2 States :ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన శాంతి, మదన్మోహన్ వివాదం -TV9

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Shanti #vijaysaireddy #tv9telugu
    #ganesh

КОМЕНТАРІ • 51

  • @jvbabuwriter
    @jvbabuwriter Місяць тому +25

    టీవీ9 ఇలా వన్ సైడ్ గా ఇలాంటి స్టోరీలు చేస్తే మరింత విశ్వాసం కోల్పోవడం ఖాయం. విజయసాయి రెడ్డి గారిని మరి ఇంతగా సమర్దించాల్సిన అవసరం లేదు. అతగాడి అక్రమాలను అనేక సంవత్సరాలుగా టీవీ9 వెనకేసుకొస్తొంది. అతగాడు జర్నలిస్టులని అన్న మాటలు కూడా సమర్థిస్తున్న స్థాయికి.. చిఛీ... టీవీ9 ఎక్కడినుంచి ఎక్కడికి దిగజారిపోయిందో

  • @Sitaram087
    @Sitaram087 Місяць тому +12

    అసలు ట్విస్ట్ ఏంటి అంటే సుభాష్ అసలు నాకు ఆమెకి సంబంధం లేదు అంటున్నాడు అక్కడే తేడా గా అనిపిస్తున్నది.

    • @sankeernay4038
      @sankeernay4038 Місяць тому +1

      subhash statement echada ?

    • @Sitaram087
      @Sitaram087 Місяць тому

      @@sankeernay4038 audio tape vinu..

  • @ramgodithi9794
    @ramgodithi9794 Місяць тому +9

    2016 లో విడాకులు అయితే 2021 లో పెళ్లి రోజు వేడుకల్లో బీచ్ లో పాటలకు ఇద్దరూ నాట్యం ఎందుకు చేశారు, 2022 లో ఇద్దరూ ఎందుకు కలిసి డబ్బు తెచ్చుకున్నారు, ఇప్పుడు పుట్టిన బిడ్డకి DNA టెస్ట్ చేయిస్తే సరిపోతుంది కదా, విజయ్ సాయి రెడ్డి దానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు.. అమ్ముడుపోయి వార్తలు రాయకండి, విజయ సాయి రెడ్డి క్లియర్ గా దొరికిపోయాడు, మదన్ మోహన్, సుభాష్ రెడ్డి DNA టెస్ట్ కి సిద్దం అంటున్నారు, ఇక సాయి రెడ్డి ఒక్కరే సిద్దం కావాలి, అవ్వట్లేదు అంటే నిజం అనే కదా..ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి మీద ఆరోపణలు వస్తే తన సచ్చిలతని జనాలకి నిరూపించుకోవాలి కదా

    • @chapaabalakrishna7241
      @chapaabalakrishna7241 Місяць тому

      ఇలాగైతే మీ ఛానల్ చెప్పబడిపోతుంది ప్రజాదరణ తగ్గిపోతుంది విజయసాయిరెడ్డి మరొక కొత్త ఛానల్ పెట్టిన అక్కర్లేదు ఈ ఛానల్ ఉంటే చాలు చూడండి ఇన్విస్టిగేషన్ అనంతరము ఏమవుతుందో
      శాంతికి బర్త్ అంటే ఇష్టం లేకపోవచ్చు
      ఇంకొకరి తొ సంబంధం ఉంటే తొలగించుకొని
      ఇంకొకరితో వివాహ బంధం, ఏ బంధం పెట్టుకున్న పర్వాలేదు సార్
      ఏమైనా

  • @raveendranathveeramallu7520
    @raveendranathveeramallu7520 Місяць тому +7

    Good speech by anchore, all false news.

  • @user-fn9ib5bi2p
    @user-fn9ib5bi2p Місяць тому +1

    టీవీ9 మేడం వాళ్ళకి ఒక విన్నపం తన కడుపులో పుట్టే బిడ్డ కి తండ్రి ఎవరు మీరు చెప్పండి ఆయమ్మ చెప్పింది మేము నమ్ముతాము కడుపులో పుట్టిన బిడ్డ కి తండ్రి ఎవరు 2016లో విడాకులు అయిపోతే చట్టపర 21 22 23 వరకు సోషల్ మీడియాలో ఫోటోలు ఎట్లా వస్తాయి విడాకులు అయిపోయిన తర్వాత వదిలేసి మాజీ భర్తను చేసుకున్న తర్వాత మొదటి భర్తతో కలిసి ఉండే కాపురం ఎవరు చెప్పారు ఆ చట్టంలో ఉంది

  • @Pakeerraju-dl1rw
    @Pakeerraju-dl1rw Місяць тому +6

    Dna test chesta telepotundi

  • @venkateshpatel333
    @venkateshpatel333 Місяць тому +3

    నిజం తెలిసాక బైటపడుతుంది బాగోతం

  • @prasad2201
    @prasad2201 Місяць тому +3

    ఇంతకీ సుబాష్ ఎక్కడా?

  • @kirankumrpinnam3673
    @kirankumrpinnam3673 Місяць тому +3

    One side dabba

  • @rayanatirupathirao8170
    @rayanatirupathirao8170 Місяць тому +2

    Nijam nippulantidhi

  • @MadhaviKunumula
    @MadhaviKunumula Місяць тому +2

    Antha dramalu Aadutundi vijayii sayi baga nachadu diniki

  • @malyag651
    @malyag651 Місяць тому +1

    Where is Subhash.. Madan is her husband and he gave compliant to get know that who is the father for that son.

  • @sunnypriya543
    @sunnypriya543 Місяць тому +7

    Vijaya Sai Reddy Garu nice human❤

    • @satisha13731
      @satisha13731 Місяць тому +1

      Test chesu certificate isthunnava😂

    • @sunnypriya543
      @sunnypriya543 Місяць тому +1

      @@satisha13731 Me babu ki nuvu pettavu ani apudina DNA test cheyinchukunava? Ledu kada edibkuda anthe prati daniki test akerledhu ite mundu monna jarigina election interrogate cheyali evm tampering chesi galichina chethakani vaallu

    • @kokondapadma864
      @kokondapadma864 Місяць тому +1

      Vadu kasi Reddy 🤯

    • @sunnypriya543
      @sunnypriya543 Місяць тому

      @@kokondapadma864 nuvu masi gadiva?

    • @ramgodithi9794
      @ramgodithi9794 Місяць тому

      2016 లో విడాకులు అయితే 2021 లో పెళ్లి రోజు వేడుకల్లో బీచ్ లో పాటలకు ఇద్దరూ నాట్యం ఎందుకు చేశారు, 2022 లో ఇద్దరూ ఎందుకు కలిసి డబ్బు తెచ్చుకున్నారు, ఇప్పుడు పుట్టిన బిడ్డకి DNA టెస్ట్ చేయిస్తే సరిపోతుంది కదా, విజయ్ సాయి రెడ్డి దానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు.. అమ్ముడుపోయి వార్తలు రాయకండి, విజయ సాయి రెడ్డి క్లియర్ గా దొరికిపోయాడు, మదన్ మోహన్, సుభాష్ రెడ్డి DNA టెస్ట్ కి సిద్దం అంటున్నారు, ఇక సాయి రెడ్డి ఒక్కరే సిద్దం కావాలి, అవ్వట్లేదు అంటే నిజం అనే కదా..ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి మీద ఆరోపణలు వస్తే తన సచ్చిలతని జనాలకి నిరూపించుకోవాలి కదా

  • @kogilaprasadkogilaprasad4555
    @kogilaprasadkogilaprasad4555 Місяць тому

    నిజంగానే ఈమె మాటలు నమ్మొద్దు నాటకం చేస్తుంది

  • @ddevachikki1643
    @ddevachikki1643 Місяць тому +2

    Mari 2021 lo Beach lo dance luvesav

  • @mimi-xy8vf
    @mimi-xy8vf Місяць тому +1

    టీవీ9అంటే నమ్మకం పోయింది

  • @gopijonnalagadda5464
    @gopijonnalagadda5464 Місяць тому +3

    We must support honest officers like this tribe woman

  • @Sathish8790-u3h
    @Sathish8790-u3h Місяць тому +2

    మాకెందుకు ఈ చిత్రం

  • @kogilaprasadkogilaprasad4555
    @kogilaprasadkogilaprasad4555 Місяць тому

    ఈమె మాటలు ఎవరు నమ్మొద్దు

  • @k.mahendargoud6510
    @k.mahendargoud6510 Місяць тому

    Sai Reddy ❤❤

  • @bhanuhrudaya1498
    @bhanuhrudaya1498 Місяць тому

    Mahananti

  • @rangaaprasad
    @rangaaprasad Місяць тому

    subash reddy has denied version of shanthi..... there are many proofs shown by Madan that shantis version is wrong

  • @balajibalaji2252
    @balajibalaji2252 Місяць тому

    మహానటి

  • @k.mahendargoud6510
    @k.mahendargoud6510 Місяць тому

    🫶🫶💯💯

  • @anilreddybhoomireddy7113
    @anilreddybhoomireddy7113 Місяць тому

    SEEMA GIRIJANA BIDDANU ILA VEDISTHOONTE,....AP OFFICERS ASSOSIATION, GIRIJANA SANGHAALU EMI CHESTUNAAYO ARTHAM KAVADAM LEDU, PAIGA MANA DEVI AKKA SANDHYA AKKALU ANTHA EMAYYARO,..MAHILA SANGHALLU EMAYYAYO ANTHA MAAYA MITHYA......, SEEMA SIMHAALU EVARI SANK NAAKU TUNNAYO TELI

  • @sunithareddy8495
    @sunithareddy8495 Місяць тому

    Jabardasth yankars pacchhi vyabgicharam chestu oka program chestunnaru ,big boss oka vyabhichara kompa ivanni aaparaaa

  • @gourishankar105
    @gourishankar105 Місяць тому +2

    Thana husband kaavalani wanted ga chesinattuga vundhi

  • @DiguduRamurthi
    @DiguduRamurthi Місяць тому

    నీపూకు

  • @sunithareddy8495
    @sunithareddy8495 Місяць тому +1

    Tdp kutra lo ila entha mandhi jeevithalu nasanam ayyayo ,pacchha media chala cruel andi

  • @sunithareddy8495
    @sunithareddy8495 Місяць тому

    Oka lady andi,idhaaa telugu society

    • @phaneendrakumar2216
      @phaneendrakumar2216 Місяць тому

      Thappu evaru chesina Chattam mundu andaru equal.aa biddaki thandri evaru ani adugutunnaru.daaniki ans ledhu.oka just govt employee ki 4 crores viluvina villa vijayawada lo ekkada nunchi vachindi.avineethi chesinda.memu chala poor antundi mari villa 4 crores ante ela.