడు...

    • @JanakiramKannelur
      @JanakiramKannelur Місяць тому

      Sub_registrar office lo athani seat ground level ku elagythe thaggincharo alaa court hall lo judges seats kuda thagginchali.

  • @hariprasadk1586
    @hariprasadk1586 Місяць тому +4

    పట్టాభి గారు అక్కడ జరిగింది కరప్షన్ కాదు రాబరీ, ఆ దిశగా దర్యాప్తు చేసి చర్యలు చేపట్టండి.

  • @HydTraveller896
    @HydTraveller896 Місяць тому +2

    u r the only genuine person , Great ....👌

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 Місяць тому +1

    Super counter👌👌👌

  • @naveenkumar2516
    @naveenkumar2516 Місяць тому

    Avuna nijama...

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 Місяць тому

    మూర్తిగారు.మధ్యం ధరలు తగ్గించడం కాదు అందరికి ఉపయోగపడే మున్సిపాల్టీ పన్నులు తగ్గిస్తే అందరు సంతోషిస్తారు.

  • @gnarasimharao872
    @gnarasimharao872 Місяць тому +1

    Houseing department & government department parchesig cement ?

    • @gnarasimharao872
      @gnarasimharao872 Місяць тому

      Bharathi cements how is parchesig government. ?

  • @bhanuprasad6477
    @bhanuprasad6477 Місяць тому +2

    Jagan mohan is a business man

  • @nrnarayana3278
    @nrnarayana3278 Місяць тому +2

    E cases pi gooda 15 years bail ichedtharemo

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 Місяць тому +2

    If you finalize the pending cases this is enough need not file new cases

  • @simhasrinivas8565
    @simhasrinivas8565 Місяць тому +2

    Veedini late cheyyakunda jail ku pampandi sir

  • @souribabu145
    @souribabu145 Місяць тому +1

    Ippatiki vandhebharat lo sakshi ne

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 Місяць тому +2

    Jaicbn jainaralokesh

  • @srinivasulu9054
    @srinivasulu9054 Місяць тому

    Jai TDP

  • @phanikumar8820
    @phanikumar8820 Місяць тому

    I support tdp but where is super six?

  • @sivajyothi6997
    @sivajyothi6997 Місяць тому

    No adverse effects will happen to anyone.

  • @MAMIDIRAMACHANDRARAO
    @MAMIDIRAMACHANDRARAO Місяць тому +1

    జై జై టిడిపి జై జై బాబు గారు జేజే లోకేష్ బాబు గారు టీవీ ఫైవ్ మూర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు సార్ నేను రోజు డెబిట్ చూస్తాను సార్ మామిడి రామచంద్ర హైదరాబాద్

  • @nallagondaparameswarrao4629
    @nallagondaparameswarrao4629 Місяць тому

    మద్యం విషయంలో నాకు ఎప్పటినుండో సందేహం వుంది సార్, కేవలం రెండువందల కోట్ల మద్యం కుంభకోణంలో రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులని అరెస్టు చేసిన ED, ఆంధ్రాలో దొరికే మధ్యంలో 99% నాసిరకం అని 2022 లోనే స్టేట్మెంట్ ఇచ్చిన అదే ED ఆంధ్రలో ఏ ఒక్కరినీ అరెస్టు చెయ్యక పోవడం చాలా చాలా విడ్డూరంగా వుంది సార్

  • @veeraprakashpuvvala6231
    @veeraprakashpuvvala6231 Місяць тому +1

    Every issue and irregularities in the previous govt. has to be enquired and file cases constructively, the culprits should be punished without any leniency . TTD misappropriation and former minister's misuse of TTD Darshan rocket also should be taken up without long roap, should be recovered by forfeit her illegally earned properties.

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy Місяць тому +2

    JAGAN gaadini andhukey JAGLAQ/THUGLAQ aneydhi. Veedu RAASTRANI brastu patinchaadu

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Місяць тому

    " అవినీతిపాలనే మాధ్యే యం !! అని అప్పటి నాయకి కుండబద్దలు చేసి చెప్పింది . మూర్తి గారికి తెలుసు ఆ స్త్రీ మూర్తి. ఆ వాక్కు ఫలించింది.🎉🎉🎉

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv Місяць тому +1

    లేపాక్షి లో హరిత కాదు పున్నమి గెస్ట్ హౌస్ ఉంది

  • @srinivasaraokarna6776
    @srinivasaraokarna6776 Місяць тому

    Volunteers bali ayyaru

  • @venugopalaraokolluri2410
    @venugopalaraokolluri2410 Місяць тому +1

    Paid Salaries to Sakshi Employees by recruiting as Govt. Salahadarulu.

  • @sairk6174
    @sairk6174 Місяць тому +1

    200 ctores??? 12 lacs crores kaada?? What about revenue recovery act?

    • @VijayKumar-cf2lb
      @VijayKumar-cf2lb Місяць тому

      200cr valentary to Sakshi scam, it's government money open scam.

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps Місяць тому

    మూర్తిగారు జగన్ కి ఏమి కాదు ఆయనని కాపాడే గాడ్ ఫాదర్ unnaru

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Місяць тому

    న్యాయ దేవత కలిలో ఉంటే సుప్రీమ్ సుమొటొ గా తీసుకోవాలి.😢😢😢

  • @BoyedikirankumarBoyedi
    @BoyedikirankumarBoyedi Місяць тому

    Murthi garu edi edo naku tappuga anipistundi

  • @ksrao63
    @ksrao63 Місяць тому

    You can see Wall clocks with Sakshi name in Hindu temples

  • @ChVLakshmi
    @ChVLakshmi Місяць тому

    ఎన్ని కేసులు పెడితే ఏం ప్రాబ్లం ఏం పీకలేనప్పుడు

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому

    బీజేపీ మెయిన్ కల్ప్రిట్. ఈ మంస్టర్ ని తమ స్వార్ధనికి పెంచి పోషించారు

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому

    ఈ ప్రభుత్వం ఏమీచెయ్యదు లొకేష్ఎ ప్పుడు red book తెరిచేది? ఏమీచెయ్యడు .

  • @jyothsnak6438
    @jyothsnak6438 Місяць тому

    ఎన్నెన్ని కేసు లు రా బాబు ఈదుర్మార్గుడి మీద. రాష్ట్రానికి శాంతి లేదు.

  • @prasadraju-pk3uk
    @prasadraju-pk3uk Місяць тому

    అప్పుడు ఏబీఎన్ టీవీ 5 ఈటీవీ బ్యాండ్ చేసేది కాదు సార్ మీరు సాక్షి

  • @MokthyarMokthyar-j2u
    @MokthyarMokthyar-j2u 15 днів тому

    Murtipammalicapandi

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta Місяць тому

    ఆశ్ర గారు పాలపోంగు మీద నీళ్లు చల్లి నట్లుగా ఉన్నాయ్ మీ మాటలు

  • @suryakumari7787
    @suryakumari7787 Місяць тому

    Mana Cm Saakshini muuenchalee raa....

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому

    ఇల్లుడు బీజేపీ సుద్దపోయిసమాటలు మాట్లాడుతోంది

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 Місяць тому

    ఆ తండ్రివల్ల జరిగిన అపరాధం తెలిసి కొడుకును నెత్తిన పెట్టుకుంటే, మరోసారి ఖ్రష్టియనే ముఖ్య మంత్రి కావాలనే బహిరంగ చెప్పే పరిస్థితుల నుండి😂రాష్ట్ర ని మరోసారి మతస్తులు చేతిలో పడకుండా చేసుకోవాల్సిన బాధ్యత పతి ఆంధ్రుడి బాధ్యత

  • @chandrasekharsikhakolli3327
    @chandrasekharsikhakolli3327 Місяць тому

    Lakshakotluku dikkuledu 200 kotlaku kesanta pichhollanu chestunnaru bhayapadutunna central gov

  • @LakshmiSiripurapu-nl8sd
    @LakshmiSiripurapu-nl8sd Місяць тому

    Mundu prajalaki brathukutheruvu chupali vallugadilopadina tharuvatha gatha govt chesina aarachakaalu thavvithe chalu asalubandaram bayativastundi mari koththa cases pettakkaraledu vatimeeda cases lodge chesi criminal action thesukondi chalu murtygaru namaste

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx Місяць тому

    మూర్తి గారు రైతులు గత ఐదు సంవత్సరాలు ధాన్యం అమ్మకం లో క్వింటాకు అదనంగా ఐదు నుండి ఎనిమిది కేజీలు వరకు నష్టపోయారు.నిజం సార్.ఈ విషయం మీద ఒకసారి మీ మీడియా దృష్టి పెడితే రైతులు మీకు రుణపడి అంటారు సార్.for example - ఒక రైతు 50 క్వింటాళ్ల ధాన్యం అమ్మితే ఆ రైతుకు క్వింటాకు 8kgs చప్పున50×8=400kgs, పోనూ 46 క్వింటాలుకు మాత్రమే మిల్లర్లు రిసిప్ట్ ఇచ్చేవాళ్ళు.అసలు కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం వెళ్ళేవి కాదు.కానీ వాళ్ళ ద్వారా వెళ్లినట్టు చూపించే వాళ్ళు. కొనుగోలు కేంద్రం లో సహాయకులు,కమ్యూటర్ ఆపరేటర్లు,మిల్లర్లు కుమ్మాకు అయి ఈ పని చేసారు.అంటే సుమారు ten thousand rupees.

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi Місяць тому

    జగన్ సిమెంట్ కంపెనీ లు బాగు చెయ్యడానికి బడులు, హాస్పిటల్ లు, నాడు నేడు, దానితో పాటే కాంట్రాక్టు వాళ్ళు బాగుపడేదానికి వీటి పై కూడా చెర్యలు తీసుకోవా లి

  • @MokthyarMokthyar-j2u
    @MokthyarMokthyar-j2u 15 днів тому

    Murtiganuvanikipilaluuntecepeaha

  • @chakrigurnathk
    @chakrigurnathk Місяць тому

    Modified version of quid pro quo.. Jai Jagan, you are brilliant in scamming..

  • @murthy2233
    @murthy2233 Місяць тому

    YCP KI VOTES VESINA 40% PRAJALARA , CHRISTIANITY TARGET ANDHARI CHETHILO BIBLE ALAGE YCP FIRST TARGET ANDHARI CHETHILO SAKSHI 2ND TARGET BIBLE

  • @sagarjakkula8254
    @sagarjakkula8254 Місяць тому

    Kcr trs/brs party laaga ina meeru next time malli adhikaram loki vastharu anna guarantee ledhu

  • @kvasanthi8512
    @kvasanthi8512 Місяць тому

    200 ani thappu rasaru 200 pakkana oka nalugydhu zeros pettandi jathvani kesuki pettuntadu 200 kotlu

  • @MokthyarMokthyar-j2u
    @MokthyarMokthyar-j2u 15 днів тому

    Enikipilaledupelhamledumurtiganukanpam

  • @lakshmanarao1532
    @lakshmanarao1532 Місяць тому

    rs99/it is very funny fix at rs 90/is a possibility is there it fixed atrs99/bata company formula pl think one more time to fix At 99/or put direct Rs100/if customer purchase /at99/remaining rs1 not get customer asking Rs1/he mY feel shy or shopkeeper no chane he may say .think onemore atime At rs99/

  • @satyanarayanaguda4848
    @satyanarayanaguda4848 Місяць тому

    DO NOT UNDER ESTIMATE YSJMR. PP FOR FIVE YEARS IS ALREADY ISSUED. BEFORE ANY BODY REALISES, YSJMR MIGHT ESCAPE UNLESS CASES ON HIM OR FALSE. IF TRUE MO TIME SHALL BE GIVEN AND FORTH WITH ARREST IS A MUST. OTHERWISE YSJMR WILL BE Playing RUMMY WITH V.MALYA. SEE THE FUN

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 Місяць тому

    Your kutami cannot take any action against jagan gang

  • @siddanatiramarao3925
    @siddanatiramarao3925 Місяць тому +1

    మీరు ఎంతసేపు జగన్ గురించి తప్ప మిగతా విషయాలు పట్టించుకోరా? Phc doctors pg కో టా గురించి రోడ్డు ఎక్కితే మీకు కనిపించడం లేదా? Phc Doctors కి న్యాయం జరిగే వరకు డిబేట్ పెట్టండి

    • @guruprasad-ts8sv
      @guruprasad-ts8sv Місяць тому +4

      నువ్వు ఎవరి సైడ్ తెలుసు. అన్ని చేస్తారు. జగన్ చేసిన స్కామ్స్ గురించి డిస్కస్ చేస్తే మీకు కడుపు నొప్పి start అవుతుందా

    • @mohamadabdulkhuddus6637
      @mohamadabdulkhuddus6637 Місяць тому +4

      లక్షల కోట్ల అవినీతి కి సామ్రాట్ జగన్. ఆదాని, అంబాని కంటే ఎక్కువ ఆస్తి పరుడు ఈ జగన్

  • @BoyedikirankumarBoyedi
    @BoyedikirankumarBoyedi Місяць тому

    Vanta salalo andaru ttd lo konni years nundi pani chese vallu em authors sir abadalu vaddu nenu janasena party akkada pani chese vallaki teliyada ttd lo abadam murthi garu

  • @UtfMdpl
    @UtfMdpl Місяць тому

    arebabu modi ela velutunnaduraa single gaa

  • @sathyanarayanats8526
    @sathyanarayanats8526 Місяць тому

    Ayya Anjaneya Reddy garu meeku (BJP Delhi Peddalsku + Meelantti Leaders) Debates llo debate chese vallaku Siggu, saramu Manamu Maryadlu assalu levu. Jagan gadini sankana pettukoni mostunnadi meere.

  • @MokthyarMokthyar-j2u
    @MokthyarMokthyar-j2u 15 днів тому

    Nieupedaganu

  • @suryakumari7787
    @suryakumari7787 Місяць тому

    Venaka yevaru....venaka yevaru??anatam yenduku....??teliyadaa paci pollalaki telicina vishayam mana Cm kiteliyadaa....

  • @tatajiponnaganti7677
    @tatajiponnaganti7677 Місяць тому

    Jail pilusthondi jagan redy ga undu