ఎపిసోడ్-09_ మొక్క జీవన చక్రంలో నత్రజని పాత్ర? || Role of Nitrogen in plant life cycle || agri space

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 112

  • @BsNagaRajukpd
    @BsNagaRajukpd Рік тому +5

    చాలాబాగా చెపుతున్నారు సర్

  • @Sankar123...
    @Sankar123... Рік тому +4

    చాలా బాగాచెప్పారు సార్

  • @klaxman225
    @klaxman225 Рік тому +4

    Sir super ga vivarincharu

  • @jtprasad1
    @jtprasad1 Рік тому +2

    Thanks sir. God bless you

  • @anjinaik8345
    @anjinaik8345 2 роки тому +5

    Good information sir maalanti yuva raithulaku chala upayogakaranga undhi thank you sir......

  • @myswamy7573
    @myswamy7573 2 роки тому +3

    Good information sir we are very thankful to you sir

  • @nagarajamuthannagari6732
    @nagarajamuthannagari6732 2 роки тому

    Miru chala manchi సమాచారం ఇస్తున్నారు sir thankq

  • @anilvankudoth1327
    @anilvankudoth1327 2 місяці тому

    02:42,04:00 13:00nitrogen uses 16:25 nitrogen deficiency

  • @ANNAPURNAAGRISPACE
    @ANNAPURNAAGRISPACE  Рік тому

    ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
    drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link

  • @ANNAPURNAAGRISPACE
    @ANNAPURNAAGRISPACE  Рік тому

    ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం.
    ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
    drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link

  • @sanjeevpolpelli6561
    @sanjeevpolpelli6561 3 роки тому +1

    OK SIR ARDAM AINDI....
    UREA TAKKUVA GA VADUTU RAIZOBIYAM LANTI JEEVANA ERUVULU VADALI🙏

  • @sudhakarreddyavvluri4450
    @sudhakarreddyavvluri4450 8 місяців тому

    too good informative session

  • @krishnachaitanyap5549
    @krishnachaitanyap5549 2 роки тому +1

    Excellent explanation...

  • @prasangikumar1368
    @prasangikumar1368 3 роки тому +9

    Have a great achievement...for ur deep discussion about agriculture..god bless you with health and happiness..😊

  • @ANNAPURNAAGRISPACE
    @ANNAPURNAAGRISPACE  3 роки тому

    👉👉👉ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE👇👇👇
    1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్
    drive.google.com/drive/folders/1QYW3rHrerKbKvHagBncLETTZqi7inSST?usp=sharing
    2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్
    drive.google.com/drive/folders/1p6unmwzTDd2bVyA_SriT3pynQbl_LbXx?usp=sharing
    3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్
    drive.google.com/drive/folders/1aqrB0udTdlI5n783AB_fywgZDfiy9KA5?usp=sharing
    4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్
    drive.google.com/file/d/15ApYs9ttG1g4C36cEb3geHIbMi_31FvZ/view?usp=sharing

  • @rkreddy72
    @rkreddy72 2 роки тому +1

    Good information brother

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 роки тому +1

    Thanks for your greate info 🙏🇮🇳🙏

  • @Hari-nr7gp
    @Hari-nr7gp 9 місяців тому

    Excellent 👍

  • @janbashask5112
    @janbashask5112 3 роки тому +1

    How to maintain and cultivate a crop, with limited of urea is good to concive a yeild in crop, it is most valuable information in these days sir,, really tq sir

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy8755 3 роки тому +1

    sir karbana shatam ela penchali nelalo dayachesi oka video cheyyandi, mukyanga horticulture crops lo. nice video relly very good information

  • @Creativewarriors2
    @Creativewarriors2 10 місяців тому

    Good information sir

  • @reddy3212
    @reddy3212 2 роки тому +1

    Good sir

  • @jallamanjunadh1721
    @jallamanjunadh1721 Рік тому +2

    Insecticide మరియు ఫంగిసైడ్ దేనిలో కలుప వచ్చు దేనిలో కలపకూడదు చెబుతారా sir

  • @SudhakarReddy-le5dh
    @SudhakarReddy-le5dh 2 роки тому +1

    Thankyou sir

  • @poshettyambem368
    @poshettyambem368 Рік тому +1

    Supar

  • @madhuarle5130
    @madhuarle5130 Рік тому

    Thank you Sir

  • @anil.pendur4662
    @anil.pendur4662 2 роки тому

    Sir uria bumilo vadinapudu anny rojulu pany chesthundi dimiki vivarinchandi sir

  • @omkaram5912
    @omkaram5912 Рік тому

    Sound super

  • @payamvenkatarathnam7479
    @payamvenkatarathnam7479 Рік тому

    Sir maku drip irrigation lo use aiye konni products cheppandi sir

  • @kishorep8615
    @kishorep8615 Рік тому

    Sir Minumu gurinchi video chayandi

  • @gollasekhar9766
    @gollasekhar9766 Рік тому

    Sir madi rayadurgam annathapur dristic
    Avani pudami cocoly Ekkada labisthundi sir please give me contact

  • @mahipalch9303
    @mahipalch9303 2 роки тому

    అల్లం కు సంబందించిన యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి సార్

  • @bnagalaxmi9464
    @bnagalaxmi9464 2 роки тому

    Sar spre chese fartilizerni bumilo vesi veru dhvaara andhincha vachaa.

  • @Paramesh_MECH-ENG
    @Paramesh_MECH-ENG Рік тому

    Sirr big big big doubt eppidu nano urea ani vasthundi kada spraying tho este mokka ki problem Radha roots dwara este better haaa

  • @bthambi8130
    @bthambi8130 Рік тому

    Sir namaste avani bags kavali ekkada dorukutundi chepandi madi pedakurapadu palnadu

  • @anantharamulu1089
    @anantharamulu1089 2 роки тому +2

    How many tons for acre 4% means?

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 Рік тому

    Urea tho cancer andhukey emi alavatu lenivariki annam thintey cancer vasthunnadhi andhukey manam brathakali antey modhata former nu brathikinchali

  • @sureshnalimela5409
    @sureshnalimela5409 3 роки тому

    Sir urea nu spay cheyocha anni rakala kuragayalaku

  • @k.nagendra9582
    @k.nagendra9582 Рік тому

    Sir jaamalo nematodes ku manchi mandulu cheppandi

  • @koreramesh9057
    @koreramesh9057 Рік тому

    Cocoly ఎప్పుడు వాడాలి.

  • @pashamd4682
    @pashamd4682 Місяць тому

    మిర్చి తోట వేసి 50 రోజులు అవుతుంది ఈపాటి వరకు యూరియా వేయలేదు .వేస్తే ఏకా రాణికి ఎంత య్యాలి

  • @mynameisfarmer2059
    @mynameisfarmer2059 12 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajuyadavnarla6389
    @rajuyadavnarla6389 3 роки тому +1

    Tq sir

  • @MrChitte
    @MrChitte 3 роки тому

    జీవన ఎరువుల పై పురుగు మందులు, కలుపు మందు ల ప్రబావం గురించి చెప్పండి sir

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  3 роки тому +1

      భూమిలో రసాయనిక పురుగు మందుల గుళికలు గాని, తెగుళ్ళ మందులు డ్రెంచింగ్ చేయడానికి ..... జీవన ఎరువుల వినియోగానికి మధ్య వ్యవధి కనీసం 15 రోజులు వుండాలి, అలా చేయడం వలన నష్టాన్ని నివారించవచ్చు. వేరు సంభందిత వ్యాధుల నివారణకు రసాయనిక తెగుళ్ళ మందులను డ్రెంచింగ్ చేయడం మాని జీవనియంత్రకాలైన ట్రైకోడెర్మ, సూడోమోనాస్ లను విత్తనం వేయక ముందే పశువుల ఎరువులో వ్రుద్ధి చేసుకొని ప్రతి సంవత్సరం ఉపయోగంచడం మంచిది.

  • @srinivasakuthota9114
    @srinivasakuthota9114 2 роки тому

    Sir me products warangal lo yekkada dhorukhuthayo chepagalaru OR mobile number aina petagalaru

  • @Keerthikittu7120
    @Keerthikittu7120 2 роки тому

    thanks

  • @vengababumanchala154
    @vengababumanchala154 2 роки тому

    Sir npk yaruvulu kgs lo use cheyyamani cheptunnaru ayitey
    One acre ki drip vunte 2 days ki okasari 2 kgs use chestaru ok kani drip leni farmers npk yaruvulu one acre ki enni kgs and ela use cheyyali
    Please reply me sir and 90days watermelon cultivation lo yaruvulu ela use cheyyali entha mothadhu lo use cheyyalo cheppandi sir please

  • @karrisrinivasarao4089
    @karrisrinivasarao4089 2 роки тому

    జామకాయలు సైజ్ మరి చిన్నగా ఉంటున్నాయి. సైజ్ పెరగాలంటే భూమి లో ఏమి వాడాలి.soil ద్వారా చెప్పండి sir

  • @gurumohan1327
    @gurumohan1327 3 роки тому

    Sir nimma sagu gurinchi cheppandi sir aruvulu avi vaadalo cheppandi sir

  • @kothasrinivas7856
    @kothasrinivas7856 Рік тому

    Vary lo pilakalu ravaly ami vadali

  • @aluvalabhoopalbhoopal2530
    @aluvalabhoopalbhoopal2530 2 роки тому

    Sir.. నమస్కారం... మీరు.. ఇంతక.. ముందు.. ఎపిసోడ్ లొ... పశువుల... ఎరువు.. తో... జీవన ఎరువులు.. తయార్ చేసే విధానం చెప్పారు కదా sir... అది.. వాటి.. పేర్లు... వైట్ పేపర్ మీద రయలెలేక పోతున్న... జీవన ఎరువులు లొ.. వాడే వాటిని... నాకు..తెలుగులో.. మెసేజ్.. రూపంలో..అందించగలరు అని కోరుకుంటున్న...దన్యాధములు sir

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  2 роки тому

      Dealer dhaggarikelli veetini adagandi.. Trichorich, Flick, Avani

  • @swamyvangga5826
    @swamyvangga5826 Рік тому

    Makka jonna lo only 15 days ki Godavari DAP vesanu. Urea veyya ledhu ..so 13:00:45 spray cheyyacha??

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  Рік тому

      19 va episode lo 90-120 rojula pantaku eruvulu elaa veyyaalo vundhi chudandi

  • @vamsimunigela2664
    @vamsimunigela2664 2 роки тому +1

    🙏

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 3 роки тому +1

    👏👏👏

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 2 роки тому +1

    👏👏👏🇮🇳🕉️🚩

  • @SiriChndhana
    @SiriChndhana 5 місяців тому

    🎉🎉

  • @gudaeswari7753
    @gudaeswari7753 2 роки тому

    ee chart prakaram nimma chetlaku enni rojula gap ichhi enni dafaalu vaadali

  • @nagumouni2644
    @nagumouni2644 2 роки тому

    Vangalo Kenda నుండి ఆకులు మచవచ్చి పండి పైవరకూ ఆల అవుతుంది అమ్మిచేయలి

  • @ramakrishnak7827
    @ramakrishnak7827 2 роки тому +1

    Thank you sir. NPK natural గా సేంద్రీయ ఎరువులు లో లభిస్తుందా సర్?

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  2 роки тому

      Chaalaa thakkuva labhisthindhi
      Thaginantha maatrame urea vaadatam lo thappu ledhu

    • @ramakrishnak7827
      @ramakrishnak7827 2 роки тому

      @@ANNAPURNAAGRISPACE మాది 13 సంవత్సరాల వయసు ఉన్న palm oil తోట అండి. ఆర్గానిక్ కార్బన్ .38%ఉంది. ఎలా ఆర్గానిక్ కార్బన్ శాతం పెంచాలి. అలాగే ఎంత మేరకు NPk వేసుకోవాలి. దయచేసి తెలుపగలరు

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  2 роки тому

      సేంద్రియ కర్బనం కనీసం 2 % ఉండాలి… కర్బన శాతం పెరగాలంటే పశువుల ఎరువు, వేప పిండి, ఆముదపు పిండి లాంటివి ఎక్కువగా వాడాలి… అవి అందుబాటులో లేకపోతే ప్రతిభ బయోటెక్ కంపెనీ పుడమి ని ప్రతి చెట్టుకు 300gms వెయ్యండి… అవని కూడా 1kg చొప్పున వెయ్యండి

    • @RB-cs8ui
      @RB-cs8ui 2 роки тому

      Sir,
      How can we purchase avani and pudami from Pratibha biotech

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  2 роки тому

      Which area

  • @santhoshgenemukkula2669
    @santhoshgenemukkula2669 3 роки тому

    Cotton crop 110 days ayindi,ipudu Nanourea(iffco) to doma+tegulu mandu spray cheyochuna sir

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  3 роки тому

      Urea spray cheyyakandi ippudu

    • @santhoshgenemukkula2669
      @santhoshgenemukkula2669 3 роки тому

      Ipudu andaru Madaggara urea challutaru cottonlo, sir Nenu spray cheddamani konnanu1).,ipudu nenu spray cheste amavtadi?
      2) amandu spray cheyamantaro cheppandi Dayachesi.

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  3 роки тому

      Kaaya dhasa lo urea vesthe dhigubadi raadhu
      Ee time lo potassium calcium ekkuvaga vunna fertiliser spray cheyyandi, kaaya dhasalo natrajani bhaasvaram antha avasaram ledhu, chaalaa thakkuva mothaadhu lo matrame avasaram.

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  3 роки тому

      19 va episode chudandi

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 3 роки тому

    Bathayathotalacu.udapa.cayaraluthondi

  • @shaileshpandey7023
    @shaileshpandey7023 3 роки тому

    🙏🙏 Please Hindi me bhi banaiye Sir🙏🎉

  • @yellareddychalla7442
    @yellareddychalla7442 2 роки тому

    Sir dharani bag cost how much sir

  • @RB-cs8ui
    @RB-cs8ui 2 роки тому +2

    Good evening Sir,
    Your videos are very informative and good for the farmers.. Thank you very much 🙏
    How much quantity of Humic acid required for chilli crop per acre sir...

  • @dhirakurmil1995
    @dhirakurmil1995 3 роки тому

    👍👍👍

  • @nandugamingfreefire9710
    @nandugamingfreefire9710 3 роки тому

    Urea mokku e stage lo e parminamolo vadali

  • @Successful_123
    @Successful_123 Рік тому

    8th complited
    9 th episode start

  • @ChandraShekar-es2cj
    @ChandraShekar-es2cj 2 роки тому

    Cheppindecheppakusir

  • @AnkathiVenkatesham
    @AnkathiVenkatesham Рік тому

    పత్తి లోమొనోవడవచ

  • @mrao4364
    @mrao4364 7 місяців тому

    if kdp comes to power total looted by kdp yellow virous

  • @dhirakurmil1995
    @dhirakurmil1995 3 роки тому

    Please hindi sir

  • @narasimhareddyduttala1967
    @narasimhareddyduttala1967 3 роки тому

    ఎక్కువగా భూమిని, భూ సారాన్ని దెబ్బతీస్తున్నది ఎవరంటే మీరు చెప్పే మనముకాదు ఇప్పుడు చెప్పుతున్నారే ఉచిత సలహా ఇస్తున్నారే "మీరు, మీరు ముఖ్యముగా భూ సారాన్ని దెబ్బకొడుతున్నది మీరు. అసలు మీలాంటోల్లు ఇంతవరకు రైతులను నీలాగా రసాయణాలవైపు రైతులను ఉసిగొలిపి ఉసిగొలిపి భూ సారాన్ని నాశనము చేసేసారు ఇంకా,మల్లీ కంపెనీలకు ఏదో మేలుచే య్యా లని తలంపుతో చెప్పుతున్నారే తప్ప రైతుకు మేలుచేయ్యాలాని కాదు మీకు రైతును బాగుకోరితే ఆర్గానిక్ లో చెప్పివుంటే నిన్ను గ్రేట్ గ పొగిడివుందుము. సారూ....

    • @ANNAPURNAAGRISPACE
      @ANNAPURNAAGRISPACE  3 роки тому +8

      మీరు నన్ను పొగడాలని చెయ్యట్లేదు సారూ.. నేను రైతులను బస్తాలలో ఎరువులు వేసే పరిస్థితి నుండి కేజీలలో వేసే పరిస్థితికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్న.. నేను చెప్పేది వాస్తవం అనుకొన్న వాళ్ళు ఫాలో అవుతారు.. నేను రైతు దిగుబడి పడిపోకుండా రసాయనాలనుండి సేంద్రీయ వ్యవసాయం వైపు ఎలా తీసుకెళ్ళాలి అని అలోచించి చేస్తున్నాను.. మీరు ఇంకా బాగా చెప్పకలిగితే మీరు చెప్పండి.. ఇలా నోరేసుకొని పడిపోకండి. మీకు కావాలంటే నేను చెప్పింది ఫాలో అయిపోయి ఎక్కువ దిగుబడి సాధిస్తున్న రైతుల కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాను.. వాళ్లకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోండి. నా గురించి వాళ్ళతో ఎగతాళిగా మాట్లాడకండి.. ఎందుకంటే నాకున్నంత సహనం వాళ్లకు ఉండక పోవచ్చు. 🙏🏻

    • @ramayanamsaimanish2986
      @ramayanamsaimanish2986 2 місяці тому +1

      Prathibha bio teach is very good company

    • @ramayanamsaimanish2986
      @ramayanamsaimanish2986 2 місяці тому +2

      Sir meru evari matalu pattinchukovadhu sir Prathibha bio teach products good results

    • @PNagendrababu-g5f
      @PNagendrababu-g5f 2 місяці тому

      Yes sir chemicals over used dangerous

  • @hemashrik2179
    @hemashrik2179 4 місяці тому

    Thank you sir