Tirupati Public React On SP Subbarayudu Transfer | Deputy CM Pawan Kalyan | Tirumala Updates

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ •

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 Годину тому +16

    New SP of the police department. TIRUPATI. He is a straight forward person. Please kindly improve your investigation of the incident. So please don't transfer SP district. Thank you jaiho bharat jaiho modiji jaiho CBN and pawankalyan.

  • @balu4076
    @balu4076 Годину тому +10

    గుడ్ ఆఫీసర్ తిరుపతి SP గారు తిరుమల EO ని మార్చండి

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 2 години тому +23

    మాది తిరుపతి జిల్లా యస్. పి గారు మంచి అధికారి

  • @chandukumar8102
    @chandukumar8102 Годину тому +10

    కరెక్ట్ గా చెప్పినారు

  • @csrao6639
    @csrao6639 2 години тому +13

    EO ని సస్పెండ్ చేయాలి

  • @SubbaRayudu-i5m
    @SubbaRayudu-i5m 25 хвилин тому +1

    అధికారులు వైసీపీ వాళ్ళు ఉన్నారేమో
    అయ్యా మీరు ప్రభుత్వ అంటే ప్రజలకు సేవ
    చేసే సేవ అది గుర్తు పెట్టుకోవాలి

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 2 години тому +16

    నిజాయితీ అధికారి,ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారిని గుర్తించి ప్రజల భాధ ను

  • @madineni.mani999creations
    @madineni.mani999creations 2 години тому +10

    Subba rayudu good officer

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 2 години тому +8

    డి.యస్ .పి ది తప్పు 1000శాతం ఉంది ఆయన నిర్లక్ష్యము స్పష్టంగా ఉంది

  • @RathodAmbersingh-r6n
    @RathodAmbersingh-r6n Годину тому +4

    Hands up SP Sir miru turupathilone Undali

  • @venkatraonallagorla7459
    @venkatraonallagorla7459 Годину тому +5

    Sp is powerful and suitable person to Tirupati, we will be get more services from holy Tirupati.

  • @narasimharao5465
    @narasimharao5465 2 години тому +7

    Good officer

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 46 хвилин тому +2

    అది యాక్సిడెంట్ మాత్రమే.ఇలా జరగకుండా చూడాలి.s.pబదిలీ అవసరం లేదు.

  • @jaffersyed2125
    @jaffersyed2125 35 хвилин тому +2

    ఎస్పీని బలి పశువును చేయొద్దు

  • @sreedharmeesala290
    @sreedharmeesala290 Годину тому +2

    ఖచ్చితంగా పరిపాలన లోపం. Cm ముందే గొడవలుపడే పద్ధతుందంటే అర్ధం కావట్లేదా?

  • @vdayakar8576
    @vdayakar8576 49 хвилин тому +2

    Idi akkadunna kontha mandi pandula thappu, SP garu chala mamchi chesthunnaru

  • @velpularaviyadav6204
    @velpularaviyadav6204 3 години тому +10

    మొన్న జరిగింది అల్లు అర్జున్ తప్పు,
    మరి ఇప్పుడు ఏమో SP తప్పు పవన్కళ్యాణ్ గారు మీరు చాలా గొప్ప వళ్ళు

  • @VeernalaGiri
    @VeernalaGiri Годину тому +10

    కామెంట్ సెక్షన్ లో కనీసం జ్ఞానం లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తిరుపతి లో ఇలా భక్తులు పోటెత్తుతారు అన్నప్పుడు శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా SP గారిదే. అయన మంచి వాడు కాదు అనడం లేదు. కానీ అక్కడ సరైన భద్రత లోపం వలన Govt మీద ఒక్కసారిగా మచ్చ పడిపోయింది. కాబట్టి ఒకసారి ఆలోచించి కామెంట్ పెట్టండి....

    • @tallamrajubabajee2481
      @tallamrajubabajee2481 Годину тому +4

      భధ్రతా లోపం అనటం సమంజసం కాదు.1200 మంది పోలీసులు ఆ రోజు డ్యూటీలో వున్నారు. వచ్చిన వాళ్ళల్లో కూడా కోంచం ఆలోచన వుండాలిగా. ఓక క్రమశిక్షణతో వెళ్లితే ఇటువంటి ఘటన జరిగి వుండేది కాదు

    • @synergytdp
      @synergytdp 55 хвилин тому

      ​@@tallamrajubabajee2481 mecallu evarayina unte elanti comment petavara meru

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi 2 години тому +8

    Congratulations corect ga cheparu sir

  • @akulasailendrakumar1033
    @akulasailendrakumar1033 2 години тому +4

    TRASFER CHESINDI CM NOT DY CM KADU

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 2 години тому +3

    కులం చూడడంలో చాలా తప్పు జగన్ వున్నప్పుడు మీరు ఏమైనారు బాబు ఎన్ని జాగ్రత్తలు కులాలను అందరినీ సమానం చూస్తున్నారు వీలు వైసిపి వాళ్లా బాబు కులాల మీద అభిమాన చూపాడు అందరినీ సమానం చూస్తాడు మీకు జగన్ అయితే మేలున్నాట్లు వుంది బాబు మెథక వైఖరి అందటికి చీప్ అయినాడు

  • @sameerkumark9684
    @sameerkumark9684 Годину тому +1

    ఒక మంచి అధికారికి కుల ప్రాతిపదిక మీద మనం మాట్లాడటం సరికాదు . తిరుపతిని సరి అయిన దారిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆయనను తిరుపతి ఎస్ పి గా నియమించారు . ఆయన మీ అందరి అభిమానాన్ని చూరగొన్నారంటే , ఆయన యెంత గొప్పగా పనిచేసారో అర్ధం అవుతుంది . అలాంటి వ్యక్తి తప్పు చేయక పోయినా , ఆయనను బదిలీ చేయడమంటే ఆయన చేసిన సేవలకు గుర్తింపు ఇదేనా . ఇంత స్పీడ్ గా అవినీతి అధికారులను బదిలీ చేయలేక పోతున్నారు వారి మీద చర్యలు తీసుకోవడం లేదు . కానీ నిజాయితీగా పనిచేసిన వారి మీద , కనీసం వారికి సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వకుండా బదిలీ చేయడం ఏమాత్రం అభినందనీయం కాదు . ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు నిజాయితీ గల అధికారుల్లో నిరాశే నింపుతుంది . తస్మాత్ జాగ్రత్త .

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 2 години тому +4

    తమ్ముడూ....నీకు పద్ధెనిమిది మంది కి పాకెట్స్ పంచిన సంగతి తెలిసినట్లు లేదు..🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

    • @balasubrahmanyamtadepalli9127
      @balasubrahmanyamtadepalli9127 Годину тому

      ఏ ప్యాకెట్లు పంచారు. మీరు ఆనం ఆదినారాయణ రెడ్డి మాటలు ప్రకారం మాట్లాడినట్టు వున్నారు. ఆధారాలు వుంటే సాక్షులు చూపించి చెప్పండి. గాలి కబుర్లు చెప్పి ప్రజలను తప్ప దోవలోకి తీసుకోని వెళ్ళటం సరైనా పద్దతి కాదు.

  • @bhupathi8240
    @bhupathi8240 2 години тому +5

    Excellent points.....🎉🎉🎉🎉

  • @dummalamohanraja214
    @dummalamohanraja214 Годину тому +1

    S P గారు నిజాయితీ పరుడు .వాస్తవం. ఇలాంటి సందర్భంలో ఎవరి పైనో ఒకరి పైన చర్య అనివార్యం. కానీ ఆ లెవల్ ఆఫీసర్ T T D వారితో ముందస్తు మీటింగులు జరిగినప్పుడు వారికి ఇలా జరగవచ్చు అని చెప్పి వుంటే బాగుండు. ఆఫీసర్ మాత్రం సమర్థుడు. సందర్భం అలా వుంది.

  • @skt39
    @skt39 46 хвилин тому

    Correct ga cheppaaru 🙏🏽

  • @bhanusudileti3746
    @bhanusudileti3746 Годину тому +3

    Gud sp garu

  • @mypatisrinivasulu6139
    @mypatisrinivasulu6139 2 години тому +2

    ,,,,,,..సూపర్, sri,,,,,,,, spgru

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 Годину тому +1

    Subbarayudu SP very well SP.🎉🎉

  • @SivaPrasadpinnamaneni
    @SivaPrasadpinnamaneni 31 хвилина тому

    జనాలు వేలంవెర్రి తగ్గించుకోవాలి..చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలు రద్దీ రోజుల్లో దర్శనాలకు వెళ్ళకండి

  • @geetharaj2226
    @geetharaj2226 53 хвилини тому +1

    Subbharaydu is a very good administrator. Please bring him back to TPT.

  • @ramireddy4030
    @ramireddy4030 2 години тому +2

    SP, garu manchi officer transper srikadu

  • @MrSrikrishnak
    @MrSrikrishnak 2 години тому +4

    ప్రతి విషయాన్ని కులం కోణంలో చూడడం అజ్ఞానం! కులం గురించి మాట్లాడే వారిని, కులం పేరుతో విద్వేషాలు రగిలించే వారిని క్షమించకూడదు.

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 Годину тому +3

    Excellent analysis of the District. New SP is good and excellent administrator. Lower cader employees and ttd.board . Thank you jaiho bharat jaiho modiji

  • @bhaskarthigala6656
    @bhaskarthigala6656 Годину тому +3

    ఇలాంటి అధికారినీ పుణ్యక్షేత్రం లో ఉంచాలి

  • @dandurimohanrao5874
    @dandurimohanrao5874 3 години тому +7

    SP gaari tappu ledu
    Because he is not there

  • @MuneeswariKarepalli
    @MuneeswariKarepalli Годину тому +1

    Sp garu tirupatilone pettandi sir he is good persion

  • @SP-rc6yo
    @SP-rc6yo 2 години тому +3

    EO is to be removed first, he has done very little to temple than required

  • @krishnashasthry7074
    @krishnashasthry7074 Годину тому +1

    నాకు ఒక చిన్న సందేహం sp అంటే కుల వృత్తి గా చెప్తున్నారు, బాధ్యత కలిగిన పూర్తిగా భావించాను నేను, ఏమో మరి

  • @Moulasaheb
    @Moulasaheb 17 хвилин тому +1

    ఇలాంటి మంచి SP మీద జగన్ బెదిరించి నప్పుడు ,సప్త సముద్రాల అవతల వున్న. లగుకొచ్చి నీ అంతు చూస్తాను అన్నప్పుడు ఈ సామాజిక వర్గము జగన్ కు భయపడి ముందుకు రాలేదా???

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi 2 години тому +2

    Sp sir tirupati loni undali

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 2 години тому +2

    Enduku inka jagan sankanakafanika

  • @VenkatPrasad-x6e
    @VenkatPrasad-x6e 48 хвилин тому

    Super brother

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 35 хвилин тому

    ఆయన కు మంచి పేరు వుంది, అనాలోచితంగా బదిలీ చేయడం కరక్టు కాదేమో? అనిపిస్తోంది.

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 Годину тому

    నిజాయితీ అధికారులు ను తొలగించ కూడదు

  • @k.ranganna8617
    @k.ranganna8617 13 хвилин тому

    పీఎం లు & సిఎం లు 5 ఇయర్స్ ఉంటారు, పోతారు . ఒక బాధ్యత గల SP ఆఫీసర్ ను బదిలి చేయుట మంచిదికాదు. 2029 ఎలెక్షన్లొ కూటమి ప్రభుత్వమునకు దెబ్బపడుతుంది. సిఎం మరియు డిప్యూటీ సిఎం ఒకసారి ఆలోచించుకోవాలి.🎉SP IS GREATE , GOOD OFICER.🎉

  • @Supose311
    @Supose311 Годину тому +1

    తిరుపతి SP గారు చాలా మంచి వారు

  • @sivajibalabolu3251
    @sivajibalabolu3251 15 хвилин тому

    ఎస్. పి. సూపర్.

  • @sastrych1129
    @sastrych1129 Годину тому

    Yes you are correct message to give venkanna bhakthulaku

  • @bhaskarthigala6656
    @bhaskarthigala6656 Годину тому +3

    డిప్యూటీ సీఎం గారు sp నీ మార్చడం బాధ గా ఉంది 😢

  • @tvrao7311
    @tvrao7311 32 хвилини тому

    దీనికి.తెలుగు.దేశం.వాలు.మదతు.పలక.కూడదు.దీనికి.తిరుపతి.పబిల్క్.సపోర్ట్.కావాలి.ఎందుకు.అంటే.పృజలు.కోరే.ఆఫీసర్.కి.పృభుతవం.ఇవాలి.ఇది.నా.డిమేండ్.సిబిన్.బాబుగారు.తెలుసుకొండి

  • @pattempattem7311
    @pattempattem7311 Годину тому +2

    Correct brother thankyou very much

  • @pvlmrao7514
    @pvlmrao7514 Годину тому +1

    తప్పు చేసిన Govt . ఉద్యోగులకు punishments లేకపోవడం వల్లనే ఇలా మాట్లాడడం నేర్చుకున్నారు.

  • @VenkatPrasad-x6e
    @VenkatPrasad-x6e 57 хвилин тому

    Sir manchi officer sir

  • @webmasterjd
    @webmasterjd Годину тому

    He is a superman.

  • @HiHolll-t9n
    @HiHolll-t9n Годину тому

    తమ్ముడు ఇది నిజం భక్తులకు కావలసిన ఏర్పాట్లు చెయ్యాలి డబ్బులు కొట్లు తింటారు

  • @ramanamurthy7895
    @ramanamurthy7895 2 години тому +1

    SP, Subba Raidu gaarini Transffer Cheyadamu correct kadhu, TTD Chairman, EO, Jeo, Vaari Meedha Action Theesu kovali,

  • @pattempattem7311
    @pattempattem7311 Годину тому +1

    Br nayyudu vest

  • @madamanchisambasivarao5133
    @madamanchisambasivarao5133 37 хвилин тому

    Subbrayudu garini బదిలీ చేయవద్దు

  • @pothakamuri.krishnaiah8525
    @pothakamuri.krishnaiah8525 Годину тому

    Who runs police. Who Control the crowd management.

  • @sreedharmeesala290
    @sreedharmeesala290 58 хвилин тому +1

    నిత్యావసర సరుకులు తగ్గలేదు, రోడ్లు బాగుపడలేదు, కరెంటు బిల్లులు తగ్గలేదు. తల్లికి వందనం ఇవ్వలేదు. ఎవ్వరికీ పండగలా లేదు......

  • @RakeshJami-b3x
    @RakeshJami-b3x 24 хвилини тому

    Sincere officers ni transfers cheyandi, AP State ni docheyandi,

  • @udaybhaskarveluvolu4557
    @udaybhaskarveluvolu4557 4 хвилини тому

    If SP has been made responsible for this havoc then why not action on the Dy.CM/ CM aa the state govt heads?

  • @prk1258
    @prk1258 Годину тому +1

    Kulala gurinchi enduku matadutharura babu, ippatike state sankanaki poyindi

  • @kambalaveerababu915
    @kambalaveerababu915 2 години тому +1

    Supersir. Jaikapu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @medasanihimakumar8675
    @medasanihimakumar8675 22 хвилини тому

    Yes, subbarayudu sir is an able administrator and terror to smugglers & antisocial elements including ......p. He should be reinstated with dignity.

  • @ChandramohanMahamkali
    @ChandramohanMahamkali 2 години тому

    Good sir

  • @ramakrishnaiah9477
    @ramakrishnaiah9477 50 хвилин тому

    The Govt may please cancel the transfer orders of Tirupati SP Subbarayudu garu which will adversely reflect on the Govt as he is Sincere and honest. What happened is only on account of the lower Officers. What if he belongs to Balija caste. You want only your caste to be in High position as was in the earlier Govt. Please don't extend discrimination.

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 3 години тому

    SP should be returned he is good person

  • @miriyalaseshadri7750
    @miriyalaseshadri7750 Годину тому

    అధికార పార్టీ నాయకులు ఉన్నప్పుడు మాజీ నాయకులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 Годину тому

    jai sp garu honest person

  • @seshagiribyra8647
    @seshagiribyra8647 7 хвилин тому

    Please Don't transfer SP Sir

  • @sanathvemireddy3081
    @sanathvemireddy3081 Годину тому

    Eo ను సస్పెండ్ చేయాలి

  • @indiraindira43
    @indiraindira43 48 хвилин тому

    E senterlu lenapupudu lenapudu sedlallo haiga darshanam cheskuntu undevallu Govinda Govinda Govinda 🙏

  • @naveenchowdary598
    @naveenchowdary598 2 години тому

    Sp sir is doing very good administration,it is not acceptable to transfer him for the mistake some has done

  • @Srinu99999
    @Srinu99999 Годину тому

    Chairman and eo ni remove chesi arrest cheyyali

  • @venkatraonallagorla7459
    @venkatraonallagorla7459 Годину тому

    U are say correct.

  • @santhoshkumar-wx6xv
    @santhoshkumar-wx6xv Годину тому +1

    Prathi daaniki caste ne enduku testharu ra meeru.. mundu caste anedi teesestene baagupadutadi society

  • @lakshmisahaji2061
    @lakshmisahaji2061 57 хвилин тому

    Shri SP gaari valla Sullurupeta lo kuda Developement Undi. Its not Correct for transfer 🙏

  • @LeelaRani-fd9pl
    @LeelaRani-fd9pl 8 хвилин тому

    తెలుగుదేశం పార్టీ వాడిది చాలా తప్పు జనసేన పార్టీ కూడా ప్రభుత్వం తప్పు పెట్టుకొని గవర్నమెంట్ తప్పు పెట్టుకొని పోలీస్ కి సస్పెండ్ చేయడం లేకపోతే బదిలీ చేయడానికి తప్పు అంటే ఏమిటి చెప్పిన మాట వినకపోతే బదిలీలు చేయడం సస్పెండ్ చేయడం ఉద్యోగాలు చేయడం ఈ కోటానికి బాగా ప్రభుత్వం కి బాగా అలవాటు అయిపోయింది ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదని రాజన్న చంద్రబాబు నాయుడు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ అవ్వాలి ఎందుకంటే ప్రభుత్వం ఎవరికీ అడిగినా చెప్తాం బాలేదు అస్సలు బాలేదు సింపుల్ గా వచ్చారు పాడు చేసేస్తున్నారు రాష్ట్రాన్ని నాటి ప్రభుత్వం ఉండకూడదని మరీ మరీ కోరుకుంటున్నా

  • @govindarao9121
    @govindarao9121 Годину тому

    S P sbba rayudu garu excellent officer

  • @seemalavijaya4971
    @seemalavijaya4971 3 години тому +1

    Noru muko swamy

  • @MuraliSuryadevara-wz3mf
    @MuraliSuryadevara-wz3mf Годину тому

    Suman tv intakante manchi vidio prttaledu

  • @kolanuramakrishnayya3535
    @kolanuramakrishnayya3535 2 години тому +1

    Jagan gadu cheppina Danni CBN chesedu😊

  • @subhashinigandhaparimalam6956
    @subhashinigandhaparimalam6956 35 хвилин тому

    Hello sir. Pavan kalyan garu pala booth vegetable shop lo thirumala token evvachu kada

  • @VenkatPrasad-x6e
    @VenkatPrasad-x6e 56 хвилин тому

    Marcandandi sir

  • @sanjeevyadav5007
    @sanjeevyadav5007 31 хвилина тому

    E maatladey dhairyam poina prabhutvam vunnappuda kuda vuntey bagundedhi. Doctor ni chitrahimsalu petti champinappudu, dalitudanu champi door delivery chesinappudu ila chaala sangatanalu oka mp ni station lo petti chithakabaadhinappudu ila cheppalantey enno appudu emaindhi e dhairyam.

  • @SingupuramNeelayya-vv1le
    @SingupuramNeelayya-vv1le Годину тому

    Baga Digindi. Inka Digutundi

  • @lakshmivallabhajosyula4133
    @lakshmivallabhajosyula4133 28 хвилин тому

    After transfer of sp, will the died people will live again..because of resignation,the died people will not alive as per chairman bbm

  • @numadhu
    @numadhu Годину тому

    Tirupati S.P. ni maarchatam 100% correct kaadu

  • @manjukonduru8513
    @manjukonduru8513 17 хвилин тому

    EO ni charman ni JEO ni tranesper chyali

  • @Vijji_12
    @Vijji_12 21 хвилина тому

    Sp subba rayudu garu manchi offisar andaru cheppandi cheddvalanu vunchuthunnaru

  • @sanjeevyadav5007
    @sanjeevyadav5007 23 хвилини тому

    Security and safety vishayam ki sambandhinchi policelu vundundaga vaari mundhey prana nashtam jarigitey full responsibility prabhuthvam dhey ah tarwatha prabhuthvam automatic ga ah area officers paina action teesukuntundhi governance antey idhey , ikkada ne ishtam na ishtam panikiraadhu , maaku ah SP leka DSP leka etcetra vundaali antey kudharadhu.

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 Годину тому

    ayya kulam tisukurakandi,ayana sinciyarity gurinchi manchi ga cheppandi

  • @CCI2002
    @CCI2002 2 години тому +2

    PK పై నుండి ఈ మధ్యనే వూడి పడ్డాడు. ఈ మధ్యనే మనిషిగా మార్పు చెందాడు మరియు సనాతన వాది గా మారాదంట. కొత్త బిచ్చ గాడు పొద్దు ఎరగదు అన్నట్టు వుంది. 2009 లో pk నిర్వాకం చూసం. ఈ అన్న దమ్ముల వల్ల ఏపీ ఈ దుస్థితి కి వచ్చింది. CBN గారు భయం తగ్గించుకుని పాలన చేస్తే బెటర్, JO DHAR GAYA, VO MAR GAYA.

  • @venkatk669
    @venkatk669 26 хвилин тому

    🙏

  • @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
    @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi Годину тому

    Veellu, YCP batch kavachu kada, SP garu manchi varu kavachu. Ayina tappu jarigindi 6 persons chanipoyaru, i.e., the reason to take action by government

  • @bhanumanthrao3411
    @bhanumanthrao3411 2 години тому

    Sp super

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 Хвилина тому

    Caste feeling tho Servanasanam Chesthunnaru

  • @pushpalathagod4848
    @pushpalathagod4848 Годину тому

    T.T.D IS WHOLLY RESPONSIBLE AS THE CHAIRMAN , E.O,A.E.O , NOT PROPERLY STUDIED AND FAILED TO TAKE NECESSARY PRECAUTIONS HAVING REGARD TO TIME FOR ISSUE OF TICKETS TOTHE DEVOTEES ON VAIKUNTA EAEKADASI DAY. THE POLICE OFFICIALS WOULD BE RESPONSIBLE PROVIDED THEY WERE GIVEN OPPORTUNITY IN THE DECISION MAKING ON. CROWD MANAGEMENT AND ON ALL CONNECTED ISSUES . T.T.D OFFICIALS ARE ERRATICALLY CONDUCTING THEIR SERVICES IN RELATION TO ORDINARY DEVOTEES WITHOUT ANTICIPATING THEIR ORDINARY PURSUITS LIKELY TO CAUSE ANXIETY IN THEIR MINDS AT EVERY MINUTE.POLICE OFFICIALS SHOULD NOT BE MADE SCAPE.GOAT FOR THE FAILURE OF SOMEBODY ELSE .