ఏలినాటి శని మేష రాశి జరిగే భయంకర నిజాలుSHANI EFFECT ON MESHA RASI | MESHA RASI 2025 | NANAJI PATNAIK

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 67

  • @Dogeeswara
    @Dogeeswara Місяць тому +87

    నాది మేష రాశి నేను నా అనుభవం తో ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను వారంలో 4 రోజులు నువ్వుతు ఉంటే 3 రోజులు కచ్చితంగా ఏదోక మనశాంతి లేకుండా చిరాకులు వస్తూనే ఉంటుంది ఇవన్నీ ప్రతీ రాసికి ప్రతీ నక్షత్రానికి జరిగేదే కానీ మేష రాశి వారికి మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి కాస్త సెన్సిటివ్ మైండ్ సెట్ కలిగి వుంటారు కాబట్టి మనం ఊహించనివి మనకు ఏం జరిగిన ఏ విషయంలో అయినా మనసుకి తీసుకోలేం కాబట్టి ప్రతీ సమస్య పెద్దగా కనిపిస్తుంది అది మనం తమయించుకునే లోపే స్ట్రాంగ్ అయ్యే లోపే జరగాల్సిన నష్టం మనసుకి గాయం అయిపోతూనే ఉంటుంది కాబట్టి మేష రాశి వాళ్ళు అందరి కన్నా మన రాశి మహా దరిద్రం అనిపిస్తుంది అంతే. ప్రతీ రాశి వాడు మచ్చేసుకుని పుట్టడు ఒక్కో సారి ఒక్కో టైం ఒక్కొక్కడికి వస్తుంది అన్నట్టే మన టైం వచ్చే లోపు మనం మన మనసుని ముక్కలు చేసేసుకుంటాం కాబట్టి మనకన్ని పెద్దవే కష్టలైనా ఆలోచనలైన.

    • @lnreddy2317
      @lnreddy2317 Місяць тому +2

      Yes currect

    • @bhukyaankitha3306
      @bhukyaankitha3306 Місяць тому +2

      @@Dogeeswara చాలా బాగా చెప్పారు నేను నా చిన్ననాటి నుండి అనుభవిస్తున్న ఈ కష్టాలను చెప్పుకోడానికి కూడా ఎవరూ లేరు అమ్మ నాన్న ఇద్దరినీ తీసుకుపోయాడు దేవుడు నన్ను అనాథ ని చేశాడు ఇంతకంటే పెద్ద కష్టం ఇంకా ఏం ఉంటుంది జీవితంలో అయినా నెను స్ట్రాంగ్ గా బ్రతుకుతున్న

    • @lakshmim3828
      @lakshmim3828 Місяць тому +2

      మన జాతకమే అంత

    • @srinivascp9oiopicpic352
      @srinivascp9oiopicpic352 Місяць тому

      Nenu kuda na parents ni chinnapade chanipoyaru ​@@bhukyaankitha3306

    • @Dogeeswara
      @Dogeeswara 23 дні тому

      @@bhukyaankitha3306 మన నుంచి దూరమైన ప్రతీదానికి మనతో ఋణం తీరిపోయినట్టే లేని వాళ్ళ కోసం బాధ పడుతూ సమాజంలో ఎన్నో సమస్యలతో పోరాడుతూ సంతోషంగా కాస్తయినా నీ కష్టాన్ని మర్చిపోతు వుంటున్నావ్ అంటేనే నీకు మనోబలం ఎక్కువని అర్ధమవుతుంది మన మనోబలం ఉంటే మనలో బలం వున్నట్టే గ్రహ బలం అవసరం లేదు ధైవాన్ని రోజు దర్శించలేం మనసులో ధ్యానిస్తాం అలాగే ధైర్యంగా సమస్యలను దాటావేయడమే.

  • @bhukyaankitha3306
    @bhukyaankitha3306 Місяць тому +123

    అసలు మేషరాశి ఎప్పుడు బాగుందని ఇప్పుడు బాగుండడానికి నాకు తెలుసు ఎప్పుడు నా రాశి బాగుండదు 😅😅😂😂😂

    • @AyeshaSyed-b3i
      @AyeshaSyed-b3i Місяць тому +3

      😂😂😂

    • @bhanuchandar284
      @bhanuchandar284 Місяць тому +6

      Same here bro,

    • @AyeshaSyed-b3i
      @AyeshaSyed-b3i Місяць тому +3

      @@bhukyaankitha3306 Just do what have planned and the rest leave it to God. Don't make it like it must happen, something's may happen something's may not happy just accept and keep your peace

    • @glsaikumar
      @glsaikumar Місяць тому

      Nijaniki Naku baledhu ani nenu antanu but nenu sarigga em cheyyala... So, blame urself bfor u blame the god

    • @AyeshaSyed-b3i
      @AyeshaSyed-b3i Місяць тому +1

      @glsaikumar Yes, This is taking full responsibility for your achievements and actions

  • @KSRKRISHNAkuchipudi
    @KSRKRISHNAkuchipudi Місяць тому +21

    ఎప్పుడు బాగుంది అన్ని ఇప్పుడు బాగోలేదు అని చెపుతున్నారు సార్. ఐ హోప్ లెస్.

  • @kasinadhunisdevi3091
    @kasinadhunisdevi3091 Місяць тому +24

    మేషరాసికి శాపాలే తప్ప వరాలు లేవు

    • @lathareddy6970
      @lathareddy6970 Місяць тому +3

      మనస్పూర్తి గా భగవంతునికి నమస్కరించండి💐🙏

    • @ShailajaNandyala
      @ShailajaNandyala 17 днів тому

      Yeah it’s true

  • @KanchanaLokeswarlu
    @KanchanaLokeswarlu 18 днів тому +2

    2025 నుంచి 2041 వరకు బాగ వుంటుంది ఓం శ్రీ విజయ దుర్గ దేవి యై నమః.అని అమ్మవారు మంత్రం చదువు కోండి అంతా మంచి జరుగుతుంది 108 సార్లు

  • @vennapusaamarnathareddy8553
    @vennapusaamarnathareddy8553 Місяць тому +4

    ఓం శం శనైశ్చరాయ నమః
    ఓం మందగమనాయ నమః
    ఓం సూర్య పుత్రాయ నమః
    ఓం శని దేవాయ నమః
    ఓం కర్మ న్యాయ దేవాయ నమః

  • @lavanyalavanya3010
    @lavanyalavanya3010 Місяць тому +11

    Yeppudu badale Anni kastale kannille nijam cheppalante yenduku puttam ra anipistundi😢

  • @kadiyapuchandra2289
    @kadiyapuchandra2289 Місяць тому +19

    నాది కూడా మేషరాశి కానీ ఎప్పుడూ బాగాలేదు 😢ఎప్పుడు చూసినా ఆరోగ్యం చికాకు వస్తూనే వుంటుంది 😥డబ్బులు కూడా vundavu

    • @lathareddy6970
      @lathareddy6970 Місяць тому

      మీ వ్యక్తిగత జాతకాన్ని చూడండి

  • @kasinadhunisdevi3091
    @kasinadhunisdevi3091 Місяць тому +12

    అందరు మేష రాసి మీద పడి అరచేతిలో వైకుంఠ ము చూపిస్తున్నారు ఒక్కటంటే ఒక్కది కూడా అవలేదు చెడు మాత్రం మీరు ఊహించలేని nastaalu😂 అనుభవిస్తున్నాము

  • @Krish_0667
    @Krish_0667 29 днів тому +5

    తెలిసో తెలియకో ముందు జన్మలలో చేసిన తప్పులకు శిక్షించడమే శనీశ్వరుని ( ఇతర గ్రహాల ) బాధ్యత. వారికి మనపై ప్రత్యేకమైన కోపం , అనుగ్రహం ఉండవు. మరి ఎలా తగ్గించుకోవాలి? ఏమీ అతిగా భయపడవద్దు , తలకు మించిన ఖర్చులు పెట్టవద్దు. నిరంతర భగవన్నామ స్మరణ చేస్తూ , శక్తి మేర ఇతరులకు సాయం చేయడం మంచిది. పరుష పదజాలంతో ఇతరులను బాధ పెట్టవద్దు. సాయం అంటే డబ్బు ఖర్చు చేయటం మాత్రమే అనుకోవద్దు. చదువు కోలేని వారికి కొంత చదువు ( మనకు తెలిసిన టిప్ లు ) , రోగంతో ఉన్న వారికి ధైర్య వచనాలు , సేవ వంటివి కూడా పరోపకారాలే . మన జాతకం బాలేదు అని ముందు తెలియడం వల్ల ధైర్యం కోల్పోకుండా మంచి పనులు ఎక్కువ చేస్తూ ఉంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు గ్రహ ప్రభావం నుండి ఎక్కువ బాధ పడకండా కాపాడుతాడు

  • @sailajakundavaramvenkat7060
    @sailajakundavaramvenkat7060 Місяць тому +3

    Shaniswara swami ki pray chesukunte Anni raasulu baguntadi

  • @jhansijaanu999
    @jhansijaanu999 28 днів тому +1

    All Mesha raashi people get ready for the battle.😊

  • @akhyalekhya5331
    @akhyalekhya5331 29 днів тому +2

    Mana karma bati untadi if u do good ..good only will come back when u follow Dharma right way, no worries. If u do wrong things, then u need to worry. shani swami will give u results as per ur karma

  • @Lalitha-m9p
    @Lalitha-m9p Місяць тому +6

    Bharani nakshatra 4padam.

  • @nagabharathielankula1019
    @nagabharathielankula1019 Місяць тому +3

    జన్మ లగ్నం నుంచి శని yokka place batti elanati శని ఫలితాలు మారుతుంది. లగ్నం బట్టి కూడా ఫలితాలు మారుతుంది

  • @nagavenis4660
    @nagavenis4660 Місяць тому

    Om sri Durga parameshwari kshaminchu talli, naa kuturni kapadu talli

  • @lavanyalavanya3010
    @lavanyalavanya3010 Місяць тому +4

    Avunu yeppudu bagundani

  • @d.sandhyapsandhya4173
    @d.sandhyapsandhya4173 Місяць тому

    👌👍

  • @AmmalaShanker
    @AmmalaShanker Місяць тому

    Yes

  • @bhaskarasrinivas723
    @bhaskarasrinivas723 Місяць тому +3

    Janani Ila Mee jyotisha vaastu tho bhayapetti champeyandi.

  • @MahankaliVijayaLLakshmi
    @MahankaliVijayaLLakshmi Місяць тому +3

    మేషరాసి నేను నాకొడుకు ఇద్దరం బాధ పడుతున్నాం.

  • @ChandraSekhar-ly8lt
    @ChandraSekhar-ly8lt Місяць тому +1

    Naadhi mesha raasi ehe swamy chaala ante chaala bad tym run avuthundhi asal change ledhu

  • @SVL.Tejasri
    @SVL.Tejasri Місяць тому

    Bayapaddu Kalabairava or panchamukha anjaneya puja chala rwlief istundi antheyw kadu andari jatakali okeyla undav yevaru chesina papa punyalu valkyw twlusrhai manam chesindey. Gives back

  • @SunithaB-ji2oq
    @SunithaB-ji2oq Місяць тому +1

    Kontha mandhi baga cheptharu konni vallu cheppinatte jaruguthunnay kuda, kondaru ekkuva negative chepthu untaru ento mari

  • @shivakarthika6873
    @shivakarthika6873 Місяць тому

    Na chinapudu, jathakalu avi ekuva levu..hayiga vundevi ..ipudu 1hr ki oka update iche jathagallu vachi , valla medalo gold pencbukontu janala mind lu thintunnaru

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 Місяць тому +1

    ఏం చెప్పుతరు సార్ మొదటి సారి, రెండవ సారి, మూడవ సారి ఏలినాటి శని ఒక్కటే ఫలితలు యిుస్తాడ ?

    • @lathareddy6970
      @lathareddy6970 Місяць тому +1

      అలావుండదు 30 లో వొకలాగా, 60 లో ఒకలాగా, 90 లుక్లాగా వుంటాయ్ అంది

  • @srikanthreddyt3903
    @srikanthreddyt3903 Місяць тому +4

    Life collapse iga

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Місяць тому

      Don't worry , rama naama japan !🙏🌹🙏!

    • @bharathy83
      @bharathy83 Місяць тому +3

      Ala Ani emi ledhandi...Eli naati shani lonu manchi kuda avthundhi...evaru bad things chestharo alanti valaki kashtam...good deeds chese valaki...shani devudu kashta pettaru

  • @RSVOLGAS
    @RSVOLGAS 22 дні тому +1

    𝗠𝗲𝘀𝗵𝗮 𝗥𝗮𝘀𝗶 🤣 𝗕𝗮𝘆𝗮𝗽𝗮𝗱𝗮𝗸𝗮𝗻𝗱𝗶 😍 𝗕𝗮𝗻𝗰𝗵𝗲𝘁 𝗘𝘁𝗹𝗮 𝗔𝗶𝘁𝗵𝗲 𝗚𝗮𝘁𝗹𝗮 𝗔𝘃𝘂𝘁𝗮𝗱𝗶 😍 𝗝𝗮𝘁𝗵𝗮𝗸𝗮𝗹𝘂 𝗰𝗵𝘂𝗱𝗮𝗸𝗮𝗻𝗱𝗶 😅

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 Місяць тому +10

    Title bad😮😮😮😅 !
    Soundarya lahari పారాయణ.
    భూత దయ, ప్రాణులకు ఆహారం పెట్టుట, రామ నామస్మరణ !
    దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ !🙏🌹🙏!