T Congress SC Cell President Preetham Full Interview | Khullam Khulla With Rohith | Bhala Media

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • T Congress SC Cell President Preetham Full Interview | Khullam Khulla With Rohith | Bhala Media
    #BhalaMediaInterviews #KhullamKhullaWithRohith #Congress
    Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
    Follow Us on
    Facebook : / bhalamedia
    Instagram : / bhala_media
    Twitter : / bhalamedia

КОМЕНТАРІ • 378

  • @sureshkongala5065
    @sureshkongala5065 3 роки тому +46

    రోహిత్ అన్న మీరు లాస్ట్ లో మా వాడు కరెక్ట్ మాట్లాడాడు అన్నారు కదా సూపర్ నిజమే ప్రీతం అన్న 🙏🙏🙏

  • @Ramesh-jl1fw
    @Ramesh-jl1fw 3 роки тому +40

    ప్రీతమ్ అన్న గారు చాలా మంచిగా మాట్లాడారు సూపర్ అన్న

  • @vijayjeedigalla3397
    @vijayjeedigalla3397 3 роки тому +13

    ఇప్పటికి ఐన అర్థం చేసుకున్నారు... అన్ని కులలాల్లో యూవ నాయకులు ఉన్నారు Thank you to Rohin and khulam khulla team... 💐🤝

  • @user-be2uk8cd5y
    @user-be2uk8cd5y 3 роки тому +5

    ప్రితం అన్న నాకు ఈ ఇంటర్వ్యూ చాలా inspiring గా అనిపించింది.
    నాకు ధైర్యం కూడ వచ్చింది ఆకరిలో మీరు చెప్పిన మాటలు..మీ train జర్నీ ,మీ ప్రేమ కథ,3 సంవత్సరాల లో మీరు ఎదుర్కొన్న అవమామనం మీరు పడ్డ కష్టాలు వాటిని నిలదొక్కుకుని మీరు ఎదిగిన తీరు..గర్వంగా ఉంది అన్న నాకు ఒక దళిత మాదిగ బిడ్డగా మిమ్మల్ని చూస్తుంటే🤝👍🙏😊

  • @pncharycharypn6249
    @pncharycharypn6249 3 роки тому +84

    ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తో ఇంటర్వ్యూ చెయ్యి రోహిత్ అన్న మీ ఇద్దరి కాంబినేషన్ నెక్స్ట్ లెవల్ వుంటుంది ✌✌🔥🔥

  • @mcachinna9433
    @mcachinna9433 3 роки тому +7

    రోహిత్ అన్న ఎన్నాళ్ళకో మంచి పని చేసావ్ ఇంకా ఎంతోమంది దళిత నాయకులు ఉంటారు బాధను కూడా ఇంటర్వ్యూ చేయగలరని కోరుకుంటున్నాను రోహిత్ అన్న గారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు అడిగిన దానికి ఇంకా అతను మంచిగా అబద్దాలు చెప్పకు నేను నిజాలు చెప్పిండు ఇలాంటి నాయకులని మీరు ఇంకా ఇంటర్వ్యూ చేయాలి లాస్ట్ లో మీరు క్లాప్స్ కొట్టి కదా నేను లాస్ట్ లో క్లబ్ కొట్టాను బ్రదర్ రోహిత్ అన్న సూపర్👏👏👏👏👏

  • @shivashankaer4525
    @shivashankaer4525 3 роки тому +19

    Well done preetham Anna.. I was happy to see you with facts 💯

  • @sravankumar6909
    @sravankumar6909 3 роки тому +11

    ప్రీతం అన్న మి ఆలోచన విధానం చాలా బాగుంది 0 కాంట్రవర్సీ ఉన్న నాయకులు మీరు ఇంక చాలా ఎత్తకు ఎదగాలని కోరుకుంటున్న 👍

  • @kmreddy5850
    @kmreddy5850 3 роки тому +21

    దావత్ లకు వచ్చి 5000 లు ఇచ్చినోడు కాదు నాయకుడు అంటే , నాయకుడు అంటే పది మంది నాయకులను తయారు చెయ్యాలి , కష్టాల్లో ఉన్న వాళ్లకు అండగా నిలబడ్డోడే నిజమైన నాయకుడు..Great Words Anna👏👏

  • @RaviKumar-pn8uw
    @RaviKumar-pn8uw 3 роки тому +19

    ఇంట్రడక్షన్ లోనే డైలాగ్ తో బొమ్మ అదిరిపోయింది...ప్రీతం గారు😎🤝🙏🏻👌True words💯

  • @rajeshchanti7574
    @rajeshchanti7574 3 роки тому +9

    Great achivement anna supper We are very happy this interview సూపర్ రోహిత్ brother

  • @Raviyadav-vb6yw
    @Raviyadav-vb6yw 2 роки тому +8

    రోహిత్ అన్న అన్నిట్లో ఇది నాకు బెస్ట్ అనిపించింది అన్న

  • @giriadla8752
    @giriadla8752 3 роки тому +10

    వీర లెవల్ fan అన్న మీకు intervew chusinapatnunchi

  • @vinaykumarboyapalli7756
    @vinaykumarboyapalli7756 3 роки тому +10

    A leader can make 100 leaders🔥

  • @anilpathakala4132
    @anilpathakala4132 2 роки тому +5

    ఇప్పడు కూడా ఉంది కుల వివక్ష ,, ఎస్సి, ఎస్టీ కేసులు కచ్చితంగా అమలు చేయాలి

  • @pranaybhaskarvelpula7779
    @pranaybhaskarvelpula7779 3 роки тому +4

    అన్న మీరు చెప్పింది నిజం ఇప్పటికి కుల వేవస్థ ఉంది sc లను చిన్న చూపు చూస్తున్నారు

  • @CristianoRonaldo-se3mf
    @CristianoRonaldo-se3mf 2 роки тому +1

    This interview and Feroz Khan's is probably the best in Khullam Kulla.
    And Rohit garu, please support these kind of hard-working and honest people.
    These kind of leaders need proper publicity.

  • @mankalanandhu2362
    @mankalanandhu2362 3 роки тому +4

    Superb Preetham Anna 💙 U are the inspiration for many now on wards

  • @mudavathlaxman4254
    @mudavathlaxman4254 3 роки тому +14

    Congress nampali Feroz khan ki chei anna interview

  • @aparnabangaram5583
    @aparnabangaram5583 3 роки тому +8

    Rohit keep going like this, we will support you always.

  • @anilvemula2292
    @anilvemula2292 3 роки тому +6

    Brilliant knowledge 🙏🙏

  • @arjun5270
    @arjun5270 Рік тому +1

    నిజాయితీగ బ్రతికేటోనికి పొగరు ఉంటది, ప్రీతం అన్న లో ఆ నిజాయితీ కనపడుతుంది, నాయకుడంటే పది మంది నాయకులని తయారుచేసేటోడు ( greatwords) Really great hord worker ప్రీతం అన్న ❤

  • @medesrikanth2466
    @medesrikanth2466 3 роки тому +21

    అద్దంకి దయాకర్ అన్నాను ఇంటర్వ్యూ చెయ్యండి అన్నా...

  • @Ganeshkabali
    @Ganeshkabali Рік тому +1

    పాల్వాయి నగేష్. అన్నా ను కూడా ఇంటర్వ్యూ చేయండి అన్న.... 💐

  • @gparmesh7287
    @gparmesh7287 3 роки тому +2

    Super interview Rohit Anna clear cut words elantivi inka chaala interviews cheyyalani korukuntunna Jai Bheem

  • @jamesraj2311
    @jamesraj2311 2 роки тому +1

    Fidda ❤️ Nenu Chusena Dantlo Best Interview, Preetham Anna 🙏, Preetham Anna E Interview Tho Meku Fan Ipoya...!

  • @sampathk3439
    @sampathk3439 2 роки тому +1

    Thanks Rohit bro ....We found our hero..... 👍👍👍❤️

  • @rockyranjith4885
    @rockyranjith4885 3 роки тому +2

    A leader can make 100 leaders it's the main job of a leader superr broo
    all the best for ur bright future👏👏👏

  • @saleemsheik5413
    @saleemsheik5413 2 роки тому +1

    22:32 superb

  • @banjaraschedule163
    @banjaraschedule163 3 роки тому +11

    Preetam anna you are expert in politics. Wishing you a great success ahead.

  • @varunarun1264
    @varunarun1264 3 роки тому +2

    Anna part 2 kuda teyyi Rohit anna intrasting ga interview kullam kullam matladutunadu anna 😍😍😍😍

  • @rekulamanoj1999
    @rekulamanoj1999 3 роки тому +2

    Social media lo active ga leni vallanithisukovadam 👌 bro

  • @macharlakrishnayadav5967
    @macharlakrishnayadav5967 2 роки тому +2

    సూపర్ interview

  • @AnilNayak012
    @AnilNayak012 3 роки тому +2

    Impressive interview... Hands-off

  • @srinivasbyri7551
    @srinivasbyri7551 3 роки тому +7

    జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి, జై బొమ్మ శ్రీరామన్న,హుస్నాబాద్ నియోజకవర్గం

  • @rammurthychiluka7927
    @rammurthychiluka7927 3 роки тому +2

    ప్రీత‌మ్ అన్న‌ మీరు భ‌విష్య‌త్తులొ ఉన్న‌త‌మైన‌ స్థాన౦లొ ఉ౦టారు, మీ క‌ష్టానికి త‌గ్గ‌ ఫ‌లిత౦ కా౦గ్రెస్ పార్టి త‌ప్ప‌క‌ ఇస్తు౦ది.. గ్రేట్ లీడ‌ర్ మీరు.. మీలా౦టి వాళ్ళు సామ‌జానికి చాల‌ అవ‌స‌ర౦. keep it up అన్న‌గారు..

  • @maheshkoshika2013
    @maheshkoshika2013 2 роки тому

    Superb anna meeru

  • @sureshladdu95
    @sureshladdu95 2 роки тому +1

    Super interview ever Anna great words osm...inspirational 🙏 preetham Anna garu

  • @Rahul-dr7sq
    @Rahul-dr7sq 3 роки тому +3

    Masth matladinav anna
    Makki kirkiri 🤝👌

  • @pathlavathpavan4759
    @pathlavathpavan4759 3 роки тому +2

    me interview anni chustha anna Rohit anna entha mandhi Nayakulani interview cheshinavu .gani a roju adpu rale anna kani e interview video la. 3. Time adchina anna 🙏🙏🙏
    Enkka elanti interview cheyali ani korukuntunna ...

  • @venkataabhilash5356
    @venkataabhilash5356 2 роки тому

    Very very inspiring..I have seen many interviews but this very special....spr spr inspiring....

  • @RaviallipurRaviallipur
    @RaviallipurRaviallipur 3 роки тому +6

    రోహిత్ అన్న ఈ దేశం మొత్తం కులం, మతంతో నడుస్తుంది అన్న ఆలోచించండి అన్న నిచ్చెన కుల మెట్ల వ్యవస్థ నడుస్తుంది అన్న

  • @jashuvaprince1639
    @jashuvaprince1639 3 роки тому +5

    Preetham Anna on 🔥

  • @sathishchippakurthi17
    @sathishchippakurthi17 2 роки тому

    Great speech anna

  • @aparnabangaram5583
    @aparnabangaram5583 3 роки тому +1

    Exlent interview, preetham sir your such good leader, your ideology superb.
    Preetham bro keep going like this, we will support always, 100% vyavastha lo marpu ravali. Ippudu rajakiyalaku crct dhituga mundhuku vellali ante, gonthu enthi rastra prajalandhariki artham ayyela vivarinche nee lanti leaders chala members vundali.

  • @sreenivasan4175
    @sreenivasan4175 2 роки тому

    Worthy interview.. పార్టీలు , సిద్ధాంతాలు వేరు కావొచ్చు but.. నిజమైన నాయకులు మీరు..

  • @nagillanagendrababu2636
    @nagillanagendrababu2636 2 роки тому

    Anna me interview chala fire untudi anna good interviews anna

  • @madasusrikanth2339
    @madasusrikanth2339 2 роки тому +1

    Super Anna Jay Bheem entry

  • @chandrasekhar-yx1ci
    @chandrasekhar-yx1ci 2 роки тому

    Such a ultimate interview nice...👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @NookambikaFarms4778
    @NookambikaFarms4778 3 роки тому +1

    Rohit bro you are doing great work like give platform to showcase great things done by good leaders not politicians. Superb words from Preetam bro, wish you all the best

  • @byreddysiddharthreddy4982
    @byreddysiddharthreddy4982 Рік тому

    Super super anna ❤️

  • @shankarb3387
    @shankarb3387 2 роки тому +1

    సూపర్ గా చెప్పావ్ అన్న శిల పలకలు మత్రేమే తుంగతుర్తి అభివృధి నోచుకోలేదు మరి ఘోరంగా shaligowraram మండలం లో బండమీద గూడెం రోడ్డు మాత్రం ఇంకా రాలేదు అన్న ప్రీతం అన్న సెకండ్ టర్మ్ గెలిచిన ఎమ్మెల్యే రోడ్డు హామీ ఈచి ఎంత వరకు రోడ్డు రాలేదు ప్రీఠం అన్న రేవంత్ రెడ్డి అన్న షాలిగౌరరం వచ్చినప్పుడు మీ స్పీచ్ సూపర్ అన్న

  • @RajeshJannu398
    @RajeshJannu398 26 днів тому

    Rohit anna best interview chesav anna ...

  • @praveenb8454
    @praveenb8454 2 роки тому +1

    Good interview bro

  • @nikkinikhil3600
    @nikkinikhil3600 2 роки тому

    Chala bagundhi anna matladuthunte .. super 👌 knowledge baga undi ,👌👍🏻 elanti leader kavali prajalaki.. 🙏

  • @ravisalluri3310
    @ravisalluri3310 2 роки тому +1

    No words 🙏🙏

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 роки тому +14

    మీ ఇంటర్వ్యూ చుసై కాంగ్రెస్ నేతలు చుసి నేర్చుకోవాలి మీ మాటలు చుసై కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్ని పిస్తుంది

  • @anilpathakala4132
    @anilpathakala4132 2 роки тому +2

    ప్రీతమ్ అన్న.....! మన అణగారిన వర్గాలకి అధికారం రావాలి

  • @aslampasha869
    @aslampasha869 2 роки тому

    Good

  • @rsnsharma2665
    @rsnsharma2665 2 роки тому

    సమాజంలో మనుషులను ఇంత నీచంగా చూసే కులవ్యవస్థ నాటుకు పోవడం నిజంగా దురదృష్టకరం..

  • @kotharameshkotharamesh2890
    @kotharameshkotharamesh2890 3 роки тому +12

    రోహిత్ అన్న సూపర్ టాలెంట్ లీడర్ అన్న ప్రిథం అన్న MLA ఆయక మలీ ఇంట్ర్వి చేయి అన్నా మంచి MSGS యూత్ కీ

  • @dilipdadha5529
    @dilipdadha5529 3 роки тому +1

    Great talking anna

  • @pratapreddy5552
    @pratapreddy5552 3 роки тому +2

    Most powerful political orator in the current politics jai revanthreddy jai congress

  • @seerapusaikumar5386
    @seerapusaikumar5386 2 роки тому

    Excellent interview sir 👍👍👍

  • @durgaprasadch9137
    @durgaprasadch9137 2 роки тому +1

    Super👍👍

  • @srinivaspanasa7111
    @srinivaspanasa7111 2 роки тому

    Supar అన్న

  • @vishnuanaparthi3287
    @vishnuanaparthi3287 2 роки тому +1

    Bro avaru cheppindhi vinaku bro keep raking bro

  • @gullenikarunakar1956
    @gullenikarunakar1956 3 роки тому +4

    Rohit bhai aler consistency incharge beerla ailah tho interview cheyyandi

  • @srinuvasu9387
    @srinuvasu9387 2 роки тому +1

    One of the Best interview 🙏

  • @geereddymahenderreddy2728
    @geereddymahenderreddy2728 2 роки тому +1

    దళిత నాయకుడు అంటే దళితులలో యువ కిరీటం ఎప్పటికీ రెడ్డి రావు నాయకులే కాదు దళితులో కూడా ఒక నాయకుడు ఉన్నాడని బరోసా

  • @buntykumar2912
    @buntykumar2912 2 роки тому

    Superb preetham anna

  • @lionsaiyadavlionsaiyadav1781
    @lionsaiyadavlionsaiyadav1781 2 роки тому +1

    Super inteview rohit anna

  • @ganeshraj4512
    @ganeshraj4512 3 роки тому +4

    preetham is our icon..

  • @madasusrikanth2339
    @madasusrikanth2339 2 роки тому

    So super Jai Congress I love you anna super

  • @sravyaammu8143
    @sravyaammu8143 3 роки тому +2

    Great preetham Anna

  • @jravi1230
    @jravi1230 3 роки тому +1

    సూపర్ అన్న జై భీమ్ ✊✊✊💐💐🎉🎉

  • @RajeshJannu398
    @RajeshJannu398 26 днів тому

    Preetham Anna mee voice Goosebumps Anna...jai bheem Jai Madhiga🙏🙏💪💪

  • @tharunpowaku9346
    @tharunpowaku9346 3 роки тому

    Last 2 minutes super excellent. Today with money lot of people are coming into politics like you said and doing money distribution as you said but they are never leaders people should know it.

  • @veluthurisuman8356
    @veluthurisuman8356 2 роки тому

    Great lidar

  • @tarak7089
    @tarak7089 3 роки тому +3

    jai Preetham anna 🙏🙏🙏♥️♥️♥️♥️🔥🔥🔥🔥🔥🔥

  • @rakeshkumarummadi5777
    @rakeshkumarummadi5777 2 роки тому +1

    Preetham anna great word's and keep hard working

  • @raviakula3566
    @raviakula3566 2 роки тому

    Good talking power best interview in whole interviews

  • @Naveen.rider143
    @Naveen.rider143 Рік тому

    👌🏻😍👌🏻❤️👍🏻

  • @gamilipuramsamuel8769
    @gamilipuramsamuel8769 3 роки тому +1

    Anna nuv thop anna ❤️❤️❤️🙏🙏🙏

  • @abisandesh4626
    @abisandesh4626 3 роки тому +2

    Dalita samasyala meda fyt chesavalanni akkuva ga interview cheyandi anna

  • @jenigeanjankumaryadav6758
    @jenigeanjankumaryadav6758 3 роки тому +4

    Good leader preetham anna

  • @venkatvenkatesh8860
    @venkatvenkatesh8860 2 роки тому

    Anna super

  • @j.damodharreddy8348
    @j.damodharreddy8348 3 роки тому +2

    Super anna nvu

  • @pathlavathpavan4759
    @pathlavathpavan4759 3 роки тому +1

    Anna 🔥🔥🔥🔥🔥 anna nuvu

  • @upparivenkatesh8118
    @upparivenkatesh8118 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sudhakarkota5181
    @sudhakarkota5181 2 роки тому

    👍

  • @thummalakarthikreddy6052
    @thummalakarthikreddy6052 3 роки тому +1

    Super anna

  • @aparnabangaram5583
    @aparnabangaram5583 3 роки тому +2

    Best interview rohit

  • @PrashanthKumarchiguru
    @PrashanthKumarchiguru 3 роки тому +1

    Good Interview !

  • @bhoopalpagidipala8775
    @bhoopalpagidipala8775 2 роки тому

    సూపర్ లీడర్ ప్రీతమ్ అన్న

  • @jodusai2331
    @jodusai2331 2 роки тому

    Super interview

  • @aadimallasatish8444
    @aadimallasatish8444 3 роки тому +2

    Preetham Anna ur brilliant Anna
    Rohit Bai good intrew

  • @pavanpalchuri1275
    @pavanpalchuri1275 2 роки тому

    Super gaa undhi Anna interview unnadhi unnadhi unnatu chappandi preetham Anna u good

  • @bandaruprashanthreddy7752
    @bandaruprashanthreddy7752 3 роки тому +3

    Jai preetham anna

  • @thummalakarthikreddy6052
    @thummalakarthikreddy6052 3 роки тому +2

    Kvr intver chyyi anna