Це відео не доступне.
Перепрошуємо.

Puratchi Thalaivar | M.G.Ramachandran - Part 24 | ఎమ్.జి.రామచంద్రన్ - 24వ భాగం

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2021
  • #KiranPrabha​​​​ #MGRamachandran​​​​ #MGR​​​​​
    Maruthur Gopalan Ramachandran (17 January 1917 - 24 December 1987), popularly known as M. G. R., was an Indian politician and film actor who served as the chief minister of Tamil Nadu for over nine years between 1977 and 1987. He was also a philanthropist and a humanitarian icon. In 1988, M.G.R. was awarded India's highest civilian honor, the Bharat Ratna, posthumously. KiranPrabha narrates interesting incidents in MGR's life that were not included in earlier episodes. This is Part 24 of the series.
    Some of the topics covered in this episode are
    - Childlessness
    - Who are those adopted children?
    - Property disputes after MGR's death, Murder case and Imprisonment
    - Abandoned high budget movie?
    - MGR - Sivaji Ganesan
    - MGR - NTR
    Some more details in next episode(Last Episode) 25.
    Talk Shows Full List:
    koumudi.net/talkshows/index.htm
    Koumudi Magazine:
    www.koumudi.net

КОМЕНТАРІ • 62

  • @VasantaKam
    @VasantaKam 2 роки тому +11

    Excellent.
    ఎంత సూక్ష్మమైన వివరణ కూడా పదిలపరచి, సంపూర్ణవంతంగా అందిస్తున్న మీ అభిరుచికి మనః పూర్వక అభినందనలు కిరణ్ ప్రభ గారు.

  • @udayakumar7627
    @udayakumar7627 2 роки тому +4

    Excellent Sir !, ఈ ఎమ్.జి.రామచంద్రన్ - 24వ భాగం కూడా ఎప్పటి లాగే చాలా అధ్బుతంగానూ, ఎంతో ఆసక్తికరంగానూ ఉన్నాయి. ఇందులోనూ ఇంతకు మునుపు ఎమ్.జి.ఆర్ గారి గురించి తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు, మీకు ధన్యవాదములు. వారి సంతానలేమి గురించి మీరు చెబుతున్నపుడు చాలా బాధగా అనిపించింది, ఎందుకో భగవంతుడు వారికి ఈ లోటు కలిగించారు. అయితే ఎమ్.జి.ఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక, వారి అన్న గారైన ఎమ్.జి. చక్రపాణి గారి కుమారుడు, ఎమ్.జి. సుకుమార్ అప్పట్లో కొన్ని చిత్రాల్లో నటించారు. వీరు చూడ్డానికి అచ్చం ఎమ్.జి.ఆర్. గారి లాగే ఉండే వారు. ఇంక ఎమ్.జి.ఆర్-జానకి గారుల తదనానంతరం సంభవించిన అవాంఛిత సంఘటనలు/ఆస్తి తగాదాలు వింటుంటే చాలా బాధేసింది, అత్యంత శోచనీయం, ఎందుకంటే ఎమ్.జి.గారి జీవన ఆశయాలు, విలువలతో కూడిన జీవిత సత్యాలు వీటన్నింటికీ తిలోదకాలిచ్చినట్లయిందని భావిస్తూన్నాను.
    ఎమ్.జి.ఆర్-శివాజి గారుల స్నేహ బంధం గురించి చాలా బాగా చెప్పారు. కానీ వీరివురి కలయికలో ఒకే ఒక్క సినిమానే రావటం గమనార్హం. అది తాము
    తొలి రోజుల్లో కలిసి నటించిన తమిళ చిత్రం "గూండు కిళి" (పంజరపు చిలక) అని. వీరి మధ్యలో వున్న పోటీ కంటే వీరి అభిమానుల్లో ఉన్న విపరీతమైన పోటీ, కొట్లాటలు వంటివీ, ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి నటించిన చిత్రాలు మళ్లీ రాలేదు, అలాంటి చిత్రాలను నిర్మించే సాహసం ఎవరూ చేయలేదు. మీరు చెప్పినట్లు వీరి మైత్రి ఎలాంటిదంటే, ఒక్కోసారి నిర్మాతలు వీరిని తమ చిత్రాల్లో నటించడానికని అడిగితే వీరివురూ అయా కథలను, అంశాలనూ బాగా పరిశీలించి అవి తమ బాణీవి కాదనుకుంటే, అయా చిత్రాలు ఎమ్.జి.ఆర్. గారు చేస్తే బాగుంటుందని శివాజి గారు, అలాగే కొన్ని చిత్రాలను శివాజీ గారు చేస్తే నప్పుతుందని ఎం.జి.ఆర్. గారు అంటూ నిర్మాతలకు చెప్పి వారి దగ్గఱకు పంపడం, ఇలా ఒకరికొకరు సహకరించుకునే వారని అప్పట్లో అనుకునేవారు. వీరి మధ్య ఉన్న ఇలాంటి పోటీయే తరువాతి తరపు ధృవ తారలైన రజనికాంత్-కమల్ హాసన్ గారుల్లో కూడా ఉండేది.
    ఇక ఎమ్.జి.ఆర్.-ఎన్.టి.ఆర్. గారుల సారూప్యాలు, పోలికలు, అలాగే శివాజి-నాగేశ్వర రావు గారుల సారూప్యాలు, పోలికల గురించి బాగా చెప్పారు. అందుకే ఈ 2 జంటలని అయా సినీరంగాల్లో అన్నదమ్ములుగానూ, రెండు కళ్ళగానూ భావించేవారు. కొన్ని, కొన్ని చిత్రాలయితే తెలుగులో ఎన్.టి.ఆర్. గారు నటించిన (రక్త సంబంధం... కలసివుంటే కలదు సుఖం...) లాంటి చిత్రాలు తమిళం లో పునఃనిర్మాణమైనవిలో శివాజి గారు నటించేవారు. చాలా వఱకు తెలుగులో నాగేశ్వర రావు గారు నటించిన చిత్రలను తమిళం లో పునఃనిర్మించిన వాటిల్లో ఎక్కువగా శివాజి గణేశన్ గారే నటించేవారు.
    అలగే ఎమ్.జి.ఆర్ గారిని ఎన్.టి.ఆర్ గారు రజకీయాల్లోనూ అనుకరించిన వాటిల్లో...... సంచలానాత్మక నిర్ణయాలైన విధాన సభ రద్దు, మరొకటి : తమ మంత్రి వర్గం మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేయించడం కూడా జరిగింది. వీరిరువురూ తమ మంత్రులూ, వారి శాఖల, తమ శాసన సభ్యుల పనితీరుపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమాచారాన్నందుకుని తగు చర్యలను చేపట్టే వారని అప్పట్లో అనుకునేవారు.
    అవును నినిమా-రాజకీయ రంగాల్లో విజయం సాధించిన వారిలో ప్రపంచ మొత్తంగా చూసుకుంటే, ఎమ్.జి.ఆర్. మరియు ఎన్.టి.ఆర్. గారులకు ప్రధమ స్థానంలో ఉన్న రొనాల్డ్ విల్సన్ రీగన్, అమెరికాలో తొలుత Hollywood ప్రఖ్యాత నటుడై అతర్వాత 1967 నుండి 1975 దాకా అమెరికా లోని California రాష్టృ గవర్నర్ గా 3 పర్యాయాలు ఎంపికయ్యారు. ఆ తరువాత, 1981లో అమెరికా దేశానికి అద్యక్ష్యుడై, ఆపై రెండో పర్యాయం కూడా గెలుపొంది మళ్లీ అధ్యక్ష్యుడవటం వారి ఘనత.
    శ్రీ ఎమ్.జి.ఆర్. - ఎన్.టి.ఆర్. గారుల విషయంలో యాదృకంగా సంభవించినది : ఎమ్.జి.ఆర్. గారి జయంతి అయిన 18-జనవరి నాడే ఆయన సమపోలికుడైన ఎన్.టి.ఆర్. గారి వర్ధంతి కావడం.

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 2 роки тому +2

    SEEN FULL
    ON 15-9-2021
    ప్రతీ భాగం ఎంతో ఉత్సహం తో విన్నాను.
    నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి. ఎవ్వరితో
    MGR ని పోల్చలేము.
    నేను ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాడిని. అయినప్పటికీ నేను ఎన్టీఆర్, ANR తరువాత MGR FAVOURATE ని.
    MGR పొలిటికల్ హిస్టరీ నాకు ఇంత DETAIL గా తెలియదు.
    అందుకు శ్రీ కిరణ్ ప్రభ గారికి వేల సార్లు ధన్యవాదములు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👌👌

  • @nchandramohanreddy
    @nchandramohanreddy 2 роки тому +10

    Kiran Prabha garu great effort andi! Your research, narration, modulation are superb! It is evident that you are spending lot of time & energy for enlightening the viewers! I think many thousands are benefited with your knowledge sharing! Thank you so much!!
    🙏🙏

  • @vishnusarmapasumarthi882
    @vishnusarmapasumarthi882 2 роки тому +2

    చాలా వివరణాత్మకముగా M .G .R . గురించి ఎంతో శ్రమకోర్చి ,25 భాగములుగా ,ఎంతో ఓపికగా చాల విషయములు తెలియజేసారు.మీకు శతకోటి అభినందనలు,...మీలాగా ఇలా తెలియజేసే వారు లేరు.

  • @sherlockwatson4469
    @sherlockwatson4469 2 роки тому +4

    విషయాన్ని చాలా సున్నితంగా బాగా చెపుతున్నారు సార్ 🙏

  • @pushparao6922
    @pushparao6922 6 місяців тому

    Excellent narration about the great personality, MGR. God bless you with everything. ThanQ sir.

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao3606 2 роки тому +3

    కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు

  • @sasidharbotlaguduru8712
    @sasidharbotlaguduru8712 2 роки тому

    Sir mee narration superb, నభూతో నభవిష్యతి. The way you concluded comparison between MGR & NTR is just awesome. One is an epitome of sacrifice. Apara Dadheechi. One is might haven't earned in politics but zero charity. Epitome of selfishness, publicly declared నా దగ్గర ఏముంది బూడిద తప్ప అని నిస్సిగ్గుగా వాగినవాడు. MGR 1000 percent real Bharata Rathna and Kotlakokkadu. NTR is no where comparable. I want our pschophant Nandamuri varasulu and abhimanulu to hear to MGR in full, in particular our most disgusting Natabhayankara Balayya Babu

  • @anasuyammab5099
    @anasuyammab5099 Рік тому

    I am greatful to you sir for giving this much of information you are really great sir how you are collecting beyond our imagination God should bless you with good health i am senior citizen RTD professor with psychology subject

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Рік тому

    Kiran Garu.how clearly explained about mgr sir stage by stage wonderful we don't know anything about it.we are grateful to you sir we are missing.mgr great hero handsome hero broad mindedness humanity loving people dedicated person we have not seen any person like this sir heart touching story he is living in the hearts of everyone where ever you are we need your blessings us sir

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 роки тому +6

    గురువుగారికి నమస్కారం

  • @HarshapriyaTakiles-2009
    @HarshapriyaTakiles-2009 2 роки тому +5

    సార్ మీరు చాలా బాగా చెబుతున్నారు.

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 роки тому +3

    గురువుగారి కిశిరస్సు వంచి పాదాభివందనం

  • @Prince78660
    @Prince78660 Рік тому

    మీ కష్టం అద్బుతం సార్🙏

  • @nagarjunanagarjuna8349
    @nagarjunanagarjuna8349 2 роки тому +1

    Very nice topic thank you sir

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 2 роки тому +1

    అద్భుతమైన వివరణ 🙏🙏

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 2 роки тому

    ఎంజీఆర్ జీవితం నీ మీ మాటలతో కళ్ళకి కట్టినట్టు గా చెప్పారు 💐🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👌👌👌👌👌💐💐💐💐

  • @chakravarthivm5175
    @chakravarthivm5175 2 роки тому

    ThAnks again for beautiful anylisis

  • @commonman2307
    @commonman2307 2 роки тому

    Thanks for the video, waiting for the next video

  • @anasuyammab5099
    @anasuyammab5099 Рік тому

    What a great person mgrwe don't know anything about him now we have understood full story great respect for you sir i have seen many films of mgr in chittoor he is most handsome known for all rolls especially fighting scenes he is remembered with cooling glass es we are so unlucky because they are not with us now sir please tell about the relationship between mgr and Jayalalithaa madam her mother sandyagaru whether positive or negative okay we are interested in knowing the story

  • @nagavenil7584
    @nagavenil7584 2 роки тому

    Thank u once again for the time effort valuable information satakoti Vandana lu for u kiranprabha garu waiting for the next week.

  • @sreenivasamoorthyks7226
    @sreenivasamoorthyks7226 2 роки тому

    You are great.... Kiranprabha garu

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +2

    So happy listening your voice Kiran prabha garu. 🙏🏼🙏🏼🙏🏼Mgr 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SiddanathiPraveen64
    @SiddanathiPraveen64 2 роки тому

    Dear Kiran ... I'm your Wednesday audience for the last 7 decades.. sir you are doing amazing content.. i feel these days ppl are not having much interest in telugu education because we are not showing how great telugu is. You have done a series how newspapers started in telugu and newspapers and telugu literature influence on cinema... i think if Netflix series is done on telugu literature/ newspapers started from 1830s and how telugu cinema started from theater work from GV managaraju from poorna theater in Visakhtnam and how great directors tapi dharma rao, Gudavalli ramabramhamam had influence from telugu literature while working in telugu newspaper organizations... some how if a netflix collaboration happens... it would be a great cause for telugu literature survival. It should a Netflix series beginning with how telugu newspapers started till how cinemas started and about poets like arudhra, sri sri , chalam, devulapalli and about directors like HM Reddy, P pullaiah, gudavalli ramabramhamam, B N reddy, and actors like balijepalli, govindaraju subba rao, kanchanamala, producers like kadaru nagabhusham,

  • @srkakhil4145
    @srkakhil4145 2 роки тому

    Sir monna ne thalivi cinema chusanu sir chala baga anipinchindi, meeru inni rojuluga cheputunna vishayallo konni cinemalo unnati, cinema chustunnantasepu mee matale gurtuku vachay sir

  • @ramanamurtykolluru7429
    @ramanamurtykolluru7429 2 роки тому

    25. వ. భాగం. కోసం
    1000కళ్ళతో. ఎదురు
    చూస్తున్నా

  • @harikam891
    @harikam891 2 роки тому

    Super sir

  • @kdeekshitulu31
    @kdeekshitulu31 2 роки тому +1

    MGR జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్.

  • @paruchurisubbarao8374
    @paruchurisubbarao8374 2 роки тому

    You are a jenious in time management.It is wonder to me how to coordinate all your requirements.

  • @suneetharao7020
    @suneetharao7020 2 роки тому

    చాలాబాగా చెప్పారు సిర్

  • @ramalingeswararamalingeswa7997
    @ramalingeswararamalingeswa7997 2 роки тому +1

    Guruvugaru meeru chebutunte maa cheviki kuda tene ruchi telustdundi

  • @appannadunna2909
    @appannadunna2909 2 роки тому

    సార్ కిరణ్ ప్రభగారు మీ అద్బుతమైన విశ్లేషణ లో బి.సరోజాదేవి చోటులేక పోవటం నిజమా?

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 2 роки тому

    Sir Exaggeration anukokapote meeru adi cheppina srothalu elaane enjoy chestoo untaru.Meeku satakoti vandanaalu.Life lo okkasaraina mimmalni meet avvalani undi Sir.

  • @sandhyas9807
    @sandhyas9807 2 роки тому +1

    కన్నడ కంటి రావా డాక్టర్ rajkumar గురుంచి చెప్పండి

    • @princepuneeth7286
      @princepuneeth7286 2 роки тому

      ನಟಸಾರ್ವಭೌಮ dr rajkumar...legend

  • @kveenkateswarlu8721
    @kveenkateswarlu8721 2 роки тому

    sir, mgr tans manasuloni Mata......1. pillalaku tandri kavalani 2. aksharasyunni kavalani.....mas kalla vents neellu teliyakunda vastunnayi.chala badapaddanu sir . 5 kotla mandi tamilnadu prajalanu kanna biddallaga chusukunna mgr we korke korindi ani aascharya poyanu sir. says a atmaku santi kalagalani bhagavantudini kirukuntunnanu sir. 35 parts completes head lines notes vradanu. meeru cheppina Patti okkati vinali sir. dhanyavadamulu sir.

  • @venkataram1000
    @venkataram1000 2 роки тому +1

    Appreciate your your information andi. Thank you for your effort. My doubt, did MGR have anything to his brother’s family or anything to the lady who sacrificed her kidney?

  • @s.parameshs.paramesh3701
    @s.parameshs.paramesh3701 2 роки тому +5

    Eppudu. Relees. Chehiunnaru. Ippudu. How's. Fulluga. Paaruchunathi.. Kiran. Prabagariki.. Maa. Tamilu. Prajala. Vanthanalu

  • @ponnurisambasivarao2691
    @ponnurisambasivarao2691 2 роки тому +1

    Mgr history I want to hear upto some period. Don't close the session

  • @netasureshsharma7108
    @netasureshsharma7108 2 роки тому

    I noticed... M g r & Charli champlin life's are showing very similarlies. Highly inspirative with much sarrow in their career. I thinking many times how you feel while narrating such personalities kiran garu... ???

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 роки тому +1

      చాలా మంచి ప్రశ్న అడిగారు.. సురేష్ గారూ.. ఎవ్వరూ ఇంతవరకూ ఈ ప్రశ్న అడగలేదు..
      మీరూహించినట్లే అన్నిసార్లూ ఆ భావోద్వేగాలను నేనూ అనుభవిస్తాను..! వెండితెరనటుల్లానే..! వాళ్ళు తెరమీద ఆ భావోద్వేగాలు చూపిస్తారు. నేను వాటిని తెరవెనుక అనుభవించి మీలోకి తర్జుమా చేసే ప్రయత్నం చేస్తాను.. Thanks for asking..!

    • @netasureshsharma7108
      @netasureshsharma7108 2 роки тому

      @@KoumudiKiranprabha ohhh because, I was very much upset when I knew about Gandhi son. & When I seen Millon dollar baby movie andy.

  • @ramadevisingaraju4935
    @ramadevisingaraju4935 2 роки тому

    Namassumanjali sir

  • @srinivasulureddymummareddy6830
    @srinivasulureddymummareddy6830 2 роки тому

    MGR LONG LIVE...

  • @padmavatisudunagunta9889
    @padmavatisudunagunta9889 4 місяці тому

    ఎమ్ జీ ఆర్, ఎన్టీఆర్, ఇద్దరి ది, తులా లగ్నమే. అందుకే అంత పోలికలు ఉన్నాయి.

  • @rajeshwarbabbula8205
    @rajeshwarbabbula8205 2 роки тому

    Sir, please explain when mgr was awarded Bharatha Rathna.

  • @USAGURU999
    @USAGURU999 2 роки тому

    Any Guess whom Kiran Prabha garu going to talk .....

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 2 роки тому

    🙏

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 2 роки тому +2

    ✌👌🙋‍♂️🙏

  • @sunithan4368
    @sunithan4368 2 роки тому

    🌹

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 роки тому +7

    మహా భారతం, రామాయణం, భాగవతం వీలుంటే చెప్పండి సార్, మీరు బాగా అర్థం అయ్యేలా ‌చెబుతారు🙏🙏🙏

  • @krishnareddy9922
    @krishnareddy9922 2 роки тому

    Please conclude.Missing many personalities

  • @sunithan4368
    @sunithan4368 2 роки тому

    Geetanjali my bestie aunty ♥️

  • @padmavatisudunagunta9889
    @padmavatisudunagunta9889 4 місяці тому

    Mgr had more common sense than ntr.

  • @chakravarthivm5175
    @chakravarthivm5175 2 роки тому

    The property (both fixed and movable) earned by the great MGR by working very hard, was eaten by unscrupulous persons. Samething has happened to Jayalalitha also. Even MGRdistributed paart of his income to the public but not Jayalalitha

  • @commonman2307
    @commonman2307 2 роки тому

    I have doubt like MGR know Telugu language?

  • @venkataraov9684
    @venkataraov9684 2 роки тому

    Mgr, శివాజీ గణేశన్ కలసి నటించిన ఒక్క సినిమా కూడా లేదా?

    • @bossgandy
      @bossgandy 2 роки тому

      Koondukkili ane oka cinema 1954 lo vachindi. I think Mr. Kiran Prabha did talk about that.

  • @beerejayaram1153
    @beerejayaram1153 2 роки тому

    Super sir

    • @nagavenil7584
      @nagavenil7584 2 роки тому

      Thank u for ur effort time n valuable information about MG Ramachandran no words to tell this episode was very informative meeku shatakoti vandanalu waiting for the next week.