🙏 సృష్టికి పూర్వమే జ్ఞానముందని, అదే గురు తత్వమని, గురు స్మరణ ఉద్దేశ్యం గురు తత్వాన్ని తెలియజేస్తుందని అంటూ... గురు బోధలు అందించాలనే తపన కూడా తపస్సేనని గురువు దర్శనానికి వెళ్ళినప్పుడు నేనును ఎంత పోగొట్టుకుంటే అంత మంచిదని చెబుతూ అందరికీ మొదటి వచ్చేది మేలుకువ తర్వాత నేనని ఆ నేనులోనే జ్ఞానము, అజ్ఞానము ఉన్నాయని, నేను మెలుకువలో ఉందని నేను అంతమవ్వటమే ఏకాంతమని మెలకువ వచ్చాక శరీరంతో సంబంధం వల్ల అన్ని తెలుస్తున్నాయని, మెలకువ యొక్క తీరును తెలుసుకునే తీరిక చేసుకుంటే తెలియడం గురించి తెలుస్తుంది అదే జ్ఞానమని, పరమాత్మ అని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి. 🙏🙏🙏🙏🙏
మనసు మన గురించి, మన ఎదురుగా ఉన్న దాని గురించి చెబుతుందని, ఎరుక అయితే అనంతం గురించి, ఆనందం గురించి చెబుతుందని, అది మనలోనే ఉందని, భగవంతుడిగా ఉన్న మనం, భగవంతుడు అని తెలియకపోవటమే మాయని, నేనెవరో తెలుసుకోవాలని ఆలోచన ఉంటే సద్గురువుల బోధ తో ఎరుక ముందే ఉంది, మెలుకువ వచ్చాక దేహం తెలుస్తుంది అని, తెలియబడే విషయాలు తెలుస్తున్నాయి కానీ(ఆలోచనలు, మాట్లాడటం) తెలియటం అనే వస్తువు లక్షణం ఎరుకలోకి తెచ్చుకోవడం సాధన అని, అదే జ్ఞానమని అద్భుతంగా అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🙏🙏
Pranams at the Lotus feet of Guruvugaru.
Om namasivaya Siva Eva guru sivanandaya namaha 🇮🇳
Om🙏🌹🌹🙏
💞🪷🙏🏻 Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🏻🪷💞
🙏 సృష్టికి పూర్వమే జ్ఞానముందని, అదే గురు తత్వమని, గురు స్మరణ ఉద్దేశ్యం గురు తత్వాన్ని తెలియజేస్తుందని అంటూ... గురు బోధలు అందించాలనే తపన కూడా తపస్సేనని గురువు దర్శనానికి వెళ్ళినప్పుడు నేనును ఎంత పోగొట్టుకుంటే అంత మంచిదని చెబుతూ అందరికీ మొదటి వచ్చేది మేలుకువ తర్వాత నేనని ఆ నేనులోనే జ్ఞానము, అజ్ఞానము ఉన్నాయని, నేను మెలుకువలో ఉందని నేను అంతమవ్వటమే ఏకాంతమని మెలకువ వచ్చాక శరీరంతో సంబంధం వల్ల అన్ని తెలుస్తున్నాయని, మెలకువ యొక్క తీరును తెలుసుకునే తీరిక చేసుకుంటే తెలియడం గురించి తెలుస్తుంది అదే జ్ఞానమని, పరమాత్మ అని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి.
🙏🙏🙏🙏🙏
💞🙏🏻Adhi moolame Guruthathwamani Vennatho Rangarinchi Bujjagisthu Yentho Lothaina Vivarananu theliyachesaru Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🏻💞
Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనసు మన గురించి, మన ఎదురుగా ఉన్న దాని గురించి చెబుతుందని, ఎరుక అయితే అనంతం గురించి, ఆనందం గురించి చెబుతుందని, అది మనలోనే ఉందని, భగవంతుడిగా ఉన్న మనం, భగవంతుడు అని తెలియకపోవటమే మాయని, నేనెవరో తెలుసుకోవాలని ఆలోచన ఉంటే సద్గురువుల బోధ తో ఎరుక ముందే ఉంది, మెలుకువ వచ్చాక దేహం తెలుస్తుంది అని, తెలియబడే విషయాలు తెలుస్తున్నాయి కానీ(ఆలోచనలు, మాట్లాడటం) తెలియటం అనే వస్తువు లక్షణం ఎరుకలోకి తెచ్చుకోవడం సాధన అని, అదే జ్ఞానమని అద్భుతంగా అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🙏🙏
💞🪷💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🪷💞
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏