Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Super song AKKA.🙏🙏🙏🙏🙏🙏🙏
Super.song.madam.
Super song 🙏🙏🙏🙏🙏
Super song mam🎉🎉🎉🎉🎉
Sri Sri Sri chowdeswari Devatha
Good 🎉
Thogataveerakshatriya, mitrulu andharu eepata padinavariki danyavadamulu cheyandi Tq
Excellent rendering
E pata padina ani oka style lo paduthunaru
సుపర్
Lyrics please
భీంప్లాస్ రాగం ఆది తాళంపల్లవి:-నందవరమునకు నడిచివచ్చిన అమ్మా చౌడమ్మామాయమ్మ చౌడమ్మా... ఈశ్వరి రావమ్మా చౌడేశ్వరి రావమ్మా... "నంద"చ1)భక్తురాలు ఆడబిడ్డ భయము లేక వుండుటకేతోడు వచ్చితివా మా ఊర నిలిచితివామమ్ములకావమ్మ మాతల్లి చౌడమ్మా... "నంద"చ2)ఆపదలో నిన్ను మేము మనసునందు తలచినాముఅలుకయేలమ్మ తల్లీ పలుకరావమ్మా....పంతమేలమ్మ మాపై కరుణ చూపమ్మ "నంద"చ3)మంచి మంచి పూలుతెచ్చి మనసునందు నిన్నుతలచిపూజ చేసేదము తల్లీ మహిమ కోరేదమువేగమె రావమ్మా మమ్ముల కావగ రావమ్మా "నంద"చ4)యర్రగుంట్ల పురములోన కోరివచ్చి నిలిచినావుకోర్కె తీర్చమ్మా... తల్లి వరమునొసగమ్మావరమునొసగమ్మా నీ పదములు పాడెదము "నంద"
Super song
Narayananuradha song lyrics pettakka
Ok repu pedathanu lirics
Ok akka thanks
Bajana ante bhakthi patalu,cinima style lo padadam kadhu
Bhakti paatalu unte meeru paadi vedio pettandi
Super song AKKA.🙏🙏🙏🙏🙏🙏🙏
Super.song.madam.
Super song 🙏🙏🙏🙏🙏
Super song mam🎉🎉🎉🎉🎉
Sri Sri Sri chowdeswari Devatha
Good 🎉
Thogataveerakshatriya, mitrulu andharu eepata padinavariki danyavadamulu cheyandi Tq
Excellent rendering
E pata padina ani oka style lo paduthunaru
సుపర్
Lyrics please
భీంప్లాస్ రాగం ఆది తాళం
పల్లవి:-
నందవరమునకు నడిచివచ్చిన అమ్మా చౌడమ్మా
మాయమ్మ చౌడమ్మా... ఈశ్వరి రావమ్మా చౌడేశ్వరి రావమ్మా... "నంద"
చ1)
భక్తురాలు ఆడబిడ్డ భయము లేక వుండుటకే
తోడు వచ్చితివా మా ఊర నిలిచితివా
మమ్ములకావమ్మ మాతల్లి చౌడమ్మా...
"నంద"
చ2)
ఆపదలో నిన్ను మేము మనసునందు తలచినాము
అలుకయేలమ్మ తల్లీ పలుకరావమ్మా....
పంతమేలమ్మ మాపై కరుణ చూపమ్మ
"నంద"
చ3)
మంచి మంచి పూలుతెచ్చి మనసునందు నిన్నుతలచి
పూజ చేసేదము తల్లీ మహిమ కోరేదము
వేగమె రావమ్మా మమ్ముల కావగ రావమ్మా
"నంద"
చ4)
యర్రగుంట్ల పురములోన కోరివచ్చి నిలిచినావు
కోర్కె తీర్చమ్మా... తల్లి వరమునొసగమ్మా
వరమునొసగమ్మా నీ పదములు పాడెదము
"నంద"
Super song
Narayananuradha song lyrics pettakka
Ok repu pedathanu lirics
Ok akka thanks
Bajana ante bhakthi patalu,cinima style lo padadam kadhu
Bhakti paatalu unte meeru paadi vedio pettandi