Ne Preme nanu aadharinchenu|| నీ ప్రేమే నను ఆదరించేను - jesus telugu song♥

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024
  • #nepremenanuaadharinchenu
    #yesayyatelugusong
    #jesuslove
    నీ ప్రేమే నను ఆదరించేను -2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
    1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
    ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2
    మనుగడయే మరో మలుపు తిరిగేనా -2
    నీ ప్రేమే నను ఆదరించేను -2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
    2. బలసూచకమైనా మందసమా నీకై -1
    సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2
    సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2
    నీ ప్రేమే నను ఆదరించేను -2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
    నీ కృపయే దాచి కాపాడెను...... -3
    Like👍 & Subscribe🔔 for more.....
    Target-50 like's
    God bless you all viewer's....🙏

КОМЕНТАРІ • 1