నమస్తే జయభరత్ గారు.. 🙏🏻 వ్రత కథ విన్నందుకు ముందుగా మీకు ధన్యవాదములు. త్రినాథ వ్రతం ఈ కాలంలో చేయాలి అని లేదు. ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆదివారం రోజు జరుపుకుంటారు. అలా కాదు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వ్రతం చేసుకోవాలి అనుకున్నవారు ఎక్కువగా కార్తీక మాసంలో, అది కుదరనప్పుడు మాఘ మాసంలో జరుపుకుంటారు. మేము శ్రీకాకుళంలో ఉన్నపుడు కొందరు ప్రతి ఆదివారం త్రినాథ వ్రతం చేసుకునేవారు. మేము కూడా అంతే.🙂
త్రినాథ వ్రత కథను విని నా ఈ చిన్న ఛానల్ ని చాలా మంది ప్రోత్సహిస్తున్నారు.. మీ అందరికీ నా కృతజ్ఞతలు. 🙏🏻🙏🏻🙏🏻 నా ఈ చిన్న ప్రయత్నం ఇంత మందికి ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.😊 ఇలాగే మరేదైనా వ్రత కథను మీరు వినాలి అనుకుంటే దయచేసి కామెంట్ లో చెప్పగలరు. ఆ వ్రత కథను వినిపిస్తూ వీడియో చేస్తాను. 🙏🏻
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు రాజేష్ గారు.. 💐💐 నా ఈ చిన్న ప్రయత్నం మీకు ఉపయోగ పడినందుకు చాలా ఆనందంగా ఉంది. 😊 ఏదైనా వ్రత కథను వినాలి అనుకుంటే కామెంట్ చేయగలరు. ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
@HeSiri Meeru ilage mana sanatana Dharmam kosam videos chestu undali Ani aa Trinatha swamulaku korkuntunnanu sir 🙏🏼 Om Sri Trinatha Parabramhane namaha🙏🏼
@@rameshnaidu8253 ua-cam.com/video/ftno0-9bPBQ/v-deo.html Sri Satyanarayana Swamy Vratha Katha HeSiri ఈ లింక్ ద్వారా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ వినగలరు రమేశ్ గారు. 🙏🏻 ఇంకా మన ఛానల్ లో ప్రస్తుతం ఈ క్రింది వ్రత కథలు ఉన్నాయి: Vinayaka Vrata Katha Sri Kedareswara Vratha Katha Sri Rama Devuni Vrata Katha Katyayani Vrata Katha Anantha Padmanabha Swamy Vratha Katha
నమస్తే దివ్యవాణి గారు.. నాకు తెలియదు దివ్య గారు. 🙏🏻 మేము శ్రీకాకుళం లో ఉన్నపుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు వ్రతం చేయాలి అనుకున్నపుడు ' బీడీ ' ఒకటి కొని అదే కొంచం ధూపంలో వేస్తాం.
Namaste Sri Rama Murthy garu..🙏🏻 First of all Thank you for two things. 1. For watching/listening to this video. 2. For your valuable suggestion. I am not sure which specific photo(or photos) you mentioned. I now cannot delete the photos you mentioned(Only choice I have is to delete the complete video) But, I will make sure to follow your words in all my future videos. Hope I didn't hurt you. Thank you 🙏🏻
If you watch the video once again you can observe that photos 8.30 n 11.30 At 8.30 Butcher selling 🥩 meat not oil (observe animal ribs) At 11.30 sultan
Intaki a kalam lo i mean a masam lo chesthe manchidi sir dayachesi chepagalaru
నమస్తే జయభరత్ గారు.. 🙏🏻
వ్రత కథ విన్నందుకు ముందుగా మీకు ధన్యవాదములు.
త్రినాథ వ్రతం ఈ కాలంలో చేయాలి అని లేదు.
ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆదివారం రోజు జరుపుకుంటారు.
అలా కాదు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వ్రతం చేసుకోవాలి అనుకున్నవారు ఎక్కువగా కార్తీక మాసంలో, అది కుదరనప్పుడు మాఘ మాసంలో జరుపుకుంటారు.
మేము శ్రీకాకుళంలో ఉన్నపుడు కొందరు ప్రతి ఆదివారం త్రినాథ వ్రతం చేసుకునేవారు.
మేము కూడా అంతే.🙂
@@HeSiri thanks for your kind information sir.. Dhanyavadhamulu..
@@HeSiri0 lo p
L9lo9p
@@HeSiri10:50 madi kuda srikakulam e palasa
Hi Vikki garu...
ముందుగా త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు.
నేను శ్రీకాకుళం లో కొన్ని సంవత్సరాలు ఉన్నాను.. అప్పుడే ఈ వ్రతం గురించి తెలిసింది. 😊
బ్రహ్మా విష్ణు మహేశ్వరులు కు జై జై జై 💐💐🌻🌻🌹🌹🙏🙏
జై 🙏🏻🙏🏻🙏🏻
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు
Bramma,visnu, Maheswaraya namaha
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు గోవిందాగారు.. 💐💐
ఏదైనా వ్రత కథను వినాలి అనుకుంటే కామెంట్ చేయగలరు.
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
త్రినాథ వ్రత కథను విని నా ఈ చిన్న ఛానల్ ని చాలా మంది ప్రోత్సహిస్తున్నారు.. మీ అందరికీ నా కృతజ్ఞతలు. 🙏🏻🙏🏻🙏🏻
నా ఈ చిన్న ప్రయత్నం ఇంత మందికి ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.😊
ఇలాగే మరేదైనా వ్రత కథను మీరు వినాలి అనుకుంటే దయచేసి కామెంట్ లో చెప్పగలరు. ఆ వ్రత కథను వినిపిస్తూ వీడియో చేస్తాను. 🙏🏻
Good vratam and story.
Tq Haribol Harekrishna
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు చలపతిగారు.. 💐💐
ఏదైనా వ్రత కథను వినాలి అనుకుంటే కామెంట్ చేయగలరు.
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
Thank you for video help full
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు రాజేష్ గారు.. 💐💐
నా ఈ చిన్న ప్రయత్నం మీకు ఉపయోగ పడినందుకు చాలా ఆనందంగా ఉంది. 😊
ఏదైనా వ్రత కథను వినాలి అనుకుంటే కామెంట్ చేయగలరు.
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
thank you so much 😍
Bramha Vishnu Maheshwaraya 🥰
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు విబిన్ గారు. 🙂
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
Bbhramma Vishnu maheswarulu ki jail...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai 🙏🏻🙏🏻
I am hearing today this vrata katha in Trinatha mela🙏🏼🙏🏼🙏🏼
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు వాసుదేవ్ గారు. 🙂🎉
చాలా ఆనందంగా ఉందండి మీ కామెంట్ చూసి. 😊.
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
@HeSiri Meeru ilage mana sanatana Dharmam kosam videos chestu undali Ani aa Trinatha swamulaku korkuntunnanu sir
🙏🏼 Om Sri Trinatha Parabramhane namaha🙏🏼
జై బ్రహ్మ విష్ణు పరమేశ్వరాయ నమః 🙏
కథ విన్నందుకు ధన్యవాదములు. 🙏🏻
Om trinadha swamulaye namaha om brahma vistnu maheswara swamiye namaha
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు లక్ష్మి గారు.. 💐🍎
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
ఓం త్రి నాథ నమః 🙏 ఓం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను 🙏
చాలా చక్కగా కోరుకున్నారు 🙏🏻
కథ విన్నందుకు ధన్యవాదములు.
Jai thrinadha Swami
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు రాజేశ్వరిగారు.. 💐💐
ఏదైనా వ్రత కథను వినాలి అనుకుంటే కామెంట్ చేయగలరు.
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
ఓం నమో నమో నమో నమో నమో త్రినాధ నమో నమో నమో నమో నమో నమో నమః
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు రామ్ గారు 🙂
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
Jai trinadh swami ❤
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు.. 💐💐
ఏదైనా వ్రత కథను వినాలి అనుకుంటే కామెంట్ చేయగలరు.
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
Tq sir chala baga chepparu
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు పద్దు గారు. 🎉
మరేదైనా వ్రత కథ వినాలనుకుంట్ కామెంట్ చేయగలరు.🙂
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
Ohm thrinadhaya namahaa🙏🌸
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు 🎉🙂
ఓం త్రినాథాయ నమః 🙏🏻
Katha chepina vidham bagundi
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు సుబ్బారావు గారు.. 🙏🏻
బ్రమ్మ విష్ణు మహేస్వ ర నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు.
జై త్రినా ధహ
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు రామచంద్రరావు గారు 🙂🎉
మరేదైనా వ్రత కథను వినాలి అనుకుంటే కామెంట్ చేయగలరు.
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
Om Sri Thrinadha namh 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు రాజీ గారు. 🙏🏻
త్రినాథ దేవాయ నమః 🙏🏻
Om thrinadaya namaha
🙏🏻 ఓం త్రినాథాయ నమః
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు 🙏🏻🙂
Thank you
Om thrinadaya namaha 🙏🙏🙏❤️
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు నాగేశ్వరరావు గారు. 🙂💐
ఓం త్రినాథాయ నమః 🙏🏻
Chaala chakkaga cheppavu Hemu 🌹🌹🌹🌹
Thank you 🙂💐🍫
Om thrimurthulu namah
🙏🏻 Om namaha.
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు..
🙏🙏🙏🤗
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు రమా గారు.. 💐💐
ఏదైనా వ్రత కథను వినాలి అనుకుంటే కామెంట్ చేయగలరు.
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
Brahma Vishnu maheshwar ki jai
🙏🏻🙏🏻🙏🏻 Jai
Ma akka ni nadipichandi thandri plzzzz 🙏🙏🙏
ఓం త్రినాథాయ నమః 🙏🏻
మీ కోరికను అతి త్వరలో ఆ స్వామి వారు తప్పకుండా తీర్చాలని కోరుకుంటున్నాను. 🙏🏻
0:52
🙂 కథ మొదలయ్యే సమయం కామెంట్ చేశారా.. oook
త్రినాథ కథ విన్నందుకు ధన్యవాదములు 🙏🏻
Om🙏
వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు నీలు గారు.
ఈ రోజు మీ పూజ బాగా జరిగింది అనుకుంటున్నాను.
Sree vishnu rupaya namah shivaya🙏
🙏🏻 నమః శివాయ.
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు.
Om Namo Trinadha Swamy namo namah ha🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Omomom
🙏🏻 త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు నాగేంద్ర గారు.
🙏
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు స్వప్న గారు.
త్రినాథ స్వాములకు జై 🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు సంతోష్ గారు. 🙏🏻
🙏🙏🙏
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు రాజీ గారు. 🙏🏻🙂
ఓం త్రినాధాయ నమః
👌
👍❤
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు రమేశ్ గారు. 🙂🎉
మరేదైనా వ్రత కథ వినాలని అనుకుంటే కామెంట్ చేయగలరు.
ఓం త్రినాథ దేవాయ నమః 🙏🏻
@HeSiri satyamnarayana vratam kavali
@@rameshnaidu8253 ua-cam.com/video/ftno0-9bPBQ/v-deo.html
Sri Satyanarayana Swamy Vratha Katha HeSiri
ఈ లింక్ ద్వారా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ వినగలరు రమేశ్ గారు. 🙏🏻
ఇంకా మన ఛానల్ లో ప్రస్తుతం ఈ క్రింది వ్రత కథలు ఉన్నాయి:
Vinayaka Vrata Katha
Sri Kedareswara Vratha Katha
Sri Rama Devuni Vrata Katha
Katyayani Vrata Katha
Anantha Padmanabha Swamy Vratha Katha
Left side auntie Ganesh sivudu side
అవునండీ.. కామెంట్ చేసి మంచి పని చేశారు. అందరికీ అర్థం అవుతుంది 🙂🙏🏻
Om.om.om💐💐💐🙏🙏🙏
Trinadha Swamy vari ki jai 🙏💐💐
🙏🏻🙏🏻🙏🏻
Super
Thank you brother 😊
Melallu ante emiti artham kaledhu kontham chepandi
Three items okasare clear ga chepandi
Umadevi garu.. mundhuga Trinatha Vratha Katha vinnandhuku meeku dhanyavadamulu. 🙏🏻
Mela, puja, Sambaram, vratam, ivanni oke ardham icche maatalu Umadevi garu. Okko prantham batti maata vaadukalo untundhi. Andhukani ikkada Mela antey vratam ani. Moodu melalu icchukuntanu antey vratam moodusarlu chesukuntanu ani.
Three items annaru kadha avi, గంజాయి, ఆకు చెక్క, నూనె.
Ganjayi, idhi ammadam nishedham kanuka bayata dorakadhu. Andhukani ganjayi badhuluga beedi aaku koncham dhoopam vesthamu.
Aaku chekka, antey aaku vakka ani, swamulaku thaambulam ivvadamkosam.
Noone, moodu deepalu veliginchadam kosam.
Naku telisindhi cheppaanu. 🙏🏻
@@HeSiri Chala thanks andi chala vivaranga cheparu artham iyendhi 🙏🙏
@@umadevimaddireddy9223 😊🙏🏻
Namaste andi ganjai aaku akkada dorukutundi cheppagalaru pllssss
నమస్తే దివ్యవాణి గారు..
నాకు తెలియదు దివ్య గారు. 🙏🏻
మేము శ్రీకాకుళం లో ఉన్నపుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చేవారు.
ఇప్పుడు వ్రతం చేయాలి అనుకున్నపుడు ' బీడీ ' ఒకటి కొని అదే కొంచం ధూపంలో వేస్తాం.
Thank u andi
@@DivyaVani-y5i 😬🙏🏻
Good job
Thank You so much Raghu garu..
త్రినాథ వ్రత కధ విన్నందుకు ధన్యవాదములు. 🙏🏻
Hi
Hi Nagamani garu..
❤️🙏🙏🙏
వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు స్పూర్తి గారు 🙏🏻🍫🍫
తిరునాథుల పూజ పౌర్ణమి రోజు చేస్కో
వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు 🙏🏻
మీరు చెప్పినట్లు పౌర్ణమి రోజు చాలా మంది త్రినాథ పూజ చేసుకుంటారు.
కార్తీక మాసం ఆదివారం పూజ చేసుకోవచ్చు
Plz delete irrelevant photos
Namaste Sri Rama Murthy garu..🙏🏻
First of all Thank you for two things.
1. For watching/listening to this video.
2. For your valuable suggestion.
I am not sure which specific photo(or photos) you mentioned.
I now cannot delete the photos you mentioned(Only choice I have is to delete the complete video) But, I will make sure to follow your words in all my future videos.
Hope I didn't hurt you. Thank you 🙏🏻
Good Evening Sir
If you watch the video once again you can observe that photos
8.30 n 11.30
At 8.30 Butcher selling 🥩 meat not oil (observe animal ribs)
At 11.30 sultan
@@sriramamurthyvuppada2128 🙂 ook Thank you for keen observation.
As mentioned earlier I will try my best in my future videos.
Good Sir
Ome thrinadhayanamaha 🙏
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు సీత గారు.
ఓం త్రినాథాయ నమః 🙏🏻
🙏
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు 🙏🏻
🙏🙏🙏
ఓం త్రినాథాయ నమః 🙏🏻
వ్రత కథ వి ధన్యవాదములు. 🙏🏻
Good job
Thank You Vasudeva garu 🙂🙏🏻
🙏🙏
త్రినాథ వ్రత కథ విన్నందుకు ధన్యవాదములు మణి గారు.. 🎉
🙏🏻ఓం త్రినాథ దేవాయ నమః.