జనాలు ఊరికే వస్తున్నాయంటే ఎనక ముందు ఆలోచించకుండా ఊరికినే ఇస్తానన్న వాడికి ఓట్లు వేస్తే పరిస్థితి ఇలానే ఉంటది ఇకనైనా ఆలోచించి సరైనోడికి ఓట్లు వేయాలి లేదంటే ఆఖరికి దేశం మరియు మనుషులు అగం అవుతారు ఇప్పడికే చాలా ఆగం అయ్యారు 🙏
అవును అవును Ola , Uber తీసేస్తే జనాన్ని ఫుల్లుగా దోచుకోవచ్చు. యాదవ అప్పుడు వాళ్ళు ధర్నా చేస్తారుకదారా ... ??? అరె పండగ టైం లో LB Nagar మెట్రో నుండి Vijayawa బస్సు Stop కి Rs 65/- ఒక్క మనిషికి ఎంత దూరం ఉంది అండి ??? ఎన్ని KM అండి ??? ... ఇంత గోరమా ??? .... ఛీ.... ఛీ
Ola uber rapido teesiveyandi ani enduku antunnadu telusa veedu rate too much gaa cheptadu wally agree avvaru then he will book pakka andukey veediki kaluthundi I 😂
ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జనాలు మొత్తం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ధర్నాలు గొడవలు వీడి పరిపాలన వద్దురా నాయన బుద్ధి తక్కువ ఓటేశాం మందిని ఇందిరమ్మ ఇల్లు ప్రజా పరిపాలన పత్రాలు అంటూ మీ సేవలు చుట్టు తిప్పుతున్నాడు బస్సు డ్రైవర్లకు ఫ్రీ అని చెప్పి డ్రైవర్లకు తలనొప్పిగా మారింది ఆటో వాళ్లకి తలనొప్పిగా మారింది వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పెంచకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుండు ఏం ప్రభుత్వం రా నాయనా
అవి కూడా ఇస్తా అని నీకు ఎవడు చెప్పాడు బస్సులో కేవలం సగం మంది మహిళలు మాత్రమే పోతున్నారు మిగతా మగ వాళ్ళందరూ టికెట్ పెట్టే పోతున్నారు మరి వాళ్ళు ఎక్కాలి కదా నీ ఆటోలు కేవలం ఆడవాళ్ళు ఎత్తకపోతే నే నీకు నడుస్తా లేదా కానీ అది వాళ్ళ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మనమే జీవనోపాధి వెతుక్కోవాలి అంతే కానీ అది బంద్ కాదు
❤ ఈరోజు మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి వస్తేనే ఆటోలు రాలేదు❤ ఏనాటి నుండో ఉన్నాయి❤ జీవనోపాధి ఏమైనా ఉంటే మీరే ఆటో డ్రైవర్లకు చూపెట్టండి❤ బాగుంటుంది❤ మాటలు మాట్లాడడం బాగానే ఉంటుంది కానీ అది నెరవేరడం చాలా కష్టం❤ అయినా ఇప్పటికే చాలామంది కూలీలుగా మారి మేషన్ల కిందికి వెళ్తున్నారు❤ వేర్వేరు పనులు కూడా చూసుకుంటున్నారు 😘 అయినా చాలామంది ఉన్నారు కదా ఎలా సాధ్యమవుతుంది 😘❓
@LaxminarayanaErroju అందరూ బ్రతకాలి అనేది ఒకటి వీళ్లు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి మేమే 2400 మేమే ఇస్తాము సంవత్సరానికి అంటూ మరి మహిళలకు బందు చేయాలి అంటే సాధ్యమా అది సాధ్యం కాదు అని వాళ్ళు చెప్తున్నారు అలాంటప్పుడు మనమే బ్రతుకుతెరువు కోసం ఏ విధంగా బ్రతకాలో మనం ప్రయత్నం చేసుకోవాలి అంతేగాని ప్రభుత్వం దిగి రాదు అంటే ఆడవాళ్లకు బందు కాదు మరి పరిష్కారం ఏమిటి
@@amgothsrinu8943 ఇక్కడ నుండి అక్కడికి ఎంత దూరమో అక్కడ నుండి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటది తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవడి సంపాదన పెరిగింది ఎవడి దగ్గర ఆస్తులు ఉన్నాయి ఎవరి దగ్గర భూములు ఉన్నాయి ఎవడు బంగ్లాలు కట్టారు ఇవన్నీ ప్రజలకు తెలుసు
Good news good jo revanth Reddy Tak pahuncha yah video ko auto wale bahut pareshan hai boycott expired karo bolo rapido ola offer nikal do bolo nahin to diesel bandiyon ko bahar karo yahan se😅😅😅😅
Ola ఉబెర్ ర్యాపిడో తీసేస్తే
ఈ ఆటో వాళ్ళతో జనాలు ఆగం అవుతారు
ఓలా ఉబర్ తీయమని ఎవరు డిమాండ్ చేస్తలేరు గిట్టుబాటు ధర కావాలి
He has problem with rapido not with RTC bus 😂
😘💯 మహిళలకు ఫ్రీ బస్సు తీసివేయడం బెస్ట్ 😘
Super anna👍
రిక్షా వాళ్లు వచ్చి ఆటోలు వద్దు అంటే యెమ్ ఛెస్తావు 😂
జనాలు ఊరికే వస్తున్నాయంటే ఎనక ముందు ఆలోచించకుండా ఊరికినే ఇస్తానన్న వాడికి ఓట్లు వేస్తే పరిస్థితి ఇలానే ఉంటది ఇకనైనా ఆలోచించి సరైనోడికి ఓట్లు వేయాలి లేదంటే ఆఖరికి దేశం మరియు మనుషులు అగం అవుతారు ఇప్పడికే చాలా ఆగం అయ్యారు 🙏
ఆటో వాళ్ళు అడ్డగోలుగా దోచుకుంటున్నారు
Meru sariga rate chepthey unte ola,rapido endhuku vadutaru ?
Bhai Good Speech bhai ❤
Jai KCR Anna welcome Telangana CM KCR Anna
అవును అవును Ola , Uber తీసేస్తే జనాన్ని ఫుల్లుగా దోచుకోవచ్చు. యాదవ అప్పుడు వాళ్ళు ధర్నా చేస్తారుకదారా ... ??? అరె పండగ టైం లో LB
Nagar మెట్రో నుండి Vijayawa బస్సు Stop కి Rs 65/- ఒక్క మనిషికి ఎంత దూరం ఉంది అండి ??? ఎన్ని KM అండి ??? ... ఇంత గోరమా ??? .... ఛీ.... ఛీ
అన్ని తీసేయాలి అంటే ముందు మిమల్ని తీసేయాలి.
KCR TELANGANA ON 🔥❤️
Maku rapido,ola undali anna lekapothe meru aagaru ga asalu oka rate sariga chepparu night 11 tarvatha double rate cheptharu
Auto rete taggiyochu kada first auto sindi cate dopidi manalni ila uber theesi veste vaeelu rasindy rajyagam
లైవ్ లో అతని రుబాబ్ చూడండి amount గురించి ఎలా చెప్తుండు అన్ని మీరు కూడా వినండి
Supear bro
💯❤
అగ్గిపెట్ట సీఎం
Ola uber rapido teesiveyandi ani enduku antunnadu telusa veedu rate too much gaa cheptadu wally agree avvaru then he will book pakka andukey veediki kaluthundi I 😂
Auto drivers ki kuda good scheme kavali
ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జనాలు మొత్తం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ధర్నాలు గొడవలు వీడి పరిపాలన వద్దురా నాయన బుద్ధి తక్కువ ఓటేశాం మందిని ఇందిరమ్మ ఇల్లు ప్రజా పరిపాలన పత్రాలు అంటూ మీ సేవలు చుట్టు తిప్పుతున్నాడు బస్సు డ్రైవర్లకు ఫ్రీ అని చెప్పి డ్రైవర్లకు తలనొప్పిగా మారింది ఆటో వాళ్లకి తలనొప్పిగా మారింది వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పెంచకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుండు ఏం ప్రభుత్వం రా నాయనా
ఆటో ఎవరికోసం నడుపుతున్నారు మీరు ఆటోలు తీసేయండి మొత్తం అగం చేస్తారు ఆటో వాళ్ళు చి
అర్రే నీకు తెలివి ఉందరా
Jai Kcr
Ola Uber tisiveyali first
Night 1 ki kuda cabs available untai autos untaya?
Oka auto ki 5lakshalu evvadi auto vadilesi uru ki vellipotham 😂😢
Correct . Free bus and Rapidos shld be stopped
అవి కూడా ఇస్తా అని నీకు ఎవడు చెప్పాడు బస్సులో కేవలం సగం మంది మహిళలు మాత్రమే పోతున్నారు మిగతా మగ వాళ్ళందరూ టికెట్ పెట్టే పోతున్నారు మరి వాళ్ళు ఎక్కాలి కదా నీ ఆటోలు కేవలం ఆడవాళ్ళు ఎత్తకపోతే నే నీకు నడుస్తా లేదా కానీ అది వాళ్ళ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మనమే జీవనోపాధి వెతుక్కోవాలి అంతే కానీ అది బంద్ కాదు
❤ ఈరోజు మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి వస్తేనే ఆటోలు రాలేదు❤ ఏనాటి నుండో ఉన్నాయి❤ జీవనోపాధి ఏమైనా ఉంటే మీరే ఆటో డ్రైవర్లకు చూపెట్టండి❤ బాగుంటుంది❤ మాటలు మాట్లాడడం బాగానే ఉంటుంది కానీ అది నెరవేరడం చాలా కష్టం❤ అయినా ఇప్పటికే చాలామంది కూలీలుగా మారి మేషన్ల కిందికి వెళ్తున్నారు❤ వేర్వేరు పనులు కూడా చూసుకుంటున్నారు 😘 అయినా చాలామంది ఉన్నారు కదా ఎలా సాధ్యమవుతుంది 😘❓
@LaxminarayanaErroju అందరూ బ్రతకాలి అనేది ఒకటి వీళ్లు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి మేమే 2400 మేమే ఇస్తాము సంవత్సరానికి అంటూ మరి మహిళలకు బందు చేయాలి అంటే సాధ్యమా అది సాధ్యం కాదు అని వాళ్ళు చెప్తున్నారు అలాంటప్పుడు మనమే బ్రతుకుతెరువు కోసం ఏ విధంగా బ్రతకాలో మనం ప్రయత్నం చేసుకోవాలి అంతేగాని ప్రభుత్వం దిగి రాదు అంటే ఆడవాళ్లకు బందు కాదు మరి పరిష్కారం ఏమిటి
మీ భార్య బస్సులో పోతే నువ్వు ఆటలు పోతావా అన్న
ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం
@@amgothsrinu8943 ఇక్కడ నుండి అక్కడికి ఎంత దూరమో అక్కడ నుండి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటది తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవడి సంపాదన పెరిగింది ఎవడి దగ్గర ఆస్తులు ఉన్నాయి ఎవరి దగ్గర భూములు ఉన్నాయి ఎవడు బంగ్లాలు కట్టారు ఇవన్నీ ప్రజలకు తెలుసు
Okka sari patancheru lo intervu chey bro
Are muslim driver kadu bro only auto driver.
As Salam wailakum Bhai well said from asifnagar
Ola Uber Rapido ne super
Auto wari daurjanyam tagindi ewani wachinanduku West auto ban pls
Revantha reddy garu currect chestunnaru auto lanu electric marchomanvalikandition pettandi 6months lo .lekapothe ban cheyandi
🙏🙏
Anil 🙏👌👌👌
Kcr is God CM
100correkt
Congress palanalo Telangana auto driver. 0.
👍
WHY REVANTH YOU GIVING OUT MONEY FREELY DO YOU HAVE MONEY PLANT!?
rtc ni kuda teeseyyali
Two welles, Rapid Ola Uber loThisiveyali.
😂😂😂
కోట్ల మందికి ఉపయోగం ఉన్నపథకాలు వద్దు అంటావు ఏందిరా వేరే పని చేస్కో
Waste government in Telangana history
Brother puttuduthone auto thone puttinattunnadu, andaru nadipistunnaru kabatti meeru konchem takkuva baduga teesukovachu kadaa
Ola Uber enduku theeseyalara baga dochukonikena
Ola Uber 2 belar close
Close Close
Correct
First open auto s permit
Auto vadi kastalu
Ola rapido uber band cheyyali
Ola , uber thisesthe Auto valla gudha balupu inka prrigipoedhi , charge lu penchutharu, Dimand chedtharu , Memu Hyderabad lo chusam, meeru sakkaga vunte Elantivi Jarugevi kadhu, Aa dhevudu Yetu chusthadu
Disel auto koro
AUTODRIERSKU CONTRACT JOBS ESTHARU .THESUKUNTARA
Do other buisness.if you don't care about pollution than your kids will suffer in coming years.
Bike petrolthoneega
E auto vodhu prajalanu dochukukude vidanam adimanuko
Avadu radapannadu vere Pani chukondi avarikosam nduputhurru
Vaduchepindivinte kachitanga pre buslupettachu r r c m ke dabbulu estasdanta😮
Cheta cm
Good news good jo revanth Reddy Tak pahuncha yah video ko auto wale bahut pareshan hai boycott expired karo bolo rapido ola offer nikal do bolo nahin to diesel bandiyon ko bahar karo yahan se😅😅😅😅
Ola uber bike ani undali
Auto valu adagolaga dochukuntunnaru too much ga
Super anna