సర్.ఆర్థర్.కాటన్ దొర నివసించిన ఇల్లు || cotton home tour By Raja Telugu Vihari

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 9

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +4

    సర్ ఆర్థర్ కాటన్ దొర గారు ఎంతో కష్టపడి కట్టిన దవిలేశ్వరం ఆనకట్ట వల్ల ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందుతోంది.బ్రిటిష్ నుండి వచ్చి ఇక్కడ ఆనకట్ట కట్టడం great.ఆయన లేకపోయినా ఆయన కట్టుకున్న ఇల్లు చూస్తే అందరికీ గుర్తుకు వస్తారు.బ్రిటిష్ వారు అంటేనే భారతీయులకు కోపం మన సంపదను దోచుకుని మనలను బానిసలను చేశారని అంటారు అలాంటి వారిలో కాటన్ దొర మాత్రం మనకు దేవుడు,అపర భగీరథుడు

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      అవునండీ ...చాలా గొప్ప మనిషి ఆయనే లేకపోతే గోదావరి జిల్లాలను ఊహించలేం...

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Рік тому

      ​@@rajateluguvihari ఔనౌను ఆ బ్రిటిష్ వారే గనుక మన దేశాన్ని ఆక్రమించి ఉండకపోతే
      మనం ఇంత వెనబడి ఉండేవారము కూడా కాదు.
      ఒకపైసా సాయానికి వందరూపాయల కృతజ్ఞత
      చూపించే లక్షణం మన భారతీయ రక్తంలోనే ఉన్నది.

  • @pvsnraju5164
    @pvsnraju5164 Рік тому

    Super katan dorAgaru

  • @ovijaykumar4241
    @ovijaykumar4241 Рік тому +1

    I love you 🌾🌾👌👍💪🎠❤💛💙💜🧡💞💕💘

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 Рік тому +2

    మేం రెండు పూటలా భోజనం చేస్తున్నం అంటే ఆయన దయ వలనే ఆయన మాకు దైవ సమానం

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Рік тому

    మీ ప్రయత్నాలు అద్వితీయం. ఆగొద్దు...... సాగుతూ..... ఉండాలి. ఎప్పుడూ.

  • @chandrashekarbikkumalla7075

    ఆర్థర్ కాటన్ మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చేసిందికాదు మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు చేసిందే
    ఆయన చేసిందేదైనా ఉంటే వారి పరిపాలనా సౌలభ్యం కోసం చేసిందే. బ్రిటిష్ వారు వెళ్ళిపోయేటప్పుడు తీసుకుపోగలిగినంతవరకు తీసుకుపోయారు తీసుకుపోలేనివి ఇలాంటి ప్రాజెక్ట్ లు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు తీసుకుపోయేవే ఐతే తీసుకుని పోయేవారే
    అది తెలుసుకోకుండా మనం వారికిదండలేసి దండాలు పెడుతున్నాము.