London లో కనుమ పండుగ ఎలా జరుపుకున్నాం?

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @SamyanaKathalu
    @SamyanaKathalu  2 роки тому +71

    ► Distacart details:
    To get 5% Off, simply click on any of the below links, no coupon code is needed.
    • Traditional Indian women's clothing:
    www.distacart.com/collections/womens-clothing?ref=2oJdlnh9YzUXxG
    • Traditional Indian men's clothing:
    www.distacart.com/collections/mens-clothing?ref=2oJdlnh9YzUXxG
    • Indian sweets:
    www.distacart.com/collections/sweets?ref=2oJdlnh9YzUXxG
    • Pulla Reddy Sweets:
    www.distacart.com/collections/pulla-reddy-sweets?ref=2oJdlnh9YzUXxG
    ► FREE Shipping for orders above £50 IN UK, $49 IN USA, $65 IN CANADA (or) Check your country FREE Shipping limit below:
    www.distacart.com/pages/shipping

    • @VictoryVijayKumar
      @VictoryVijayKumar 2 роки тому +1

      Nice Vlog bro, 👍🏻 awesome food for festival

    • @Siriallinone786
      @Siriallinone786 2 роки тому

      సంధ్య garu madi kakinada same ma intlo ఆసిటీస్ ga ila ne chestam charu kuda a chiken lo kuda masala same memu kuda coconut🥥 veyyamu flavor mari poddi ani

    • @ShaikAbbas05
      @ShaikAbbas05 2 роки тому

      Tq anna love from AP

    • @kcvrchowdary3181
      @kcvrchowdary3181 2 роки тому

      Midhi east godavari naku thalusu.

    • @bsireesha6371
      @bsireesha6371 2 роки тому +1

      .

  • @venkateshchilmathuri7734
    @venkateshchilmathuri7734 2 роки тому +149

    నిజంగా మీ వీడియోలకు పెద్ద ఫ్యాన్ అండి నేను ఎక్కడో బయట ఉన్న మన సంస్కృతి సంప్రదాయలు మరచిపోలేదు మీ దంపతులకు ధన్యవాదాలు💐💐💐💐💐

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 роки тому +3

      Thank you so much andi..

    • @jeevanajyothi9636
      @jeevanajyothi9636 2 роки тому

      Mari India lo ne undochukada..undaru London paisal kavali kada.. London paisal tho India sampradayam patinchadam..

    • @East-West_Godavari
      @East-West_Godavari 2 роки тому +1

      @@jeevanajyothi9636 andulo tappu emundi...brathakaali kadaa.

  • @TheHelpOfNS
    @TheHelpOfNS 2 роки тому +73

    ఎవండి మీ వాయిస్ తో మా కడుపు నిండిపోయింది.....చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు మీరు...god bless you sir

    • @jaideepchowdary905
      @jaideepchowdary905 2 роки тому

      🙏🙏🙏🙏

    • @jaideepchowdary905
      @jaideepchowdary905 2 роки тому

      Em slang baabu ekkada nunchi teesukocharu ee slang ni

    • @jaideepchowdary905
      @jaideepchowdary905 2 роки тому

      Ee slang ki oka namaskaram 🙏

    • @TheHelpOfNS
      @TheHelpOfNS 2 роки тому

      @@jaideepchowdary905 nuvvevadra asalu..howle...nuvvu telugodivena..leka Pakistan vadiva........aaa bhasha mana godarolladhira ......valla Prema nekem telusu ra howle

  • @srinivasnodagala1722
    @srinivasnodagala1722 2 роки тому +144

    విదేశాల్లో కూడా మన సంస్కృతి కాపాడుతున్న మీకు ధన్యవాదాలు

  • @ramuthirandasu7724
    @ramuthirandasu7724 2 роки тому +46

    చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది.చాలా సంతోషం గా ఉంది మీరు పండగ చేసుకునే విధానం.
    Love From Miryalaguda ❤️

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 роки тому +2

      Thank you so much andi..

    • @rangaswamybjp6275
      @rangaswamybjp6275 2 роки тому

      మల్లె పూలు వాసన చూడకూడదు

  • @SamyanaKathalu
    @SamyanaKathalu  2 роки тому +5

    Hi guys, we have added the sections to this video as the video length is long, watch your favourite section by clicking on the timestamps.

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 2 роки тому +2

    మీరు ఫారిన్ కంట్రీలో ఉంటున్న మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు పాటిస్తూ ముఖ్యంగా డైనింగ్ టేబుల్ లేకుండా నేల మీద కూర్చొని అరిటాకులో భోజనం చేయటం చాలా అద్భుతంగా వుంది. నాకు చాలా నచ్చింది.మీ యొక్క ప్రతి వీడియో మేము ఫాలోఅవుతూ ఉంటాము.

  • @mallikarjunajanasena6030
    @mallikarjunajanasena6030 2 роки тому +6

    ఎన్ని దేశాలు దాటినా భారాతియులు వారి భాష వారు మాట్లడు కుంటే చాలా సంతోషంగా ఉంటుంది.
    మీరు తెలుగులో మాట్లడుతుంటే చాలా సంతోషంగా ఉంది అన్న..
    i like your family 🌹...!

  • @asifsyed2493
    @asifsyed2493 2 роки тому +9

    అచ్చమైన తెలుగు తనం ......7 సముద్రాలు దాటినా మన తెలుగు ఆచారాలు , సంప్రదాయాలు, సంస్కృతిని పాటిస్తున్న nri లు అందరికీ 🙏.......... తెలుగు వారం అని గర్వం గా చెప్పుకోవచ్చు ...,...... 👍

  • @sangeetagoud3759
    @sangeetagoud3759 2 роки тому +24

    Hi sis and bro. Video chala bagundhi. Mana telugu వంటకాలు marichipokunda, vandukoni తినడం chala baga nachai. ఎక్కడ వున్నా మన సంప్రదాయాలను గౌరవ visthunadhuku మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏👌👌👌🥳🥳🥳

  • @భక్తిమార్గం-ఠ4ఠ

    మన అమ్మ ని మర్చిపోకూడదు 🙏🙏🙏🙏🙏మన దేశం మనకి గొప్ప మన పండగలు మన వాతావరణం స్వర్గం

  • @LifeofSrinu
    @LifeofSrinu 2 роки тому +3

    సముద్రాలు దాటి వెళ్లిన కూడ మన సాంప్రదాయాలని వదలకుండ,
    దేశం విడిచి వెళ్లిన కూడా మన భాషని మన పండగలని మరవకుండా,
    ఇక్కడ మన వాళ్లు ప్యాషన్ పేరుతో విదేశీ బట్టలు వేసుకుంటున్న ఈ జెనరేషన్ లో,
    దేశం మారిన కూడా మన మన తెలుగుదనం ఉట్టి పడేలా చక్కని ఇండియన్ ట్రెడిషన్ బట్టలు వేసుకుంటూ
    చక్కని తెలుగింటి ఆడపడుచు లాగ ఉన్న మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది
    కృతజ్ఞతలు మిత్రమా మన సాంప్రదాయాలను కాపాడుతున్నందుకు. 🙏🙏🙏🙏

  • @kambhamshivaprasad
    @kambhamshivaprasad 2 роки тому +65

    Most underrated couple they will deliver genuine content always

  • @arunagoalla6245
    @arunagoalla6245 2 роки тому +6

    Hi సంద్య ,చేతన్య నేను మీ ప్రతీ వీడియో చూస్తను చాల బాగున్నాయి, uk గురించి అన్నీ విషయాలు షేర్ చేసారు ,ఈరోజు ,సంక్రాతి సేలబ్రేషన్ చాలబాగుంది 👌👍💐
    ,

  • @giricamry
    @giricamry 2 роки тому +1

    Sir మీరు లండన్ లో ఉన్న అదృష్టం చేశారు ఇలాంటి భార్య దొరకడం వంట విషయంలో keep smile always .......

  • @bharanisree1283
    @bharanisree1283 2 роки тому +45

    It's a visual treat for everyone with sooo many non-veg dishes,Sandhya garu is an amazing cuk with lot of passion n patience while preparing sooo many dishes with a small kid,shud appreciate her for her cuking skills,feel happy for following d customs n traditions of our main festival with fabulous traditional wear to samayan,he is damn Cute like bulli bangaraju🥰🥰🥰, eating on a green leaf with all varieties of dishes frm our own kitchen n recollecting ur old memories of our festival days shows how much u r missing India n ur family, Thankyou soo much for such a beautiful vlog.....

  • @sainath3220
    @sainath3220 2 роки тому +41

    Loved your godavari slang.. please plan more of this type in upcoming videos ❤️🙏

  • @venkatkanthnalla
    @venkatkanthnalla 2 роки тому +119

    Continue your slang in background. It must helps you to grow. I wasn't recognised your voice bro. From today big fan of ur voice nd spang 🤤

    • @chakalinarsimulu8625
      @chakalinarsimulu8625 2 роки тому +7

      We are from Telangana state our village mustipally beside of jurala project of Krishna river we follow ur videos daily when u keep videos we will see that more excited and more happy and we also try to happily to lead our life by seeing yours videos recently we saw ur sankranthi kanuma video it is more excited our family . U have a small and sweet family mam love from Telangana

    • @1130suman
      @1130suman 2 роки тому +8

      I agree continue your slang.. it gives a nice boost to your video

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 роки тому +10

      Thank you andi..will try my best

    • @aninarajvi1037
      @aninarajvi1037 2 роки тому

      S

    • @PNR12Y_TeluguCulture
      @PNR12Y_TeluguCulture Рік тому

      Yes good and something different slang, చాలా బాగుంది బ్రో

  • @govardhankalla1882
    @govardhankalla1882 2 роки тому +15

    You cook much better than na lot of people in India

  • @vijayakumarmandapalli4484
    @vijayakumarmandapalli4484 2 роки тому +5

    అక్క డ్రెస్ చాలా బాగున్నది బావగారు తెలుగు slang లో బాగా మాట్లాడుతున్నారు . మేనల్లుడు డ్రెస్ కూడా చాలా బాగున్నాది చిట్టి బంగార్రాజు లా ఉన్నాడు .

  • @dbabu3905
    @dbabu3905 2 роки тому +1

    మీ ఇద్దరికీ మా ధన్యవాదాలు
    మేము ఇక్కడ ఉన్న కూడా
    మరి మరే బాగు బాగా బాగా సంక్రాంతి పండుగ చూపించారు, ధన్యవాదాలు.
    చాలా చాలా అబ్దుతంగా ఉంది మీ విడియో.
    హలో పుష్ప సినిమా చూశారా లేకపోతే చూడండి చాలా బాగుంది
    మరో మారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
    నా ధన్యవాదాలు

  • @harishperimi324
    @harishperimi324 2 роки тому +27

    Nice family super attitude good behaviour very nice persons 😍🙂

  • @NareshYadav-cm1fh
    @NareshYadav-cm1fh 2 роки тому

    ఆక్క నేనూ ఇపుడే చూసా మా ఆమ్మ ను గుర్తు చేశావ్ and నేను ఇంటర్ లో చేసిన విధంగా ఉంది.thanku so much

  • @ravitejasalvadi6046
    @ravitejasalvadi6046 2 роки тому +38

    Best couple & BEST VLOGGING award goes to ur channel andi... SAMYANA KATHALU ❤️❤️

  • @gundarpurajilakshmi6315
    @gundarpurajilakshmi6315 2 роки тому

    మీరు అంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే మీరు మారలేదు ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్లి వచ్చి అసలు ఇక్కడ మనుషుల మాట్లాడరు కానీ మీరు అలా కాదు బాబు జాగ్రత్త🙏👌

  • @sp28769
    @sp28769 2 роки тому +6

    like first time I'm feeling as if you are doing all this stuff in India.
    *the way both of you talking.
    *cooking style
    *pillodito matalu
    Everything 💯 out of 💯

  • @rbntoday
    @rbntoday 2 роки тому

    కువైట్ ట్రిపుల్ మర్డర్ కేసులో వెంకటేష్ భార్య స్వాతి ముఖాముఖి...పూర్తి లింక్స్....
    ua-cam.com/video/biraOvni70g/v-deo.html
    వెంకటేష్ భార్య స్వాతి....... ఇంటర్వ్యూ.....1
    ua-cam.com/video/amu1DXzmy48/v-deo.html
    నాభర్త వెంకటేష్ హత్య చేసి ఉంటే సాక్షాధారాలు బయట పెట్టండి....2
    ua-cam.com/video/HimIQjCp040/v-deo.html
    నా కొడుకును అన్యాయంగా కువైట్ పోలీసులు హత్య చేశారు
    ua-cam.com/video/MBHdY0CaSL0/v-deo.html
    వెంకటేష్ ను ఎవ్వరూ కాపాడలేక పోయారు.....స్వాతి బంధువులు ఆరోపణ.....
    ua-cam.com/video/bJHS38aL668/v-deo.html
    గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రతి ఒక అరబ్ షేక్ ఈ వీడియో చూడాలి..... ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారికి
    తెలియాలి.... వెంకటేష్.... అనుమానితుడా.... లేక హంతకుడా.....?
    ua-cam.com/video/1hJ_TDHBk6A/v-deo.html
    వెంకటేష్ భార్య స్వాతి తో ముఖాముఖి.....

  • @tarakeshmetla5492
    @tarakeshmetla5492 2 роки тому +3

    Very nice to see you all in traditional outfit,and jasmines tiskuni pettukuni Sandya expression super typical Indian girl feeling

  • @sunithapakerla6608
    @sunithapakerla6608 2 роки тому

    First time oka video skip cheyakunda full ga chusanu chala bagundi mi cooking style... Nice pair... Short and cute family

  • @bajishaik3680
    @bajishaik3680 2 роки тому +9

    Hats off to both of u. Meeru telugu sampradayalani patistunnamduku meeku na abhinandanalu. Congrats to both of u sir.

  • @Sanjanarao8121
    @Sanjanarao8121 Рік тому +2

    Entha opikandi babu..you people amazing...God bless u both..made for each other..keep it up

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 2 роки тому +5

    You are just like a queen. Inspiring attitude to keep happiness of husband and son during festival Shankranti. I should appreciate your delivering speedy dialogs . God may bless you ammaa .

  • @radhikalucky2007
    @radhikalucky2007 2 роки тому

    సంయుక్త.... మీరు చాలా చక్కగా వంటలు చేసేస్తున్నారు 👏🏻👏🏻👏🏻❤️
    మిమ్మల్ని చూసి చాలా మంది inspire అవుతారు మా 👍🏻

  • @jyothitulluri614
    @jyothitulluri614 2 роки тому +3

    మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయి నేనూ నాన్ వెజ్ చాలా ఇష్టం గా తింటాను సో నాకు చాల నచ్చింది మీరు వంట చేస్తుంటే నన్ను నేనే చూసుకున్న ట్లు నేనే తిన్నట్టు ఉంది 😂😂😂😂😂

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 роки тому +1

    Me Papu ku dress chaala attractions ga vondhi, puligoru chain super, God bless you Sir 🌻🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA 🙏🙏🙏

  • @ammuhyd5873
    @ammuhyd5873 2 роки тому +17

    All ur presentations are stylish, traditional and interesting ❤️😘 , maintain same style 😘, where did u learnt this traditional dishes 👌, u Cook in beautiful party wear dress don't u feel discomfort..

  • @rams4933
    @rams4933 2 роки тому +9

    Beautiful traditional vlog chala baga festival ✨ celebration chesukunaru mee couple 💑 superb 👌 take care of your health and safety 😊

  • @varijag470
    @varijag470 2 роки тому +8

    Chaitanya garu your voice and slang is superb👌👌.wow so many recipes and sweets. Beautiful Indian attire.looking
    cute.love your vlogs.

  • @harishwarreddy5059
    @harishwarreddy5059 2 роки тому

    Meru prathi comment ki reply isthunaru chudu..chala baga nachindi me kindness ki..grt job and gd luck.

  • @tdspranav2604
    @tdspranav2604 2 роки тому +27

    Telugu slang was quite 🙂👍
    Wonderful vlog!!

  • @indhureddy2342
    @indhureddy2342 2 роки тому

    Intha opika tho chesthunaru really great inspiring to all newly married... Great akka

  • @navyachandrikasinguluri8070
    @navyachandrikasinguluri8070 2 роки тому +11

    No words to say..its amazing video..👌👌👍

  • @5555mahmood
    @5555mahmood 2 роки тому +9

    Such a beautiful day for you guys, Nice to see a happy family. God bless you and be.

  • @venkateshreddy9448
    @venkateshreddy9448 2 роки тому +8

    It takes a lot of effort to cook and shoot even iam a non veg lover i know how much work n time it takes to cook atb keep going i really like your videos

  • @Laxmisatish123
    @Laxmisatish123 2 роки тому +1

    Chala rojulaki oka manchi video chusanu... Nice.....👌👌👌

  • @twinkleshreya7223
    @twinkleshreya7223 2 роки тому +4

    I’ll watch your videos daily ., even though I have completed watching them all .. I’ll watch it again and again at least twice a day … ur videos are so far the best compared with all the UA-camrs ., and they are eye-feast to me thankyou for sharing such videos

  • @ganapatisastry208
    @ganapatisastry208 2 роки тому

    Meeru eevidhanga mama pandugalu chesukovadam naaku chala santoshanga undi. God bless you and your family.

  • @amruthab5353
    @amruthab5353 2 роки тому +7

    I like the way you both enjoy eating the food which is best part of life 😍...

  • @utv3213
    @utv3213 2 роки тому

    as it is maa nanna గారు ఉన్నప్పుడు ee విధముగా వంటల ఇంట్లో chesevaram.....nice andi...

  • @foodvlogsadb
    @foodvlogsadb 2 роки тому +3

    Love from Adilabad ❣️ bigg fan of samyana kathalu...

  • @suryakala1065
    @suryakala1065 2 роки тому +1

    నాటుకోడి గారెలు,, ఉంటే మన భాగోతం తెలుస్తోంది 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐

  • @shaulhameedshaik1613
    @shaulhameedshaik1613 2 роки тому +3

    Hii అన్నయ & వదిన
    మీరు చాలా రుచికరమైన నాటు కోడి వండారు ,
    మంచి మెనూ చేశారు
    అన్ని చూస్తేనే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందో
    మాకు సమ్యాన్ తో పార్టీ ఎప్పుడు ఇస్తారు
    All the best and happy కనుమ పండుగ శుభాకాoక్షలు

  • @sekharrazz9404
    @sekharrazz9404 2 роки тому +1

    Hii... sir..e video chusaka...chala happy ga feel iyyanu..ma family lo okaralaga anipinchindi

  • @kefamart488
    @kefamart488 2 роки тому +11

    God bless YOUR lovely family 👪

  • @ch.sowjanyasowji4895
    @ch.sowjanyasowji4895 2 роки тому

    👌👌anna what a nice couple very lovely to see your family
    Oka pakka couples easy ga break up cheptunte married life gurinchi chala bhayam vestundi mana parents more than 30years ela kalsi vuntunara annipistundi now a days inka adi possible kadu emo annipistundi
    But mee lanti couples ni chustunte kasta dhairyam ga vuntundi thank you so much

  • @rakeshvellore1976
    @rakeshvellore1976 2 роки тому +4

    And that introduction though..!! 😍

  • @mymissionvlog4551
    @mymissionvlog4551 2 роки тому +1

    Your interest on cooking your husband is lucky I watched every vedio in your channel

  • @tbhanu7120
    @tbhanu7120 2 роки тому +9

    Perfect jodi proud to be Indian ❤️

    • @tippusultan3704
      @tippusultan3704 2 роки тому +1

      Akka mamu trip vasta room rent and food expenses ala one vedio manchi hotel food vedio u have to make pls

  • @suresh1842
    @suresh1842 2 роки тому +1

    చాలా bagundandi very happy to see maa Godavari couples. God bless you always.

  • @chaitu841
    @chaitu841 2 роки тому +5

    Hi chaitanya anna and akka iam very happy to see both of u.. annayya i like the way of talking you anna lots of love to your family and cute little prince❤️

  • @harischandraprasadmannem1633
    @harischandraprasadmannem1633 2 роки тому

    చికెన్ కూర కి,పెళ్ళి మ్యూజిక్ కి లింక్ భలే చేసారు మీరు ,సూపర్

  • @ramsreddynaresh737
    @ramsreddynaresh737 2 роки тому +7

    Superb vlog m's
    Yum yum yummy dishe's
    🔥🔥🔥 Vere level Anthe
    May wish belated happy kanuma to your family.. 💐

  • @meheboobtravels5112
    @meheboobtravels5112 2 роки тому

    Starting 40 Seconds ...you touch my heart brother.....

  • @venkateshv3864
    @venkateshv3864 2 роки тому +4

    Hats off to your family. Cooking these many items keeping a kid along is not an easy task. Thanks for entertaining us

  • @SanthoshiKorada-g3v
    @SanthoshiKorada-g3v 4 місяці тому +1

    మీ మాటలకి నా లైఫ్

  • @mydhiliarzu9459
    @mydhiliarzu9459 2 роки тому +9

    Yummi licious food Sandhya, it was mouth watering. Samayan super cute as always.

  • @savithasv7883
    @savithasv7883 2 роки тому +1

    Nenu first time chusanu mi Vedios super ga unayi

  • @tejadiddi5295
    @tejadiddi5295 2 роки тому +3

    Nice vedio looking amazingly beautiful family your son is so cute 🥰 ❤️

  • @sridevig866
    @sridevig866 2 роки тому

    బాగుందండి మీ వీడియో, లేట్ గా చెబుతున్నా,కనుమ శుభాకాంక్షలు 🥰🥰🥰

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 2 роки тому +5

    Happy sankrathi to you and your son

  • @vahsona5639
    @vahsona5639 Рік тому

    Naaku mee voice chaala refreshing aa untundhi andi....chusina vedeos malli malli chusthunna

  • @srinivasthati4672
    @srinivasthati4672 2 роки тому +23

    Belated Happy SANKRANTHI. Super video andi. Yummy food. Non-veg, sweets, etc excellent. Bulli Bangarraju is so cute. Thanks Sandhya Garu and Chaitanya Garu for such a good and beautiful videos. 💓💓

  • @gowthamir5884
    @gowthamir5884 2 роки тому

    Mi edari comunication chala baga nachindi andhuke one like echesa 😊

  • @sreenadhvc1804
    @sreenadhvc1804 2 роки тому +3

    Best Couple and best Vlog andi. I am also very much interested in travelling. I want to ask you question. Can you please let me know which is most demanding tool in London. it would be really helpful for me to share the same.
    Thanks

  • @WIXDREAMJOB
    @WIXDREAMJOB 2 роки тому

    Superb Andi, Indian tradition ni follow avthu ila vedio cheyadam happy, and me origiaalty of voice and relationship with family hats off

  • @narendra0222
    @narendra0222 2 роки тому +6

    You are so good bro and sis🎈✨
    i hope will continue u be happy🖤💚

  • @srisairamosai5023
    @srisairamosai5023 2 роки тому +2

    Wow small bangrraju garu so cute 👌 ga vunnaru i love your family me Avery video miss kakunda chustanu sandya garu meru chala great working women ga job chestu house wife ga enti panulu Anni mukyamga cooking chala baga chestaru meru landan lo vunna India lo vunnatly vuntaru God bless your family

  • @murli_paruchuri
    @murli_paruchuri 2 роки тому +6

    Happy Sankranthi Annayya and Vadinamma and kisses to Samyaan I know you r missing our village atmosphere mainly during Sankranthi as my brother too missing He stays in Birmingham and he is also organizer of TAL

  • @బుజ్జి73
    @బుజ్జి73 2 роки тому

    Manchi viluvalu kaligina kutumbam meedi, iam very happy to see your videos

  • @faithfood5042
    @faithfood5042 2 роки тому +3

    Festival fun with food 🙏

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 2 роки тому

    Hai amma miru yenta chakkaga telugu matladutunnaru... Puretelugu chala happy ga vundhi ra talli.. Very cute family👪

  • @skvlogs1650
    @skvlogs1650 2 роки тому

    అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మారి మీరు చేసే ఫుడ్స్ ఆధారగొట్టేసింది

  • @kanakadurgasangamreddi7058
    @kanakadurgasangamreddi7058 2 роки тому

    Hi sister chala Baga vanta chesthunnaru.. I'm from India.. maadhi oka small village.. miru chala Baga mataduthunnaru.. mi video ippude chusanu chala happy feel కలిగింది..

  • @shaikkarishma7962
    @shaikkarishma7962 2 роки тому

    Me videos chustuntey chala happy ga vundi🥰🥰

  • @lakshmisri5777
    @lakshmisri5777 2 роки тому +1

    London lo mana India ni choopincharu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    My name is Lakshmi
    Mee vlogs Chala chala super gaa untaie.
    India vachhinappudu Maa Nellore oka sari raadi

  • @kateelanilkumar283
    @kateelanilkumar283 2 роки тому

    Mee voice chala baga undhi andi mee explaining ku da chala baga undhi thank you for this video

  • @snehag2537
    @snehag2537 2 роки тому

    Akka me video chusi nenu chala happy ga full ayyanu weet video

  • @shyamprasad8458
    @shyamprasad8458 2 роки тому +1

    Superb video with some humourous dialogues like ivvala mana main candidate chicken and chicken kottadam konchem kastam kaani thinalane interest unte easyne.

  • @saiketan74
    @saiketan74 2 роки тому

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 nice video. Mee hard work kanipistundi. 👌🏻👌🏻 Salur ante ne pekata 😀👌🏻👌🏻👌🏻

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 роки тому

    రాజమండ్రీ వాళ్ళ మజాకా రాజమండ్రీ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది🥰

  • @gowthamisree3785
    @gowthamisree3785 2 роки тому +1

    Video starting annaya voice and aa matalu ahaaa 👌👌😊

  • @DeepuChinnu1257
    @DeepuChinnu1257 2 роки тому +1

    Mana Telugu vaalu other countries lo ila santhosham ga vuntey 🔥🔥👌👌👌👌👌super akka nd baa

  • @settilovasatyanarayana7638
    @settilovasatyanarayana7638 2 роки тому +1

    మేడం గారు మీరు పెట్టి నటువంటి ప్రతి వీడియో చాలా బాగుంది. మేడం గారు. మిమ్మల్ని మేడం కన్నా అక్క అని అనవచ్చా మేడం.

  • @bannuekkarala8622
    @bannuekkarala8622 2 роки тому

    MI videos ante naku chala estam andi
    e video lo mi voice chala bhavundhi annayya vadhinagaru miku anno vantalu chesipeduthunnaru
    inka SaMyAn king

  • @sujithrajupalukuri7230
    @sujithrajupalukuri7230 2 роки тому +1

    Nice... Buddodu chala cute ga unnadu... always we are family 🥰😍

  • @rajeshchukkala8417
    @rajeshchukkala8417 2 роки тому +2

    Affection on children and family real relation congrats sir and. Madam

  • @Marchentnavy6620
    @Marchentnavy6620 2 роки тому

    Coocking gurinchi mi explaining chala bagundhi

  • @meenas318
    @meenas318 2 роки тому

    Wow Ilanti Vallu undabatti mana culture inkaa Brathike Undi..... Naaki Telugu ee language ante Chala istum.... I am from karnataka

  • @HarshinisarikondaHarshinisarik
    @HarshinisarikondaHarshinisarik 11 місяців тому

    Akka ni vedios chustunte chala releef ga vuntundi 😊

  • @srikarallena
    @srikarallena 2 роки тому

    Me voice ilane bagundi guru. Chala happy ga undi meru yesa tho matladuthunte.