అన్నం తినలేక ఏమి తినలేక మంచి నీళ్లు కుడా తగలేక చస్తున్నాం...😢 ఒకటే మంట నొప్పి.. ఈ దిక్కుమాలిన ది నాకు ఎప్పుడూ ఇంతలా రాలేదు... 😢 పెదాలు కింద ఉన్న అంత ఇబ్బంది లేదు గాని... నాలుక కింద ఒక్క బొక్క తెల్లది ఉంది... దీని దెబ్బకి ఏమి తిన్న తాగిన చుక్కలు కనపడుతున్నాయి...
Really your sagution is very good sir thank you so much nenu asalu annam kuda tinaleka matladaleka poya vati bada tho miru cheppina sugition vini chesa ka night ki nighty taggindi
Ma sir ambar tentaru kenda pedavi Lona white puta vachindi4 teeths chegullaku kuda koncham infection laga undi taggadaneki emaina chetka cheppara sir please
Sir,Nako 2008 nuchi vusthundhi sir. Oka pundo vusthe noro mothamo vochesthundhi sir. Emi cheyali. Test china apti nuchi vado tho ne vunamo sir.emi cheyalo chepandi sir
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏయే సలహాలివ్వాలొ తెలియచేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో సహకారం కావొచ్చు షేర్ చేయడం మర్చిపోకండి.. డాక్టర్ మధుబాబు గారి ఉచిత వైద్య సలహాలు, ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు 9959112982, 9359357878 కు ఫోన్ చేయండి.
గురువు గారు నమస్కారం 🙏. నేను నిర్మల్ నుండి.... నాకు గత 10 సంవత్సర కాలం నుండి ఏ టాబ్లెట్ వేసుకున్న నోట్లో, నాలుక పెచ్చు తుంటుంది. ఇది పోవడానికి స్థిరయిడ్ టాబ్లెట్ వాడితే రిలీఫ్ గా ఉంటుంది. స్థిరయిడ్ వాడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి. దయచేసి సలహా ఇవ్వగలరు. 🕉️🙏🙏🙏🙏శుభోదయం 🙏🌹🙏
Nenu last month oka product vadanu super anipinchindi I mean 4 days lo approx 2kgs periganu no side effects it's "&ME(ANDME) WOMEN'S DAILY HEALTH AND WELLNESS SHAKE" 999/- 9SACHETS vunnayi but naku time leka only 7 sachets use chesa (adi kuda proper ga care tisukoleka poyanu🙁)
Aa sivayaa memalni chalaa ga chustaru meeru andhariki helpful information istunaru om nama shivaya
అన్నం తినలేక ఏమి తినలేక మంచి నీళ్లు కుడా తగలేక చస్తున్నాం...😢 ఒకటే మంట నొప్పి.. ఈ దిక్కుమాలిన ది నాకు ఎప్పుడూ ఇంతలా రాలేదు... 😢
పెదాలు కింద ఉన్న అంత ఇబ్బంది లేదు గాని... నాలుక కింద ఒక్క బొక్క తెల్లది ఉంది... దీని దెబ్బకి ఏమి తిన్న తాగిన చుక్కలు కనపడుతున్నాయి...
Same bro
Sir పెదవుల పైన బొల్లి, తెల్ల మచ్చలు పోవటానికి ఏదైనా సలహా చెప్పండి, please
Really your sagution is very good sir thank you so much nenu asalu annam kuda tinaleka matladaleka poya vati bada tho miru cheppina sugition vini chesa ka night ki nighty taggindi
sweet patikana leka ogaru patikana bro
Application of glycerine on the effected area helps me a lot.. constant application n it goes of in a day or two.
Name chandra kanth
Naaku notilo mouth ulcers vachaye
. Ami cheyali sir chala noppiga undi
Water ne kuda tragalenu
Sir body lo heat ( వేడి ) తగాలంటే ఎం చెయ్యాలి.. సార్.... 🙏🙏
😊
😮@@LakshmisujathaChunduru
నాకు నోటి పూత వచ్చింది. మీరు చెప్పినట్లు చేశానండి అద్భుతం. నాలుగుసార్లు పుక్కలిస్తే పొయింది. 🙏 కృతజ్ఞతలు.
A patika vadali
గురువుగారు పట్టిక అంటే పటిక బెల్లంఅంటారు అదేనా వేరే ఏమైనా పటిక
Hii sis meku noru pagilindha, ledha jst noti poothana
Patika ante
Bro shop lo adegethi estara patekaar antee
Dr Garu Nalauka pagulaku and scratches remedies cheppandi sir one video please
Brother me doubt Ku answer dorikithe naku cheppandi...
Aunu sir sweet ptikana salt patikana sir plz cheppandi
Dr. Garu naku leukoplakia ani chepparu adi cancer ga mare avakasam unda
Biopsy chesukovala pls reply
ధన్యవాదములు Doctor garu 🙏🙏🙏
Ma sir ambar tentaru kenda pedavi Lona white puta vachindi4 teeths chegullaku kuda koncham infection laga undi taggadaneki emaina chetka cheppara sir please
సార్ తినేపటికా వేరేపటిక కొంచెంెం చెప్పండి
Sir i need relief
Tq sir ma ammaki 4 months nundi badha padutunaru cheputanu
Sir, do a video on nasal polyps plz
Sir can u tell the solution for pigmentation
Thanks sir
Sit chala baga pain asallu no talk no food ala thagale ante please request asallu pothunai malli vachestunai
Thank u sir 🙏
Sir,Nako 2008 nuchi vusthundhi sir.
Oka pundo vusthe noro mothamo vochesthundhi sir. Emi cheyali. Test china apti nuchi vado tho ne vunamo sir.emi cheyalo chepandi sir
Thanks Dr sir.... For your kindness of sharing knowledge...
Athma Ram
Doctor nenu vare oka remedi cheputanu Mee patient ki vadi choodand leta dhonda kayai tinamani cheppandi
Sir savilation problem ela thaginchu Kovali please 🙏🙏 chepandi sir
Patika lo sweet type haaa
Sir back pain gurimchi cheppamdi
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏయే సలహాలివ్వాలొ తెలియచేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో సహకారం కావొచ్చు షేర్ చేయడం మర్చిపోకండి.. డాక్టర్ మధుబాబు గారి ఉచిత వైద్య సలహాలు, ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు 9959112982, 9359357878 కు ఫోన్ చేయండి.
Dr Madhubsbugariki Namasksrmu meeru cheputunn chinna chinna Vyadiki mandulu manaku chaala chaala nechindi memu meeru cheputunna vidiyo choosi manaku kaavslasin Ayurvedic medicine teesukuntunnamu
DHANYAVADAMULU.
I tried all theese non is effective only tess ointment is the solution
Thanks
Sir adhi patiki bellam ah?
Cheppandi plz
No only patika cutting shoplo chustamkada
@@zahurazahoora4148 sweet patika? Salt patikaa?
Sir Naku month ki oksari vasthadi am cheyale
Tq sir
Truth infectoin ki remidi chepandi sir
Nice 👍 super
🙏🙏🙏 thank you so much sir
Bad breath .....remedie video cheyandiiiii sir
Nice
Thank you so much, I really need this relief
viral warts ki em vadali sir
సనగావున్నవాళ్ళు గురించి వీడియో పెట్టండి sir🙏🙏🙏 weight 1 month లో పెరగాలి అంటే ఏం చేయాలి? Sir video pettandi
weight perigithe thaggadam chalakastam.sannaga unte manchidi kada.
But mari light weight ga unnanu sir
dry fruits,bananas thinandi.after 30 yrs automatic ga lavu avutharu no worries
Ur Male or female 🤔
@@Sololifeloki2242 miru ayana channel lo chudandi videos vunnayi
Tq
Sir Naku upper lips side ku white ga avuthundhi sir plz give a suggestion
నేను తక్కువ తిన్న చాలా లావుగా ఉంటున్నాను దీని గురించి chepandi
Dr khader Vali cypinavidanga ambali millets to cyyendi 100/ taggutaru
Yes really for me also i also faced that problem and thank u for tip
How to cure spleenomegaly
Naaku 10 aienai sir food kuda thinaleka pothunna
Sir, Nelalo 5 sarlu vasthayi naaku
Pattika anta means
Patika means (kalakanda)
Patika antey kalakanda kaadu.
@@saikrishna3069 then
Mouth lo left side correct half side noto pita remidy in telugu
Patika anteaaniti sir🤔🤔
Ok sir
Anna Red ga undi na notl punnu 4 month ayindhi thagaledhuu
సార్ నాకూ ఈ ప్రాబ్లమ్ ఎక్కువ గా ఉంది
What patika
Sir నేను ఎంత తినా సన్నగా ఉంటాను sir ఎందుకో reason తెలియదు pls చెప్పండి sir🙏🙏🙏🙏🙏
Yaa me alsoo
@@gowthami1236 miru ayana Chanel "health India" videos chudandi andulo miku aa video sute avuthundo adi fallow avvandi miku nachithe channel subscribe chesukondi
@@snilkydussala linkivvandhi
Alam
Nuvvulanune gargeling kuda bagapanichestundi sir
Patika ante kalakanda ena
A patika vadali sir
Tku
Normal sweet patikaa?salt patikaa?
గురువు గారు నమస్కారం 🙏. నేను నిర్మల్ నుండి.... నాకు గత 10 సంవత్సర కాలం నుండి ఏ టాబ్లెట్ వేసుకున్న నోట్లో, నాలుక పెచ్చు తుంటుంది. ఇది పోవడానికి స్థిరయిడ్ టాబ్లెట్ వాడితే రిలీఫ్ గా ఉంటుంది. స్థిరయిడ్ వాడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి. దయచేసి సలహా ఇవ్వగలరు. 🕉️🙏🙏🙏🙏శుభోదయం 🙏🌹🙏
టాబ్లెట్స్ వేడి వలన అలా జరుగుతుందండి. పల్చటి మజ్జిగ నిమ్మకాయ రసాలు తాగి ఒళ్ళు చల్లగా పెట్టుకోవాలి.
Pannu nopi tagutundha dr. Garu
పట్టిక అంటే తియ్యగా ఉండే పంచదార పటికానే కదా ! ! 🤕 🤔
Kadu bro Mangala shop lo use chestaru kada adi
Kadu bro vere enko patika untade
@@sastry62 ade bro shops untai kada akkada vallu cash box daggra pedtaru
Market emani adagali patikani
షేవింగ్ పటిక (Alum)
@@anjibabubathula3741 thank you...
@@gavararajeswararao9098 ok
Hii sir ma abbaiki noti potha undi..
కలర్ తెరఫీ లాగానే మేగ్నెట్ తెరఫీ కూడ అన్ని రకాల వ్యాదులకీ పనిచేస్తుంది దయచేసి అయస్కాంత చికిత్చ గురించి వివరించండి
Maa amma jilledu akulu namilindi appati Nundi noti putha vacchindi memu emicheyali
Memu emi cheyali
Good 👍
Thank you! Cheers!
🎉
Brother మీరు నా హెల్త్ గురించి చెప్తున్నారు.
నాగురంచే చెప్తున్నారు
Please 1 month lo లావు అవ్వాలి sir chaala సన్నగా ఉంటున్న sir nenu. please video sariga chesi pettandi
Nenu last month oka product vadanu super anipinchindi I mean 4 days lo approx 2kgs periganu no side effects it's "&ME(ANDME) WOMEN'S DAILY HEALTH AND WELLNESS SHAKE" 999/- 9SACHETS vunnayi but naku time leka only 7 sachets use chesa (adi kuda proper ga care tisukoleka poyanu🙁)
Product name yamiti
3:48
👌
Patika ante patika bellamu rendu okatena sir
కాదు షేవింగ్ పటిక (Alum) ఉపయోగించాలి
🙆🏻♀️🤦🏻♀️😆😆😆🤣
@@snilkydussala what does it mean?
@@anjibabubathula3741 thanks brother
@@anjibabubathula3741 patika akada dorukutundi bro
🙏🙏🙏🙏🙏
Sir patika ante a,nti పిల్లలకు కూడా ఈ పటికని వాడొచ్చా 4 years ఏందుకు అడుగుతున్నాము అంటే మంటగా వుంటుంది అని అంటున్నారు కదా
Pillalki etuvamnti ve assalu use chiyyodhu
Naluka lo undi pakkama
Patika means
కరోనా మళ్లీ రా బోతున్నది. దాని విషయం అలోచించండి.ఇవన్నీ పక్కన పెట్టండి.
Bn
Bn😂😂
Thankyou Dr
Thanks dr garu
Thanks
Tq sir
Patika means
Thank you doctor garu
Patika means
Thankyou sir
Thank you sir