YSRCP MLC Vs Minister Nara Lokesh : PDTV News

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 261

  • @jemmiwilliamsjemmi101
    @jemmiwilliamsjemmi101 Місяць тому +32

    లోకేష్‌ అబద్ధం !!!!!!!!!!
    రిలయన్స్ జగన్ గారి హయాంలో వచ్చినవి, సూపర్ సిక్స్ ఎక్కడ ఉంది

  • @sivalingambhaskar2246
    @sivalingambhaskar2246 2 місяці тому +51

    ఎప్పుడు ఇస్తారు డేట్ చెప్పండి

  • @arjunmosya2648
    @arjunmosya2648 Місяць тому +74

    ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు లోకేష్ గారు మీలో మీకే క్లియర్టీ లేదు

    • @PanduRao-s6y
      @PanduRao-s6y Місяць тому

      ❤❤❤❤

    • @arunakanakala4745
      @arunakanakala4745 Місяць тому

      ఒరీయ్ కొజ్జా ఆ మాట సైకో జగన్ పరిపాలనలో ఏమి అడగలేదు ఎప్పుడు నువ్వు ఏమి పీకుతున్నారు

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому

      MUNDU JAGAN GARINI ADAGANDI. ENDUKU AYANA ANDULO SAGA MAINA IVVALEKAPOYADANI.

  • @Rkr-y9s
    @Rkr-y9s 2 місяці тому +47

    😂😂😂😂😂😂😂 పప్పు చేసినాక చెప్పు

  • @JayarajuLattala
    @JayarajuLattala Місяць тому +21

    మేము పథకాలు ఇస్తే తీసుకోండి లేకపోతే మానేయండి మిమ్మల్ని అడగడానికి మీ ఏది అధికారం ఉంది పదవ మాది కదా అన్నట్టు ప్రవర్తిస్తుంది ప్రజెంట్ ప్రభుత్వం

  • @appineniramu33
    @appineniramu33 2 місяці тому +28

    సూపర్ అన్న రైతు గురించి బాగా మాట్లాడావు జగనన్న ప్రభుత్వంలో రైతు పంట పెట్టాలంటే ముందు డబ్బులు తీసుకుని మళ్లీ పంట వేసే వాళ్ళము ఇప్పుడు ఏంది లేదు అన్న

  • @arjunmosya2648
    @arjunmosya2648 Місяць тому +54

    వాలంటీర్ వ్యవస్థ యొక్క పొట్ట కొట్టిన కూటమి ప్రభుత్వం

    • @chinna35350
      @chinna35350 Місяць тому

      YCP valalke kadara ichindhi ..Normal vallaki ichara miru..andhku ra valunteers bokka kakapothe

  • @sashidhar3780
    @sashidhar3780 2 місяці тому +38

    20 లక్షల ఉద్యోగాలు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పాలి కదా నారా లోకేష్ గారు.ఇస్తాము ఇస్తాము అని కావలని టైమ్ పాస్ చేసుకుంటూ పోతారా.

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if 2 місяці тому +1

      First companies ravali kadha avvi construction kattali Inka apudu

  • @Dasu.ChatagopamDasu.Sing-ut7zv
    @Dasu.ChatagopamDasu.Sing-ut7zv 2 місяці тому +40

    అందులో 16000జాబ్స్ వైసీపీ వాళ్ళు అనౌస్ చేసారు లొకేషంసర్...

    • @RaajdeepNagireddi-fg6ys
      @RaajdeepNagireddi-fg6ys 2 місяці тому

      Niku పార్టీ కావాలా నిజం

    • @vgr7155
      @vgr7155 Місяць тому

      Ora lokesh still you are telling lies.

    • @bhaskarreddydokkupalli433
      @bhaskarreddydokkupalli433 19 днів тому +1

      LowCase.Lier.He.Talks Lies.Cheater.Not.Truth.Ful.Man.Super Six Bogus.

  • @vasudevareddy6681
    @vasudevareddy6681 2 місяці тому +22

    2 లక్షల 63వేల ఉద్యోగాలు పోయా 20 లక్షల ఉద్యోగాలు రావు

  • @PhilipKarra-v3e
    @PhilipKarra-v3e Місяць тому +7

    సూపర్ సిక్స్ ఎక్కడ ముండా లారా

  • @arjunmosya2648
    @arjunmosya2648 Місяць тому +10

    స్పీకర్ గారు చాలా చక్కగా చెప్తున్నారు

  • @ప్రవీణ్మెల్లాకి

    కింగ్ కుంభ రవి బాబు సార్ గారు❤

  • @GangeRap
    @GangeRap 2 місяці тому +33

    గతంలో టీడీపి ఇంటికో ఉద్యోగం ఇచ్చింది ఇవ్వలేదని ఎవరు చెప్పారు ఇచ్చారుకదా... సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఇచ్చారు

  • @sannisanni2327
    @sannisanni2327 Місяць тому +5

    లోకేష్ కి 10 సంవత్సరాలు టైం ఇవ్వండి

  • @RaviKumarOmmi
    @RaviKumarOmmi Місяць тому +3

    జై జగన్.... సూపర్ గా చెప్పారు బొచ్చ గారు

  • @Shika786
    @Shika786 2 місяці тому +10

    అధ్యక్షా 2014లో టిడిపి ఇంటికో ఉద్యోగం ఇచ్చింది అధ్యక్షా ఈసారి ఇంటికి నాలుగు ఉద్యోగాలు ఇస్తుందట అధ్యక్ష టిడిపి

  • @nagireddysrirammurthy9185
    @nagireddysrirammurthy9185 2 місяці тому +23

    Jai. జగన్ మోహన్ రెడ్డి

  • @gadamnarsingarao4079
    @gadamnarsingarao4079 Місяць тому +5

    Super sir bothasa

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 Місяць тому +4

    లోకేశ్ మాటలు బాబు మాటలునమ్మితేమంచినీళ్ళుకూడా దొరకవు

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 2 місяці тому +8

    అయ్యా బాబు గారు లోకేష్ బాబు గారు సిక్స్ ప్యాక్ అమలు చేయండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారో రెండు వేల ఉద్యోగాలు ఇస్తారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఉద్యోగ భృతి మూడు సిలిండర్లు ఫ్రీ బస్సు ఐదు సంవత్సరాల లోపు పూర్తి చేయండి సంతోషం సూపర్ సిక్స్ ప్రజలు చాలా సంతోషిస్తారు ఐదు సంవత్సరాలలో మీరు చెప్పినవి 1,230 ఏది కచ్చితంగా చేయండి రెండోసారి కూడా నిన్ననే ఎన్నుకుంటారు

  • @vathala.krishna2476
    @vathala.krishna2476 Місяць тому +17

    లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు సంగతి ఏమోగానీ స్కూల్ బాత్రూం క్లీనింగ్ ఆయాలు జీతాలు వేయండి ముందు

  • @t.badesahebt.badesaheb8506
    @t.badesahebt.badesaheb8506 Місяць тому +2

    జై జగన్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ పక్కా

  • @londagangadhar2265
    @londagangadhar2265 Місяць тому +4

    జై జగన్ జై జై జగన్

  • @patanayubkhan4422
    @patanayubkhan4422 Місяць тому +3

    జై జగన్ అన్న ❤️

  • @gopireemala1764
    @gopireemala1764 2 місяці тому +8

    మద్యం షాపులో పని చేసిన వాళ్లకు
    ముందు 15,000 మందికి ఉద్యోగం ఇవ్వండి, వాళ్లని ఐదు సంవత్సరాలు వాడుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసేసింది,,,

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому

      JAGANANNA THANA SWANTHA MADYAM BRANDS AMMATANIKI VALLANU VUPAYOGINCHUKUNNADU. AYANE THANA HYDAL PROJECTS LO VUDYOGALU KALPINCHALI.

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому

      VALLANU KUTAMI PRABHUTWAM KADU, YCP GOVT VADUKUNDI. APPUDE ANTHATI MYMARAPA.

  • @savaraSrinivasaRao-d7h
    @savaraSrinivasaRao-d7h Місяць тому +1

    నిరుద్యోగి మహిళలకు ఉద్యోగంలు ఇస్తాము అన్నారు ఏది పప్పు లోకేష్ ఇవ్వలేదు 😂😂😂

  • @BadanainiAnil-kl6cz
    @BadanainiAnil-kl6cz Місяць тому +1

    జై జగన్ ❤❤

  • @RVelu-x8c
    @RVelu-x8c Місяць тому +2

    బొచ్చా సార్ మీప్రాస్తనకు విద్యాశాఖ మంత్రి సమాధానము చెప్పాలి

  • @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj
    @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj 2 місяці тому +4

    ఇతనికి రెడ్ బుక్ అమలు చేయను సరిపోతుంది ఇంకొకరు మౌనదీక్ష చేయను ఇంకొకరు అపద్దాలు చెప్పను సరిపోతుంది వీరు ఏమి చేస్తారు

  • @jatti943
    @jatti943 Місяць тому +2

    ప్రవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం ఏంది....... ముందు ఉద్యోగం...... ఎప్పుడూ ఇస్తారు.... ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి మరి ఇప్పుడు ఇవ్వాలి కాద

  • @vishnudraksha5563
    @vishnudraksha5563 Місяць тому +1

    Andari jobs tesivesthunaru adi telusuko lokesh garu 15000 wine shop jobs tesivesaru malli 20 lakh jobs istaru anta devuda

  • @ChodipalliChiranjeevi
    @ChodipalliChiranjeevi Місяць тому +2

    ఎపుడు ఇస్తారు time date తో సహా ఇవ్వాలి

  • @Rkr-y9s
    @Rkr-y9s 2 місяці тому +8

    జువ్వు గళం

  • @buradaguntaveerasekharbabu3504
    @buradaguntaveerasekharbabu3504 Місяць тому +2

    20 లక్షలు ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాల
    ఈ పాయింట్ ఎలక్షన్ ముందు చెప్పలేదు

  • @vanthaladamodhar5345
    @vanthaladamodhar5345 2 місяці тому +3

    Mlc garu speech super

  • @someshb5738
    @someshb5738 Місяць тому +2

    లోకేషు గారు ఎపటినుండి 20లక్షలఉదోగాలో చెపరు వాలంటీరులనుపీకేసేరు మీరుఅదికారంలోకివచి 5నెలలునిరుదోగిబుృతిఇతాను నాదిబాదెయతా అనారుగా మరిఎందుకుఇవడంలేదు సబలోపృతిపక్షంఅడుగుతుంటే ఆవేశంతోమాటలాడుతునారు ఎనటినుండిఇతారోచెబితేబాగును తీరాఇచెటవుడుమాతరంఅవివుండాలి ఇవివుండాలిఅనిమెలిక పెటటానికా ముందుగాచెపితే రడీచేసుకుంటానికి

  • @syambabukadali8990
    @syambabukadali8990 2 місяці тому +4

    కంగారు పడకండి.. 2029 ఎలక్షన్ల ముందర నెల ఇచ్చే భాద్యత లోకేష్ దని దీనర్థం.. ఖర్మరా బాబు!!!??

  • @msreddym1764
    @msreddym1764 18 днів тому

    ఇక నిరుద్యోగాబృతి govindaa

  • @mkotireddy4994
    @mkotireddy4994 Місяць тому +1

    Super Ycp

  • @mantrisrinivasarao8149
    @mantrisrinivasarao8149 Місяць тому +1

    Appudu sir

  • @lalusaheb1353
    @lalusaheb1353 Місяць тому +1

    సచివాలయం ఉద్యోగులు

  • @satyabommaganti8930
    @satyabommaganti8930 Місяць тому +1

    ఎవడు కూడా ఈ 5 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జరిగిన అన్యాయం దాడులు హత్యలు గురించి ఏ యొక్క mlc మాట్లాడటం లేదు

  • @sankarrao8710
    @sankarrao8710 Місяць тому +1

    260000 వాలంటీర్లు ఉద్యోగాలను రోడ్ నా పడేసిన కూటమి ప్రభుత్వం

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Місяць тому +2

    జనం చచ్చిన తరువాతనా ఇప్పించేది.! సూపర్6 అమలు అవుతూ... ఇంతకు ముందులాగే అందరి ఉద్యోగాలు వుంచి, అందరి జీతాలు ఇవ్వాలంటే... 4 రాష్ట్రాల ఆదాయం కలిపినా సరిపోదు.!!!!!!!!

  • @koruvadaramuramu9161
    @koruvadaramuramu9161 Місяць тому

    Supear,,, sir

  • @SriLakshmi-py4wz
    @SriLakshmi-py4wz Місяць тому +1

    Private రంగం ఉద్యోగాలు ఎందుకు లోకేష్ గారూ... ప్రజల్ని ఇంకా మోసం చెయ్యడమే...😂

  • @CTCM248
    @CTCM248 Місяць тому +1

    ✍️✍️దయచేసి మేనిఫెస్టో మార్చవద్దు, నిరుద్యోగ భృతి 3000 వేరు, 20లక్షల ఉద్యోగాలు వేరు, దయచేసి మార్చ వద్దు.😂😂😂

  • @Usha-r2c9u
    @Usha-r2c9u 25 днів тому +1

    ఇప్పించు మాట్లాడు లొకేషం ఇచ్చే భాద్యత నాది అంటే సరిపోదు ఇప్పించి ఇస్తూ మాట్లాడు 6 మంత్ అయిపోతాంది అప్పే మీరూ.

  • @Bhupall-s5x
    @Bhupall-s5x Місяць тому +1

    YSR Congress party good

  • @thangulajagan3077
    @thangulajagan3077 Місяць тому

    జై రవిబాబు సార్

  • @vanthaladamodhar5345
    @vanthaladamodhar5345 25 днів тому

    Super రవిబాబు sir

  • @NethriSekhar1995
    @NethriSekhar1995 Місяць тому +1

    కోచింగ్ సెంటర్స్ ki room లకి డబ్బులు పెట్టలేకపోతున్నాం,

  • @Boyaraju-e8m
    @Boyaraju-e8m Місяць тому +1

    Dsc YSRCP government lone notification ఇచ్చారు
    మీరు చేసింది ఏమి లేదు

  • @kollikrishna8120
    @kollikrishna8120 Місяць тому +1

    ఎప్పుడు ఇస్తారు సార్

  • @vanthaladamodhar5345
    @vanthaladamodhar5345 25 днів тому

    లోకేష్ నీ ఆటిట్యూడ్ marchukondi

  • @nareshirpa2831
    @nareshirpa2831 21 день тому

    ఇంకెప్పుడు సార్ డీఎస్సీ వచ్చేది

  • @Nagaraja-l1g
    @Nagaraja-l1g 14 днів тому +1

    Lokesh ninnu cepputokottataru janam

  • @Volgavideos1234
    @Volgavideos1234 Місяць тому +1

    ఎలక్షన్ టైం లో ఇలా చెప్పలేదు ప్రవైట్ and govt జాబ్స్ 20 లేక్ అని 20 లేక్ గవర్నమెంట్ జాబ్స్ అనుకున్నారు జనం
    నిరుద్యోగ భృతి 3000 అన్నారు
    ప్రతి ఆడబిడ్డ కు 1800 అన్నారు

  • @sgogireddy00
    @sgogireddy00 Місяць тому +1

    ఒక్కో graduate కి 3 లేక 4 ఉద్యోగాలు ఇస్తారు

  • @ShaikHussain-x6c
    @ShaikHussain-x6c 2 місяці тому +2

    Jai jagan

  • @arjunmosya2648
    @arjunmosya2648 Місяць тому +3

    కేశవ్ గారు మీ సొల్లు కబుర్లు ఆపండి

  • @vanthaladamodhar5345
    @vanthaladamodhar5345 2 місяці тому +1

    Super mlc garu

  • @ramaraopallula9966
    @ramaraopallula9966 Місяць тому +1

    ఒక గిరిజనునిగా ముందు మన సమస్యలకోసం మాట్లాండి సార్

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 2 місяці тому +1

    గౌరవ మంత్రిగారు టిసిఎస్ ని 90 నిమిషాలలో అమెరికా నుండి తీసుకొచ్చాడు అది నీకే చెల్లుబాటు అవుతుంది గొప్ప పని

  • @yogiy9669
    @yogiy9669 2 місяці тому +1

    మెగా డీఎస్సీ 😂😂😂😂😂

  • @PrabhakarRaoJujjuvarapu
    @PrabhakarRaoJujjuvarapu 2 місяці тому +1

    గతంలో సాంప్రదాయం పాటించి గతంలో లాగే మీరు కూడా పందలపాడు ఇంటికి వెళ్లిపోండి రా బాబు ప్రజలకు తలకాయ నొప్పి తగ్గుతుంది

  • @Prakashgaddam-n2n
    @Prakashgaddam-n2n Місяць тому

    చెప్పడం కాదు జగన్ లాగా చేసి చూపించండి

  • @sankararaosankarapu8379
    @sankararaosankarapu8379 Місяць тому +1

    Unna udayogalu tiseysaru

  • @nalisatyanarayana5444
    @nalisatyanarayana5444 Місяць тому

    Jai satyanarayana brudhi evalii 2025 nunchii

  • @amgatiramuramu4417
    @amgatiramuramu4417 Місяць тому

    ❤❤❤❤❤

  • @nireekshanarao1680
    @nireekshanarao1680 Місяць тому +1

    When you give dsc and 20 laks job and unemployment rs.3000

  • @nagireddyvenkateswareddy7253
    @nagireddyvenkateswareddy7253 25 днів тому

    20 లక్షల ఉద్యగాలు గురించి చెప్పమంటే 1600 ఉద్యోగాల గురించి చెప్తాడు

  • @SureshKathari-fn5tj
    @SureshKathari-fn5tj Місяць тому

    Am. Echaru

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 Місяць тому

    వాలింటీర్లు పాపం.. ఏదో ఒక 5000 లకు పని చేసుకొని తింటున్నారు వాళ్ల కడుపు కొట్టారు అలాగే ప్రభుత్వం నడిపే లిక్కర్ షాప్ లలో ఉపాధి పొందుతున్న యువకుల పొట్ట కొట్టారు.. ఏదైనా ప్రభుత్వం పొట్టలు నింపాలి కానీ ఆ పొట్ట కొట్టకూడదు... పోతారు నాశనం అయిపోతారు లే....... Ysr చెప్పేవారు. అమ్మ కు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిపిస్తా అన్నాడంట... అని సామెత బాగా చెప్పేవారు...

  • @ena7678
    @ena7678 9 днів тому

    అంత గట్టిగా చెప్పిన ఇస్తాడనుకుంటున్నార.......😅
    అది జరగదు ఎందుకో తెల్సా మీకు వీళ్లు చెప్పేవన్ని అబద్ధాలే అని
    జనాలకి బాగా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది😉

  • @YuvasmithaPandu
    @YuvasmithaPandu Місяць тому

    ఎప్పుడు ఇస్తారు సార్ పదవి పోయిన తర్వాత

  • @GovinduKummara-o1h
    @GovinduKummara-o1h 13 днів тому

    మేమేం ఖర్మ చేసుకున్నామో గానీ, ఇన్ని అబద్దాలు యింకా యిలాగే ఎన్నాళ్ళు వినాలి. 14 ఏళ్ళ ముఖమంత్రి, లక్షల ఉద్యోగాలు. మరి ఇప్పుడు కూడా లక్షల ఉద్యోగాలు. ఖర్మరా బాబు ఖర్మ.

  • @sivasankarbattula7147
    @sivasankarbattula7147 Місяць тому

    Inka eppudu ra ichedhi

  • @nareshirpa2831
    @nareshirpa2831 21 день тому

    ఎందుకు సార్ నిర్యోధులకు బిస్కెట్స్ పెడతారు

  • @savarasuresh8300
    @savarasuresh8300 27 днів тому

    లోకేష్ గారు తండ్రికి మించిన అబద్ధాలు నేర్చుకున్నారు మరీ మించి పోతున్నారా అబద్దాలు

  • @PothurajuMogali
    @PothurajuMogali Місяць тому

    👌👌👌❤️❤️❤️❤️❤️👌👌👌

  • @naidujaggu8396
    @naidujaggu8396 25 днів тому

    Inka yeppudu estavu Lokesh

  • @MunnaNaidu-v1f
    @MunnaNaidu-v1f 2 місяці тому +1

    Jai jagan anna

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 2 місяці тому +1

    వీడు వీడి బాబు దొబ్బటానికే చాలవు వాళ్ళు ఇస్తారా

  • @PujallVenkta
    @PujallVenkta Місяць тому

    Jai Jiang Jia Jiang

  • @msreddym1764
    @msreddym1764 18 днів тому

    DSC అంటారు లిటిగేషన్ పెట్టి కోర్ట్ లో వేసి జాబ్ ఉండవు, చూస్కోండి నేనేం చెప్తాను.

  • @mkotireddy4994
    @mkotireddy4994 Місяць тому +1

    Pupu

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 Місяць тому

    EVM ప్రభుత్వం

  • @appannagurugubelli2049
    @appannagurugubelli2049 Місяць тому

    Kutami manifesto Vs Budget absolutely 💯 percent 420 laaa vundi so These ULFs are eligible for 420 cases

  • @viratsena3043
    @viratsena3043 4 дні тому

    Mr. కుంభ రవిబాబు మీరు st commision ఛైర్మెన్ గా ఉన్నపుడు st లకు తీవ్ర మోసం చేశారు....బోయ వాల్మీకి లను st జాబితా లో చేర్చడానికి అనుకూలంగా నివేదిక ఇచ్చారు

  • @mkotireddy4994
    @mkotireddy4994 19 днів тому

    Pupu sir

  • @KrishnaKick-x3c
    @KrishnaKick-x3c Місяць тому

    ఏపీ బజ్జెట్టు లో *0* 🤣✌🏽✌🏽🤣🤔

  • @Murthykorra-sp7sk
    @Murthykorra-sp7sk 16 днів тому

    అమ్మ ఒడి ఏది లోకేష్

  • @NeyyilaVasu
    @NeyyilaVasu Місяць тому

    Jai ysrcp

  • @GaganamUmadevi
    @GaganamUmadevi Місяць тому

    తల్లి కి వందనం ఏది lokesh

  • @nisharhussainsyed1586
    @nisharhussainsyed1586 Місяць тому

    Heritage sampda shrusincharu

  • @bhatraju2513
    @bhatraju2513 Місяць тому

    అయ్యా ఉద్యోగ అవకాశాలు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు కదా..

  • @mkotireddy4994
    @mkotireddy4994 19 днів тому

    Jai Jagan

  • @balachennaiahbangi6945
    @balachennaiahbangi6945 Місяць тому

    Keshav garu maaya.maatalu.cheppakanade