КОМЕНТАРІ •

  • @RAJUBHAI-db1yu
    @RAJUBHAI-db1yu 5 років тому +153

    నేను ఎన్నో షార్ట్ ఫిలిం చూశాను కానీ ఇలాంటి షార్ట్ ఫిలిం నేను ఎప్పుడూ చూడలేదు ఈ షార్ట్ ఫిలిం తీసిన వారికి మా యొక్క కృతజ్ఞతలు ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ తీయాలనే కోరుతున్నాము

  • @Haki_writings
    @Haki_writings 5 років тому +296

    Really Heart touching dialouges.
    Dialogues evaru rasaro vallaki padhabhivandam
    Chala rojulu ayyidni etuvanti oka short film chusi
    Nenu cheppindi meeku nachithe oka like vesukondi

  • @vlmbtrendzz3924
    @vlmbtrendzz3924 5 років тому +19

    ప్రతి జంటని సీతారముల లాగా చేసేవి మగాడికి ఆడవాళ్ళపై ఉండే గౌరవం, ఆడదానికి మగాళ్ళపై ఉండే నమ్మకం..
    చాలా బావుందండి.. దర్శకుడు,ఆర్టిస్టులు బొమ్మని చేస్తే రచయిత ప్రాణం పోశాడు.. Hatsoff to all

    • @chirramurali7198
      @chirramurali7198 3 роки тому

      సీత లాగా అర్ధం చేసుకునే భార్య ఉండాలి...కానీ రాముడు లాగా భార్య ను అనుమనిచే భర్త వద్దు....

  • @rajeshpaladugu1887
    @rajeshpaladugu1887 2 роки тому +6

    super short film
    ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా..
    ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు.
    సంక్రాంతి కి మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు..
    అమ్మాయి పాత్ర చాలా బాగుంది, ఏరి కోరి మరీ తెచ్చినట్టున్నారు

  • @bhoomeshkampelli9055
    @bhoomeshkampelli9055 5 років тому +465

    కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మామి తోరణం లా కాదు ఎప్పడికి మోగే మువ్వల నీ తోడుంటా...!👌👌👌 nice dialogue ..💕💕💖💖💖

  • @shaiksuhana4818
    @shaiksuhana4818 5 років тому +424

    ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా..
    ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు.
    సంక్రాంతి కి మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు..
    అమ్మాయి పాత్ర చాలా బాగుంది, ఏరి కోరి మరీ తెచ్చినట్టున్నారు..

  • @gownivenkataramana515
    @gownivenkataramana515 3 роки тому +9

    Short film ante ela undali
    Ultimate story ,music , hero and heroine.
    This should inspired to all youngsters.
    Very realistic movie 🎥.

  • @jagadeeshpandu8137
    @jagadeeshpandu8137 4 роки тому +262

    Short film లాగా లేదు, real life lo marriage antai elagai unatundi ani చూపించారు.. Flim inka continue chaisthai చాలా బాగుంటుంది...

  • @kumargk2305
    @kumargk2305 5 років тому +271

    నా చెల్లిని పంపేటప్పుడు నా కళ్ళు నాకు తెలీకుండానే చమర్చాయి... ఆ సంఘటన తల్చుకుంటే ఇప్పటికి ఎమోషనల్ అవుతాను.😢😢😢. i love my sister😍😍😍

  • @kranthinakshtra7573
    @kranthinakshtra7573 5 років тому +409

    సూపర్ ఈ షార్ట్ flim కి 100% లైక్ వేసుకోవచ్చు నాకు చాలా చాలా బాగా నచ్చింది

  • @ushajagabathina719
    @ushajagabathina719 Рік тому +1

    మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు team అందరికీ కృతజ్ఞతలు,e లాంటి భర్త, ఇలాంటి తండ్రి, ఇలాంటి అన్నయ్య ప్రతి అమ్మాయికి ఉంటే baaguntundi... Naku రాముడు దొరికేసాడు భర్తగా e జన్మకి ,మంచి annaiah కూడా ఉన్నాడు😍😍😍😍 thanks to God

  • @Trijitha
    @Trijitha 9 місяців тому +1

    One of the best short film ❤❤❤❤❤❤❤❤ ఈషార్ట్ ఫిలింప్రతి ఒక్కరూ చూడాలిచాలా చాలా బాగుందిమూడు గంటలసేపుమూవీ చూసినఇంత ఆనందంగా ఉండదుఈ షార్ట్ ఫిలిం చూస్తే ఐ యాం సో హ్యాప కామెంట్స్ చదివి షార్ట్ ఫిలింలవ్ యు సో❤❤❤❤❤

  • @bindug3091
    @bindug3091 5 років тому +137

    చాలా మంచి సినిమా..... అరే అప్పుడే అయిపోయిందా ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది... ప్రతి అమ్మాయి ఆలోచించే విషయం పెళ్ళి తరువాత ఎలా ఉంటుందో అని.... అబ్బాయిలు అందరూ ఇలా ఉంటే ఎంత బాగుంతుందో...హీరో,హీరోయిన్ చాలా బాగున్నారు 👌👌👌...

    • @gopalasahukar1689
      @gopalasahukar1689 5 років тому +3

      Raghuvamsa Ramayya
      Sugunala Sitamma.....
      Ee lanti Ammai ni pelli chesukovalente oka mata.....
      "Marriage are made in Haven"

    • @mohanc9802
      @mohanc9802 5 років тому +1

      Bindu g 4th UKtyjb

    • @gopalasahukar1689
      @gopalasahukar1689 5 років тому +1

      @@mohanc9802 Yavaru Ee Bindu

    • @ssagencies8399
      @ssagencies8399 5 років тому

      Huyyu and the girls e the kids are going to be in the morning and I will be there at your house at work and I will be at your office for a few yy6wquedt5

  • @CAsreekarreddy.B
    @CAsreekarreddy.B 5 років тому +22

    Hero tried his 100% to perform but couldn't stand even1% chance before her gorgeous expressions.
    I don't know it's bcz of story or it's her unique way of dialogue delivery. just wow

  • @saiprasannachaduvula713
    @saiprasannachaduvula713 4 роки тому +31

    👌 short film Never before ever after , i have watched more than 20times 💝

  • @ashokreddy9878
    @ashokreddy9878 4 роки тому +8

    మీరు ఇలాంటి సినిమాలు తీస్తే మా లాంటి బచ్ల్లోర్స్ పరిస్థితి ఏమి అవ్వాలి అండి... మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👍👍

  • @DamsBuoyInUSA
    @DamsBuoyInUSA 5 років тому +161

    I am watching this short film 5th time. Never felt bored.......hat's off to the Lyricist🙏🙏

  • @allurinavyasree9147
    @allurinavyasree9147 5 років тому +145

    Every girls dream ❤ understanding Husband is her Happiness😍

  • @veerachari3251
    @veerachari3251 Рік тому +2

    అద్భుతమైన లఘు చిత్రం. ప్రతి తండ్రికి అలాంటి అల్లుడూ, ప్రతి అమ్మాయి కి ఇలాంటి భర్త వస్తే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.🙏🙏🙏👌👌👌👍👍👍👍❤️❤️❤️🧡🧡💛💛💚

  • @naveenbadavath7
    @naveenbadavath7 3 роки тому +22

    I'm watching again & again 29 times..... Never felt boring. Such a beautiful & fabulous film... Dialogue heart touching & too good😍

  • @divyauppalapati5620
    @divyauppalapati5620 5 років тому +345

    ప్రతి అమ్మాయి తన జీవితంలో రాముడి లాంటి భర్త రావాలని కోరుకుంటుంది నిజంగా రాముడి లాంటి లక్షణాలు ఉన్న భర్త వస్తే అంతకన్నా అందమైన సీత కూడా ఉంటే ఆ జీవితం ఆ కాపురం నిజంగా బంగారం

    • @pavanpalla4503
      @pavanpalla4503 5 років тому +15

      Meeru ee short film baaga ardamchesukunnaaru , raamudu okkade unte raamaayanam avvadu aayanaku tagga seetha untene seetha maatram untene raamaayanam avutundi

    • @kavithatalwar4911
      @kavithatalwar4911 5 років тому +4

      Supper

    • @parchakibhagwan6486
      @parchakibhagwan6486 5 років тому

      Hiii

    • @RAJUBHAI-db1yu
      @RAJUBHAI-db1yu 5 років тому

      @@kavithatalwar4911 nice

    • @madhanreddyn7944
      @madhanreddyn7944 5 років тому

      Chala kastam ilaa set avvadam

  • @balarajusurendra3365
    @balarajusurendra3365 5 років тому +65

    First titel is extraordinary
    Second is exlent story
    Third is hero Nd heroin 👌👌👌
    Forthu is especially heroin to good
    Fifth is song's superb
    Sisth is inka unte bagundi anipistundhi story
    And finally e దర్శకుడికి మంచి ఫ్యూచర్ ఉంది... ఒక్క కృష్ణవంశీ కి యాంతా పేరు ఉందో ఇలాంటి స్టోరీస్ లో .... అంతా మంచి పేరు ఈ దర్శకుడికి రావాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నా 👍👍👍
    Al the best for your future brother

  • @rajeshpaladugu1887
    @rajeshpaladugu1887 2 роки тому +12

    I am watching this short film 27th times. Never felt bored.......hat's off to the Lyricist🙏🙏

  • @irtrading3160
    @irtrading3160 4 роки тому +1

    చాలా అంటే చాలా బాగుంది.నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది .ఈ డిరెక్టరు కు .నటీనటులకు.మనసుపూర్తిగా .థాంక్స్ చైపుతాన.🙏🌹💐

  • @RAJUBHAI-db1yu
    @RAJUBHAI-db1yu 5 років тому +27

    సూపర్ ఈ షార్ట్ ఫిలిం కి 100% లైక్ వేసుకోవచ్చు నాకు చాలా చాలా బాగా అనిపిస్చిది పెంచండి

  • @balusupativ.s.nageswararao7480
    @balusupativ.s.nageswararao7480 3 роки тому +7

    చాలా మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు మీ టీం అందరికి నా హృదయ పూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు ....

  • @ashajyothi2530
    @ashajyothi2530 3 роки тому +23

    It's might be 100 th time I am seeing this but still feeling fresh and heart touching 😍💞

    • @bhanuchandarpr1122
      @bhanuchandarpr1122 2 роки тому

      Absolutely

    • @Hohello120
      @Hohello120 5 днів тому

      ఏమిటి 100 సార్లు చూసారా. ఆశ జ్యోతి. 👍

  • @sripathi915
    @sripathi915 4 роки тому +1

    అద్భుతం ... కథ , డైలాగులు , సంగీతం , voiceover . కథని రాములవారు సీతమ్మ , మరియు రాధాకృష్ణ మధ్య బంధం తో పోల్చుతూ మీ వివరణ . ఇది కదా మా తరానికి కావలసిన విశ్లేషణ ..

  • @nethrasri6387
    @nethrasri6387 5 років тому +7

    Getting such a nice subject from the present youth is wonderful. Many people might have involved in giving this story, maybe in the form of writing, direction, acting, music etc. And many likes were found with many comments. I am happy because all of their lives will be happy in future, where divorce is being forwarded for simple issues.

  • @kotidevireddy9987
    @kotidevireddy9987 5 років тому +107

    ఈ షార్ట్ ఫిలిం చూస్తున్నా అంతసేపు నాకు ఓక సినిమా చూస్తున్నాటే అనిపించింది డైరెక్షన్ చాల చాల బాగుంది
    ఓక అన్న చెల్లి గురించి చాల బాగా చెప్పారు మొత్తం ఫిలిం అంత సూపర్ అండి ఈ షార్ట్ ఫిలిం చూసాక మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాను కాల్ చేసి మరి చుడండి అని చెప్పను వాళ్లు అందరు ఒకటే మాట అన్నారు యర అందులో నువ్వు acting చేసావా అంతలా ఛెపుతుంనావ్ అని అడిగారు లేదురా అందరు చూడఅలసిన మంచి ఫిలిం రా అని చెప్పను నాకు అంత బాగా నచ్చింది బ్రదర్👌👌👌

  • @chandanakoram9836
    @chandanakoram9836 4 роки тому +13

    I even can't expect how many times I had seen it
    Such a lovely film 🥰🥰🥰🥰

  • @abhishekkash3440
    @abhishekkash3440 5 років тому +3

    I had never seen such a traditional short film. hats off to director and dialogue writer and to the whole team.

  • @PRASANTH-ey4hn
    @PRASANTH-ey4hn 5 років тому +40

    హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది మంచి స్టోరీ చాలా బాగుంది మూవీ all the best all ❤❤❤❤❤

  • @sasankakamarajusrivastsava2284
    @sasankakamarajusrivastsava2284 5 років тому +7

    The relationship showed in between brother and sister is very heart touching and overall the short film is very good. The inner feelings of a girl before getting marriage are shown excellently and no words to say.

  • @sairamraj9404
    @sairamraj9404 4 роки тому +1

    సూపర్బ్ అండి ఒక స్నేహితురాలు ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ ను పరిచయం చేసింది, తనకు కూడా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి దొరకాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా tq so much Mmmmm

  • @pardhusubbisetty9894
    @pardhusubbisetty9894 4 роки тому +259

    How many of u seen this movie in lockdown

  • @sreejaa8844
    @sreejaa8844 5 років тому +8

    Asalu maatalu raavatledandi idi chusaka yenta baaga chupincharu oka ammayi baada oka abbayi prema.manasuki tenta hayiga undo idi chusaka ilanti abbayi raavalani prati ammayi korukuntadi mee film chuste.hero chala bagunnaru tana face lone undi pelli kala anta and heroine also so cuteee chala chala thanks me team andariki maku inta manchi shortfilm ni chupinchinanduku

  • @srinivaskarre6033
    @srinivaskarre6033 5 років тому +12

    చాలా బాగుంది. ఎన్నో సినిమాలు చూశాను కానీ ఇలాంటి ఫీల్ ఉన్న ఫామిలీ సెంటిమెంటల్ ధారావాహిక చూడలేదు.
    థాంక్స్ టు అల్ టీమ్

  • @ravindrareddy2005
    @ravindrareddy2005 4 роки тому +3

    Director garu adbuthanga teesaaru...
    indhulo prathi sannivesam chaala nachindhi really wonderful..
    background vayolin music super.
    pair super...

  • @whatidid6665
    @whatidid6665 4 роки тому +2

    e short film entha baga chupinchina cameraman ki ,producer ki ,director ki ,heart ki beat echina music director ki all the best for bright future and one thing dilog writer ki kudaa

  • @samanvitharevuru1195
    @samanvitharevuru1195 5 років тому +23

    Hero smile entha cute undo...😘😘 nice short film..👌👌👌

  • @venkateswarammavenkateswar7220
    @venkateswarammavenkateswar7220 5 років тому +16

    Traditional and good excellent short film no words. Loved it ❤️

  • @renukasaivallabhaneni9848
    @renukasaivallabhaneni9848 5 років тому +1

    What a beautiful story......I just loved it....alanti abhai dorikithe a ammai aina Chala ante Chala santhosham ga vuntundhi life long😍❤👌

  • @divvikumar1373
    @divvikumar1373 4 роки тому +4

    excellent story line, fantastic DOP , ultimate background score. quality of film is speechless. I felt 35 min like 10 min. it takes time forget this film because it has soul. Finally pair is good. we
    except more short films like this. end of the film to be continued is it real i am waiting here please do it fast 😍

  • @venumudusu2480
    @venumudusu2480 5 років тому +29

    She's too pretty. Awesome dialogues 😍😍

  • @Aloneme__
    @Aloneme__ 5 років тому +11

    ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా..
    ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు. bro..naku matalu ravatleedu..elanti..short film chusinanduku..naku chala garvangaa undi bro....thanks..ilanti..ideas ni encurrege chestunna vallaki..........every frame chala anee mata chala takkuva bro,,then actor & actress ni chala andanga chupincharu...really...good fime

  • @sarmaganti6474
    @sarmaganti6474 Рік тому +1

    Hi..team..just watched this wonderful short film..I was not knowing it is 4 years back made...I feel it is more than a film..very close to the real life of a good family who has good bonding amongst the members .
    Also, the feelings and words choosen when hero trying to reply to heroine the reason why girls only have to come to boy after marriage are very very emotional...I sm really connected to this..I wish all the recently married couples and those who are going to be married should watch this.
    Kudos to entire crew and cast...

  • @sharoonsharoon1589
    @sharoonsharoon1589 3 роки тому +1

    ❤️Full fill story i loved it ramudu lanti husband dhorikithey e short film laga ammai life happy gaa vuntundeyemo happy gaa prema gaa chuskundey husband😍😍 ammai atharin intiki pampinchey tapudu adupuvasthundi 😢 ❤️❤️

  • @prabhakartheneti8073
    @prabhakartheneti8073 5 років тому +4

    Trivikram sir ni minchi undhi Direction , Matalu screenplay i love this short film......
    Super all the best Sir....
    Every character Super .....
    Hero , Heroin super acting......

  • @vanik8203
    @vanik8203 5 років тому +29

    Ee story nee continue cheyyara plz chudalani vundi.. Superb direction.. Keep smiling

  • @SAIKRISHNA-rf4xq
    @SAIKRISHNA-rf4xq 4 роки тому +5

    Deeply touched with this short film watching for 2 nd time still feeling like first time awesome message

  • @chindam926
    @chindam926 4 роки тому +1

    ఈ మధ్య పెద్ద సినిమాల్లో సినిమా మాత్రమే చూస్తునారు కానీ ఈ చిన్న సినిమాల్లో నిజ జీవితాన్ని చూపిస్తున్నారు

  • @Tortoise0617
    @Tortoise0617 5 років тому +6

    Short film laa kaadhu...
    Superb movie laa undhi..
    Really excellent
    Superb direction and actors are looking tooo good...
    Very nice😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @RockingRohan123
    @RockingRohan123 5 років тому +33

    Oh my god 😍it's realy amazing 😍 enni sarlu chusina chudalani anipistundhi

  • @adakanikhil9450
    @adakanikhil9450 2 роки тому

    The director's idea is super real life dialogues super కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మామి తోరణం లా కాదు ఎప్పడికి మోగే మువ్వల నీ తోడుంటా...!👌👌👌 nice dialogue ..💕💕💖💖💖

  • @shireeshdeeti8722
    @shireeshdeeti8722 4 роки тому

    భార్య భర్త ఎలా వుండాలో ఈ film చాల బాగా చూపించారు ఇంకా చెప్పడానికి మాటలు రావడం లేదు ఈ film కి ఎన్ని awards ఇచ్చిన తక్కువే ఇదే continue గా part2 కూడా చేయండి lovely film I like it.

  • @kodanda9537
    @kodanda9537 5 років тому +5

    nenu chesukone ammae e short film chudamani cheppindi, ah ammae feelings anni e movie lo heroine character lo chupincharani chepthe chusa. Nice film. Loved it...

  • @venkyvenky9295
    @venkyvenky9295 5 років тому +17

    Hii sir...em chepalo kuda teliyadam ledu antha baga tisaru short film hero heroin chala ante super ga chesaru very nice ❤ 😍 ❤ 😘

  • @anushapatoju5076
    @anushapatoju5076 4 роки тому +1

    Amazing concept sir.. Chaala Chaala baagundi.. A brother nd sister relation nd wife ND husband understanding... Heart touching story... I got tears while I'm watching this....its very beautiful.. Maatalu chaalatledu..

  • @madhuridommeti9423
    @madhuridommeti9423 4 роки тому +203

    Need part 2 of this short film

  • @pallavirao5844
    @pallavirao5844 5 років тому +6

    Wow wt a feel good movie , I just loved it . Hero n heroine acting aithe superb assalu . PLS ee story ni CONTINUE CHEYYANDI .

  • @anushareddy4943
    @anushareddy4943 5 років тому +8

    Oka ammai life long every moment vundhi so nicee loved it a lot ... Every gril dream is to marry a person of the character u shown over 😍😍😍😍😍

  • @raju_ladrasevlogs8790
    @raju_ladrasevlogs8790 4 роки тому +14

    I Had Watched more than 1K short films . This is the one of Best story .

  • @gajainder7945
    @gajainder7945 3 роки тому +1

    Earlier I had watched bits of this beautiful film in hello app I had asked to them to name film but I couldn't get it it had been a year since I want ted to see this one today I got it while watching I got tears in my eyes I love this one from starting to end hatts off for the entire team for giving such a beautiful film 🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @makamsreenivas3389
    @makamsreenivas3389 5 років тому +14

    Entire unit deserves appreciation. The dailoges between father an daughter is heartening 👌

  • @hemanthpenta1733
    @hemanthpenta1733 5 років тому +9

    My long waiting for one good short film finally I got it..... thanks to whole team for providing such a beautiful film...

  • @anithaboddu3087
    @anithaboddu3087 2 роки тому +1

    A boy who loves her parents nd sister very much that boy can loves his wife very much nd take care her feelings,
    Its really super movie i got tears in my eyes

  • @nanirocks8326
    @nanirocks8326 5 років тому +3

    Wow superb Short film.. This is one of the best shot film I have ever seen...the Entire team done a fabulous job....

  • @mnc400
    @mnc400 5 років тому +19

    One of the best short film I have seen in the recent past .... not just one thing to mention but there are many things to appreciate ..... this makes people to recollect their sweet n old memories n I was involved thoroughly while watching.... next great thing is about the dialogues... unpredictable n heart touching ... I started listening to the Venna donga song everyday while driving ... such a pleasant n sweet song... kudos to singer Pallavi and composer Srikanth.... finally the lead roles did a great job... all together great team work n successful short film ... 👌🏻👌🏻👍😊

  • @gowris0168
    @gowris0168 5 років тому +9

    Bro sister sentiment gurinchi baaga cheppav😍😍. And natural acting u both 😘. We can feel that magic 🤗 behind ur concept bro 😎

  • @pranu1651
    @pranu1651 4 роки тому

    Superb shortfilm..chala days tarvatha entha manchi feel unna short film chusenu..dialogues n every scene r heat touching

  • @dancersarithahoney6945
    @dancersarithahoney6945 4 роки тому +1

    Super andi chala bagundhi 🌹🌹anadhari life lo elanti ramudu vuntado ledho naku telidhu na life lo vunadu im soooo happy nanu nenu chusukunatuga vundhi e film chuste

  • @ckchaitanya1
    @ckchaitanya1 5 років тому +6

    Really heart touching film... i have never seen in my life like dis short film... hatts off to u all...

  • @akshayafoodvlogs
    @akshayafoodvlogs 5 років тому +11

    Beautiful 😘😘😘😘😘😘😍😍
    And Hero , Heroine chala chala bagunnaru🥰🥰All the best for their bright future 💐💐😊😊

  • @englishcommunicationskills7071
    @englishcommunicationskills7071 4 роки тому +4

    Liked it..Appreciate Every one's efforts...who brought life ...till d end...and great work done by all in making this video in such a beautiful manner....

  • @malathitalabattula3030
    @malathitalabattula3030 4 роки тому +1

    Super awesome shortfilm
    Every girl feel like this hero's sister and heroine
    I can't stop tears in sister's sentiment scene

  • @manjunathgupta4042
    @manjunathgupta4042 5 років тому +11

    Traditionally feels good.. god bless for the crew...

  • @prasannapitchuka5640
    @prasannapitchuka5640 5 років тому +3

    No words enough to explain d beauty of this short film.....
    Really sooooo nice " Raghuvamsa ramayya Sugunaala sitamma"💖

  • @mamathabodapatllamammu1237
    @mamathabodapatllamammu1237 5 років тому

    చాల బాగుంది అన్న చెల్లి గురించి ఆందోళన చెందడం
    అదే అన్న తనకి వచ్చే అమ్మాయి గురించి ఆలోచించడం తన భావోద్వేగాన్నీ అర్థం చేసుకోవడం చాలా బాగుంది ప్రతి అమ్మాయి ఎలాంటి రాముడినే కోరుకుంటుంది నేను కూడా ఎలాంటి రాముడు రావాలని కోరుకుంటున్నాను నిజంగా ఇది సినిమా లాగా లేదు నిజ జీవితం లా ఉంది చూస్తున్నంత సేపు టైం తెలీలేదు ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది continue చెయ్యండి bro .
    acting was very awesome heroine ice very superb

  • @chinnamanenilakshmipathi1788
    @chinnamanenilakshmipathi1788 10 місяців тому +1

    One of the best short film I have seen in my recent time...

  • @priyaparim286
    @priyaparim286 5 років тому +8

    After long time I had seen such a heart touching nd lovable film😘 infact no words to say , simply one thing I want to say ,it was amazing 👏u guys done an amazing job 👌👌👏keep gng well like this ..all the very best

  • @sureshmunigeti8651
    @sureshmunigeti8651 5 років тому +4

    Chaaaala bagundi surendra gaaru ilanti manchi ardam chesukune Abbiaae prati ammaieki dorkalani korkutunnanu prati aadapilla Santhosh GA vundali ide na wish

  • @kesithaambati1546
    @kesithaambati1546 5 років тому +5

    Really one of the nice short films I have seen as per the story .I don't think so really there will be person or story like this but dhini marchipolenu ani I can say

  • @sreekarprabas9123
    @sreekarprabas9123 4 роки тому +1

    Reallyyyy heartfullyyyyyyyyyy ee film excelent, superbbbbbbb ga undhi.... Chaaaaaaala months tharwatha ilanti manchi video chusaa... Very beautiful, Heart touching words in every dilouge.... Eagerly waiting for continuance........

  • @nareshgoudakkili4030
    @nareshgoudakkili4030 5 років тому +27

    After a long time I see a good short film.. really heart touching dialogues.. hat'soff all this film unit... Really Awesome Word's...😍😍♥️♥️

  • @lakshmiprathi9973
    @lakshmiprathi9973 5 років тому +4

    Tooooooooooooo Good. Please continue the stories. E generation valaki entho avasaram ayina subject. My daughter is in 10th Class. I will definitely show this to her.

  • @venkattadiparthy2866
    @venkattadiparthy2866 4 роки тому +2

    This is my First comment in UA-cam, I will not call this as a Shot Film for me this is a Film, So nice and feel good Film. Surendra i like the way you show the Man as Brother and Husband. As Brother I know how much difficult it is "Mana Chelli pelli taruvata Attagariki intiki veltuntay" and As Husband i know Much difficult it is "E Aadapillaki ayena tana prapamncham vadiliravatam mana Parapancahm loki ravatam".
    Srikanth music added advantage to the film. Thanks for entertain us and keep come with Good Films.

  • @geyushasiva7902
    @geyushasiva7902 3 роки тому +1

    Really nice. Enta chakkani dialogues, lyrics, music, feelings, emotions. Total reality ni chupincharu. Malli Malli chudalanipinche film.

  • @venkateshchintha282
    @venkateshchintha282 5 років тому +9

    Great short film oka maanchi cenima renge lo thisaaru.
    Pelli ante bandham baadhyatha. oka ammai ki oka abbai chupinchalsina prema nammakam ee baadhyatha visshayam lo abbai arthavantham inavaadu unte ammai ki mettinillaina puttinille

  • @Arpithark
    @Arpithark 5 років тому +5

    One of the feel good and excellent films in the recent times...very neat and fine film...great team work by everyone! forwarded to most of my friends so they dont miss this one! Keep up the great job!!

  • @brangaswamy3139
    @brangaswamy3139 5 років тому +25

    Ayya baboy super naku kuda Twaralone pelli chesukovalani undhi bayya superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @battularamachandrudu3358
    @battularamachandrudu3358 4 роки тому

    ఈ షార్ట్ ఫిల్మ్ చాలా అద్భుతంగా ఉంది ఇందులో మీరు చాలా అద్భుతంగా నటించారు సమాజానికీ ఉపయోగపడే మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను

  • @srkss7175
    @srkss7175 5 років тому +3

    Mana Telugu jaati, cinemalu teeyataanike ( bhava vyakikarana) puttindi.... Excellent...

  • @veerareddydasari
    @veerareddydasari 5 років тому +16

    Mind Blowing short film That clearly depicts Emotions of a Woman..Fantastic work..

  • @sureshc9016
    @sureshc9016 5 років тому +5

    Guys the entire team done a fabulous job,
    I really like the eye contact and facial expressions between both of them ,in fact they talk to each other with their expressions more than the dialogues what the director has written , some how I was scrolling this video at around 7 am in the morning and continuously repeated till 11:30 and felt a wonderful feel,
    the lady voice was very good I hope this her own voice, and the hero and heroine nailed the screen before to the marriage scene,really the logic u applied why girls only has separate their family instead of boys.(convincing answer ...)
    At last the director and the team has give a wonderful feel to the audience.
    At last I felt very happy to see “continuous “
    at the end waiting bro......
    Once again hearty congrats from my bottom of the heart...keep rocking

  • @lakshmikalyani8351
    @lakshmikalyani8351 4 роки тому

    Na life lo nenu nachina the best short film edhi.... super asalu chala chala Bagundhi... good lunck nd keep smiling 😍😍

  • @sonysweety7656
    @sonysweety7656 5 років тому +3

    Wow spr film andari acting 👌👌👌asalu chustunte chudalani anipistundhi sprb story oo ammai mrg aivellaka elanti husband kavali anukuntundhi oo abba mrg ayakaa ela wife kavali anukuntundhii mee story chala andamga chupincharuuu story motham 👌👌👌👌👌asalu matala chepalenuuu sprrrrr 😍😍😍😍😍

  • @sravaninagisetti6205
    @sravaninagisetti6205 5 років тому +3

    Apude ayipoyinda ani anipichindi . Tears into my eyes . thank you so much for giving this movie

  • @kvbcreation
    @kvbcreation 4 роки тому +2

    Nice screenplay duly narrating the present with past Ramyanam. Nice expressions by pair

  • @ramakishore1040
    @ramakishore1040 4 роки тому

    Brother sister love is the purest love, BGM👌👌awesome dialogues wonderful execution no words to express about story